27th September 2022 Current Affairs in Telugu || 27-09-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

27th September 2022 Current Affairs in Telugu || 27-09-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

క్రింది వారిలో ఏ ప్రముఖ మహిళల క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించింది?
1. మిథాలీ రాజ్
2. హర్మన్‌ప్రీత్ కౌర్
3. పూనమ్ యాదవ్
4. ఝులన్ గోస్వామి


Answer : 4

రూపాయి ట్రేడింగ్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం పొందిన మొదటి భారతీయ బ్యాంక్ ఏది?
1. SBI
2. UCO
3. PNB
4. HDFC


Answer : 2

ఈ ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతం, 2023 – 24లో ఎంత శాతం భారత్ వృద్ధి రేటు ఉంటుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది.
1. 6.3 శాతం
2. 6.5 శాతం
3. 6.7 శాతం
4. 6.9 శాతం


Answer : 2

దేశంలో తొలి సారిగా యాంటీడ్రోన్ వాహనాన్ని సమకూర్చుకున్న రాష్ట్రంగా ఏ రాష్ట్రము నిలిచింది?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. హర్యానా
4. కేరళ


Answer : 4

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్యానికి ఇటీవల మద్దతు ఇచ్చిన దేశం?
1. చైనా
2. USA
3. ఫ్రాన్స్
4. రష్యా


Answer : 4

దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడంతో పాటు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని పేర్కొంటూ ఎన్ని యూట్యూబ్ ఛానళ్లు, 45 వీడియోలపై కేంద్రం నిషేధం విధించింది.
1. 8
2. 9
3. 10
4. 11


Answer : 3

ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన సిక్కిరెడ్డి రోహన్ కపూర్ ఏ రాష్ట్రానికి చెందినవారు?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. హర్యానా
4. కేరళ


Answer : 1

చిన్నారులపై లైంగిక వేదింపులు ఆన్ లైన్ లో వారి అశ్లీల చిత్రాలు వ్యాప్తి చేస్తున్న వారిపైన ఇటివల ఏ కమిషన్ నియమించారు?
1. ఆపరేషన్ మేఘ చక్ర
2. ఆపరేషన్ పరివర్తన
3. ఆపరేషన్ లక్ష్య
4. ఆపరేషన్ రక్ష


Answer : 1

భారతీయ ఏ రచయిత్రి హర్మన్ కెస్టన్ అవార్డును గెలుచుకున్నారు
1. యాషికా దత్
2. కవితా కృష్ణన్
3. మీనా కందసామి
4. మీనా అలెగ్జాండర్


Answer : 3

ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించిన డ్రోన్లను ఏరెండు దేశాలు మద్య ఏర్పాటు చేశారు?
1. ఇండియా V/s రష్యా
2. ఇండియా V/S బ్రెజిల్
3. ఇండియా V/S USA
4. ఇండియా v/s కెనడా


Answer : 3

రైల్ టెల్ క్రాప్ దాని ఎండి&చైర్మన్ గా ఎవరు నియామకం చేపట్టారు?
1. చంద్రమణి శర్మ
2. సంజయ్ కపూర్
3. ఆనంద్ కుమార్ సింగ్
4. దినేష్ శుక్లా దినేష్


Answer : 2

భారత వైద్య పరిశోధన మండలి (ICMR) కు నూతన డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు?
1. రాజీవ్ ఆనంద్
2. ఆనంద్ రాజు
3. రాజీవ్ బహల్
4. మనోజ్ కుమార్


Answer : 3

హాకీ అధ్యక్షుడుగా నియమితులైన వ్యక్తి?
1. దిలీప్ టర్కీ
2.దిలీప్ రాజు
3. నారాయణ స్వామి
4. ప్రణవ్ V. ఆనంద్


Answer : 1

మొదటి క్వీన్ ఎలిజబెత్ II అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
1. సుయేల్లా బ్రేవర్ మాన్
2. కెమి బాడెనోచ్
3. పెన్నీ మోర్డాంట్
4. రేల్ బ్రేవర్‌మాన్


Answer : 1

World Tourism Day (ప్రపంచ పర్యాటక దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. September – 24
2. September – 25
3. September – 26
4. September – 27


Answer : 4

European Day of Languages (యూరోపియన్ భాషల దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. September – 24
2. September – 25
3. September – 26
4. September – 27


Answer : 3

ఆస్కార్ అవార్డ్ గ్రహీత లూయిస్ ఫ్లెచర్ ఇటీవల కన్నుమూసింది. ఆమె ఏ సంవత్సరం లో ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది?
1. 1975
2. 1976
3. 1978
4. 1978


Answer : 2

World Contraception Day (ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. September – 24
2. September – 25
3. September – 26
4. September – 27


Answer : 3

ఇండియన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అద్యక్షుడిగా ఎవరు నియామకం చేపట్టారు?
1. నీరజ్ కె నందా
2. రోహిత్ పాటక్
3. ఆర్య సత్యనారాయణ
4. హార్టెక్ సింగ్


Answer : 2

ఇటీవలి నివేదికల ప్రకారం ఏ దేశ అధ్యక్షుడు హౌస్ అరెస్ట్‌లో ఉన్నారు?
1. ఉత్తర కొరియా
2. చైనా
3. ఇరాన్
4. పాకిస్తాన్


Answer : 2

ఆస్కార్ 2023కి భారతదేశం యొక్క అధికారిక ఎంట్రీ ఏది?
1. చెలో షో
2. RRR
3. కాశ్మీర్ ఫైల్స్
4. ఉధమ్ సింగ్


Answer : 1

ఇటీవల ఏ దేశం భారతదేశ సంస్థలకు గ్యాస్ ఫీల్డ్‌లో 30% వాటాను ఇచ్చింది?
1. రష్యా
2. సౌదీ అరేబియా
3. ఇరాన్
4. UAE


Answer : 3

ఇటీవలి నివేదికల ప్రకారం భారతదేశ రక్షణ ఎగుమతులు గత ___ సంవత్సరాలలో 334% పెరిగాయి?
1. 5 సంవత్సరాలు
2. 7 సంవత్సరాలు
3. 8 సంవత్సరాలు
4. 10 సంవత్సరాలు


Answer : 1

ఇటీవల ఏ దేశంలో పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 7 మంది చిన్నారులు సహా 13 మంది చనిపోయారు?
1. పాకిస్తాన్
2. USA
3. రష్యా
4. జర్మనీ


Answer : 3

ఇటీవల కజకిస్తాన్ తన రాజధానిని ఏ నగరానికి మార్చింది?
1. గుండె
2. నూర్ సుల్తాన్
3. తారాజ్
4. అస్తానా


Answer : 4

ఏ దేశంలో ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణపై చర్య తీసుకోవాలని భారత్ కోరింది?
1. కాండా
2. పాకిస్తాన్
3. జర్మనీ
4. USA


Answer : 1

200 కోట్ల విలువైన 7 స్టార్ హోటల్ ఏ రాష్ట్రంలో కూల్చివేయబడుతుంది?
1. ఉత్తర ప్రదేశ్
2. కేరళ
3. గోవా
4. మహారాష్ట్ర


Answer : 2

Download PDF

ఇటీవలి నివేదిక వరల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ రిపోర్ట్ ప్రకారం అత్యధిక ఎఫ్‌డిఐని స్వీకరించే దేశంలో భారతదేశం ర్యాంక్ ఏమిటి?
1. 7వ
2. 9వ
3. 11వ
4. 13వ


Answer : 1

International Day of Sign Languages (అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. September – 20
2. September – 21
3. September – 22
4. September – 23



Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st September 2022 Current Affairs

2nd September 2022 Current Affairs

3rd September 2022 Current Affairs

4th September 2022 Current Affairs

5th September 2022 Current Affairs

6th September 2022 Current Affairs

7th September 2022 Current Affairs

8th September 2022 Current Affairs

9th September 2022 Current Affairs

10th September 2022 Current Affairs

11th September 2022 Current Affairs

12th September 2022 Current Affairs

13th September 2022 Current Affairs

14th September 2022 Current Affairs

15th September 2022 Current Affairs

16th September 2022 Current Affairs

17th September 2022 Current Affairs

18th September 2022 Current Affairs

19th September 2022 Current Affairs

20th September 2022 Current Affairs

21st September 2022 Current Affairs

22nd September 2022 Current Affairs

23rd September 2022 Current Affairs

24th September 2022 Current Affairs

25th September 2022 Current Affairs

26th September 2022 Current Affairs

27th September 2022 Current Affairs

28th September 2022 Current Affairs

29th September 2022 Current Affairs

30th September 2022 Current Affairs

31st September 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *