28th March 2022 Current Affairs in Telugu || 28-03-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
నీటిపై తేలియాడే సౌరవిద్యుత్కేంద్రాన్నిప్రారంభించినట్లు NTPC దక్షిణ ప్రాంత కార్యనిర్వాహక సంచాలకుడు నరేశ్ ఆనంద్ తెలిపారు. అయితే దీని విద్యుదుత్పత్తి సామర్థ్యం ఎన్ని మెగావాట్లు?
1. 42.50 మెగావాట్లు
2. 40.33 మెగావాట్లు
3. 38.55 మెగావాట్లు
4. 35.56 మెగావాట్లు
పాల్క్ జలసంధిని ఈత కొట్టిన అతి పిన్న వయస్కురాలు మరియు అత్యంత వేగవంతమైన మహిళా స్విమ్మర్ ఎవరు?
1.జియా రాయ్
2.మన పటేల్
3.భక్తి శర్మ
4.ఆర్తి సాహా
ఏ దేశ శాస్త్రవేత్తలు రక్తంలో ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు హెచ్చరించారు?
1. రష్యా
2. చైనా
3. నెథర్లాండ్
4. అమెరికా
ఏ దేశ శాస్త్రవేత్తలు ఊపిరితిత్తుల్లో రోబో ‘మ్యాగ్నెటిక్ టెంటకిల్’ను అభివృద్ధి చేసారు?
1. రష్యా
2. చైనా
3. నెథర్లాండ్
4. బ్రిటన్
నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ ను నిర్మించుచున్న సంస్థ ఏది?
1) టాటా ప్రాజెక్టు.
2) L&G.
3) GMR గ్రూప్స్.
4) హిందూస్తాన్ కంపెనీ
పద్మభూషణ్ అందుకున్న మొదటి పారా అథ్లెట్ ఎవరు?
1.సుమిత్ యాంటిల్
2.దేవేంద్ర ఝఝరియా
3.సుందర్ సింగ్ గుర్జార్
4.మరియప్పన్ తంగవేలు
నీతి అయోగ్ EXPORT PAREDNESS INDEX 2021 లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) తమిళనాడు
2) ఆంధ్రప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్
4) గుజరాత్
ఏ రాష్ట్ర ప్రభుత్వం మహా యువ అనే యాప్ ను ప్రారంభించింది?
1) మహారాష్ట్ర
2) ఆంధ్రప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్
4) గుజరాత్
భారత్, చైనా విదేశాంగ మంత్రులు సమావేశం ఎక్కడ జరిగింది?
1. హైదరాబాద్
2. చెన్నై
3. న్యూఢిల్లీ
4. ముంబై
MSME పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఏ రాష్ట్రంలో SIDBH ఒప్పందం కుదుర్చుకుంది?
1) మహారాష్ట్ర
2) ఆంధ్రప్రదేశ్
3) మేఘాలయ
4) గుజరాత్
నీతి ఆయోగ్ ప్రకటించిన ‘ఎగుమతుల సంసిద్ధత సూచీ – 2021 లో పనితీరు విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నోవ స్థానం దక్కింది
1. 1వ
2. 2వ
3. 3వ
4. 4వ
ప్రపంచ రంగస్థల దినోత్సవం (World Theatre Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 25
2. మార్చి 26
3. మార్చి 27
4. మార్చి 28
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020 – 21 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్లను చట్టసభల ఆమోదం లేకుండానే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఖర్చు చేసిందని కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ( కాగ్ ) ఆక్షేపించింది .
1. 1,10,509.12 కోట్లు
2. 1,00,509.12 కోట్లు
3. 90,509.12 కోట్లు
4. 80,509.12 కోట్లు
భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ బాయ్ 2022 నుండి ఏ సంవత్సరం వరకు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1. 2022-2024
2. 2022-2025
3. 2022-2026
4. 2022-2027
పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల కోసం కేంద్ర మంత్రిత్వ శాఖ 2022 నుండి ప్రతి సంవత్సరం ఏ తేదీని జాతీయ డాల్ఫిన్ దినోత్సవంగా ప్రకటించింది.
1. మార్చి 28
2. ఏప్రిల్ 16
3. జూన్ 5
4. అక్టోబర్ 5
26వ కేరళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఐఎస్ఎఫ్ కే)లో రిపోర్టింగ్ విభాగంలో ఏ ఛానల్ ప్రత్యేక జ్యూరీ అవార్డును సొంతం చేసుకుంది.
1. TV9
2. Etv భారత్
3. సాక్షి న్యూస్
4. ABN News
NATO సెక్రటరీ జనరల్ గా జెన్స్ స్టోల్డెన్ బర్గ్ పదవీకాలనీ ఏ సంవత్సరం వరకు పొడగించింది?
1. 2023
2. 2024
3. 2025
4. 2026
అత్యాధునిక క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ క్రింది వాటిలో ఇటీవల ఎక్కడ అందుబాటులోకి వచ్చింది.
1. CCMB Hyderabad
2. All India Maleria Research Institute
3. National Tuberclosis Institute
4. Indian Cancer Research Center
ఇటీవల కింది వాటిలో ఏ రియల్ ఎస్టేట్ సంస్థ దివాలా తీసినట్లు ప్రకటించింది?
1. DLF
2. డెవలపర్ సూపర్‌టెక్
3. ఒబెరాయ్ రియాల్టీ
4. శోభా
ఇటీవల ఏ దేశంలోని ఆయిల్ డిపోపై భారీ దాడి జరిగింది?
1. రష్యా
2. ఉక్రెయిన్
3. UAE
4. సౌదీ అరేబియా
‘పరీక్ష పే చర్చ్’లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో ప్రధాని మోదీ ఏ రోజున సంభాషిస్తారు?
1. 1 ఏప్రిల్
2. 2 ఏప్రిల్
3. 3 ఏప్రిల్
4. 4 ఏప్రిల్
పది రోజుల ఎర్రకోట ఉత్సవం ‘భారత్ భాగ్య విధాత’ న్యూఢిల్లీలో ఏ తేదీ నుండి ప్రారంభమవుతుంది?
1. 24 మార్చి
2. 25 మార్చి
3. 26 మార్చి
4. 27 మార్చి
2022-23లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌కు రుణాలు మంజూరు చేయడానికి NaBFIDకి ప్రభుత్వం లక్ష్యం గా ఎంత మొత్తాన్ని నిర్దేశించింది?
1.రూ 3 ట్రిలియన్లు
2.రూ 1 ట్రిలియన్
3.రూ 5 ట్రిలియన్లు
4.రూ 2 ట్రిలియన్లు
బిప్లోబి భారత్ గ్యాలరీని ఏ నగరంలో ప్రారంభించారు?
1.పూణె
2. గౌహతి
3.న్యూ ఢిల్లీ
4.కోల్‌కతా
ఎవరు రచించిన ‘అన్ఫిల్డ్ బ్యారెల్స్: ఇండియాస్ ఆయిల్ స్టోరీ’ అనే పుస్తకం త్వరలో విడుదల కానుంది?
1. చేతన్ భగత్
2.అమృత ప్రీతమ్
3.జుంపా లాహిరి
4.రిచా మిశ్రా
ప్రళయ్ మొండల్ ఏ బ్యాంక్‌కి తాత్కాలిక MD & CEO గా నియమితులయ్యారు?
1.DCB బ్యాంక్
2.CSB బ్యాంక్
3.ఫెడరల్ బ్యాంక్
4.ఇండియన్ బ్యాంక్
రికార్డు స్థాయిలో 53.2 డిగ్రీల సెల్సియస్‌తో భూమిపై అత్యంత వేడిగా ఉన్న నగరం ఏది?
1.చెన్నై
2.దుబాయ్
3.కువైట్
4.ఢిల్లీ
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st March 2022 Current Affairs in Telugu,
2nd March 2022 Current Affairs in Telugu,
3rd March 2022 Current Affairs in Telugu,
4th March 2022 Current Affairs in Telugu,
5th March 2022 Current Affairs in Telugu,
6th March 2022 Current Affairs in Telugu,
7th March 2022 Current Affairs in Telugu,
8th March 2022 Current Affairs in Telugu,
9th March 2022 Current Affairs in Telugu,
10th March 2022 Current Affairs in Telugu,
11th March 2022 Current Affairs in Telugu,
12th March 2022 Current Affairs in Telugu,
13th March 2022 Current Affairs in Telugu,
14th March 2022 Current Affairs in Telugu,
15th March 2022 Current Affairs in Telugu,
16th March 2022 Current Affairs in Telugu,
17th March 2022 Current Affairs in Telugu,
18th March 2022 Current Affairs in Telugu,
19th March 2022 Current Affairs in Telugu,
20th March 2022 Current Affairs in Telugu,
21st March 2022 Current Affairs in Telugu,
22nd March 2022 Current Affairs in Telugu,
23rd March 2022 Current Affairs in Telugu,
24th March 2022 Current Affairs in Telugu,
25th March 2022 Current Affairs in Telugu,
26th March 2022 Current Affairs in Telugu,
27th March 2022 Current Affairs in Telugu,
28th March 2022 Current Affairs in Telugu,
29th March 2022 Current Affairs in Telugu,
30th March 2022 Current Affairs in Telugu,
31st March 2022 Current Affairs in Telugu