28th May 2022 Current Affairs in Telugu || 28-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
చెసబుల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ ఫైనల్లో ఏ దేశం టైటిల్ ను గెలుచుకుంది
1. భారతదేశం
2. చైనా
3. నేపాల్
4. అమెరికా
ఏ రాష్ట్రంలో దావోస్ సుమారు రూ.4,235 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నారు?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కర్ణాటక
4. మధ్యప్రదేశ్
నేపాల్ గణతంత్ర దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 27
2. మే 28
3. మే 29
4. మే 30
దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో 2020-21లో అత్యధిక వ్యయం చేసిన మొదటి అయిదు పార్టీలలో TRS ఎన్నోవ స్థానంలో నిలిచింది.
1. 2వ స్థానం
2. 3వ స్థానం
3. 4వ స్థానం
4. 5వ స్థానం
ఏ దేశ భాషల్లోనూ తమ ప్రభుత్వ వెబ్సైట్లు అందుబాటులోకి తీసుకురావాలని యూఎస్ ప్రెసిడెన్షియల్ కమిషన్ సిఫార్సు చేసింది.
1. భారతదేశం
2. చైనా
3. నేపాల్
4. కెనడా
నీరు లేకుండా వరి పంట పండించేందుకు కొత్త రకమైన జన్యువును ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు
1. భారతదేశం
2. చైనా
3. నేపాల్
4. అమెరికా
Menstrual Hygiene Day (ఋతుస్రావ పరిశుభ్రత దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 27
2. మే 28
3. మే 29
4. మే 30
రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్స్‌లర్‌గా ముఖ్యమంత్రి ఉండే బిల్లును ప్రవేశపెట్టనున్న రాష్ట్రం ?
1) వెస్ట్ బెంగాల్
2) తమిళనాడు
3) ఉత్తరప్రదేశ్
4) ఆంధ్ర ప్రదేశ్
ఇటీవల కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను ప్రయాణ అవసరాల నిమిత్తం ఏదేశం అనుమతించడం జరిగింది.
1. జర్మనీ
2. పాకిస్థాన్
3. ఇంగ్లాండ్
4. రష్యా
జాతీయ మహిళా శాసన సభ్యుల సదస్సు 2022 ను ఎవరు ప్రారంభించారు?
1) ఓం బిర్లా.
2) రామ్ నాద్ కోవింద్.
3) అమిత్ షా.
4) వెంకయ్య నాయుడు
షిరూయి లిల్లీ ఫెస్టివల్ 2022 లో నాలుగవ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది?
1) కేరళ
2) మధ్యప్రదేశ్
3) మణిపూర్
4) తమిళనాడు
క్రెడిట్ కార్డు, బ్యాంకు ఖాతాల పాస్ వర్డ్, వ్యక్తిగత సమాచారాల డిజిటల్ డేటాను సురక్షితంగా భద్రపరిచే అత్యాధునిక ఎలక్ట్రానిక్ చిప్‌ను ఏ సంస్థ రూపొందించింది.
1. Indian Institute of Science (IISc), Banglore
2. IIT Mumbai
3. DoMS, Indian Institute of Science
4. NIT Warangal
పాక్-తాపి నర్మదా నది అనుసంధాన ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది?
1) ఆంధ్రప్రదేశ్
2) తమిళనాడు
3) మధ్యప్రదేశ్
4) గుజరాత్
సంగీత అకాడమీ ద్వారా 2021 సంవత్సరానికి సంగీత కళానిధి అవార్డు ఎవరికి లభించింది?
1) విజయ్ లక్ష్మీ.
2) తిరువారూర్ భక్తవస్తలం
3) దేవ్ ప్రకాష్.
4) కృష్ణ ప్రకాష్
భారత్ లో ఏటా సగటున వర్షపాతం ఎన్ని మిల్లీ లీటర్లుగా నమోదుకావడం జరుగుతుంది?
1. 1080 మిల్లీ లీటర్లు
2. 1160 మిల్లీ లీటర్లు
3. 1280 మిల్లీ లీటర్లు
4. 1380 మిల్లీ లీటర్లు
ఫోర్బ్స్ పత్రిక 30 under 30 Asia Class 2022 యువ వ్యాపారవేత్తల జాబితాలో భారతదేశం నుండి ఎంతమంది యువవ్యాపారవేత్తలు చోటు దక్కించు కున్నారు.
1. 61
2. 58
3. 45
4. 36
ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం మలేరియా కారణంగా 2020లో మృత్యువాత పడ్డ ప్రజల సంఖ్యను గుర్తించండి.
1. 6.27 లక్షలు
2. 7.25 లక్షలు
3. 8.54 లక్షలు
4. 9.15 లక్షలు
ఏ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
1. కర్ణాటక
2. తెలంగాణ
3. ఆంధ్రప్రదేశ్
4. ఉత్తరాఖండ్
భారత దేశీయంగా ఉపాధి పొందుతున్న వారిలో ఎంత శాతం ప్రజలు నెలకు అయిదువేల రూపాయల కన్నా తక్కువ ఆర్జిస్తున్నారు. ఆదాయ అసమానతలు నివేదిక వెల్లడించింది.
1. 21%
2. 19%
3. 15%
4. 18%
RBI సంస్థ జూన్ లో కీలక రేట్లను ఎంతశాతం పెంచే అవకాశం ఉందని బార్ క్లేస్ సంస్థ అంచనా వేసింది.
1. 0.7%
2. 1.6%
3. 1.2%
4. 0.5%
మూడీస్ ఇన్వెస్టర్స్ సంస్థ 2022లో భారతదేశ వృద్ధిరేటును ఎంత శాతంగా అంచనా వేసింది.
1. 7.1%
2. 6.5%
3. 8.8%
4. 7.8%
భారత ప్రధాని శ్రీనరేంద్రమోదీ ఈ క్రింది ఏ రాష్ట్రంలో 31,530 కో||రూ. అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించారు.
1. తెలంగాణ
2. కర్ణాటక
3. తమిళనాడు
4. కేరళ
UNO ఒడంబడిక చట్టం ప్రకారం చైనా దేశం ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్ల సముద్ర భాగాలని కలిగి ఉంది.
1. 30 లక్షల చదరపు కిలోమీటర్లు
2. 25 లక్షల చదరపు కిలోమీటర్లు
3. 35 లక్షల చదరపు కిలోమీటర్లు
4. 40 లక్షల చదరపు కిలోమీటర్లు
ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ ను ఈ క్రింది ఏ దేశానికి చెందిన మహిళా ప్రధాని సనామారున్ కలవడం జరిగింది.
1. ఐర్లాండ్
2. ఫిన్లాండ్
3. స్కాట్లండ్
4. పోలాండ్
దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్ తన కెరీర్ లో ఎన్నవ గ్రాండ్ స్లామ్ విజయాన్ని సాధించాడు.
1. 300వ
2. 450వ
3. 250వ
4. 350వ
యువ విజ్ఞాన కార్యక్రమం 2022 కోసం ISRO సంస్థ ఈ క్రింది ఏ ర్యాకెట్ ను నింగిలోకి పంపనుంది.?
1. RH 400
2. RH 350
3. RH 180
4. RH 200
భారత జాతీయ మహిళా శాసన కర్తల సదస్సు ఈ క్రింది ఏనగరంలో జరిగింది.
1. సబర్మతి
2. దిల్లీ
3. తిరువనంతపురం
4. అహ్మదాబాద్
ప్రపంచ ఆదాయ అసమానతల నివేదిక 2022 ప్రకారం భారత్ లో పై స్థాయిలో ఉన్న 10% సంపన్నుల దిగువస్థాయి ప్రజలకంటే ఎన్ని రెట్లు ఆదాయాన్ని కలిగి ఉన్నారని వెల్లడైంది.
1. 85 రెట్లు
2. 96 రెట్లు
3. 78 రెట్లు
4. 63 రెట్లు
భారత్ లోని సాగుభూముల్లో ఎంత శాతం వివిధ స్థాయిల్లో కరువు బారిన పడే అవకాశం ఉందని UNO సంస్థ వెల్లడించింది.
1. 46%
2. 53%
3. 68%
4. 39%
భారత NIA (జాతీయ దర్యాప్తు సంస్థ) ఈ క్రింది ఏ ప్రముఖ కాశ్మీర్ వేర్పాటు నేతకు వివిధ అభియోగాలపై జీవిత ఖైదు విధించింది.
1. అబ్దుల్లా షైనీ
2. ముజఫర్ ఖాన్
3. యాసిన్ మాలిక్
4. శైలేష్ టట్టూ
ఇటీవల ఈ క్రింది ఏ ప్రముఖ కాంగ్రెస్ నేత పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.
1. శరద్ పవార్
2. వీరప్ప మొయిలీ
3. కపిల్ సిబల్
4. గులాంనబీ ఆజాద్
వేటగాళ్ళ నుండి వన్యప్రాణులను రక్షించే గేమింగ్ అల్గారిథమ్ ను ఏ భారతీయ వర్సిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు ?
1. IIIT అహ్మదాబాద్
2. IIT రాంచీ
3. IIT మద్రాస్
4. IISC బెంగళూర్
త్వరలో భారతదేశ Goods & Service Tax (GST) మండలి ఎన్నవ సమావేశం జరగనుంది.
1. 47వ
2. 48వ
3. 52వ
4. 55వ
భారత కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీపై ఎంత శాతం ప్రత్యక్ష పన్నును ప్రస్తుతం విధిస్తోంది.
1. 23%
2. 30%
3. 35%
4. 27%
గడచిన 2 దశాబ్దాలలో ప్రపంచ వ్యాప్తంగా కరువులు ఎంతశాతం పెరిగాయని UNO సంస్థ వెల్లడించింది.
1. 29%
2. 20%
3. 32%
4. 25%
దక్షిణ భారతదేశంలో తొలి Express రోడ్ Highway కు త్వరలో శంకుస్థాపన జరగనుంది. ఈ Express High way NE-7 ఏఏ నగరాల మధ్య నిర్మాణం జరగనుంది.
1. బెంగళూర్-చెన్నై
2. హైదరాబాద్-చెన్నై
3. చెన్నై-తిరుపతి
4. బెంగళూర్-విశాఖపట్నం
2021-22లో రాష్ట్రాలకు భారత కేంద్ర ప్రభుత్వం GST పరిహారంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలను విడుదల చేసింది.
1. 1.75 లక్షల కోట్ల రూపాయలు
2. 1.23 లక్షల కోట్ల రూపాయలు
3. 1.59 లక్షల కోట్ల రూపాయలు
4. 1.08 లక్షల కోట్ల రూపాయలు
ప్రభుత్వ నియంత్రణలో ఉన్న క్రీడా సౌకర్యాలు ఇప్పుడు ఢిల్లీలో ఎప్పటి వరకు తెరిచి ఉంటాయి?
1. 8గం
2. 9గం
3. 10 pm
4. 11గం
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ మందిరం ‘గర్భ గృహ’ శంకుస్థాపన ఎప్పుడు చేస్తారు?
1. మే 30
2. జూన్ 1వ తేదీ
3. జూన్ 10వ తేదీ
4. జూన్ 15
భారతదేశపు మొట్టమొదటి లావెండర్ ఫెస్టివల్‌ని ఏ రాష్ట్రం/UT లో ఉన్నారు?
1. సిక్కిం
2. అరుణాచల్ ప్రదేశ్
3. జమ్మూ కాశ్మీర్
4. మేఘాలయ
ఆయుష్ రంగంలో బయోటెక్నాలజీ జోక్యాల కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏ శాఖతో ఎంఓయూపై సంతకం చేసింది?
1. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం
2. బయోటెక్నాలజీ విభాగం
3. ఎర్త్ సైన్సెస్ విభాగం
4. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్
భారత నావికాదళం ఏ దేశ నౌకాదళంతో కలిసి ‘బొంగోసాగర్’ అనే ద్వైపాక్షిక విన్యాసాన్ని చేపట్టింది?
1. ఇండోనేషియా
2. మలేషియా
3. బంగ్లాదేశ్
4. మాల్దీవులు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏ రెజ్లర్‌పై జీవితకాల నిషేధం విధించింది?
1. దీపక్ పునియా
2. సతేందర్ మాలిక్
3. యోగేశ్వర్ దత్
4. మోహిత్ దహియా
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st May 2022 Current Affairs
2nd May 2022 Current Affairs
3rd May 2022 Current Affairs
4th May 2022 Current Affairs
5th May 2022 Current Affairs
6th May 2022 Current Affairs
7th May 2022 Current Affairs
8th May 2022 Current Affairs
9th May 2022 Current Affairs
10th May 2022 Current Affairs
11th May 2022 Current Affairs
12th May 2022 Current Affairs
13th May 2022 Current Affairs
14th May 2022 Current Affairs
15th May 2022 Current Affairs
16th May 2022 Current Affairs
17th May 2022 Current Affairs
18th May 2022 Current Affairs
19th May 2022 Current Affairs
20th May 2022 Current Affairs
21st May 2022 Current Affairs
22nd May 2022 Current Affairs
23rd May 2022 Current Affairs
24th May 2022 Current Affairs
25th May 2022 Current Affairs
26th May 2022 Current Affairs
27th May 2022 Current Affairs
28th May 2022 Current Affairs
29th May 2022 Current Affairs
30th May 2022 Current Affairs
31st May 2022 Current Affairs