28th November 2022 Current Affairs in Telugu || 28-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO 2022 నవంబర్ 26 PSLV C 54 వాహక నౌక ద్వారా ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగిస్తుంది.
1)7
2)83
3)9
4)12
అత్యంత ప్రజాదరణ పొందిన ప్రపంచ నాయకుల జాబితాలో ఏ నాయకుడు అగ్రస్థానంలో ఉన్నారు
1. నరేంద్ర మోదీ
2. మారియో డ్రాగి
3. మారియో డ్రాగి
4. స్కాట్ మారిసన్
ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఎన్ని స్వర్ణ పతకాలు లభించాయి.
1. 2
2. 3
3. 4
4. 5
2020 నుండి అమెరికాలో డీజిల్ శుద్ధి సామర్ధ్యం రోజుకు ఎన్ని లక్షల బ్యారెళ్ళ మేర తగ్గిందని DPEC వెల్లడించింది.
1. 8 లక్షల బారెల్స్
2. 10 లక్షల బారెల్స్
3. 12 లక్షల బారెల్స్
4. 14 లక్షల బారెల్స్
గాంధీ మండేలా పురస్కారం 2022 -23 అందుకున్న ఆధ్యాత్మిక గురువు ఎవరు ?
1. డెస్మండ్ టుటు
2. హెన్రిచ్ హార్రర్
3. దలైలామా
4. జెట్సన్ పెమా
ఏప్రిల్-జూన్ 2022 కాలానికి వస్తు మరియు సేవల పన్ను పరిహారం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు మరియు యుటిలకు ఎన్ని కోట్లను విడుదల చేసింది.
1. 15000
2. 16000
3. 17000
4. 18000
మహిళల సింగి ల్స్ లో కాంస్య పతకం గెలుచుకున్న భారత క్రీడాకారిణి ఎవరు?
1. శరత్ కమల్
2. మనికా బాత్రా
3. మనిక బత్రా
4. సుతీర్థ ముఖర్జీ
ఫ్లూ వైరస్ లను అడ్డుకొనే శక్తివంతమైన టీకాలను ఏదశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. బ్రెజిల్
2. అమెరికా
3. జర్మనీ
4. ఇటలీ
ఐదు వరల్డ్ కప్ టోర్నీ లో గోల్ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా ఎవరు రికార్డ్ సృష్టించారు?
1. క్రిస్టియానో రొనాల్డో
2. లుకా మోడ్రిక్
3. సెర్గియో రామోస్
4. లియోనెల్ మెస్సీ
భారతదేశంలో మొదటి G20 షెర్పా సమావేశానికి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది
1. హైదరాబాద్
2. ఉదయపూర్
3. ముంబై
4. కోల్కతా
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) కు నూతన ఛైర్మెన్ ఎవరు నియమితులయ్యారు.
1) T.G సీతారామ్
3) ఆనంద్ బోస్
2)జగదీష్ కుమార్
4) మనోజ్ సిన్వా
2021 భారత జాతీయ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం భారతదేశ గ్రామీణుల్లో ఎంతశాతం మందికి ఆరోగ్యబీమా లేదని వెల్లడైంది.
1. 25.6%
2. 22.9%
3. 30.6%
4. 31.2%
హైకోర్టు న్యాయమూర్తులను కొలిజియం పద్ధతి ద్వారా ఆంధ్రప్రదేశ్, మద్రాసు, తెలంగాణ రాష్ట్రాల నుండి మొత్తం ఎంతమంది న్యాయమూర్తులను బదిలీ చేశారు.
1)5
3)9
2)7
4)12
కేంద్ర GST మండలి ఎన్నవ సమావేశం త్వరలో ఆన్ లైన్ ద్వారా జరగనుంది.
1. 48
2. 46వ
3. 42వ
4. 52వ
2022 సంవత్సరానికి సంబంధించి లోక్ నాయక్ సాహిత్య పురస్కారమును ప్రదానం చేశారు.
1) T.V భాస్కర రావు
2) ఆచార్య యర్లగడ్డ
3) స్వాతి బలరామ్
4) K.ఆనంద్
2021-జాతీయ ఆరోగ్య సర్వేవివరాల ప్రకారం గ్రామీణ స్థాయిలో వైద్యానికి తమసొంతజేబుల నుండి ఎంతశాతం ఖర్చు చేస్తున్నారని వెల్లడైంది.
1. 65.8%
2. 71.8%
3. 79.5%
4. 82.6%
ఒళ్లంతా వెంట్రుకలు, ముఖాన్ని కప్పిన రోమాలు వ్యాధి (వేర్ వుల్ఫ్ సిండ్రోమ్) అత్యంత అరుదైన వ్యాధి లలిత్ పాటిదార్ అనే యువకుడిలో కనిపించగా ఇతను ఏ రాష్ట్రానికి చెందినవాడు.
1) తమిళనాడు
3) మధ్యప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
4) ఒరిస్సా
చంద్రుడిని చేరటం కోసం అమెరికా పంపిన మానవరహిత రాకెట్ పేరును గుర్తించండి.
1. ఒరాయాన్
2. మోనిస్
3. ఒలంపస్
4. గేసాల్ట్
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఔషధం హోమోఫిలియాB వ్యాధిని నివారించడానికి అమెరికా మార్కెట్ CSL బెహరింగ్ అను కంపెనీ తయారు చేస్తున్న ఔషధం పేరు.
1) హెమొజెనిక్స్
2) హోమ్ రెన్
౩) కీటో రన్
4) హోమోసిన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీగా ఎవరు నియమితులవనున్నారు ?
1. N.ప్రసాద రెడ్డి
2. దివాకర్ రెడ్డి
3. రామి రెడ్డి
4. KS.జవహర్ రెడ్డి
ఇటీవల KADLEKAI PARISHE (Groundnut) Festival ఏ రాష్ట్రానికి చెందినది.
1) ఉత్తరప్రదేశ్
2) మధ్యప్రదేశ్
౩) కర్ణాటక
4) ఒరిస్సా
FIFA ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ నుండి ఏదేశం నిష్కమించింది.
1. నెదర్లాండ్
2. ఖతార్
3. ఇటలీ
4. జర్మనీ
ISRO Intergrated main parachute Air drop Test ప్రారంభించగా ఇది దేనికి సంబంధించింది.
1) శుక్రయాన్
2) గగన్యాన్
3) చంద్రయాన్
4) మంగళయాన్
IRDA సంస్థ తాజాగా బీమా కంపెనీల్లో ఒక వ్యక్తి ఎంత శాతం వరకు వాటాను షేర్ లలో సొంతం చేసుకోవచ్చని వెల్లడించింది.
1. 35%
2. 15%
3. 20%
4. 25%
WORLD Heritage week ని November 19-25 2022 వరకు జరపగా world Heritage Day ను ఎప్పుడు జరుపుకుంటారు.
1)జూన్ 22
2) మార్చి 22
3) ఏప్రిల్ 18
4) డిసెంబర్ 18
ప్రస్తుతం భారత ITరంగం ఎన్ని లక్షల మందికి ఉపాధిని కల్పిస్తోంది.
1. 60 లక్షలు
2. 72 లక్షలు
3. 85 లక్షలు
4. 96 లక్షలు
గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్ ప్రకారం టైంర్యాంకింగ్స్ లో టాప్ 50 లో భారత్ నుండి ఏ IIT కి దక్కింది.
1)IIT మద్రాసు
2)IIT చెన్నై
౩)IIT ముంబై
4)IIT ఢిల్లీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 10 నెలల్లో రోడ్డు ప్రమాదాల్లో ఎన్నివేలమందికిపైగా మరణించడం జరిగింది?
1. 9,867
2. 7,893
3. 5,831
4. 6,986
ఇటీవల దిల్లీ హైకోర్టు ఈ క్రింది ఏ ప్రముఖ నటుడిఫోటో, పేర్లు, గళం అతని అనుమతి లేకుండా వాడరాదని ఆదేశాలు జారీ చేసింది.
1. అమీర్ ఖాన్
2. అక్షయ్ కుమార్
3. సల్మాన్ ఖాన్
4. అమితాబచ్చన్
నాస్ కామ్ వివరాల ప్రకారం భారత IT రంగం ఎన్ని బిలియన్ డాలర్ల మార్కెట్ ను కలిగి ఉన్నట్లు వెల్లడైంది.
1. 350 బిలియన్ డాలర్లు
2. 200 బిలియన్ డాలర్లు
3. 400 బిలియన్ డాలర్లు
4. 450 బిలియన్ డాలర్లు
ప్రపంచపాల ఉత్పత్తిలో భారతదేశ వాటాను గుర్తించండి.
1. 23%
2. 25%
3. 20%
4. 18%
ఇటీవల ఏ రాష్ట్రంలో కోతి అనుభవిస్తున్న జైలుశిక్ష ప్రసారమాధ్యమాల్లో వచ్చింది.
1. ఉత్తరప్రదేశ్
2. మధ్యప్రదేశ్
3. జార్ఖండ్
4. ఛత్తీస్ ఘడ్
ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందిన 400 సంవత్సరాల నాటి భారత యోధుడు లచిత్ బోర్ పుకన్ 400వ జయంతి వేడుకల్లో భారత ప్రధాని మోదీ పాల్గొన్నారు.
1. సిక్కిం
2. హిమాచల్ ప్రదేశ్
3. మధ్యప్రదేశ్
4. అస్సోం
దీర్ఘకాలం ఆస్తమాతో బాధపడేవారికి ఈ క్రింది ఏ ముప్పు అధికంగా ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో వెల్లడించారు.
1. పక్షవాతం
2. కీళ్ళవాతం
3. మెదడువాపు
4. క్షయ
భారత రాష్ట్రపతి వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం చేత ఎన్ని కి.మీ. మేర నిర్మించిన జాతీయ రహదారుల ప్రారంభోత్సవాన్ని ప్రారంభించనున్నారు.
1. 154 km
2. 168 km
3. 175 km
4. 180 km
2021-22 సంవత్సరంలో భారతదేశం ఎన్ని కోట్ల రూపాయల విలువైన పాల ఉత్పత్తులను ముస్లిం దేశాలకు సరఫరా చేసింది.
1. 5676 కోట్ల రూపాయలు
2. 4809 కోట్ల రూపాయలు
3. 2,928 కోట్ల రూపాయలు
4. 3806 కోట్ల రూపాయలు
భారతదేశంలో ప్రజలందరికీ ఏ సంవత్సరం కల్లా బీమా భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని IRDA కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
1. 2053
2. 2040
3. 2047
4. 2030
ISRO సంస్థ PSLVC-54 శాటిలైట్ ద్వారా ఎన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తాజాగా పంపింది.?
1. 19
2. 8
3. 12
4. 9
భారత గణతంత్ర వేడుకలుకు ముఖ్య అతిధిగా ఏ దేశ అధ్యక్షుడైన అబెల్ ఫతా ఎల్-CC హాజరు కానున్నారు.
1. ఇరాక్
2. ఈజిప్టు
3. మాల్దీవులు
4. ఆఫ్రికా
ప్రపంచ యూత్ బాక్సింగ్ టోర్నమెంట్ పోటీలు ఏ దేశంలో జరుగుతున్నాయి.
1. స్పెయిన్
2. పోర్చుగల్
3. ఇండోనేషియా
4. జపాన్
ఈ క్రింది ఏ ప్రముఖ ఫార్మా సంస్త తమ నియామకాల్లో 36% మహిళలను నియమించుకోవాలని నిర్ణయించింది.
1. మైలాన్
2. నికోలుస్ పిరమాల్
3. అపోలో
4. డా||రెడ్డీస్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st November 2022 Current Affairs
2nd November 2022 Current Affairs
3rd November 2022 Current Affairs
4th November 2022 Current Affairs
5th November 2022 Current Affairs
6th November 2022 Current Affairs
7th November 2022 Current Affairs
8th November 2022 Current Affairs
9th November 2022 Current Affairs
10th November 2022 Current Affairs
11th November 2022 Current Affairs
12th November 2022 Current Affairs
13th November 2022 Current Affairs
14th November 2022 Current Affairs
15th November 2022 Current Affairs
16th November 2022 Current Affairs
17th November 2022 Current Affairs
18th November 2022 Current Affairs
19th November 2022 Current Affairs
20th November 2022 Current Affairs
21st November 2022 Current Affairs
22nd November 2022 Current Affairs
23rd November 2022 Current Affairs
24th November 2022 Current Affairs
25th November 2022 Current Affairs
26th November 2022 Current Affairs
27th November 2022 Current Affairs
28th November 2022 Current Affairs
29th November 2022 Current Affairs
30th November 2022 Current Affairs