29th June 2023 Current Affairs in Telugu || 29-06-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

29th June 2023 Current Affairs in Telugu || 29-06-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

క్వీన్స్ క్లబ్ చాంపియన్షిప్ గా ఎవరు విజేతగా నిలిచాడు.
1. కార్లోస్ అల్కరాజ్
2. అలెక్స్ మినౌరు
3. జన్నిక్ సిన్నర్
4. నోవాక్ జకోవిచ్


Answer : 1

ఇటీవల మరణించిన జాన్ బన్నిస్టర్ గూడెనఫ్ ఏ విభాగంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు ?
1. సాహిత్య శాస్త్రం
2. ఆర్థిక శాస్త్రం
3. శాంతి
4. రసాయన శాస్త్రం


Answer : 4

తమ దేశంలో ల్యాబ్లో తయారు చేసిన చికెన్ అమ్మేందుకు ఏ దేశ FA తొలిసారిగా ఆమోదం తెలిపింది
1. చైనా
2. రష్యా
3. అమెరికా
4. నేపాల్


Answer : 3

క్లౌడ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆప్టియోను ఎన్ని బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు IBM ప్రకటించింది.
1. 4.3 బిలియన్ డాలర్లు
2. 4.4 బిలియన్ డాలర్లు
3. 4.5 బిలియన్ డాలర్లు
4. 4.6 బిలియన్ డాలర్లు


Answer : 4

సింగపూర్ ఎయిర్ లైన్స్కు చెందిన స్కూట్ ఎయిర్ వరసగా ఎన్నోవ సారి అత్యుత్తమ లోకాస్ట్ ఎయిర్లైన్స్ అవార్డు గెలుచుకుంది
1. 2వ సారి
2. 3వ సారి
3. 4వ సారి
4. 5వ సారి


Answer : 2

తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1. SK మహమూద్
2. V. వెంకట రమణ
3. ఎన్.శ్రీనివాసరావు
4. ఆర్. లింబాద్రి


Answer : 4

చంద్రయాన్-3 ఏ రోజున ప్రయోగించనున్నారు?
1. జులై 13
2. జులై 14
3. జులై 15
4. జులై 16


Answer : 1

2022 – 23 ఆర్థిక సంవత్సరంలో భారత కరెంటు ఖాతా లోటు (CAD) జీడీపీ లో ఎంత శాతంగా నమోదు అయింది.?
1. 2%
2. 3%
3. 4%
4. 5%


Answer : 1

G20 3వ ఇన్ఫ్రాస్టక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ నగరంలో జరుగుతోంది ?
1. లక్నో
2. పాట్నా
3. జైపూర్
4. రిషికేశ్


Answer : 4

‘ది యోగా సుత్రాస్ ఫర్ చైల్డ్’ పుస్తక రచయిత ఎవరు.?
1. అరుంధతి వెంకటేష్
2. రూపా పాయ్
3. మిటాలి పెర్కిన్స్
4. రిచా ఝా


Answer : 2

వైద్య రంగానికి చేసిన కృషికి IMA 2023 అవార్డును అందుకున్న ప్రముఖ వైద్యుడు ఎవరు ?
1. డాక్టర్ ఆర్ కృష్ణ మనోహర్
2. డాక్టర్ కె వేణుగోపాల్
3. డాక్టర్ సత్య గోపాల్
4. డాక్టర్ గురు మూర్తి


Answer : 2

QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగు – 2023లో ఐఐటీ బాంబే ఎన్నో స్థానంలో నిలిచింది. ?
1. 147
2. 148
3. 149
4. 150


Answer : 3

ప్రయాణికుల కోసం BLR పల్స్ యాప్ను ప్రారంభించిన విమానాశ్రయం ఏది ?
1. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం
3. జిందాల్ విజయనగర్ విమానాశ్రయం
4. చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం


Answer : 2

క్రెడిట్ కార్డ్ బేస్డ్ యూపీఐ పేమెంట్స్ ను మొట్టమొదట అమోదించిన బ్యాంకు ఏది.?
1. HDFC Bank
2. SBI
3. Karur Vysya Bank
4. Canara Bank


Answer : 4

భారతీయ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1. నీతి ఆయోగ్
2. నాసా
3. ఇస్రో
4. పిక్సెల్ స్పేస్ ఇండియా


Answer : 4

37వ జాతీయ క్రీడల మస్కట్ ని మోగా పేరుతో ఆవిష్కరించారు.? అది ఏ జంతువు యొక్క రూపం.?
1. భారతీయ అడవి దున్న (ఇండియన్ బైసన్)
2. గయల్
3. జీబు
4. బాంటెంగ్


Answer : 1

జీతేంగే హమ్ ప్రచారాన్ని ప్రారంభించిన సంస్థ ఏది ?
1. అదానీ గ్రూప్
2. రిలయన్స్ ఇండస్ట్రీస్
3. టాటా గ్రూప్
4. ఇన్ఫోసిస్


Answer : 1

భారత్ లో అత్యంత ఎత్తైన భవనాల జాబితాలో ఉన్న మొదటి నగరము ఏవి.?
1. కోల్కతా
2. ముంబై,
3. హైదరాబాద్
4. పూణే


Answer : 2

నంది పోర్టల్ను ఎవరు ప్రారంభించారు ?
1. మన్సుఖ్ మాండవీయ
2. అమిత్ షా
3. పురుషోత్తం రూపాలా
4. నితిన్ గడ్కారి


Answer : 3

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2023లో బ్యాంకింగ్ రంగంలో స్థూల నిరర్థక ఆస్తుల శాతం ఎంతగా ఉంది.?
1. 3.7%
2. 3.8%
3. 3.9%
4. 4.1%


Answer : 3

Non-Cooperation in India : Non-Violent Strategy and Protest పుస్తక రచయిత ఎవరు ?
1. డేవిడ్ హార్డిమాన్
2. మాక్స్
3. జనియన్
4. ప్రసాద్ ముఖర్జీ


Answer : 1

ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ రోడ్ కు ఎవరి పేరును మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టింది.?
1. లాల్ కృష్ణ అద్వానీ
2. మన్మోహన్ సింగ్
3. హెచ్‌డి దేవెగౌడ
4. అటల్ బిహారీ వాజ్‌పేయి


Answer : 4

ఢిల్లీలోని ఔరంగాజేబ్ రోడ్డు పేరును ఎవరి పేరుతో మార్చారు.?
1. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం
2. లాల్ కృష్ణ అద్వానీ
3. మన్మోహన్ సింగ్
4. హెచ్‌డి దేవెగౌడ


Answer : 1

పర్యావరణహిత ఇంధనానికి మారడంలో (WEF – ఎనర్జీ ట్రాన్సిసన్ ఇండెక్స్ – 2023) భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
1. 65వ స్థానం
2. 66వ స్థానం
3. 67వ స్థానం
4. 68వ స్థానం


Answer : 3

సిబిఐ స్పెషల్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
1. అజయ్ భట్నగర్
2. నరేంద్ర కుమార్.
3. కిరణ్ బేడీ.
4. శివదీప్ కుమార్ లాండే.


Answer : 1

రసాయన ఎరువుల సమతుల్యానికి కేంద్రం ప్రవేశపెట్టిన నూతన పథకం పీఎం ప్రణామ్ పూర్తి రూపం ఏమిటి.?
1. ప్రధానమంత్రి ప్రోగ్రాం ఫర్ రిస్టోరేషన్
2. అవేర్‌నేస్ జనరేషన్
3. నరీస్‌మెంట్ అండ్ అమిలియోరేషన్ ఆఫ్ ద మదర్ ఎర్త్
4. పైవన్నీ


Answer : 4

రైతులకు యూరియా సబ్సిడీలో సరఫరా చేయడానికి కేంద్రం ఎన్ని లక్షల కోట్ల రాయితీని ప్రకటించింది.?
1. 3.58 లక్షల కోట్లు
2. 3.68 లక్షల కోట్లు
3. 3.78 లక్షల కోట్లు
4. 3.88 లక్షల కోట్లు


Answer : 2

.

అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 9,000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాట్స్ మాన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
1. మార్నస్ లాబుస్చాగ్నే
2. స్టీవ్ స్మిత్
3. సంగకర్ర
4. డేవిడ్ వార్నర్


Answer : 2

వరుసగా విరామం లేకుండా 100 టెస్ట్ లు ఆడిన తొలి బౌలర్ గా , ఓవరాల్ గా ఆరో క్రికెటర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
1. నాథన్ లియోన్
2. ఉస్మాన్ ఖవాజా
3. పాట్ కమిన్స్
4. మార్నస్ లాబుస్చాగ్నే


Answer : 1

MCC వరల్డ్ క్రికెట్ కమిటీ (WCC)లోకి ఇటీవల స్వాగతం పలికిన ముగ్గురు కొత్త సభ్యులు ఎవరు?
1. హీథర్ నైట్, ఇయాన్ మోర్గాన్, ఝులన్ గోస్వామి
2. విరాట్ కోహ్లీ, బెన్ స్టోక్స్, ఎల్లీస్ పెర్రీ
3. సచిన్ టెండూల్కర్, స్టీవ్ స్మిత్, మిథాలీ రాజ్
4. జో రూట్, కేన్ విలియమ్సన్, మెగ్ లానింగ్


Answer : 1

హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) నిర్వహణ కార్యదర్శి మరియు ముఖ్య కార్యనిర్వాహక అధికారి పాత్రను ఇటీవల ఎవరు స్వీకరించారు?
1. రవి గుప్తా
2. రోహిత్ జావా
3. నిషా శర్మ
4. సమీర్ పటేల్


Answer : 2

ప్రపంచ బ్యాంకు ______లో పాఠశాల విద్య నాణ్యతను మెరుగుపరచడానికి USD 300 మిలియన్ రుణాన్ని ఆమోదించింది.
1. ఛత్తీస్‌గఢ్
2. జార్ఖండ్
3. బీహార్
4. పశ్చిమ బెంగాల్


Answer : 1

నిర్దిష్ట కేసుల్లో శిక్షలను వేగవంతం చేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రారంభించిన నూతన ప్రారంభం పేరు ఏమిటి?
1. క్రైమ్ రిజల్యూషన్ ప్రాజెక్ట్
2. స్పీడీ జస్టిస్ ఇనిషియేటివ్
3. జస్టిస్ యాక్సిలరేషన్ కాంపెయిన్
4. ఆపరేషన్ కన్విక్షన్


Answer : 4

రెండవ లేడీస్ యూరోపియన్ టూర్ ఈవెంట్ టైటిల్‌ను గెలుచుకున్న ఘనతను ఇటీవల ఎవరు సాధించారు?
1. అదితి అశోక్
2. దీక్షా దాగర్
3. షర్మిలా నికోలెట్
4. వాణీ కపూర్

Download PDF


Answer : 2

భారతదేశంలో మొదటి హైడ్రోజన్‌తో నడిచే రైలు ఎక్కడ నుండి ప్రారంభించబడుతుంది?
1. జింద్ జిల్లా, హర్యానా
2. ముంబై, మహారాష్ట్ర
3. బెంగళూరు, కర్ణాటక
4. కోల్‌కతా, పశ్చిమ బెంగాల్


Answer : 1

“బ్యాంకింగ్ ఆన్ వరల్డ్ హెరిటేజ్” ఎగ్జిబిషన్ యొక్క నేపథ్యం ఏమిటి?
1. వసుధైవ కుటుంబకం
2. ధర్మం, అర్థ, కామ మరియు మోక్షం
3. పరివారిక్ జీవన్ మాన్
4. యత్ భావో – తత్ భవతి..


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st June 2023 Current Affairs
2nd June 2023 Current Affairs
3rd June 2023 Current Affairs
4th June 2023 Current Affairs
5th June 2023 Current Affairs
6th June 2023 Current Affairs
7th June 2023 Current Affairs
8th June 2023 Current Affairs
9th June 2023 Current Affairs
10th June 2023 Current Affairs
11th June 2023 Current Affairs
12th June 2023 Current Affairs
13th June 2023 Current Affairs
14th June 2023 Current Affairs
15th June 2023 Current Affairs
16th June 2023 Current Affairs
17th June 2023 Current Affairs
18th June 2023 Current Affairs
19th June 2023 Current Affairs
20th June 2023 Current Affairs
21st June 2023 Current Affairs
22nd June 2023 Current Affairs
23rd June 2023 Current Affairs
24th June 2023 Current Affairs
25th June 2023 Current Affairs
26th June 2023 Current Affairs
27th June 2023 Current Affairs
28th June 2023 Current Affairs
29th June 2023 Current Affairs
30th June 2023 Current Affairs
31st June 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *