29th September 2022 Current Affairs in Telugu || 29-09-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
అటార్నీ జనరల్ (ఏజీఐ)గా సీనియర్ న్యాయవాదిగా ఎవరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది?
1. N. V. రమణ
2. ఉదయ్ ఉమేష్ లలిత్
3. ఆర్.వెంకటరమణి
4. చంద్రచూడ్
World Heart Day (ప్రపంచ హృదయ దినోత్సవం)ఏ రోజున జరుపుకుంటారు?
1. September – 26
2. September – 27
3. September – 28
4. September – 29
టీమిండియా బ్యాటర్ ఎవరు ఇరానీ ట్రోఫీలో పోటీపడే రెస్టాఫ్ ఇండియాకు కెప్టెన్గా ఎంపికయ్యాడు.
1. హనుమ విహారి
2. సీకే నాయుడు
3. సయ్యద్ ముస్తాక్ అలీ
4. రిషి ధావన్
‘టైమ్ 100 నెక్స్ట్’ జాబితాలో భారత్ తరపున ఎవరు స్థానం డాకించుకున్నారు?
1. ఆకాశ్ అంబానీ
2. అనంత్ అంబానీ
3. ఇషా అంబానీ
4. శ్లోకా మెహతా
దేశంలోనే ఎక్కువ మారుమూల గ్రామాలకు శుద్ధి చేసిన నీటిని నల్లాల ద్వారా అందిస్తున్న రాష్ట్రంగా ఏ రాష్ట్రంకు కేంద్రం గుర్తించింది.
1. ఆంధ్రప్రదేశ్
2. కర్ణాటక
3. తెలంగాణ
4. హర్యానా
ఏ పథకానికి జల్ జీవన్ పురస్కారం లభించింది?
1. మిషన్ భగీరథ
2. గోసి ఖుర్ద్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
3. షాపూర్కండి ఆనకట్ట ప్రాజెక్ట్
4. సరయూ నహర్ పరియోజన
ఏ దేశ కొత్త ఆర్థిక మంత్రి గా ఇషాక్ దార్ బుధవారం నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
1. భారతదేశం
2. నేపాల్
3. పాకిస్తాన్
4. అమెరికా
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా ఎవరు నియమితులయ్యారు?
1. అనిల్ చౌహాన్
2. సురీందర్ సింగ్ మహల్
3. జాన్ విలియం వెస్సీ
4. అజయ్ సింగ్
కరోనా వైరస్ కన్నా ప్రమాదకరమైన వైరస్ ఖోస్తా 2 ను గబ్బిలాలలో ఏ దేశంలో గుర్తించారు?
1. రష్యా
2. చైనా
3. USA
4. బ్రెజిల్
భారతదేశంలో సముద్ర గర్భంలో బుల్లెట్ రైలును ఏ నగరాల మధ్య నిర్మిస్తున్నారు?
1. ఢిల్లీ – ముంబై
2. ఢిల్లీ – చెన్నై
3. చెన్నై – ఢిల్లీ
4. ముంబై – అహ్మదాబాద్
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ అజాద్ స్థాపించిన కొత్త పేరు?
1. ఆజాద్ హింద్
2. ఆజాద్ రెహమాన్
3. డెమోక్రటిక్ ఆజాద్
4. హింద్ ఫౌజ్
ఐదు సంవత్సరాల కాలవ్యవధికి NPCI యొక్క MD & CEO గా ఎవరు తిరిగి నియమితులయ్యారు?
1. రాబర్ట్ మాన్
2. దినేష్ కుమార్
3. దిలీప్ ఆస్ట్రే
4. ఎవరూ కాదు
VSHORADS క్షిపణి ని విజయవంత౦గా ఏ సంస్థ ప్రయోగించింది
1. DRDO
2. NASA
3. Hindustan Aeronautics Limited
4. Bharat Electronics
ప్రతి సంవత్సరం ఏ తేదీన ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ (IDUAI)ని జరుపుకుంటారు.
1. సెప్టెంబరు 26
2. సెప్టెంబరు 27
3. సెప్టెంబరు 28
4. సెప్టెంబరు 29
ఆసియా పసిఫిక్లో ఆహార భద్రత కోసం ADB ఎన్ని బిలియన్ల సహాయాన్ని అందిస్తుంది
1. $12 billion
2. $13 billion
3. $14 billion
4. $15 billion
క్రింది వారిలో ఎవరు లతా మంగేష్కర్ అవార్డు గెలుచుకున్నారు?
1. కుమార్ సాను
2. శైలేంద్ర సింగ్
3. ఆనంద్-మిలిం
4. పై అందరికి
2022 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికీ ఇవ్వబడుతుంది
1. ఆశా పరేఖ్
2. వహీదా రెహమాన్
3. షమ్మీ కపూర్
4. మనోజ్ కుమార్
ఇటలీ దేశానికి తొలి మహిళ పధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు?
1. జార్జియా సాని
2.జార్జియా మొలోని
3. జా ర్జియా రత్
4.జార్జియా వన్
‘దివ్యాంగజన్’ ల కోసం ఎన్ని రైల్వే స్టేషన్ లను ఏర్పాటు చేయనున్న భారత రైల్వే తెలిపింది
1. 497
2. 500
3. 512
4. 514
HAL యొక్క క్రయోజెనిక్ ఇంజిన్ల తయారీ సౌకర్యాన్ని ఎవరు ప్రారంభించారు?
1. నరేంద్ర మోదీ
2. అమిత్ షా
3. రాష్ట్రపతి ముర్ము
4. సర్బానంద సోనోవాల్
S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్ధిక వృది ని ఎంత శాతానికి అంచనా వేసింది?
1. 7.2%
2. 7.3%
3. 7.4%
4. 7.5%
ఏ దేశానికి చెందిన ఎలియుడ్ చోగ్ బెర్లిన్ మారథాన్లో గెలిచి కొత్త ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
1. నెథర్లాండ్
2. థైల్నాడ్
3. సౌదీ
4. కెన్యా
హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయంపై మాల్దీవులు ఏ దేశంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి
1. పాకిస్తాన్
2. సౌదీ
3. భారత్
4. ఆఫ్రికా
ఏ దేశ ప్రధానమంత్రిగా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ను రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ నియమించారు.
1. ఆఫ్గనిస్తాన్
2. సౌదీ అరేబియా
3. నెథర్లాండ్
4. కజికిస్థాన్
ఏ రాష్ట్ర ప్రభుత్వం 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల వారికి ట్యూటర్ స్కీమ్ ను ఆమోదించింది
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. కేరళ
4. హిమాచల్ ప్రదేశ్
ఏ బ్యాంకు హైదరాబాద్ లోని సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిసిఒ ఇ)లో ‘ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్’ను ప్రారంభించింది.
1. Union Bank of India
2. ICICI
3. Kotak
4. Axis
సుప్రీంకోర్టు జడ్జిగా దీపాంకర్ దత్తా పేరు సూచించగా ప్రస్తుతం అతను ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్నాడు?
1. బాంబే
2. మద్రాసు
3. చెన్నై
4. కలకత్తా
ప్రపంచంలో తొలి స్మార్ట్ కాలిక్యులేటర్ (చిన్న మధ్య తరహా వ్యాపారుల రోజువారి లావాదేవి ఆదాయలు గురించి) ప్రారంభించిన నగరం?
1. ముంబై
2. చెన్నై
3. ఢిల్లీ
4. హైద్రాబాద్
ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం అమలులో ఏ రాష్ట్రం అత్యుత్తమ పనితీరు కనబరిచింది?
1. తమిళనాడు
2. ఉత్తరప్రదేశ్
3. కేరళ
4. ఒడిస్సా
ఆల్టో ఇండియా సెక్యుర్స్ తన బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించారు?
1. జాన్వీ కపూర్
2. రకుల్ ప్రీత్ సింగ్
3. దీపక్ మిశ్రా
4. ఐశ్వర్య రాయ్
2020 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో ఎవరిని సత్కరించారు?
1. దేవికా రాణి
2. ఆశా పరీఖ్
3. నందిని ప్రసాద్
4.కమల హాసన్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st September 2022 Current Affairs
2nd September 2022 Current Affairs
3rd September 2022 Current Affairs
4th September 2022 Current Affairs
5th September 2022 Current Affairs
6th September 2022 Current Affairs
7th September 2022 Current Affairs
8th September 2022 Current Affairs
9th September 2022 Current Affairs
10th September 2022 Current Affairs
11th September 2022 Current Affairs
12th September 2022 Current Affairs
13th September 2022 Current Affairs
14th September 2022 Current Affairs
15th September 2022 Current Affairs
16th September 2022 Current Affairs
17th September 2022 Current Affairs
18th September 2022 Current Affairs
19th September 2022 Current Affairs
20th September 2022 Current Affairs
21st September 2022 Current Affairs
22nd September 2022 Current Affairs
23rd September 2022 Current Affairs
24th September 2022 Current Affairs
25th September 2022 Current Affairs
26th September 2022 Current Affairs
27th September 2022 Current Affairs
28th September 2022 Current Affairs
29th September 2022 Current Affairs
30th September 2022 Current Affairs
31st September 2022 Current Affairs