29th September 2021 Current Affairs in Telugu || 29-09-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
ప్రపంచ హృదయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తాయి
1. సెప్టెంబర్ 28
2. సెప్టెంబర్ 29
3. సెప్టెంబర్ 30
4. అక్టోబర్ 01
అమెజాన్ ఇండియా ‘లో నమోదైన వ్యాపారులు , చిన్న వ్యాపార సంస్థలకు
“25 లక్షల రూ,,ల” వరకు ఓవర్ డ్రాఫ్ట్ ( OD) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపిన బ్యాంక్ ఏది?
1. ICICI BANK
2. AXIS BANK
3. KOTAT BANK
4. SBI
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి జీఎస్టీ సమీక్ష కమిటీకి నేతృత్వం వహించనున్నారు?
1. తమిళనాడు
2. కర్ణాటక
3. న్యూ ఢిల్లీ
4. కేరళ
ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ప్రకటించిన నివేదిక ప్రకారం అమెరికాలోని భారతీయుల సగటు వార్షిక ఆదాయం ఎంత?
1) 47.42 లక్షలు
2) 58.63 లక్షలు
3) 71.39 లక్షలు
4) 91.76 లక్షలు
నరక కూపంగా పిలిచే ఏ బావి రహస్యాలను ఇటీవల యెమెన్ గుహాన్వేషణ బృందం ( OCET ) బయట పెట్టింది ?
1. గ్రీన్స్బర్గ్ బావి
2. చెక్కతో బాటు బావి
3. పాట్రిక్ బావి
4. బరౌట్ బావి
అధిక పోషక విలువలున్న ఆహారాన్ని అందించే ఎన్ని కొత్త రకాల నూతన వంగడాలను ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 28 న విడుదల చేశారు .
1. 32
2. 33
3. 34
4. 35
భారత్ ఇటీవల ఐక్యరాజ్య సమితిలోని కీలక విభాగమైన ఆర్థిక, సామాజిక మండలిలో సభ్యదేశంగా ఏ కాలానికి ఎన్నికైనది?
1) 2021-23
2) 2022-24.
3) 2025-27
4) 2026-28
భారతీయ పర్యాటక గణాంకాలతో రూపొందించిన ఏ పోర్టల్ ని ఇటీవల కేంద్రం ప్రారంభించింది ?
1. నిధి 1.0
2. నిధి 2.0
3. నిధి 3.0
4. నిధి 4.0
బ్రిటన్లో తొలిసారిగా లక్ష్మీదేవి బంగారు బిస్కట్ లను అందుబాటులోకి తెచ్చింది . అయితే ధర ఎంతకు నిర్ణయించారు .
1. 700 పౌండ్లు
2. 850 పౌండ్లు
3. 980 పౌండ్లు
4. 1050 పౌండ్లు
యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ (CP026) 2021 నవంబర్ లో ఎక్కడ జరుగుతుంది?
1) గ్లాస్లో.
2) జెనీవా
3) బెర్న్.
4) వాషింగ్టన్ DC
ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన దక్షిణాది రాష్ట్రం ఏది ?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కేరళ
4. కర్ణాటక
అక్టోబర్ 05 నుంచి ఏ విమాన సేవలను పునః ప్రారంభిస్తున్నట్లు “స్పెస్ జెట్” వెల్లడించింది ?
1. హాకర్ హరికేన్
2. B-52 స్ట్రాటోఫోర్ట్రెస్
3. పి -51 ముస్తాంగ్
4. బోయింగ్ 737 మ్యాక్స్ విమానం
ఏ రాష్ట్ర టూర్స్ , ట్రావెల్స్ అసోసియేషన్ కి ఉత్తమ పర్యాటక విధానం కింద అవార్డును ప్రకటించింది .
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కేరళ
4. కర్ణాటక
ఐక్యరాజ్యసమితి ఇటీవల ఏ దశాబ్దాన్ని స్వదేశీ భాషల అంతర్జాతీయ దశాబ్దంగా (ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ ఇండీజినస్ లాంగ్వేజెస్) గా ప్రకటించింది?
1) 2020-30
2) 2021-31
3) 2022-32
4) 2023-33
“యాక్సిలరేటింగ్ ఇండియా:7 ఇయర్స్ ఆఫ్ మోడీ గవర్నమెంట్”పుస్తకాన్ని రచించినదేవరు?
1) తనుశ్రీ పొద్దర్
2) KJ. అల్ఫోన్స్,
3) అజితా భబోస్.
4) కాంత శర్మ
ఏ రాష్ట్ర పాఠశాలల్లో అమెజాన్ గ్లోబల్ కంప్యూటర్ సైన్స్ విద్యా కార్యక్రమమైన అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ (ఎఎఫ్ఈ)ని ప్రారంభిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కేరళ
4. కర్ణాటక
ఇటీవల అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ “నాసా” యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమితులైన భారత సంతతి మహిళ ఎవరు?
1) భవ్యాలాల్
2)జానెట్ యెలెన్
3) వనితా గుప్తా
4) అయిషా షా
ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ” మై ప్యాడ్,మై రైట్” ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) మిజోరాం
2) సిక్కిం
3) మణిపూర్.
4) త్రిపుర
వచ్చే 5 ఏళ్లలో ఎన్ని రూ,,లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికా సిద్ధం
చేసినట్లు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది ?
1. 0.5 లక్ష కోట్లు
2. 1 లక్ష కోట్లు
3. 1.5 లక్ష కోట్లు
4. 2 లక్ష కోట్లు
కొవిడ్ 19 కారణంగా ఏ దేశ జనాభా 2020 లో 58.90 లక్షలున్న జనాభా 2021 జూన్లో 54.50 లక్షలకు పడిపోయింది .
1. సింగపూర్
2. పాకిస్తాన్
3. థాయిలాండ్
4. ఆఫ్ఘనిస్తాన్
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 సర్వేను ప్రారంభించింది ఎవరు ?
1. రాహుల్ గాంధీ
2. అమిత్ షా
3. ప్రియాంక గాంధీ
4. హర్దీప్ సింగ్ పురి
ఇటీవల అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ DC లో క్వా డ్ (QUADRILATERAL SECURITY DIALOGUE-QUAD) దేశాల శిఖరాగ్ర సదస్సు 2021 జరిగింది. ఈ క్వాడ్ కూటమిలోని సభ్యదేశాలు ఏవి?
1) అమెరికా, భారత్.
2) జపాన్, ఆస్ట్రేలియా.
3) 1 మరియు 2
4) రష్యా, చైనా
జర్మనీదేశ సహకారంతో AP లోని ఏ పట్టణంలో ఆగ్రో ఎకలాజికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కానున్నది?
1) పులివెందుల
2) పొందూరు
3) హిందూపురం
4) సూళ్లూరుపేట
ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలైన చిన్నారులను వాటి నుంచి విడిపించేందుకు డిజిటల్ డీ అడిక్షన్ సెంటర్లును ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది?
1) పంజాబ్
2) ఉత్తరప్రదేశ్
3) గుజరాత్
4) కేరళ
ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్ ‘ఆకాశ్ ప్రైమ్’ టెస్ట్ ను ఏ రోజున విజయవంతంగా భారత్ ప్రయోగించింది?
1. సెప్టెంబర్ 27
2. సెప్టెంబర్ 28
3. సెప్టెంబర్ 29
4. సెప్టెంబర్ 30
గ్లోబాయిల్ ఫిలాంత్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2021′ అవార్డును అందుకున్నది ఎవరు?
1. జమ్సెట్జీ టాటా
2. అజీమ్ ప్రేమ్జీ
3. మార్క్ జుకర్బర్గ్
4. సంజయ్ ఘోడావత్
‘దేఖో మేరి ఢిల్లీ’ మొబైల్ యాప్ను ఎవరు ప్రారంభించారు?
1. మనీష్ సిసోడియా
2. అరవింద్ కేజ్రీవాల్
3. అనిల్ బైజల్
4. ఇవి ఏవి కావు
అంతర్జాతీయ ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో విష్ణు శివరాజ్ పాండియన్ ఏ పతకాన్ని గెలుచుకున్నారు?
1. కాంస్య
2. బంగారం
3. వెండి
4. ఇవి ఏవి కావు
ఇటీవల భారత నావికాదళం ఏ దేశపు రాయల్ నేవీతో ఒప్పందం కుదుర్చుకుంది?
1. ఫిన్లాండ్
2. దక్షిణ కొరియా
3. ఒమన్
4. ఇవి ఏవి కావు
అత్యంత వేగంగా సోలో సైక్లింగ్ చేసినందుకు ఇటీవల గిన్నిస్ రికార్డును ఎవరు సృష్టించారు?
1. శుభంకర్ గార్గ్
2. శ్రీపాద శ్రీరామ్
3. అమృత్య గోయల్
4. ఇవి ఏవి కావు
ఇటీవల ఆర్బిఐ ఏ బ్యాంకుపై రూ. 2 కోట్ల ద్రవ్య జరిమానా విధించింది?
1. అవును బ్యాంక్
2. ఐసిఐసిఐ బ్యాంక్
3. RBL బ్యాంక్
4. ఇవి ఏవి కావు
సమర్పన్ పోర్టల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1. ఒడిశా
2. హర్యానా
3. మహారాష్ట్ర
4. ఇవి ఏవి కావు
ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం హైడ్రోజన్ మరియు జీవ ఇంధనాలపై టాస్క్ ఫోర్స్ను ప్రారంభించింది?
1. ఫిన్లాండ్
2. దక్షిణ కొరియా
3. USA
4. ఇవి ఏవి కావు
ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉప రాష్ట్రపతిని అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరిస్తుంది?
1. మిజోరాం
2. మేఘాలయ
3. అస్సాం
4. ఇవి ఏవి కావు
దూరదర్శన్ మరియు ఆల్ ఇండియా రేడియో కోసం అనురాగ్ ఠాకూర్ ట్రాన్స్మిటర్ కార్యకలాపాలను ఎక్కడ ప్రారంభించారు?
1. లడఖ్
2. సిక్కిం
3. మణిపూర్
4. ఇవి ఏవి కావు
ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎక్కడ ప్రారంభమైంది?
1. సూడాన్
2. పెరూ
3. మొరాకో
4. ఇవి ఏవి కావు
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )