2nd December 2022 Current Affairs in Telugu || 02-12-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
గాయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా దాదాపు 44 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది.
1. 40 లక్షల మంది
2. 42 లక్షల మంది
3. 44 లక్షల మంది
4. 46 లక్షల మంది
______ చిత్రం, నర్గేసి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యొక్క 53వ ఎడిషన్‌లో ICFT-UNESCO గాంధీ మెడల్‌ను గెలుచుకుంది.
1) పాకిస్థానీ
2) శ్రీలంక
3) ఫిలిప్పైన్
4) ఇరానియన్
లాన్సెట్ తాజా నివేదిక ప్రకారం భారత్‌లో ఎవరు అధికంగా కేన్సర్ బారిన పడుతున్నారని వెల్లడించింది.
1. అబ్బాయిలు అధికం
2. అమ్మాయిలు అధికం
3. 1 & 2
4. ఎవరు కాదు
ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం (World Computer Literacy Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 30
2. డిసెంబర్ 01
3. డిసెంబర్ 02
4. డిసెంబర్ 03
జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం (National Pollution Control Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 30
2. డిసెంబర్ 01
3. డిసెంబర్ 02
4. డిసెంబర్ 03
ప్రవాసులు నివసించడానికి 2022లో ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో ఏ నగరం టాప్‌లో నిలిచింది?
1. దుబాయ్
2. వెలెన్సియా
3. మెక్సికో సిటీ
4. మాడ్రిడ్
USలో ‘ద ఎమిసరీ ఆఫ్ పీస్’ అవార్డును ఎవరు అందుకున్నారు?
1. దలైలామా
2. సద్గురు
3. శ్రీ శ్రీ రవిశంకర్
4. రామ్‌దేవ్
హార్న్‌బిల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
1. మణిపూర్
2. నాగాలాండ్
3. అస్సాం
4. మేఘాలయ
BSF రైజింగ్ డే పరేడ్ 2022 ఏ రాష్ట్రంలో జరుగుతుంది?
1. హర్యానా
2. మధ్యప్రదేశ్
3. ఉత్తర ప్రదేశ్
4. పంజాబ్
తాజా డేటా ప్రకారం, 2018-20లో భారతదేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి (MTR) ఎంత?
1. ప్రతి లక్ష సజీవ జననాలకు 97
2. ప్రతి లక్ష సజీవ జననాలకు 130
3. ప్రతి లక్ష సజీవ జననాలకు 120
4. ప్రతి లక్ష సజీవ జననాలకు 98
‘నై చేతన ప్రచారాన్ని’ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
3. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
4. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
క్రింది వారిలో ఎవరు ప్రతిష్టాత్మకమైన రీ-హాబ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు
1. మనోజ్ సోని
2. సుచీంద్ర మిశ్రా
3. మనోజ్ కుమార్
4. గీతా వారియర్
క్రింది వారిలో ఎవరు కువెంపు జాతీయ అవార్డుకు ఎవరు ఎంపికైనారు?
1. అగస్త్యుడు.
2. ఆనందభారతి అయ్యంగార్.
3. అక్కరక్కని నచ్చుమానార్.
4. v అన్నామలై అకా ఇమయం
BSE యొక్క MD మరియు CEO గా ఎవరిని SEBI ఆమోదం తెలిపింది
1. S. S. ముంద్రా
2. డేవిడ్ రైట్
3. ఉమాకాంత్ జయరామ్
4. సుందరరామన్ రామమూర్తి
శక్తి పాలసీ కింద ఐదేళ్లపాటు ఎన్ని మెగావాట్ల మొత్తం విద్యుత్ కొనుగోలు కోసం తమిళనాడు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని ప్రారంభించింది.
1. 4200 మెగావాట్ల
2. 4500 మెగావాట్ల
3. 4800 మెగావాట్ల
4. 5200 మెగావాట్ల
7వ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ ఏ నగరం లో నిర్వహించబడింది
1. ముంబై
2. హైదరాబాద్
3. న్యూఢిల్లీ
4. కొచ్చిన్
భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసం హరిమౌ శక్తి 2022 ప్రారంభమయ్యింది
1. చైనా
2. రష్యా
3. అమెరికా
4. మలేషియా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన క్రింద ఎన్ని కోట్లరూపాయలు విడుదల చేసింది.?
1. 897.24 కోట్లరూపాయలు
2. 586.24 కోట్లరూపాయలు
3. 694 కోట్లరూపాయలు
4. 706.18 కోట్లరూపాయలు
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఇటీవల ఏ జంతువును ‘ఆహార జంతువు’గా ఆమోదించింది?
1. హిమాలయన్ కస్తూరి జింక
2. హిమాలయన్ యాక్
3. హిమాలయన్ బ్లాక్ ఎలుగుబంటి
4. హిమాలయన్ సెరో
అమెరికాదేశం తాజాగా ప్రపంచంలో కెల్లా శక్తివంతమైన Steal Bamber యుద్ధవిమానాన్ని ఎన్నివేల కోట్ల రూపాయల ఖర్చుతో తయారు చేసింది.
1. 16200 కోట్లరూపాయలు
2. 8900 కోట్లరూపాయలు
3. 14800 కోట్లరూపాయలు
4. 21,000 కోట్లరూపాయలు
కేంద్ర మంత్రి డాక్టర్ సంజీవ్ కుమార్ బల్యాన్ ఈ క్రింది ఏ నగరంలో జంతు నిర్బంధ ధృవీకరణ సేవలను (AQCS) ప్రారంభించారు?
1. బెంగళూరు
2. న్యూఢిల్లీ
3. గౌహతి
4. అహ్మదాబాద్
G-20 దేశాల సమావేశాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ఎన్ని చారిత్రాత్మక కట్టడాలపై లేజర్ వెలుగులైట్లతో వారం రోజులు ప్రదర్శించనున్నారు.
1. 100 కట్టడాలు
2. 50 కట్టడాలు
3. 25 కట్టడాలు
4. 60 కట్టడాలు
పారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు ఎవరికి లభించింది?
1. దేవేంద్ర ఝఝరియా
2. భావినా పటేల్
3. సింగ్‌రాజ్ అధానా
4. అవని లేఖరా
అక్టోబర్ నెలలో భారత్ లని 8 కీలక రంగాల వృద్ధిరేటు ఎంత శాతానికి పరిమితమైంది.
1. 0.2%
2. 0.1%
3. 1.8%
4. 2.1%
ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించింది?
1) రిషబ్ పంత్
2) ప్రసూన్ జోషి
3) MS ధోని
4) అనుజ్ రావత్
గడచిన అయిదునెలల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) కేంద్ర విద్యుత్ శాఖకు ఎన్ని లక్షల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించినట్లు భారత కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
1. 2.01 లక్షల కోట్ల రూపాయల
2. 1.23 లక్షల కోట్ల రూపాయల
3. 1.68 లక్షల కోట్ల రూపాయల
4. 1.52 లక్షల కోట్ల రూపాయల
ఇటీవల వార్తల్లో నిలిచిన హార్మోమ్ శక్తి (HARIMAU SHAKTI 2022) సంయుక్త సైనిక విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య ప్రారంభించబడ్డాయి?
1) ఇండియా V/S మలేషియా
2) ) రష్యా V/S ఇండియా
3) ఇండియా V/S చైనా
4) రష్యా V/S చైనా
భారతదేశంలోని తొలిసారిగా India’s First Retail Municipal green bond for solar plant ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1)చెన్నై
2) ఢిల్లీ
3)భువనేశ్వర్
4) ఇండోర్
అర్జున అవార్డ్ కు ఎంపికైన క్రీడాకారులకు ఎన్ని లక్షలరూపాయల నగదు బహుమతిని కేంద్ర ఇస్తుంది.
1. 8 లక్షల రూపాయలు
2. 10 లక్షల రూపాయలు
3. 12 లక్షల రూపాయలు
4. 15 లక్షల రూపాయలు
Har Ghar Ganga Jal (ప్రతి ఇంటికి గంగా నీటికి) 4000 కోట్లతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం?
1) ఉత్తర ప్రదేశ్
2) బీహార్
3) ఆంధ్ర ప్రదేశ్
4)తమిళనాడు
హైదరాబాద్ నగరంలో తొలిసారిగా అండర్ గ్రౌండ్ మెట్రో నగర నిర్మాణం (శంషాబాద్ విమానాశ్రయంలో భాగంగా) ఎన్ని కిలోమీటర్లు ఏర్పాటు చేయనున్నారు?
1)2.5 కిలోమీటర్లు
2)3.5 కిలోమీటర్లు
3)6.5 కిలోమీటర్లు
4)7.5 కిలోమీటర్లు
భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎంతమంది క్రీడాకారులకు అర్జున అవార్డ్ లను బహుకరించింది.
1. 30 మంది
2. 25 మంది
3. 35 మంది
4. 40 మంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (CS) ఎవరు నియమితులయ్యారు?
1) సమీర్ శర్మ
2) సమీర్ రెడ్డి
3) జవహర్ రెడ్డి
4) సునీల్ శర్మ
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st November 2022 Current Affairs
2nd November 2022 Current Affairs
3rd November 2022 Current Affairs
4th November 2022 Current Affairs
5th November 2022 Current Affairs
6th November 2022 Current Affairs
7th November 2022 Current Affairs
8th November 2022 Current Affairs
9th November 2022 Current Affairs
10th November 2022 Current Affairs
11th November 2022 Current Affairs
12th November 2022 Current Affairs
13th November 2022 Current Affairs
14th November 2022 Current Affairs
15th November 2022 Current Affairs
16th November 2022 Current Affairs
17th November 2022 Current Affairs
18th November 2022 Current Affairs
19th November 2022 Current Affairs
20th November 2022 Current Affairs
21st November 2022 Current Affairs
22nd November 2022 Current Affairs
23rd November 2022 Current Affairs
24th November 2022 Current Affairs
25th November 2022 Current Affairs
26th November 2022 Current Affairs
27th November 2022 Current Affairs
28th November 2022 Current Affairs
29th November 2022 Current Affairs
30th November 2022 Current Affairs