1st & 2nd February 2022 Current Affairs in Telugu || 02-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,
మహిళ ఆర్థిక మంత్రిగా ఎన్ని సార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పారు?
1. 2 సార్లు
2. 3 సార్లు
3. 4 సార్లు
4. 5 సార్లు
వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ను గెలుచుకున్న భారత ప్లేయర్ ఎవరు?
1. PR శ్రీజీష్
2. మన్‌ప్రీత్ సింగ్
3. హర్మన్‌ప్రీత్ సింగ్
4. రూపిందర్ పాల్ సింగ్
Union Budget 2022-23 లో భాగంగా వచ్చే ఐదేళ్లలో ఎంత మందికి ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు.
1. 30 లక్షల మందికి
2. 40 లక్షల మందికి
3. 50 లక్షల మందికి
4. 60 లక్షల మందికి
లూనార్ న్యూ ఇయర్ 2022 ఎప్పుడు నిర్వహించబడుతుంది?
1. 1.జనవరి 31
2. 2.ఫిబ్రవరి 1వ తేదీ
3. 3.ఫిబ్రవరి 5వ తేదీ
4. 4.ఫిబ్రవరి 21వ తేదీ
Union Budget 2022-23 లో భాగంగా వచ్చే మూడేళ్లలో కొత్తగా ఎన్ని వందే భారత్ రైళ్లు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు?
1. 200
2. 300
3. 400
4. 500
NIPER పరిశోధన పోర్టల్ ను ఏ కేంద్ర మంత్రి ప్రారంబించారు?
1. పీయూష్ గోయల్
2. అమిత్ షా
3. నిర్మలా సీతారామన్
4. మన్సుఖ్ మాండవియా
2022–23 ఏడాది మొత్తం బడ్జెట్ విలువ ఎన్ని లక్షల కోట్లు ?
1. రూ. 29 లక్షల 35 వేల కోట్లు
2. రూ. 32 లక్షల 45 వేల కోట్లు
3. రూ. 35 లక్షల 45 వేల కోట్లు
4. రూ. 39 లక్షల 45 వేల కోట్లు
మొట్టమొదటిసారిగా మొసళ్ల పార్క్ ను ఏ రాష్ట్ర 3కోట్లతో రెండు ఎకరాల విస్తీర్ణంలో ప్రారంబించింది ?
1. తెలంగాణ ప్రభుత్వం
2. కర్ణాటక ప్రభుత్వం
3. ఏపీ ప్రభుత్వం
4. మహారాష్ట్ర ప్రభుత్వం
భారతదేశ కార్మికుల్లో ఎంతశాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు?
1) 60%
2) 65%
3) 70%
4)75%
తేలినీలపురం అంతర్జాతీయ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?
1.కర్ణాటక
2.ఆంధ్రప్రదేశ్
3.ఒడిషా
4.పశ్చిమ బెంగాల్
ది $ 10 ట్రిలియన్ డ్రీమ్ పుస్తక రచయిత ?
1) రస్కిన్ బాండ్
2) సుభాష్ గార్గ్
3) రమేష్
4) ఆనంద్
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో ఎంత మంది వీర వనితలపై ‘అమర చిత్ర కథ’ పేరుతో సచిత్ర కథలను వెలువరించారు?
1. 15
2. 18
3. 20
4. 23
ప్రపంచంలోని అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ అయిన ‘గ్రేట్ బారియర్ రీఫ్’ ఏ దేశంలో ఉంది?
1.ఆస్ట్రేలియా
2.రష్యా
3.జపాన్
4.USA
2022లో ఆసియన్ క్రీడలు ఏ దేశంలో జరగబోతున్నాయి?
1) చైనా.
2) నెదర్లాండ్.
3) భారత్.
4) థాయిలాండ్
జాతీయ మహిళా కమిషన్ స్థాపన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1.జనవరి 30
2.జనవరి 31
3.ఫిబ్రవరి 1వ తేదీ
4.ఫిబ్రవరి 2వ తేదీ
ఇంధన భద్రతపై యూరోపియన్ యూనియన్‌తో సహకరించడానికి ఏ దేశం అంగీకరించింది?
1.USA
2.ఆస్ట్రేలియా
3.భారతదేశం
4.జపాన్
2022 నాటికి, ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉక్కు ఉత్పత్తి చేసే దేశం ఏది?
1.భారతదేశం
2.చైనా
3.USA
4.ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియన్ ఓపెన్–2022 మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ గెలిచిని క్రీడాకారిణి?
1. యాష్లే బార్టీ
2. అమండా అనిసిమోవా
3. మరియా షరపోవా
4. నవోమి ఒసాకా
ఆసియా కప్ 2022లో భారత మహిళల హాకీ జట్టు ఏ స్థానాన్ని గెలుచుకుంది?
1.మొదటి
2.రెండవది
3.మూడవ
4.నాల్గవది
హ్వాసాంగ్-12 మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం ప్రయోగించింది?
1.చైనా
2.జపాన్
3.ఉత్తర కొరియా
4.దక్షిణ కొరియా
ఆర్థిక సర్వే 2021-2022 ప్రకారం, COVID-19 మహమ్మారి ఏ రంగాన్ని అతి తక్కువగా ప్రభావితం చేసింది?
1.వ్యవసాయం
2.మైనింగ్
3.నిర్మాణం
4.సేవలు
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) భారతదేశపు మొట్టమొదటి జియో-పార్క్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఆమోదించింది?
1.మహారాష్ట్ర
2.గోవా
3.మధ్యప్రదేశ్
4.తెలంగాణ
గంజాయిని నేరరాహితం చేసిన తొలి ఆసియా దేశం ఏది?
1) చైనా.
2) నెదర్లాండ్.
3) భారత్.
4) థాయిలాండ్
ఇటీవల ఏ రాష్ట్రం 4 గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించింది?
1. మహారాష్ట్ర
2. ఉత్తర ప్రదేశ్
3. గుజరాత్
4. అస్సాం
ఇటీవల యోగిని శిల్పం ఏ దేశం నుండి భారతదేశానికి తిరిగి వచ్చింది?
1. USA
2. ఇటలీ
3. UK
4. పోర్చుగల్
‘Death Penalty in India’ (‘భారతదేశంలో మరణశిక్ష’) నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది?
1.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో
2.నేషనల్ లా యూనివర్సిటీ
3.నీతి ఆయోగ్
4.సుప్రీం కోర్ట్
ఆర్థిక సర్వే 2021-2022 FY23లో భారతదేశ ఎంత GDP వృద్ధిని అంచనా వేసింది?
1.8-8.5 శాతం
2.9.2 శాతం
3.10.5 శాతం
4.7-7.5 శాతం
చిత్రనిర్మాత సునీల్ దర్శన్ ఇటీవల కాపీరైట్ కేసును కింది వాటిలో ఏ కంపెనీ CEOపై దాఖలు చేశారు?
1. Google
2. అమెజాన్
3. నెట్‌ఫ్లిక్స్
4. మైక్రోసాఫ్ట్
కింది వాటిలో ఏ కమిషన్ ఇటీవల “Banking on Electric Vehicles in India” పేరుతో నివేదికను విడుదల చేసింది?
1. నీతి ఆయోగ్
2. ప్రణాళికా సంఘం
3. విద్యా కమిషన్
4. స్పోర్ట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా
బొగ్గు రంగానికి సంబంధించిన కీలక పనితీరు సూచికలను పంచుకోవడానికి ఇటీవల “కోయల దర్పణ్” పోర్టల్‌ను ప్రారంభించిన కోల్ సెక్రటరీ ఎవరు?
1. డాక్టర్ KS పండిట్
2. డాక్టర్ అనిల్ కుమార్ జైన్
3. డాక్టర్ సుబాష్ సక్సేనా
4. డాక్టర్ హేమంత కుమార్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
2nd February 2022 andhra pradesh current affairs explanation in telugu,
2nd February 2022 ap today telugu current affairs,
2nd February 2022 current affairs telugu ap,
2nd February 2022 current affairs,
2nd February 2022 daily current affairs telugu,
2nd February 2022 daily latest current affairs telugu,
2nd February 2022 gk 2022 current affairs telugu,
2nd February 2022 latest current affairs telugu medium,
2nd February 2022 Shine India current affairs telugu,
2nd February 2022 Shine India current affairs telugu today,
2nd February 2022 Shine India Daily Current Affairs,
2nd February 2022 telengana current affairs news in telugu,
2nd February 2022 today current affairs telugu classes,
monthly current affairs telugu