2nd January 2023 Current Affairs in Telugu || 02-01-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

2nd January 2023 Current Affairs in Telugu || 02-01-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

రైల్వే బోర్డు చైర్మన్ CEOగా ఎవరు బాధ్యతలు చేపట్టారు
1. అశ్వని లోహాని
2. అనిల్ కుమార్ లహోటి
3. సునీత్ శర్మ
4. వినోద్ కుమార్ యాదవ్


Answer : 2

దేశంలో డిసెంబర్ నెలలో నిరుద్యోగ రేటు ఎంత శాతానికి పెరిగింది
1. 9 %
2. 8.7%
3. 8.5%
4. 8.3%


Answer : 4

2023 కొత్త సంవత్సరం రోజున ప్రపంచ జనాభా ఎన్ని కోట్లకు చేరుతుందని అమెరికా సెన్సస్ బ్యూరో అంచనా వేసింది
820 కోట్లు
790 కోట్లు
770 కోట్లు
750 కోట్లు


Answer : 2

సొంతంగా బిజినెస్ ప్రారంభిం చాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిపాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తామని ఏ దేశం ప్రకటించింది.
1. అమెరికా
2. జపాన్
3. UAE
4. కెనడా


Answer : 3

భారత వస్తు సేవా పన్ను జిఎస్టి వసులో 2022 ఏడాది చివరి నెలలో ఎన్ని లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది
1. 3 లక్షల కోట్లు
2. 2.94 లక్షల కోట్లు
3. 1.49 లక్షల కోట్లు
4. 1.12 లక్షల కోట్లు


Answer : 3

జాతీయ మహిళల ఛాంపియన్ షిప్ 2022 పోటీలు మధ్యప్రదేశ్ బోపాల్ నగరంలో జరగగా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్న తెలంగాణ మహిళ?
1)ఆకుల శ్రీజ
2)నిఖత్ జరీన్
3)రాణి రాంపాల్
4)శ్రీమతి శిష


Answer : 2

టెలికాం రంగ కంపెనీ కస్టమర్లకు 5G సేవలు అందించడంపై రిలయన్స్ జియోతో ఏ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది ?
1)ఎయిర్టెల్
2)వోడాఫోన్ ఐడియా
3)షామీ ఇండియా
4)BSNL


Answer : 3

భారతదేశపు తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్‌పై పాఠాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏది
1. ఏపీ
2. తెలంగాణ
3. మధ్యప్రదేశ్
4. కర్ణాటక


Answer : 1

కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2022 కు సంబంధించి చిత్తూరు జిల్లాకు చెందిన కవి పల్లి పట్టు నాగరాజుకు దక్కగా ఇతనకు ఏ నవలకు ఈ అవార్డు దక్కింది (ఢిల్లీలో)?”
1)యాలై పూడ్చింది
2)యాలై వచ్చింది
3)యాలై అవతారు
4)యాలై విడిచింది


Answer : 1

ఏ రాష్ట్ర పోలీసులకు ‘నిజాత్’ ప్రచారానికి IACP 2022 అవార్డు లభించింది
1. ఛత్తీస్‌గఢ్
2. హర్యానా
3. ఆంధ్రప్రదేశ్
4. కేరళ


Answer : 1

తమిళనాడు ఎన్ని కోట్ల బడ్జెట్‌తో నీలగిరి తార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది
1. 15 కోట్లు
2. 20 కోట్లు
3. 25 కోట్లు
4. 30 కోట్లు


Answer : 3

ఏ సంస్థకు ‘G20 సైన్స్ వర్కింగ్ గ్రూప్ సెక్రటేరియట్’ అని పేరు పెట్టారు?
1. ఐఐటీ మద్రాస్
2. ఐఐటీ బాంబే
3. IISc బెంగళూరు
4. IIT ఢిల్లీ


Answer : 3

‘ధను యాత్ర’ ఉత్సవం, అతిపెద్ద ఓపెన్-ఎయిర్ థియేటర్ ఫెస్టివల్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
1. గుజరాత్
2. మహారాష్ట్ర
3. ఒడిషా
4. ఆంధ్రప్రదేశ్


Answer : 3

ఏ రాష్ట్రములోని దేవాలయాల్లో మొబైల్ ఫోన్‌లను నిషేదిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది
1. మధ్యప్రదేశ్
2. కర్ణాటక
3. ఉత్తర్ప్రదేశ్
4. తమిళనాడు


Answer : 4

ఆన్లైన్ గేమింగ్కు సంబంధించి ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా ఆమోదించబడింది?
1. ఎలక్ట్రానిక్స్ మరియు IT మంత్రిత్వ శాఖ
2. ఆర్థిక మంత్రిత్వ శాఖ
3. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
4. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ


Answer : 1

రూ. 25.14 కోట్లతో నీలగిరి తహర్ పరిరక్షణ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం చొరవను ప్రారంభించింది?
1. మహారాష్ట్ర
2. తమిళనాడు
3. గుజరాత్


4. ఆంధ్రప్రదేశ్


Answer : 2

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
1. ఐజాక్ హెర్జోగ్
2. బెంజమిన్ నెతన్యాహు
3. అమీర్ ఒహానా
4. ఎస్తేర్ హయత్


Answer : 2

దేశంలో నీటి అడుగున తొలి మెట్రో రైలు సొరంగను నిర్మించడానికి ఏ రాష్ట్రము సిద్ధమవుతోంది
1. పశ్చిమబెంగాల్
2. తమిళనాడు
3. హర్యానా
4. కోల్కతా


Answer : 1

సిటి ఫైనాన్స్ ర్యాంకింగ్ 2022 ను ఏ శాఖ విడుదల చేసింది
1. కేంద్ర గృహ నిర్మాణ
2. పట్టాన వ్యవహారాల శాఖా
3. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
4. 1 & 2


Answer : 4

CRPF సరిహద్దు భద్రతా దళం డీజీగా అదనపు బాధ్యతలు ఎవరు చేపట్టారు?
1. రష్మీ శుక్లా
2. నితిన్ అగర్వాల్
3. సంజీవ్ రంజన్
4. లాల్ థావోసేన్


Answer : 4

భారతదేశం యొక్క ఏప్రిల్-నవంబర్ ఆర్థిక లోటు సంవత్సరానికి FY23 లక్ష్యంలో ఎంత శాతానికి పెరిగింది
1. 58.9%
2. 60%
3. 61.2%
4. 63%


Answer : 1

2022లో అత్యధిక మొత్తంలో విరాళాలు అందించిన మొదటి 10 మందిలో బిల్ గేట్స్ ఎన్నోవ స్థానంలో నిలిచారు?
1. మొదటి స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం


Answer : 1

కయాకింగ్-కెనోయింగ్ అకాడమీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు?
1. సిక్కిం
2. హిమాచల్ ప్రదేశ్
3. ఉత్తరాఖండ్
4. మేఘాలయ


Answer : 3

వార్టన్-క్యూఎస్ రీమాజిన్ ఎడ్యుకేషన్ అవార్డులను ఏది గెలుచుకుంది
1. IIT హైదరాబాద్
2. IIT ఢిల్లీ
3. IIT మద్రాస్
4. IIT తిరుపతి


Answer : 3

ICC మెయిన్స్ T20I క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022కి ఎంపికైన క్రికెటర్ ఎవరు?
1. సూర్యకుమార్ యాదవ్
2. హార్దిక్ పాండ్యా
3. అర్ష్దీప్ సింగ్
4. ఇషాన్ కిషన్


Answer : 1

భారతదేశం యొక్క రెండవ పొడవైన కేబుల్-స్టేడ్ ఎనిమిది లేన్ల జువారీ వంతెన ఎక్కడ ప్రారంభమైంది
1. గోవా
2. హైదరాబాద్
3. కరీంనగర్
4. ముంబై


Answer : 1

భారత వైమానిక దళం ఏ క్షిపణి యొక్క పొడిగించిన-శ్రేణి వైమానిక ప్రయోగాన్ని పరీక్షించింది?
1. నాగ్
2. బ్రహ్మోస్
3. త్రిశూలం
4. నిర్భయ్


Answer : 2

ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఓపెన్ టోర్నమెంట్ విజేతగా ఎవరు టైటిల్ దక్కించుకున్నారు?
1. కరువానా
2. విన్సెంట్
3. అర్జున్ ఇరిగేశి
4. మాగ్నస్ కార్ల్ సన్


Answer : 4

ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ లో భారత్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 7వ స్థానం
2. 6వ స్థానం
3. 8వ స్థానం
4. 3వ స్థానం


Answer : 2

శాటిలైట్ టెలివిజన్ ప్రసారాలు అందించే Multi System Operator (MSO)లు ఎన్ని సంవత్సరాలు కొకసారి రిజిస్ట్రేషన్ Renewal చేయించుకోవాలని TRAI ఆదేశించింది.
1. 5 సంవత్సరాలు
2. 7 సంవత్సరాలు
3. 8 సంవత్సరాలు
4. 10 సంవత్సరాలు


Answer : 4

ఉన్నత విద్యకోసం విదేశాలకు అధికంగా వెళ్తున్న భారతీయ రాష్ట్రాల విద్యార్థుల జాబితాలో ఏ రెండు రాష్ట్రాలు తొలిస్థానంలో నిలిచాయి.
1. కేరళ, ఆంధ్రప్రదేశ్
2. మహారాష్ట్ర, కేరళ
3. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్
4. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర


Answer : 3

భారత వాయుసేన ఈ క్రింది ఏ ఆధునీకరించిన క్షిపణిని సుఖోయ్ 30 యుద్ధవిమానం ద్వారా విజయవంతంగా పరీక్షించింది.
1. నాగ్
2. బ్రహ్మాస్
3. అగ్ని-II
4. వరుణ్-9


Answer : 2

భారతదేశ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి (NPA) గడచిన 7 సంవత్సరాలలో ఎంతశాతానికి దిగివచ్చినట్లు RBI వెల్లడించింది.?
1. 5%
2. 3%
3. 7%
4. 8%


Answer : 1

UGC గణాంకాల ప్రకారం భారతదేశంలో గల రిజిస్టర్డ్ విశ్వవిద్యాలయాల సంఖ్యను గుర్తించండి.
1. 1400
2. 1000
3. 800
4. 1600


Answer : 1

భారత ఔషధసంస్థ తయారుచేసిన చిన్నారుల దగ్గుమందు కారణంగా 18మంది చిన్నారులు మరణించారని ఇటీవల ఏ దేశం భారత్ పై ఆరోపణలు చేసింది.
1. ఉబ్జెకిస్థాన్
2. ఆఫ్ఘనిస్థాన్
3. తుర్కెమెనిస్థాన్
4. పాకిస్థాన్


Answer : 1

భారత ఎన్నికల సంఘం దేశంలో ఎక్కడినుండి అయినా ఓటువేయగలిగే RVM విధానాన్ని ప్రారంభించనుంది. RVMకు విస్తరణ రూపం
1. Remote Voting Machine
2. Rural Voting Machine
3. Real Voting Model
4. Regional Voting Model


Answer : 1

కొవిడ్ టీకాకు సంబంధించిన బూస్టర్ డోస్ ను తీసుకోవడం సురక్షితమని ఇటీవల ఏదేశానికి చెందిన అవీవ్ వర్శిటీ పరిశోధకులు తమ సర్వేద్వారా వెల్లడించారు.
1. బ్రెజిల్
2. బ్రిటన్
3. అమెరికా
4. ఇజ్రాయెల్


Answer : 4

బెంజమిన్ నెతన్యాహు ఈ క్రింది ఏదేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
1. ఇండోనేసియా
2. సింగపూర్
3. దక్షిణకొరియా
4. ఇజ్రాయెల్


Answer : 4

భారత కేంద్ర రహదారులు, రవాణశాఖ తాజా వివరాల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో తొలిస్థానంలో నిలిచిన రాష్ట్రాన్ని గుర్తించండి.
1. తమిళనాడు
2. తెలంగాణ
3. మహారాష్ట్ర
4. తమిళనాడు


Answer : 1

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల సంగ్రహాలయాలు (మ్యూజియం) ఉన్నాయని UNESCO ప్రకటించింది.
1. 90వేలు
2. 1.04 లక్షలు
3. 1.25 లక్షలు
4. 1.85 లక్షలు


Answer : 2

భారతదేశానికి ఎన్నికోట్ల కొవిషీల్డ్ టీకాలు ఉచితంగా ఇస్తామని ప్రముఖ ఔషధ సంస్థ సీరం ప్రకటించింది.
1. 3.5 కోట్లు
2. 1.5 కోట్లు
3. 2 కోట్లు


4. 3 కోట్లు


Answer : 3

అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ మహాసభలు ఏ రాష్ట్రంలో జరగనున్నాయి?
1. బీహార్
2. మహారాష్ట్ర
3. పశ్చిమబంగ
4. ఆంధ్ర ప్రదేశ్


Answer : 3

భారత కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) Joing Drug Controllerగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1. K.కరుణాకర్ రెడ్డి
2. S.ఈశ్వర్ రెడ్డి
3. రెడ్డి
4. G. సాంబరెడ్డి


Answer : 2

ప్రపంచంలో తొలిసారిగా ఏదేశం హైడ్రోజన్ తో నడిచే రైళ్ళ వ్యవస్థను ప్రారంభించింది.
1. హాలండ్
2. జపాన్
3. చైనా
4. జర్మనీ


Answer : 4

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10వ విడత రైతు బంధు పథకం క్రింద రైతుల ఖాతాల్లో ఎన్ని కోట్లరూపాయలు జమచేసినట్లు ప్రకటించింది.?
1. 580 కోట్ల రూపాయలు
2. 607 కోట్ల రూపాయలు
3. 420 కోట్ల రూపాయలు
4. 725 కోట్ల రూపాయలు


Answer : 2

Download PDF 

ఇటీవల లైంగిక వేధింపులకేసులో క్లీన్ చిట్ ఇవ్వబడిన ఉమెన్ చాందీ ఈ క్రింది ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.
1. పశ్చిమబంగ
2. బీహార్
3. మహారాష్ట్ర
4. కేరళ


Answer : 4

ప్రస్తుత వేసవిసీజన్ లో ఎన్ని లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందని తెలంగాణ వ్యవసాయశాఖ ప్రకటించింది.
1. 42.24 లక్షల ఎకరాలు
2. 30.18 లక్షల ఎకరాలు
3. 33.53 లక్షల ఎకరాలు
4. 28.25 లక్షల ఎకరాలు


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st January 2023 Current Affairs
2nd January 2023 Current Affairs
3rd January 2023 Current Affairs
4th January 2023 Current Affairs
5th January 2023 Current Affairs
6th January 2023 Current Affairs
7th January 2023 Current Affairs
8th January 2023 Current Affairs
9th January 2023 Current Affairs
10th January 2023 Current Affairs
11th January 2023 Current Affairs
12th January 2023 Current Affairs
13th January 2023 Current Affairs
14th January 2023 Current Affairs
15th January 2023 Current Affairs
16th January 2023 Current Affairs
17th January 2023 Current Affairs
18th January 2023 Current Affairs
19th January 2023 Current Affairs
20th January 2023 Current Affairs
21st January 2023 Current Affairs
22nd January 2023 Current Affairs
23rd January 2023 Current Affairs
24th January 2023 Current Affairs
25th January 2023 Current Affairs
26th January 2023 Current Affairs
27th January 2023 Current Affairs
28th January 2023 Current Affairs
29th January 2023 Current Affairs
30th January 2023 Current Affairs
31st January 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *