2nd July 2022 Current Affairs in Telugu || 02-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
ఏ కాలం నాటి అరుదైన రెండు బంగారు ( 12 kgs & 1kg ) నాణేల జాడ పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేట ప్రారం భించింది.
1. మొఘలుల కాలం
2. మౌర్య కాలం
3. గజ్నవిద్ కాలం
4. కాకతీయ కాలం
జూన్ GST వసూళ్లు ఎన్ని కోట్లు చేరుకున్నాయి?
1. 1,34,614 కోట్లు
2. 1,44,614 కోట్లు
3. 1,44,616 కోట్లు
4. 1,45,614 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత GDP వృద్ధి అంచనాలను ఎంత శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రముఖ రేటింగ్
ఏజెన్సీ క్రిసిల్ ఓ ప్రకటనలో వెల్లడించింది
1. 7 శాతానికి
2. 7.1 శాతానికి
3. 7.2 శాతానికి
4. 7.3 శాతానికి
ఏ నగరానికి చెందిన యువ వైద్యుడు డాక్టర్ పిల్లారిశెట్టి సాయిరామ్ ప్రతిష్టాత్మక డయానా పురస్కారానికి ఎంపికయ్యారు.
1. ముంబై
2. వరంగల్
3. హైదరాబాద్
4. పూణే
‘అంతర్జాతీయ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం’ ఏ రోజున జరుపుకుంటారు?
1. జులై 01
2. జులై 02
3. జులై 03
4. జులై 04
ప్రభుత్వం పసిడిపై దిగుమతి సుంకాన్ని ఎంత శాతానికి పెంచింది
1. 10.75 శాతం
2. 11.2 శాతం
3. 14 శాతం
4. 15 శాతం
తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనారు?
1. సూర్య సతీష్
2. రఘునాథ్
3. రజనీకాంత్ రెడ్డి
4. పూర్ణశ్రీ వంగాల
ప్రపంచ UFO దినోత్సవం (World UFO Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. జులై 01
2. జులై 02
3. జులై 03
4. జులై 04
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏ అంతరిక్ష కేంద్రం నుండి PSLV సీ 53 రాకెట్ ను ప్రయోగించింది?
1) సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
2) విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్
3) ఇస్రో సాటిలైట్ సెంటర్ ఇస్రో
4) ప్రొఫెషన్ కాంప్లెక్
ఈ క్రింది వాటిలో ఏ రక్షణ దళం “పద్మ” అనే కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థను ప్రారంభించింది?
1) ఇండియన్ ఆర్మీ
2) ఇండియన్ నేవీ
3) ఇండియన్ పోస్ట్ గార్డ్
4) AII
రాబోయే 2-4 సంవత్సరాలలో భారతదేశంలోని 25 నగరాల్లో ఎన్ని కొత్త యునికార్న్‌లను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది
1. 120
2. 121
3. 122
4. 123
ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘కాశీ యాత్ర’ పథకాన్ని ప్రారంభించింది
1. తమిళనాడు
2. మధ్యప్రదేశ్
3. జమ్మూ
4. కర్ణాటక
SEBI నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE)పై ఎన్ని కోట్ల జరిమానా విధించింది
1. 4 కోట్లు
2. 5 కోట్లు
3. 6 కోట్లు
4. 7 కోట్లు
ప్రముఖ నటుడు మరియు సహాయ దర్శకురాలు అంబికా రావు (58) ఇటీవల మరణించారు, ఆమె ఏ భాష కు చెందినవారు
1. తెలుగు
2. తమిళ్
3. కేరళ
4. మలయాళం
ఖాదీ విక్రయాలు భారత దేశ వ్యాప్తంగా గడచిన 8 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు పెరిగాయని భారత కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
1. 6 రెట్లు
2. 2 రెట్లు
3. 8 రెట్లు
4. 4 రెట్లు
2022 సంవత్సరానికి Digital Equity Certificateలను కేంద్రం ఎన్ని MSME సంస్థలకు మంజూరు చేసింది.
1. 75
2. 80
3. 64
4. 85
ఇటీవల MSMEల విస్తరణ కోసం భారత కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన Raising and Accelerating MSME & Performance పధకంపై ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించనుంది.
1. 6,000 కోట్ల రూపాయలు
2. 7000 కోట్ల రూపాయలు
3. 8000 కోట్ల రూపాయలు
4. 10,000 కోట్ల రూపాయలు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో ఎంత శాతం పెరుగుదల నమోదైనట్లు WHO సంస్థ వెల్లడించింది.
1. 18%
2. 15%
3. 12%
4. 10%
మద్రా యోజన క్రింద MSMEలకు ఇంత వరకూ ఎన్ని లక్షల కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చినట్లు కేంద్రం ప్రకటించింది.
1. 19 లక్షల కోట్ల రూపాయలు
2. 20 లక్షల కోట్ల రూపాయలు
3. 15 లక్షల కోట్ల రూపాయలు
4. 9 లక్షల కోట్ల రూపాయలు
ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం క్రింద తయారీ రంగ ప్రాజెక్ట్ గరిష్ట వ్యయాన్ని భారత ప్రభుత్వం ఎన్ని లక్షల రూపాయలకు పెంచింది.
1. 60 లక్షల రూపాయలు
2. 50 లక్షల రూపాయలు
3. 40 లక్షల రూపాయలు
4. 25 లక్షల రూపాయలు
ఇటీవల అలహాబాద్ హైకోర్టు సయ్యద్ మోదీ అనే దివంగత ఆటగాడి హత్యకేసులో భగవతి సింగ్ అనే వ్యక్తిని దోషిగా తేల్చింది. అయితే సయ్యద్ మోదీ ఈ క్రింది ఏ క్రీడలో 8సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలిచిన ఒకనాటి ప్రఖ్యాత క్రీడాకారుడు?
1. క్రికెట్
2. బ్యాడ్మింటన్
3. హాకీ
4. కుస్తీ
ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ ఈ క్రింది ఏ దేశంలో జూలై నెలలో జరగనుంది.
1. బ్రిటన్
2. స్వీడన్
3. అమెరికా
4. జర్మనీ
ఈ క్రింది ఏ దేశపు పార్లమెంటు ఇటీవల రద్దయ్యి నాలుగు సంవత్సరాల్లో 5వసారి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.?
1. ఆఫ్ఘనిస్థాన్
2. ఇండోనేషియా
3. దక్షిణాఫ్రికా
4. ఇజ్రాయెల్
భారత మౌలిక రంగాల వృద్ధి రేటు మే నెలలో ఎంత శాతంగా నమోదైంది.
1. 12.1%
2. 14.6%
3. 18.1%
4. 15.6%
గడచిన 5 సంవత్సరాల్లో ప్రస్తుత మరియు మాజీ భారతీయ M.P.ల రైలు ప్రయాణాలపై ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు భారత లోక్ సభ సచివాలయం వెల్లడించింది.
1. 86 కో||రూ.
2. 75 కో||రూ.
3. 62 కో||రూ.
4. 58 కో||రూ.
ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన ‘Mo బస్'(Mass transportation system) ప్రతిష్టాత్మక UN పబ్లిక్ సర్వీస్ అవార్డును అందుకుంది?
1. పశ్చిమ బెంగాల్
2. ఒడిశా
3. మహారాష్ట్ర
4. ఛత్తీస్‌గఢ్
ఇటీవల NATO అధికారికంగా తన కూటమిలో చేరాలని ఏ దేశాన్ని ఆహ్వానించింది?
1. ఫిన్లాండ్ మరియు ఉక్రెయిన్
2. ఉక్రెయిన్ మరియు స్వీడన్
3. స్వీడన్ మరియు ఫిన్లాండ్
4. ఆస్ట్రియా మరియు స్వీడన్
ఇటీవల ఏ దేశం తన రాజధానిలో పానీపూరీని నిషేధించింది?
1. USA
2. బంగ్లాదేశ్
3. కెనడా
4. నేపాల్
సోషల్ మీడియా పోస్ట్‌పై ఇటీవల ఉదయపూర్ హత్య కేసు ఏ దేశానికి చెందిన ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నట్లు కనుగొనబడింది?
1. సిరియా
2. పాకిస్తాన్
3. ఆఫ్ఘనిస్తాన్
4. కెనడా
ఇటీవల ప్రభుత్వం కింది వాటిలో ఏ దేశీయ మార్కెట్‌పై నియంత్రణను ఎత్తివేసింది?
1. ముడి చమురు
2. వస్త్రం
3. ఆటోమొబైల్
4. ఎలక్ట్రానిక్
ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్‌గా మార్చనున్నారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
1. ఉత్తర ప్రదేశ్
2. మహారాష్ట్ర
3. గుజరాత్
4. హర్యానా
శ్రీ అమర్నాథ్ జీ యాత్ర _______న ప్రారంభమవుతుంది?
1. జూన్ 30
2. జూలై 1
3. జూలై 5
4. జూలై 10
గోల్ కార్యక్రమాన్ని రెండవ దశను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు?
1. అమిత్ షా
2. అర్జున్ ముండా
3. నిర్మలా సీతారామన్
4. నితిన్ గడ్కరీ
బ్రిక్స్ గ్రూపింగ్‌లో చేరడానికి ఏ రెండు దేశాలు దరఖాస్తు చేసుకున్నాయి?
1. శ్రీలంక మరియు UAE
2. ఇరాన్ మరియు జపాన్
3. ఇరాన్ మరియు అర్జెంటీనా
4. సౌదీ అరేబియా మరియు UAE
G20 కాశ్మీర్ సమావేశానికి హాజరు కాకూడదని ఇటీవల ఏ దేశం అధికారికంగా చెప్పింది?
1. చైనా
2. టర్కీ
3. సౌదీ అరేబియా
4. కెనడా
‘డిసీజ్ ఎక్స్’ అనే వ్యాధి ద్వారా కొత్త మహమ్మారి వచ్చే అవకాశం ఉందని ఇటీవల ఏ దేశం హెచ్చరించింది?
1. USA
2. బ్రిటన్
3. జర్మనీ
4. దక్షిణాఫ్రికా
ఏనుగుల సంచారం గురించి ట్రాఫిక్‌ను హెచ్చరించడానికి హైవేలపై సైరన్ వ్యవస్థలను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1. ఉత్తర ప్రదేశ్
2. మహారాష్ట్ర
3. గుజరాత్
4. ఒడిశా
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st July 2022 Current Affairs
2nd July 2022 Current Affairs
3rd July 2022 Current Affairs
4th July 2022 Current Affairs
5th July 2022 Current Affairs
6th July 2022 Current Affairs
7th July 2022 Current Affairs
8th July 2022 Current Affairs
9th July 2022 Current Affairs
10th July 2022 Current Affairs
11th July 2022 Current Affairs
12th July 2022 Current Affairs
13th July 2022 Current Affairs
14th July 2022 Current Affairs
15th July 2022 Current Affairs
16th July 2022 Current Affairs
17th July 2022 Current Affairs
18th July 2022 Current Affairs
19th July 2022 Current Affairs
20th July 2022 Current Affairs
21st July 2022 Current Affairs
22nd July 2022 Current Affairs
23rd July 2022 Current Affairs
24th July 2022 Current Affairs
25th July 2022 Current Affairs
26th July 2022 Current Affairs
27th July 2022 Current Affairs
28th July 2022 Current Affairs
29th July 2022 Current Affairs
30th July 2022 Current Affairs
31st July 2022 Current Affairs