2nd June 2023 Current Affairs in Telugu || 02-06-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
జలవనరుల సంరక్షణలో ఏపీకి ఎన్నోవ ర్యాంకు డాకించుకుంది?
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం
చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఇస్రో ఎప్పుడు నిర్వహించనుంది ?
1. 2024, జనవరి
2. 2023, జూన్
3. 2023, నవంబర్
4. 2023, జూలై
International Sex Workers Day (అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 30
2. మే 31
3. జూన్ 01
4. జూన్ 02
ఏ రాష్ట్ర ప్రభుత్వం నమో షెత్కారీ మహాసన్మాన్ యోజనను ప్రారంభించింది
1. మహారాష్ట్ర
2. తెలంగాణ
3. ఆంధ్రప్రదేశ్
4. హర్యానా
యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రాంతీయ కార్యాలయాన్ని భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1. చెన్నై
2. న్యూఢిల్లీ
3. భువనేశ్వర్
4. కొల్కత్తా
Telangana Formation Day (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 31
2. జూన్ 01
3. జూన్ 02
4. జూన్ 03
భారతదేశం లో అత్యంత విలువైన బ్రాండ్ గా ఏ సంస్థ నిలిచింది
1. TCS
2. Reliance
3. Infosys
4. Wipro
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్‌కు భారత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు ?
1. నీల్ మోహన్
2. అంగుమాలి రస్తోగి
3. విజయ్ ప్రకాష్
4. హరి కృష్ణ
2022 – 23 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదయింది.?
1. 7.4%
2. 7.3%
3. 7.2%
4. 7.1%
షాంఘై సహకార సంస్థ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ 22వ శిఖరాగ్ర సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించనున్నారు ?
1. అమిత్ షా
2. పీయూష్ గోయల్
3. నరేంద్ర మోడీ
4. రాజ్‌నాథ్ సింగ్
గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నోవ స్థానాల్లో నిలిచాయి.
1. తెలంగాణ 5, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానం
2. తెలంగాణ 6, ఆంధ్రప్రదేశ్ 10వ స్థానం
3. తెలంగాణ 7, ఆంధ్రప్రదేశ్ 11వ స్థానం
4. తెలంగాణ 8, ఆంధ్రప్రదేశ్ 12వ స్థానం
రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించే సామర్థ్యం దాదాపు ఎన్ని రకాల ఔషధ మొక్కలకు ఉందని భారత శాస్త్రవేత్తల బృందం తేల్చింది.
1. 320
2. 350
3. 380
4. 400
2022 – 23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు ఎంతగా నమోదయింది.?
1. 6.5%
2. 6.4%
3. 6.3%
4. 6.2%
దేశంలోనే అత్యధిక సిజేరియన్లలో తెలంగాణఎన్నోవ స్థానంలో నిలిచింది?
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ?
1. మోహన్ ప్రసాద్
2. విష్ణు భట్టాచార్య
3. కృష్ణ కుమార్
4. ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ
దివ్య కళా శక్తి కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడింది ?
1. బెంగళూరు
2. వారణాసి
3. కోల్‌కతా
4. చెన్నై
ఏప్రిల్ 2023లో మౌలిక రంగ వృద్ది ఎంతగా నమోదు అయింది.?
1. 3.7%
2. 3.6%
3. 3.5%
4. 3.4%
SECI MDగా బాధ్యతలుగా ఎవరు స్వీకరించారు
1. అజయ్ యాదవ్
2. సునీల్ సింగ్ రావత్
3. మురుగేశ్వర సుబ్బి సుబ్రహ్మణ్యం
4. సంజయ్ శర్మ
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన చైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు
1. అమరేందు ప్రకాష్
2. గోపాలకృష్ణ
3. అరుణ్ మోతబి
4. విజయ్ ప్రకాష్
నమో షెత్కారీ మహాసన్మాన్ యోజన అనే పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
1. మధ్యప్రదేశ్
2. తమిళనాడు
3. మహారాష్ట
4. కర్ణాటక
GoI UCO బ్యాంక్ MD గా ఎవరు నియమితులైనారు?
1. సునీల్ సింగ్ రావత్
2. మురుగేశ్వర సుబ్బి సుబ్రహ్మణ్యం
3. సంజయ్ శర్మ
4. అశ్వని కుమార్
A Political Biography NTR అనే పుస్తక రచయిత ఎవరు ?
1. సత్యనారాయణ శాస్త్రి
2. కొండుభట్ల రామచంద్ర మూర్తి
3. గోపాల్ కృష్ణ మూర్తి
4. టీ ముత్యలనాయుడు
త్వరలో ధూమపాన రహిత దేశంగా మారనుంది?
1. అమెరికా
2. జపాన్
3. నెథర్లాండ్
4. స్వీడన్
1. భూగర్భన్వేషణకు అత్యంత లోతైన రంధ్రం తవ్వుతున్న దేశం ఏది?
2. జపాన్
3. నెథర్లాండ్
4. స్వీడన్
5. చైనా
ఉత్తర కొరియా ప్రయోగించిన ఏ నిఘా ఉపగ్రహం విఫలమైంది.?
1. మల్లిగ్యాంగ్ – 1
2. మల్లిగ్యాంగ్ – 2
3. మల్లిగ్యాంగ్ – 3
4. మల్లిగ్యాంగ్ – 4
DRDO యొక్క హైదరాబాదులోని క్షిపణుల వ్యూహాత్మక వ్యవస్థ (MSS) నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
1. ఉపేంద్ర కుమార్ సింగ్
2. శ్రీ రాజ్‌నాథ్ సింగ్
3. శైలేంద్ర వి గాడే
4. ఉమ్మలనేని రాజబాబు
ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ ఎవరు.?
1. గ్రెగ్ బార్కులే
2. రాకేష్ అస్థానా
3. R. K. రాఘవన్
4. రిషి కుమార్ శుక్లా
ప్లే ఆప్స్ లో డాట్ బాల్స్ కు 500 మొక్కల చొప్పున నాటుదామని బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఎన్ని మొక్కలు నాటనుంది.?
1. 2,00,000
2. 1,86,000
3. 1,66,000
4. 1,46,000
ఇంజనీరింగ్ లో అత్యున్నత మెడల్ అయినా టిమో షెంకో మెడల్ అందుకున్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు.?
1. గురుస్వామి రవిచంద్రన్
2. ఆరెస్ J. రోసాకిస్
3. జోసెఫ్ E. షెపర్డ్
4. జాన్ డబిరి
స్కాట్లాండ్ లోని ఏ యూనివర్సిటీ హిందీలో ఒక కోర్సును ప్రవేశపెట్టింది.?
ఇంజనీరింగ్ లో అత్యున్నత మెడల్ అయినా టిమో షెంకో మెడల్ అందుకున్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు.?
1. గురుస్వామి రవిచంద్రన్
2. ఆరెస్ J. రోసాకిస్
3. జోసెఫ్ E. షెపర్డ్
4. జాన్ డబిరి
భారతదేశం సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార నిల్వ పథకాన్ని ఆమోదించింది ఎన్ని లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనుంది
1. ఒక లక్ష కోట్లు
2. 1.5 లక్షల కోట్లు
3. 2 లక్షల కోట్లు
4. 2.5 లక్షల కోట్లు
స్కాట్లాండ్లోని ఏ యూనివర్సిటీ హిందీలో ఒక కోర్సును ప్రవేశపెట్టింది.?
1. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
2. యూనివర్సటీ ఆఫ్ ఎడిన్బర్గ్
3. అబెర్డీన్ విశ్వవిద్యాలయం
4. గ్లాస్గో విశ్వవిద్యాలయం
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st June 2023 Current Affairs
2nd June 2023 Current Affairs
3rd June 2023 Current Affairs
4th June 2023 Current Affairs
5th June 2023 Current Affairs
6th June 2023 Current Affairs
7th June 2023 Current Affairs
8th June 2023 Current Affairs
9th June 2023 Current Affairs
10th June 2023 Current Affairs
11th June 2023 Current Affairs
12th June 2023 Current Affairs
13th June 2023 Current Affairs
14th June 2023 Current Affairs
15th June 2023 Current Affairs
16th June 2023 Current Affairs
17th June 2023 Current Affairs
18th June 2023 Current Affairs
19th June 2023 Current Affairs
20th June 2023 Current Affairs
21st June 2023 Current Affairs
22nd June 2023 Current Affairs
23rd June 2023 Current Affairs
24th June 2023 Current Affairs
25th June 2023 Current Affairs
26th June 2023 Current Affairs
27th June 2023 Current Affairs
28th June 2023 Current Affairs
29th June 2023 Current Affairs
30th June 2023 Current Affairs
31st June 2023 Current Affairs