2nd June 2021 Daily Current Affairs in Telugu || 02-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important questions are :
- భారత సంతతికి చెందిన 11 ఏళ్ల బాలుడికి ఏ దేశ ప్రధాని నుంచి పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు దక్కింది .
- సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ ( సీసీఎంబీ ) కొత్త డైరెక్టర్ గా ఎవరు బాధ్యతలు చేపట్టారు .
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుని _____________ శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది .
- తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా 2014 నుంచి 2020 వరకు ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రూ .33,125 కోట్లు కేటాయించింది . ఫలితంగా రాష్ట్రంలో పంటల ఉత్పత్తిలో _________ శాతం వృద్ధి సాధ్యమైంది అని తెలిపారు
- ప్రపంచంలోనే తొలిసారిగా ‘ నానో యూరియా’ను ఏ సంస్థ ప్రవేశపెట్టింది ?
- టీ 20 ప్రపంచకప్ ను ఇకపై ICC ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించనున్నట్లు తెలిపింది?
- చైనా ప్రభుత్వ నిపుణులు తాజాగా తమ జనాభాను పెంచుకొనేందుకు ఒక్కొక్క శిశువుకు ఎన్ని లక్షల యువాన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించడం జరిగింది.
- అధిక రుసుము వసూలు చేసే ఆసుపత్రులకు శిక్షను ఏ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది?
- An 11-year-old boy of Indian descent has won the Points of Light award from the Prime Minister of any country.
- Who is the new Director of the Center for Cellular and Molecular Biology (CCMB)?
- Moody’s Investors Service expects the Indian economy to recover and grow by _____________% in the current financial year.
- The government has allocated Rs 33,125 crore to the agriculture sector from 2014 to 2020 on the occasion of Telangana Statehood Day. As a result, _________ per cent growth in crop production in the state has been possible, he said
- Which company was the first in the world to introduce ‘Nano Urea’?
- How many more years will the ICC host the T20 World Cup?
- Chinese government experts have recently suggested to the government how many lakhs of yuan per baby to give to increase their population.
- Which state government has increased the penalty for high fee hospitals?