2nd May 2023 Current Affairs in Telugu || 02-05-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
ఇటీవల ఏ రాష్ట్రం మొదటి ఎయిర్ అంబులెన్స్ సేవలను ప్రారంభించింది ?
1. జార్ఖండ్
2. తమిళనాడు
3. ఒడిశా
4. కేరళ
ప్రపంచంలోనే తొలి రోబోటిక్ చెక్ – ఇన్ అసిస్టెంట్‌ను ఆవిష్కరించిన విమానయాన సంస్థ ఏది ?
1. ఎయిర్ ఇండియా
2. సింగపూర్ ఎయిర్ లైన్స్
3. ఎమిరేట్స్
4. ఆల్ నిప్పాన్ ఎయిర్ లైన్స్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన రిఫ్లెక్షన్స్ పుస్తక రచయిత ఎవరు ?
1. కళ్యాణ్ దిలీప్
2. ఉదయ్ శంకర్
3. శ్రీ నారాయణన్ వాఘుల్
4. ప్రతాప్ కుమార్
తెలుగు సంగమం – గంగా పుష్కర ఆరాధనకు ఎవరు నేతృత్వం వహించారు ?
1. జేపీ నడ్డా
2. అమిత్ షా
3. నరేంద్ర మోడీ
4. GVL నరసింహారావు
ఇమ్మిగ్రెంట్ అచీవ్మెంట్ అవార్డ్ 2023ని అందుకున్న భారతీయ అమెరికన్ ఎవరు ?
1. నీలి బెండపూడి
2. అర్జున్ కుమార్
3. వినోద్ దైత్
4. అభిజిత్ ప్రకాష్
అమెరికాలోని వైట్ హౌస్ కరస్పాండెంట్ డిన్నర్ వీకెండు ఆహ్వానం అందుకున్న మొదటి భారత మహిళా పారిశ్రామికవేత్త ఎవరు ?
1. శాలిని
2. సుధా రెడ్డి
3. శైలాజా రావు
4. సుహాసిని
LIC నూతన చైర్మన్ ఎవరు నియమితులయ్యారు ?
1. ఆనంత్ కుమార్
2. సిద్దార్థ మోహంతి
3. బీసీ పట్నాయక్
4. మోహన్ సింగ్
దేశంలో ఎన్ని కొత్త నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ?
1. 137
2. 147
3. 157
4. 167
నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ప్రారంభించారు ?
1. ముంబై
2. పూణే
3. భోపాల్
4. నాగ్‌పూర్
110 సంవత్సరాల తర్వాత ఇటీవల ఏ నేషనల్ పార్కులో పులి కనిపించింది ?
1. కాలేసర్ నేషనల్ పార్క్
2. గిర్ నేషనల్ పార్క్
3. పెరియార్ నేషనల్ పార్క్
4. పెంచ్ నేషనల్ పార్క్
ఇటీవల ఏ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తొలిసారి గర్భస్రావ మాత్రల వినియోగానికి ఆమోదం తెలిపింది ?
1. యుగాండా
2. జపాన్
3. ఆఫ్గనిస్తాన్
4. పాకిస్తాన్
అస్తానా ఇంటర్నేషనల్ ఫోరమ్’ ను “ఏ దేశం నిర్వహిస్తుంది ?
1. USA
2. ఇండియా
3. కజకిస్తాన్
4. రష్యా
దేశంలో రేడియో కనెక్టివిటీని పెంచడానికి ప్రధాని మోదీ ఎన్ని FM ట్రాన్స్మిటర్ల ను ప్రారంభించారు ?
1. 61
2. 71
3. 81
4. 91
దేశంలో మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెన ఎక్కడ ప్రారంభం కానుంది ?
1. హిమాచల్ ప్రదేశ్
2. జమ్మూ కాశ్మీర్
3. పశ్చిమ బెంగాల్
4. కేరళ
తెలంగాణలో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయానికి ఎవరి పేరు పెట్టారు ?
1. ప్రొఫెసర్ జయశంకర్
2. మహాత్మా గాంధీ
3. పి. వి. నరసింహారావు
4. డా. బీ. ఆర్. అంబేడ్కర్
గోల్డెన్ గ్లోజ్ రేస్‌ను పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా ఎవరు నిలిచారు ?
1. అభిమన్యు
2. వినేష్ చంద్ర
3. అభిలాష్ టోమీ
4. తిలక్ చంద్ర
RBI తాజా నివేదిక ప్రకారం దేశంలో అప్పులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
1. తమిళనాడు
2. కర్ణాటక
3. కేరళ
4. ఉత్తర ప్రదేశ్
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మిల్లెట్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ని ఎక్కడ ప్రారంభించారు ?
1. చెన్నై
2. న్యూఢిల్లీ
3. ముంబై
4. జైపూర్
One Earth One Health 6వ ఎడిషన్‌ను ఎవరు ప్రారంభించారు ?
1. అమిత్ షా
2. మన్సూక్ మాండవీయ
3. పీయూష్ గోయల్
4. నరేంద్ర మోడీ
ఇటీవల రామన్ మెగసెసే అవార్డు అందుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఎవరు ?
1. జగ్గీ వాసుదేవ్
2. రవిశంకర్
3. దలైలామా
4. మజ్జూర్ అహ్మద్
ఏ కంపెనీకి నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హోదా లభించింది?
1. ఇండియా పోస్ట్
2. NMDC లిమిటెడ్
3. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్
4. NTPC లిమిటెడ్
భారత్ ఏ దేశంలో కలిసి నెట్ జీరో ఇన్నోవేషన్ వర్చువల్ సెంటర్‌ను ప్రారంభించనుంది ?
1. UK
2. రష్యా
3. USA
4. ఆస్ట్రేలియా
కేంద్ర ప్రభుత్వం ఎన్ని మెడికల్ డివైస్ పార్కులకు ఏర్పాటు చేయనుంది ?
1. 2
2. 3
3. 4
4. 5
IIT మద్రాస్ మొదటి అంతర్జాతీయ క్యాంపస్‌ని ఎక్కడ ప్రారంభించనుంది ?
1. నమీబియా
2. టాంజానియా
3. నైజీరియా
4. దక్షిణాఫ్రికా
సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికయ్యారు ?
1. పంకజ్ అద్వానీ
2. పంకజ్ సింగ్
3. భజరంగ్ పూనియా
4. పుల్లెల గోపీచంద్
2023లో ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పనితీరు సూచికలో భారత ర్యాంక్ ఎంత?
1. 43
2. 36
3. 42
4. 38
యూరోపియన్ దేశాలు 2వ నార్త్ సీ సమ్మిట్‌ని ఎక్కడ నిర్వహించాయి ?
1. రోమ్
2. బెల్జియం
3. జర్మనీ
4. ఇటలీ
అక్టోబర్ లో జరగనున్న జాతీయ క్రీడా పోటీలను ఎవరు ప్రారంభించనున్నారు ?
1. అమిత్ షా
2. రాజ్‌నాథ్ సింగ్
3. నరేంద్ర మోడీ
4. ద్రౌపది ముర్ము
68వ ఫిలింఫేర్ అవార్డుల్లో బెస్ట్ ఫిలిం అవార్డు గెలుచుకున్న సినిమా ఏది ?
1. RRR
2. గంగూబాయి కతియావాడి
3. కాంతారా
4. KGF 2
India handmade పోర్టల్‌ను ఎవరు ప్రారంభించారు ?
1. పీయూష్ గోయల్
2. నితిన్ గడ్కరి
3. అమిత్ షా
4. నరేంద్ర మోడీ
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st May 2023 Current Affairs,
2nd May 2023 Current Affairs,
3rd May 2023 Current Affairs,
4th May 2023 Current Affairs,
5th May 2023 Current Affairs,
6th May 2023 Current Affairs,
7th May 2023 Current Affairs,
8th May 2023 Current Affairs,
9th May 2023 Current Affairs,
10th May 2023 Current Affairs,
11th May 2023 Current Affairs,
12th May 2023 Current Affairs,
13th May 2023 Current Affairs,
14th May 2023 Current Affairs,
15th May 2023 Current Affairs,
16th May 2023 Current Affairs,
17th May 2023 Current Affairs,
18th May 2023 Current Affairs,
19th May 2023 Current Affairs,
20th May 2023 Current Affairs,
21st May 2023 Current Affairs,
22nd May 2023 Current Affairs,
23rd May 2023 Current Affairs,
24th May 2023 Current Affairs,
25th May 2023 Current Affairs,
26th May 2023 Current Affairs,
27th May 2023 Current Affairs,
28th May 2023 Current Affairs,
29th May 2023 Current Affairs,
30th May 2023 Current Affairs,
31st May 2023 Current Affairs