2nd November 2022 Current Affairs in Telugu || 02-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

2nd November 2022 Current Affairs in Telugu || 02-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

అక్టోబర్ 31, 2022న మరణించిన జంషెడ్ జె ఇరానీ, ఏ కంపెనీకి మాజీ MDగా ఉన్నారు?
1. టాటా స్టీల్
2. లార్సెన్ & టూబ్రో
3. ITC లిమిటెడ్
4. హిందాల్కో ఇండస్ట్రీస్


Answer : 1

కేంద్ర రక్షణ శాఖ అధికారిగా ఎవరు నియమితులయ్యారు
1. ఆదిత్య నేగి
2. ఆదిత్య కుమార్ ఆనంద్
3. అద్వైత్ కుమార్ సింగ్
4. గిరిధర్ ఆరమణే


Answer : 4

కర్ణాటక రత్న అవార్డు కింది వారిలో ఎవరికి ఇటీవల లభించింది
1. శివ రాజ్ కుమార్
2. పునీత్ రాజ్ కుమార్
3. ఉపేంద్ర
4. కిచ్చా సుదీప్


Answer : 2

Mexico City Grand Pre F1 రేసింగ్ లో ఎవరు విజేతగా నిలిచారు ?
1. వెర్ స్టాపెన్
2. సెబాస్టియన్
3. డ్వాన్ సిల్వెస్
4. మైఖేల్ డగ్లస్


Answer : 1

రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోల్చితే ఎంత శాతం పెరిగి అక్టోబర్ లో రూ.4,284 కోట్ల ఆదాయం వచ్చింది.
1. 10 శాతం
2. 11 శాతం
3. 12 శాతం
4. 13 శాతం


Answer : 2

దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అక్టోబర్ నెలలో 16.6 శాతం పెరిగి ఎన్ని కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది
1. 1,151,718 కోట్లు
2. 1,201,718 కోట్లు
3. 1,251,718 కోట్లు
4. 1,301,718 కోట్లు


Answer : 1

భారతదేశం యొక్క మొదటి డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్ట్ ఏ రోజున RBI ద్వారా హోల్సేల్ సెగ్మెంట్ కోసం ప్రారంభించబడింది.
1. నవంబర్ 1, 2022
2. నవంబర్ 2, 2022
3. నవంబర్ 3, 2022
4. నవంబర్ 4, 2022


Answer : 1

యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ఫోర్స్- 44 కోసం ఏ సంస్థ రూపొందించిన ఫాల్కన్ హెవీ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది
1. Spacex
2. ISRO
3. NASA
4. DRDO


Answer : 1

బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1. జైల్ బోల్స్ నారో
2. స్కాట్ మోరిసన్
3. లిజ్ త్రావెన్
4. లూలాడా సిల్వ


Answer : 4

బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లూలాడ సిల్వ ఏ రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు?
1. 2022 డిసెంబర్ 1
2.2023 జనవరి 1
3. 2023 ఫిబ్రవరి 5
4 .2023 జనవరి 5


Answer : 2

క్రింది వారిలో ఎవరు నవంబర్ 1, 2022న గ్రేటర్ నోయిడాలో భారతదేశ నీటి వారోత్సవాల 7వ ఎడిషనను ప్రారంభించారు.
1. నరేంద్ర మోడీ
2. ద్రౌపది ముర్ము
3. రాజ్ నాథ్ సింగ్
4. అమిత్ షా


Answer : 2

All Souls Day (ఆల్ సోల్స్ డే) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 1
2. నవంబర్ 2
3. నవంబర్ 3
4. నవంబర్ 4


Answer : 2

ప్రముఖ Telecome సంస్థ AIRTEL తాజా త్రైమాసిక ఫలితాల్లో ఎంతశాతం వృద్ధిని కనపరిచింది
1. 90%
2. 86%
3. 73%
4. 68%


Answer : 2

శరవేగంగా బ్యాటరీని ఛార్జ్ చేయగలిగే ఆవిష్కరణను ఏ భారతీయ వర్శిటీ పరిశోధకులు ఆవిష్కరించారు?
1. IIT ఖరగ్ పూర్
2. IIT రాంచీ
3. IIT ముంబాయి
4. IIT గాంధీనగర్


Answer : 4

ఇటీవల లూయిజ్ ఇనాసియోడసిల్వా అనే వ్యక్తి ఏ దేశానికి అద్యక్షునిగా ఎంపిక కాబడ్డారు.
1. బ్రెజిల్
2. ఇండోనేషియా
3. తైవాన్
4. మాల్దీవులు


Answer : 1

భారత ప్రభుత్వం తొలిసారిగా Digital Rupeeని మార్కెట్ లోని ఏ విభాగంలో ప్రవేశపెట్టింది.
1. టోకు విభాగం
2. మ్యూచువల్ ఫండ్
3. షేర్ విభాగం
4. స్వల్పరుణాలవిభాగం


Answer : 1

భారతదేశంలో అత్యంత వృద్ధ ఓటర్ గా నమోదైన శ్యాం శరణ్ నేగీ (106) ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ?
1. పశ్చిమబంగ
2. అస్సోం
3. హిమాచల్ ప్రదేశ్
4. కర్ణాటక


Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కిలో బియ్యం రేషన్ కార్డుపై ఇవ్వడానికి ఎన్ని రూపాయలు ఖర్చుచేస్తోందని భారత కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
1. రూ. 42
2. రూ.36
3. రూ.58
4. రూ.27


Answer : 2

ఇటీవల ఏ భారతీయ ఆటగాడి హోటల్ రూమ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో రావటం ప్రసార మాధ్యమాల్లో కలకలం రేపింది.
1. శిఖర్ ధావన్
2. విరాట్ కోహ్లి
3. దినేశ్ కార్తీక్
4. హార్దిక్ పాండ్యా


Answer : 2

బ్లిట్జ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో అగ్రస్థానంలో నిలిచిన తెలుగు క్రీడాకారిణి ని గుర్తించండి.
1. K.కుందవల్లి
2. I.L.లత
3. రిణి సాహితి
4. B.పూర్ణిమ


Answer : 3

ఆసుపత్రిలో కనిపించే ప్రమాదకర సూక్ష్మజీవి సూడోమోనాస్ కు ఏ దేశ శాస్త్రవేత్తలు విరుగుడు మందును కనుగొన్నారు.
1. జర్మనీ
2. డెన్మార్క్
3. బ్రిటన్
4. అమెరికా


Answer : 4

అత్యాచార బాధితులకు చేసే ఈ క్రింది ఏ పరీక్షను నిషేధించమని భారత సుప్రీంకోర్టు ఆదేశించింది.
1. నోటి పరీక్ష
2. రెండు వేళ్ళ పరీక్ష
3. పౌడర్ పరీక్ష
4. మలద్వార పరీక్ష


Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కోసం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసింది.
1. 2.30 లక్షల కోట్ల రూపాయలు
2. 1.80 లక్షల కోట్ల రూపాయలు
3. 2.05 లక్షల కోట్ల రూపాయలు
4. 1.75 లక్షల కోట్ల రూపాయలు


Answer : 1

భారతదేశపు మొట్టమొదటి ఆక్వా పార్క్ ఏ రాష్ట్రంలో స్థాపించబడుతుంది?
1. మేఘాలయ
2. అరుణాచల్ ప్రదేశ్
3. గోవా
4. మహారాష్ట్ర


Answer : 2

ఉత్తర భారతదేశంలోని మొదటి డేటా సెంటర్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
1. ఉత్తర ప్రదేశ్
2. రాజస్థాన్
3. ఉత్తరాఖండ్
4. హిమాచల్ ప్రదేశ్


Answer : 1

న్యూజిలాండ్‌లో జరగనున్న T20I సిరీస్‌కు భారత జట్టుకు కెప్టెన్‌గా ఎవరు ఎంపికయ్యారు?
1. శిఖర్ ధావన్
2. రిషబ్ పంత్
3. రోహిత్ శర్మ
4. హార్దిక్ పాండ్యా


Answer : 4

కింది వాటిలో ఏది జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించబడింది?
1. బలిదాన్ స్తంభం
2. జార్ఖండ్ వార్ మెమోరియల్
3. లాస్కర్ వార్ మెమోరియల్
4. మాన్‌గర్ ధామ్


Answer : 4

సౌత్ బ్లాక్‌లో గార్డ్ ఆఫ్ హానర్ ఎవరు పొందారు?
1. బటూ షెరింగ్
2. చిమి దోర్జీ
3. పెమ్ దోర్జీ
4. ధెండూప్ షెరింగ్


Answer : 1

పార్లమెంటు శీతాకాల సమావేశంలో దేశ ద్రోహం సెక్షన్ పై బిల్లు ప్రవేశపెట్టగా భారతీయ శిక్షాస్మృతి (IPC) ఏ సెక్షన్ అమలు అవుతుంది?
1. 124A
2.1248
3. 125A
4.126A


Answer : 1

వరల్డ్ స్టోక్ ఆర్గనైజేషన్ (WSO) కు సంబంధించి 2021-22 సంవత్సరానికి ఏంజెల్స్ అంతర్జాతీయ అవార్డు/డైమండ్ అవార్డు ఆంధ్రప్రదేశ్ నుండి ఏ హాస్పిటల్ కు దక్కింది?
1. KGH
2. లలితా హాస్పిటల్
3.CCMB
4.K.R రెడ్డి హాస్పిటల్


Answer : 2

ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం ఎప్పుటి నుంచి అమలులోకి వస్తుంది?
1. 2023 జనవరి 3
2.2022 డిసెంబర్ 3
3. 2023 జనవరి 26
4.2024 జనవరి 5


Answer : 3

తలసరి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను అత్యధికంగా అందించే దేశం ఏది?
1. చైనా
2.USA
3.రష్యా
4. భారతదేశం


Answer : 2

‘అక్టోబర్ 2022 కోసం కమోడిటీ మార్కెట్స్ ఔట్లుక్ నివేదిక’ను ఏ సంస్థ విడుదల చేసింది?
1. అంతర్జాతీయ ద్రవ్య నిధి
2. ప్రపంచ బ్యాంక్
3. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్
4.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


Answer : 2

గరుడ విల్’ అనేది భారత వైమానిక దళం మరియు ఏ దేశం నిర్వహించిన ద్వైపాక్షిక వ్యాయామం
1.శ్రీలంక
2. ఫ్రాన్స్
3. జపాన్
4.ఆస్ట్రేలియా


Answer : 2

ఇండియా స్పేస్ కాంగ్రెస్, ISC 2022’కి హోస్ట్ గా ఉన్న నగరం ఏది?
1. బెంగళూరు
2. ముంబై
3. న్యూఢిల్లీ
4. హైదరాబాద్


Answer : 3

ఐరోపా యూనియన్తో మైగ్రేషన్ మరియు మొబిలిటీ (HLDMM) పై హై-లెవల్ డైలాగ్కు ఏ దేశం సహ-అధ్యక్షుడుగా ఉంది?
1. భారతదేశం
2. ఆస్ట్రేలియా
3. ఫ్రాన్స్
4. చైనా


Answer : 1

ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి:
1.ఇది నవంబర్ 1999లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది.
2.ఇది 2005లో డోపింగ్కు వ్యతిరేకంగా యునెస్కో అంతర్జాతీయ సమావేశం ద్వారా గుర్తించబడింది.
పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది / సరైనవి?
1. కేవలం 1
2. మాత్రమే 2
3.1 & 2 రెండూ
4. 1.2 కాదు


Answer : 3

Download PDF

భారతదేశానికి సంబంధించి, ‘ఒట్టముంగ్లీ’, ‘కరీంగదలి’, ‘సూర్యకడలి’,‘మనోరంజితం, ‘క్రింది వాటిలో ఏ రకాలు?
1. మామిడి
2. అరటి
3. కాఫీ
4. కొబ్బరి


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st November 2022 Current Affairs

2nd November 2022 Current Affairs

3rd November 2022 Current Affairs

4th November 2022 Current Affairs

5th November 2022 Current Affairs

6th November 2022 Current Affairs

7th November 2022 Current Affairs

8th November 2022 Current Affairs

9th November 2022 Current Affairs

10th November 2022 Current Affairs

11th November 2022 Current Affairs

12th November 2022 Current Affairs

13th November 2022 Current Affairs

14th November 2022 Current Affairs

15th November 2022 Current Affairs

16th November 2022 Current Affairs

17th November 2022 Current Affairs

18th November 2022 Current Affairs

19th November 2022 Current Affairs

20th November 2022 Current Affairs

21st November 2022 Current Affairs

22nd November 2022 Current Affairs

23rd November 2022 Current Affairs

24th November 2022 Current Affairs

25th November 2022 Current Affairs

26th November 2022 Current Affairs

27th November 2022 Current Affairs

28th November 2022 Current Affairs

29th November 2022 Current Affairs

30th November 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *