1st & 2nd November 2021 Current Affairs in Telugu || 2-11-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించిన కంపెని ఏది?
1.మైక్రోసాఫ్ట్
2.విప్రో
3.TCS
4.Google
ఇటీవల ముఖ్యమంత్రి ఘసియారి కళ్యాణ్ యోజన పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
1) బీహార్
2) ఉత్తరాఖండ్
3) పశ్చిమ బెంగాల్
4) తమిళనాడు
భారత ప్రధాని మోదీ ఇటీవల ఈ క్రింది ఏ ప్రముఖ వ్యక్తితో G-20లో భాగంగా ఒక గంట ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
1.జోబైడెన్
2.జిన్ పింగ్
3.పోప్ ఫ్రాన్సిస్
4.పుతిన్
ఇటీవల భారత దేశంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (NICDP) కి మద్దతుగా 250 మిలియన్ల డాలర్ల రుణాన్ని ఏ ఆర్థిక సంస్థ ఆమోదించింది?
1) ప్రపంచ బ్యాంకు
2) ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు(ADB)
3)యు ఎస్ డి పి
4) ఆసియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు
భారతదేశపు మొదటి మానవసముద్ర మిషన్ను డాక్టర్ జితేంద్ర సింగ్ అధికారికంగా ప్రారంభించారు. మిషన్కు పెట్టబడిన పేరు ఏమిటి?
1.నీర్నిధి
2.సాగర్యన్
3.సముద్రయన్
4.సింధుయన్
భారత కేంద్ర రక్షణశాఖ ఇటీవల దేశ భద్రత కోసం తయారు చేసిన ఏ నౌక నావికాదళంలోకి తాజాగా చేరటం జరిగింది.
1.P1A
2.P13A
3.P158
4.P14C
“కాప్ 26” సమావేశంను ఇటీవల ఎక్కడ నిర్వహించారు?
1) మాస్కో
2) ఓజింగ్
3) వాషింగ్టన్
4) గ్లాస్గో
ఫెనిస్థా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్షిప్-2021 మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్ విజేతలు ఎవరు?
1) శాంతి-అంజలి
2) వైదేహి-మిహికా యాదవ్
3) శ్రావ్య శివాని-షర్మద
4) శాంతి-అంజలి
2020-21కి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటు ఎంత?
1.7.4%
2.8.9%
3.8.1%
4.8.5%
అర్బన్ మొబిలిటీ ఇండియా (UMI) కాన్ఫరెన్స్ 2021 యొక్క 14వ ఎడిషన్ ను ఇటీవల ఎవరు ప్రారంభించారు?
1) శ్రీ అమిత్ షా
2) శ్రీ హర్దీప్ సింగ్ పూరి
3) శ్రీ నిర్మలా సీతారామన్
4) శ్రీ నరేంద్రమోడీ
భారత జాతీయ నేర గణాంకాల వివరాల ప్రకారం 2020లో దేశంలో సగటున రోజుకు ఎంతమంది (18 ఏళ్ళ లోపువారు) ఆత్మహత్యలకు పాల్పడ్డారని వెల్లడించింది.
1.31 మంది
2.26 మంది
3.16 మంది
4.42 మందది
ప్రపంచ శాకాహారి దినోత్సవం ప్రతి సంవత్సరం ___________న నిర్వహిస్తారు.
1.1 November
2.2 November
3.3 November
4.4 November
ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరం నుండి ప్యాకేజ్డ్ మినరల్ వాటర్ ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది?
1) త్రిపుర.
2) సిక్కిం .
3) అరుణాచల్ ప్రదేశ్
4) నాగాలాండ్
భారతదేశంలో అన్ని రకాల ఆర్థిక నేరాలపరంగా 34.6%తో ఏ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది.
1.కేరళ
2.బీహార్
3.ఆంధ్రప్రదదేశ్
4.తెలంగాణ
ఇటీవల ఏ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినవారు ఎవరు?
అస్గర్
శిఖర్ ధావన్
రవీంద్ర జడేజా
రోహిత్ శర్మ
నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) కొత్త చైర్పర్సన్ పేరును పేర్కొనండి.
1.విమల్ జల్లాన్
2.రామలింగం సుధాకర్
3.దిలీప్ అస్బే
4.అశోక్ భూషణ్
పాఠశాల పిల్లలకు వండిన భోజనం అందించడానికి ఉద్దేశించిన PM పోషన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల నిధులను కేటాయించింది?
1) 54016.73 కోట్లు.
2) 36215.96 కోట్లు.
3) 10 వేల కోట్లు
4) 10 లక్షల కోట్లు
ఐరాస వాతావరణ సదస్సు COP 26లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి.
1.300
2.200
3.150
4.104
అంతర్జాతీయ చెల్లింపులను నేరుగా డిజిటల్ వాలెట్ లోకి ఆమోదించిన భారతదేశపు మొదటి ప్లాట్ ఫారమ్ గా నిలిచిన కంపెనీ ఏది?
1) Paytm.
2) Phone pay.
3) Google pay.
4) Mobikwic
ఇటీవల ఏ దేశ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికలలో Liberal Democratic Party (LDP) భారీ మెజారిటీ సాధించింది.
1.జర్మనీ
2.జపాన్
3.స్కాట్లండ్
4.ఇంగ్లండ్
ఇటీవల ప్రభుత్వ నమామి గంగే కార్యక్రమం చిహ్నంగా ఏ హాస్యపుస్తకంలోని పాత్ర (CHARACTER)ను ఎంచుకున్నారు?
1) బుడుగు
2) బారిష్టర్ పార్వతీశం.
3) చాచా చౌదరి
4) సిండ్రెల్లా
దేశీయంగా అభివృద్ధి చేసిన లాంగ్-రేంజ్ బాంబ్ (LRB)ని ఇటీవల ఏ కంపెనీ విజయవంతంగా పరీక్షించింది?
1.DRDO
2.BHEL
3.టాటా డిఫెన్స్ సిస్టమ్స్
4.ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఆఫ్ ఇండియా
భారతదేశంలో సైబర్ నేరాల పరంగా ఏనగరం తొలిస్థానంలో ఉంది.
1.హైదరాబాద్
2.బెంగళూరు
3.పుణె
4.నోయిడా
ఇటీవల కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి శంకుస్థాపన చేసిన పరశురాం కుండ్ పర్యాటక ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఆంధ్ర ప్రదేశ్
2) కేరళ
3) హిమాచల్ ప్రదేశ్
4) అరుణాచల్ ప్రదేశ్
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ నూతన డైరెక్టర్ గా నియమితులైనవారు ఎవరు?
1.అరుణ్ చావ్లా
2.ఉదయ్ శంకర్
3.దీపక్ సూద్
4.వినీత్ అగర్వాల్
బ్రిటన్ లోని లీడ్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల అంటార్కిటికాలోని హిమానీనదానికి “గ్లాస్తో” అని పేరు పెట్టారు. దీని పొడవు ఎన్ని కిలోమీటర్లు.
1.200km
2.150km
3.80km
4.100km
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ADR) రూపొందించిన నివేదిక ప్రకారం 2019-20 సంవత్సరంలో విరాళాల సేకరణలో అగ్రస్థానంలో నిలిచిన ప్రాంతీయ పార్టీ ఏది?
1) YSR కాంగ్రెస్.
2) అన్నాడీఎంకె.
3) శివసేన.
4) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)
దేశంలో తొలి మానవసహిత సముద్ర మిషన్ ‘సముద్రయాన్’ ఎక్కడ నుండి ?
1.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (NIO)- డోనా పౌలా, గోవా
2.సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ, కేరళ
3.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (చెన్నై)
4.ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్
ప్రస్తుత WHO డైరెక్టర్ జనరల్ పదవీకాలం మే-2022 సంవత్సరం లో ముగియనుండగా రాబోయే 5 సంవత్సరాల కాలానికి WHO నూతన డైరెక్టర్ జనరల్ గా ఇటీవల ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు?
1) టెడ్స్ అధ్నాయ్ మొబైయాసన్.
2) క్రిస్టినాలగార్డ్
3) డేవిడ్ మాల్ పాస్
4) హారీ డెక్స్టర్ వైట్
రాష్ట్ర ఇంధన సామర్థ్య సూచిక (SEEI) 2020లో మొదటి స్థానం లో నిలిచిన రాష్టం ఏది?
రాజస్థాన్
కర్ణాటక
హర్యానా
తెలంగాణ
భారత రాజ్యాంగంలో ఎన్నవ అధికరణం దావాలు, క్రిమినల్ కేసుల నుండి రాష్ట్ర గవర్నర్ కు రక్షణను ఇస్తుంది.?
1.361వ
2.286వ
3.309వ
4.270వ
స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్ (SEEI) 2020లో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో నిలిచింది?
1.5
2.6
3.7
4.8
భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన దేశంలోనే మొట్టమొదటి ఏకైక ఖండాంతర క్షిపణి ఏది?
1) బ్రహ్మోస్.
2) అగ్ని-5
3) వరుణ
4) గరుడ
ఆఫ్ఘానిస్థాన్ జనాభా 3.9 కోట్లలో ఎన్ని కోట్ల మంది ప్రస్తుతం తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నట్లు UNO వెల్లడించింది.
1.2.01 కో||
2.3.50 కో||
3.1.84 కో||
4.2.28 కో||
భారతదేశంలో సైబర్ నేరాలు అత్యధికంగా ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి.
1.రాజస్థాన్
2.బీహార్
3.ఉత్తరప్రదేశ్
4.గుజరాత్
ఇటీవల 16వ తూర్పు ఆసియా దేశాల సదస్సుకు ఆతిధ్యం ఇచ్చిన దేశం ఏది?
1) భారత్
2) జపాన్
3) లావోస్
4) బ్రూనై
స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్ (SEEL) 2020లో ప్రధమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ?
1.కర్ణాటక
2.రాజస్థాన్
3.బీహార్
4.ఉత్తరప్రదేశ్
తాలిబన్ల ఆక్రమణకు పూర్వం ఆఫ్ఘానిస్థాన్ GDPలో ఎంత శాతం విదేశాలనుండి సహాయంగా పొందారు.
1.60%
2.35%
3.40%
4.50%
ఫేస్ బుక్ తన మాతృ సంస్థ పేరును ఏ పేరుతో మార్పు చేయనుంది ?
1.Zuker
2.VR world
3.Infinity
4.Meta
స్త్రీ, పురుషులు కాని తృతీయ ప్రకృతి వాక్కులు (ఎక్స్ జెండర్) గుర్తింపుతో ఇటీవల పాస్ పోర్టును జారీ చేసిన దేశం ఏది?
1) ఆస్ట్రేలియా
2) చైనా
3) అమెరికా.
4) బ్రిటన్
ప్రపంచంలోని వివిధ దేశాలను అనుసంధానిస్తూ GGI – Green Grids Initiative ను భారతదేశంతో పాటు ఇంకొక దేశం ప్రారంభించింది. ఆ దేశాన్ని గుర్తించండి.
1.బ్రిటన్
2.రష్యా
3.అమెరికా
4.సింగపూర్
హురున్ ఇండియా దాతృత్వ జాబితా 2021 ప్రకారం భారత దేశంలో అత్యంత దానశీలి ఎవరు ?
1.కుమార్ మంగళం బిర్లా,
2.రతన్ టాటా
3.అజీం ప్రేమ్ జీ
4.నందన్ నీలేకని
గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్ (GGGI) యొక్క అసెంబ్లీ యొక్క కౌన్సిల్ చైర్మన్ గా ఎన్నికైనవారు ఎవరు?
1.కోఫీ అన్నన్
2.ఆంటోనియో గుటెర్రెస్
3.బౌట్రోస్ బౌట్రోస్-ఘాలి
4.బాన్ కి మూన్
ఇటీవల కెనడా దేశ రక్షణ మంత్రిగా నియమితులైన భారత సంతతి మహిళ ఎవరు?
1) అనితా ఆనంద్
2) సుందరి కృష్ణమూర్తి
3) గీతా గోపినాథ్
4) సౌమ్య స్వామినాథన్.
భారత జాతీయ నేర గణాంకసంస్థ తాజా వివరాల ప్రకారం గడచిన సంవత్సరం ఎన్ని లక్షల ఆర్థిక నేరాలు నమోదు కావడం జరిగింది.
1.1.06 లక్షలు
2.1.45 లక్షలు
3.2.44 లక్షలు
4.2.10 లక్షలు
దేశంలో 13 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ మార్కును చేరిన రాష్ట్రం ఏది?
1.ఆంధ్రప్రదేశ్
2.తెలంగాణ
3.కేరళ
4.ఉత్తర ప్రదేశ్
విశాఖపట్నం జిల్లా మధురవాడలో 200 మెగావాట్ల డేటా సెంటర్ పార్క్, బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థ ఏది ?
1.Adani Enterprises
2.HCL
3.Amazon
4.TCS
ఇటీవల ఏ IPL క్రికెట్ టీమ్ ఒలింపింక్స్ లో స్వర్ణం గెలిచిన భారత ఆటగాడు నీరజ్ చోప్రాకు రూ. కోటి నజరానాను ప్రకటించింది.
1.ఢిల్లీ డెవిల్స్
2.సన్ రైజర్స్
3.చెన్నైసూపర్ కింగ్స్
4.రాజస్థాన్ రాయల్స్
2023 సంవత్సరంలో వందేళ్ల వేడుకకు సిద్ధమవుతున్న స్మిత్ సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్,బోర్డ్ ఆఫ్ ట్రస్ సభ్యులుగా ఇటీవల ఎన్నికైన ప్రముఖులెఎవరు?
1) ఈశా అంబానీ
2) కరోలిన్ బ్రెమ్
3) పీటర్ కిమ్మెల్మాన్
4) పై వారందరూ
ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) సంక్షేమం పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటును ఆమోదించిన రాష్ట్రం ఏది ?
1.తమిళనాడు
2.తెలంగాణ
3.ఉత్తరప్రదేశ్
4.ఆంధ్రప్రదేశ్
భారత ప్రధాని మోదీ G-20 సదస్సులో 2022 చివరినాటికి ఎన్ని కోట్ల కరోనా వ్యాక్సిన్లు పలు దేశాలకు సరఫరా చేస్తామని హామిని ఇచ్చారు.
1.600 కో||
2.500 కో||
3.300 కో||
4.450 కో||
‘సిరక్యూస్ 4ఏ’ పేరుతో సైనిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది ?
1.చైనా
2.దక్షిణ కొరియా
3.ఫ్రాన్స్
4.జపాన్
CAP – Conference of Parties ఎన్నవ సదస్సు ఇటీవల బ్రిటన్ లో జరుగుతోంది.
1.26వ
2.23వ
3.18వ
4.25వ
ప్రపంచ సోరియాసిస్ దినోత్సవం – 2021 యొక్క Theme ఏమిటి ?
1.Let’s get CONNECTED
2.United. Now Act.
3.Uniting for action
4.our lives depend on it
ఇటీవల భారతదేశంలోని ఏ సరస్సు మధ్యలో సినిమా థియేటర్ ను నిర్మించటం వార్తల్లో కెక్కింది.
1.దాల్
2.పులికాట్
3.చిలుక
4.ఉలు
‘సార్థక్’ పేరుతో దేశీయంగా నిర్మించిన కొత్త ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ (ICGS) ఆఫ్షోర్ పెట్రోలింగ్ వెసెల్ ఎక్కడ ప్రారంభించబడింది ?
1.పనాజి
2.చెన్నై
3.కోచి
4.పోర్బాండర్
భారత్ లోని బాలల హక్కుల సంఘ వివరాల ప్రకారం దేశంలో గడచిన 2 సంవత్సరాలలో ఎన్ని లక్షల మంది చిన్నారులు అకారణంగా మృత్యువాత పడటం జరిగింది.
1.80 వేలు
2.1.16 లక్షలు
3.1.50 లక్షలు
4.75 వేలు
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ యాపిల్ ఫెస్టివల్ ఎక్కడ ఉంది ?
1.జమ్మూ కాశ్మీర్
2.ఉత్తరాఖండ్
3.హిమాచల్ ప్రదేశ్
4.సిక్కిం
UNO ప్రపంచస్థాయి వాతావరణ సదస్సు ఏనగరంలో జరుగుతోంది.
1.గ్లాస్లో
2.యెమెన్
3.ఫిన్లాండ్
4.ఒసాకా
భారతదేశంలో పోక్సో (చిన్నారులపై లైంగిక దాడుల నిరోధక చట్టం) కేసులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి.
1.హరియాణా
2.హర్యానా
3.రాజస్థాన్
4.మణిపూర్
RBI గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ఎన్ని సంవత్సరాల పాటు పొడిగించబడింది?
1.రెండు సంవత్సరాలు
2.మూడు సంవత్సరాలు
3.నాలుగు సంవత్సరాలు
4.ఐదేళ్లు
పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా ఉండేలా Eat Right నినాదాన్ని ఇటీవల ఏ భారతదేశ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.
1.మహారాష్ట్ర
2.కేరళ
3.తమిళనాడు
4.హరియాణా
శరీరంపై గల కరోనా వైరస్ ను 4 సెకన్లలోనే అంతం చేసే full body disinfect Machineను భారత్ లోని ఏ వర్శిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1.IIT-కాన్పూర్
2.IIT-మహారాష్ట్ర
3.IIT-పట్నా
4.IIT-బొంబాయి
UNICEF సంస్థ వివరాల ప్రకారం భారత దేశంలో రోజుకు ఎంత మంది చిన్నారుల లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు.
1.120
2.80
3.200
4.190
G-20 శిఖరాగ్ర సమావేశ వివరాల ప్రకారం పేద దేశాలలో కేవలం ఎంతశాతం మాత్రమే కరోనా టీకాలు పూర్తయినట్లు వెల్లడైంది.
1.3%
2.5%
3.8%
4.10%
భారతదేశంలో ఇటీవల ఏ రెండు రాష్ట్రాలలో కొవిడ్ కేసులు 41% పెరిగి ఆందోళనకరంగా పరిస్థితులు మారుతున్నాయి.
1.తెలంగాణ, బెంగాల్
2.కేరళ, ఒడిషా
3.మహారాష్ట్ర,కేరళ
4.బెంగాల్, అసోం
భూతాప నియంత్రణకు సంబంధించిన కీలక UNO. పారిస్ ఒప్పందం వివిధ దేశాల మధ్య ఏ సంవత్సరంలో జరిగింది ?
1.2010
2.2012
3.2016
4.2015
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త డైరెక్టర్ (ప్రాజెక్ట్స్)గా ఎవరు నియమితులయ్యారు?
1.రాజీవ్ రంజన్ ఝా
2.తుషార్ బన్సల్
3.శ్రీ రాజీవ్ శర్మ
4.పర్మీందర్ చోప్రా
12వ శతాబ్దానికి చెందిన నటరాజ కాంస్య విగ్రహంతో సహా ఎన్ని విలువైన వస్తువులను అమెరికా భారతదేశానికి తిరిగి ఇచ్చింది, దీని విలువ రూ.110 కోట్లు
1.128 పురాతన వస్తువులు
2.184 పురాతన వస్తువులు
3.204 పురాతన వస్తువులు
4.248 పురాతన వస్తువులు
నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ ప్రభురామ్ శర్మను భారతదేశంలో ఏ గౌరవ బిరుదుతో సత్కరించనున్నట్లు ప్రకటించారు?
1.కెప్టెన్
2.లెఫ్టినెంట్
3.జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ
4.కెప్టెన్ మరియు లెఫ్టినెంట్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
2nd November 2021 andhra pradesh current affairs explanation in telugu,
2nd November 2021 ap today telugu current affairs,
2nd November 2021 current affairs telugu ap,
2nd November 2021 current affairs,
2nd November 2021 daily current affairs telugu,
2nd November 2021 daily latest current affairs telugu,
2nd November 2021 gk 2021 current affairs telugu,
2nd November 2021 latest current affairs telugu medium,
2nd November 2021 Shine India current affairs telugu,
2nd November 2021 Shine India current affairs telugu today,
2nd November 2021 Shine India Daily Current Affairs,
2nd November 2021 telengana current affairs news in telugu,
2nd November 2021 today current affairs telugu classes,
monthly current affairs telugu