2nd September 2021 Daily Current Affairs in Telugu || 02-09-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

2nd September 2021 Daily Current Affairs in Telugu || 02-09-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

ఏ ఐఐటీ కు చెందిన పరిశోధక విద్యార్థులు కాలుష్యానికి హాని కలిగించని బయో ఇటుకలను రూపొందించారు .
1. ఐఐటీ హైదరాబాద్
2. ఐఐటీ బొంబాయి
3. ఐఐటీ మద్రాస్
4. ఐఐటీ ఖరగ్పూర్

Answer :  1 

రాబోబ్యాంక్ యొక్క 2021 గ్లోబల్ టాప్ 20 డైరీ కంపెనీల జాబితాలో అమూల్ ఎన్నోవ వ స్థానంలో నిలిచింది .
1. 16వ స్థానం
2. 17వ స్థానం
3. 18వ స్థానం
4. 19వ స్థానం

Answer :  3

కృష్ణానది జలాల్లో ఎంత శాతం నీటిని తెలంగాణ వినియోగించుకునేలా కృష్ణా బోర్డు నిర్ణయించింది?
1. 34 శాతం
2. 42 శాతం
3. 55 శాతం
4. 66 శాతం

Answer :  1

Tokyo Paralympics 2020 పారాలింపిక్స్ హైజంప్లో రజతం నెగ్గిన భారత అథ్లెట్?
1. శరద్ కుమార్
2. మరియప్పన్ తంగవేలు
3. తేజస్విన్ శంకర్
4. శైలీ సింగ్

Answer :  2

కృష్ణానది జలాల్లో ఎంత శాతం నీటిని ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునేలా కృష్ణా బోర్డు నిర్ణయించింది?
1. 34 శాతం
2. 42 శాతం
3. 55 శాతం
4. 66 శాతం

Answer :  4

కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ( సీబీడీటీ ) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు .
1. JB మహాపాత్ర
2. అతులేష్ జిందాల్
3. రాణి సింగ్ నాయర్
4. ప్రమోద్ చంద్ర మోడి

Answer :  1

ఏ నేషనల్ పార్కు పేరును ఓరంగ్ నేషనల్ పార్కుగా మార్చాలంటూ ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది?
1. అనముడి షోలా నేషనల్ పార్క్
2. అన్షి నేషనల్ పార్క్
3. బల్ఫక్రం నేషనల్ పార్క్
4. రాజీవ్ గాంధీ నేషనల్ పార్కు

Answer :  4

సైబర్ కవచ్ పేరుతో సైబర్ కియోస్క్లను ఏర్పాటు చేయనున్న రాష్ట్రం?
1. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ
3. కేరళ రాష్ట్ర పోలీసు శాఖ
4. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ

Answer :  2

భారతదేశంలోని మొదటి గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ గిగాఫ్యాక్టరీని ఏ దేశానికి చెందిన ఓమియం కంపెనీ ప్రారంభించింది?
1. US
2. కెనడా
3. జపాన్
4. చైనా

Answer :  1

బిల్డెస్క్ను సొంతం చేసుకోనున్న ఫిన్టెక్ సంస్థ ఏది?
1. Paytm
2. PayU
3. Amazon Pay
4. RozarPay

Answer :  2

ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సమస్యను పరిష్కరించేందుకు ఏ ఐఐటీ పరిశోధకులు సరికొత్త నమూనాను సిద్ధం చేశారు?
1. ఐఐటీ హైదరాబాద్
2. ఐఐటీ బొంబాయి
3. ఐఐటీ మద్రాస్
4. ఐఐటీ ఖరగ్పూర్

Answer :  3

డీఆర్డీవో- దేసి డాక్ డైరెక్టర్ గా ఎవరు నియమితులైనారు
1. కామసాని నాగేశ్వరరావు
2. డాక్టర్ అల్కా సూరి
3. డాక్టర్ ఎస్కే పాండే
4. రీతూ చోప్రా

Answer :  1

తొలిసారి ఏ దేశ రాయబారి తాలిబన్ నేత అబ్బాస్తో చర్చించారు
1. భరత్
2. అమెరికా
3. చైనా
4. పాకిస్తాన్

Answer :  1

కర్ణాటక తర్వాత National Education Policy 2020 అమలు చేసిన రెండవ రాష్ట్రం ఎన్ని ఏది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కేరళ
4. మధ్యప్రదేశ్

Answer :  4

రాజ్యసభ కొత్త సెక్రటరీ జనరల్గా నియమితులైన వ్యక్తి?
1. డాక్టర్ యోగేంద్ర నరైన్
2. రమేష్ చంద్ర త్రిపాఠి
3. డాక్టర్ V.K అగ్నిహోత్రి
4. డాక్టర్ పరాశరం పట్టాభి కేశవ రామాచార్యులు

Answer :  4

అతిపెద్ద పౌర మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అయిన మెగా గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ( GMCP ) కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది .
1. మాల్దీవులు
2. చైనా
3. అమెరికా
4. స్పెయిన్

Answer :  1

జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో ఎన్ని కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ అంకుర ఆవిష్కరణల కేంద్రం ( అగ్రిహబ్ ) భవనాన్ని ప్రారంభించారు?
1. రూ .6 కోట్లు
2. రూ .7 కోట్లు
3. రూ .8 కోట్లు
4. రూ .9 కోట్లు

Answer :  4

తాజాగా విడుదలైన క్యూఎస్(QS) బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్స్లో ప్రపంచంలో అత్యుత్తమ విద్యార్థి నగరంగా తొలి స్థానాన్ని నిలుపుకున్న నగరం ఏది?
1. సియోల్
2.న్యూయార్క్
3.మ్యూనిచ్
4.లండన్

Answer :  4

2021, జనవరి 8 నుంచి అమలులోకి వచ్చిన సవరణల తర్వాత అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ముసాయిదా ఒప్పందంలో సంతకం చేసిన 5వ దేశం?
1. డెన్మార్క్
2.జర్మనీ
3.సింగపూర్
4.మలేషియా

Answer :  2

Join Telegram Group : Click Here ( or )

Download PDF

Join Whatsapp Group : Click Here ( or )

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *