30th December 2021 Current Affairs in Telugu || 30-12-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,
రాజ్‌నాథ్ సింగ్ ఎన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు?
1. 25
2. 26
3. 27
4. 28
డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన అధికారి ఎవరు ?
1. విక్రమ్ మిశ్రి
2. ప్రదీప్ కుమార్ రావత్
3. దలీప్ సింగ్
4. దత్తాత్రే పద్సాల్గికర్
ఇటీవల ఏ సహకార బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది?
1. Allahabad Bank
2. Kotak Bank
3. PMC Bank
4. Axis Bank
కృష్ణా గోదావరి నదీజలాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఎన్ని TMC లను ప్రవేశపెట్టారు?
1. 1) 809 TMCలు.
2. 2) 810 TMCలు.
3. 3) 811 TMCలు.
4. 4) ఏదీకాదు
ఆరోగ్యరంగానికి సంబంధించి జాతీయస్థాయి గణాంకాల్లో తెలంగాణ ఎన్నోవ స్థానం సాధించింది?
1. మొదటి
2. రెండవ
3. మూడవ
4. నాలుగవ
తోడా తెగ ప్రజలు సాధారణంగా ఈ క్రింది ఏ రాష్ట్రంలో కనిపిస్తుంటారు.
1. కర్ణాటక
2. అస్సోం
3. మహారాష్ట్ర
4. తమిళనాడు
ఎన్నోవ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ జెండాను ఆవిష్కరించారు .
1. 135 వ
2. 136 వ
3. 137 వ
4. 138 వ
ఐసీసీ టెస్ట్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు జాబితాలో భారత్ నుండి ఎన్నికైన వ్యక్తి ఎవరు?
1) విరాట్ కోహ్లి
2) రవిచంద్రన్ అశ్విన్
3) ధోనీ
4) కె.ఎల్.రాహుల్
అఖిల భారత విజయ్ హజారే వన్డే క్రికెట్ ట్రోఫీని ఏ రాష్ట్రం గెల్చుకుంది.
1. హిమాచల్ ప్రదేశ్
2. గుజరాత్
3. మహారాష్ట్ర
4. కర్ణాటక
.
ఆసియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో రజతం సాధించిన కృష్ణారావు ఏ రాష్ట్రానికి చెందిన వాడు?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) మధ్యప్రదేశ్
4) ఉత్తరప్రదేశ్
ది రామానుజన్ ప్రైజ్ ను ఈ సంవత్సరం ఏ భారతీయ గణిత శాస్త్రవేత్తకు అందించడం జరిగింది.
1. బాల్ శౌరి
2. నీనా గుప్తా
3. విజయ్ ధాక్రే
4. P.N.మురళలి
ఇటీవల కాలంలో జాతీయ భద్రత ఉపసలహాదారునిగా నియమితులైన వ్యక్తి ఎవరు?
1) ప్రదీప్ కుమార్
2) ప్రశాంత్ సింగ్హా
3) ప్రసాద్ సింగ్హా
4) విక్రమ్ మిశ్రా
2021-22 బడ్జెట్ లో భారత కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది.
1. 496.32 కో.రూ||
2. 380.24 కో.రూ||
3. 520.16 .రూ||
4. 280.14 కో.రూ||
దేశ టెలికాం రంగంలో ప్రారంభమైన 5G టెక్నాలజీ సేవలు భారతదేశంలోకి ఎప్పుడు అందుబాటులోకి రానున్నది?
1) 2022 jan 10
2) 2022 Aug 5
3) 2022 Aug 15
4) None
The Centre for Economics and Business Researt (CERR) అంచనా ప్రకారం భారతదేశం ఎన్ని సంవత్సరాలలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని వెల్లడైంది.
1. 12 సం||లు
2. 10 సం||లు
3. 8 సం||లు
4. 5 సం||లు
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో కాంస్యం పతకం సాధించిన క్రీడాకారుడు లక్ష్యసేన్ ఏ రాష్ట్రానికి చెందినవాడు?
1) ఉత్తరాఖండ్
2) ఉత్తరప్రదేశ్
3) తమిళనాడు
4) ఆంధ్ర ప్రదేశ్
భారత కేంద్ర ప్రభుత్వం నరేగా (జాతీయ గ్రామీణ ఉపాధి పధకం) క్రింద ఎన్ని కోట్ల పనిదినాలను ఆంధ్రప్రదేశ్ కు అదనంగా కేటాయించడం జరిగింది.
1. 3.15 కో||
2. 2.03 కో|
3. 2.25 కో||
4. 1.83 కో||
2022లో జరిగే రంజీ క్రికెట్ టోర్నమెంట్ లో హైదరాబాద్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎవరు నియమితులయ్యారు?
1) తిలక్ నారాయణ
2) తిలక్ వర్మ
3) తిలక్ రవి
4) అబ్దుల్ రఫీ
CEBR సంస్థ 2022లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్ని లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది.
1. 120 ల||కో ||డా.
2. 75 ల||కో ||డా.
3. 80 ల||కో ||డా.
4. 100 ల||కో ||డా.
ఇటీవల జరిగిన అండర్-19 ఆసియా కప్ లో భారత్ 4 వికెట్ల తేడాతో ఏ దేశం పై విజయం సాధించింది?
1) పాకిస్తాన్
2) శ్రీలంక
3) ఆఫ్ఘనిస్తాన్
4) బంగ్లాదేశ్
ప్రస్తుతం భారతదేశం ఆర్థిక వ్యవస్థపరంగా దేశంలో ఎన్నవ స్థానంలో ఉంది.
1. 7వ స్థానం
2. 6వ స్థానం
3. 8వ స్థానం
4. 9వ స్థానం
నీతి ఆయోగ్ విడుదల చేసిన 2021 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నోర్యాంకును సాధించింది?
1) 3
2) 4
3) 5
4) 7
2022 ఆస్కార్ పోటీలో ప్రదర్శనకు ఎంపికైన భారతీయ చిత్రాన్ని గుర్తించండి.?
1. An Image
2. Fit India
3. Writing with fire
4. Thappad
ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ గా (మొక్కల పెంపకం) 2021లో భారతదేశం నుంచి ఎంపికైన నగరం?
1) చెన్నై
2) ఢిల్లీ
3) ముంబై
4) హైదరాబాద్
చేనేత తయారీ వస్తువులపై భారత ప్రభుత్వం జనవరి 1, 2022 నుండి GSTను ఎంతశాతం పెంచింది.
1. 8%
2. 12%
3. 14%
4. 10%
ఇటీవల ధర్మసంసద్‌పై అధికారికంగా నిరసన తెలిపిన దేశం ఏది?
1. పాకిస్తాన్
2. సౌదీ అరేబియా
3. UAE
4. చైనా
స్టార్ లింక్ యొక్క ఉపగ్రహాన్ని ఏ దేశ అంతరిక్ష కేంద్రం ఢీకొట్టబోతోంది?
1. USA
2. రష్యా
3. చైనా
4. జపాన్
ఇటీవల భారత ప్రభుత్వం ఏ రాష్ట్రం/UTలో చారిత్రాత్మక రియల్‌స్టేట్ సమ్మిట్‌ని నిర్వహించింది?
1. ఉత్తర ప్రదేశ్
2. జమ్మూ & కాశ్మీర్
3. ఢిల్లీ
4. అరుణాచల్ ప్రదేశ్
ఇటీవల భారతదేశం ఎన్ని కొత్త కోవిడ్ 19 వ్యాక్సిన్‌లను ఆమోదించింది?
1. 2
2. 3
3. 4
4. 5
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల ఏ రాష్ట్రంలో ఆదర్శ్ విలేజ్ ‘SUI’ని ప్రారంభించారు?
1. పంజాబ్
2. హర్యానా
3. రాజస్థాన్
4. గుజరాత్
ఇటీవల ప్రధాని మోదీ 11,000 కోట్ల విలువైన 4 జలవిద్యుత్ ప్రాజెక్టులను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1. హిమాచల్ ప్రదేశ్
2. అరుణాచల్ ప్రదేశ్
3. ఉత్తరాఖండ్
4. సిక్కిం
ఇటీవల ప్రధానమంత్రి మోదీ కింది వాటిలో ఏ ఐఐటీలో బ్లాక్‌చెయిన్ ఆధారిత డిజిటల్ డిగ్రీలను ప్రారంభించారు?
1. IIT ఢిల్లీ
2. ఐఐటీ మద్రాస్
3. IIT ఖరగ్‌పూర్
4. IIT కాన్పూర్
రుచి చూడగలిగే టీవీ స్క్రీన్‌ను ఏ దేశ శాస్త్రవేత్త అభివృద్ధి చేశారు?
1. దక్షిణ కొరియా
2. జపాన్
3. USA
4. తైవాన్
ఇటీవలి నివేదిక ప్రకారం చైనా యొక్క కృత్రిమ సూర్యుడు నిజమైన సూర్యుని కంటే ____ రెట్లు ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది?
1. 3
2. 7
3. 10
4. 12
ఇటీవల ‘కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్’ ప్రకటించిన బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడిఎఫ్ – ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) సమాజ నిర్మాణంలో జాతీయ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ?
1. తెలంగాణ
2. గుజరాత్
3. ఉత్తరాఖండ్
4. పశ్చిమ బెంగాల్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా (ఐఈఐ) ఇటీవల ప్రకటించిన 2021 అవార్డ్స్ లో భాగంగా “ఇండస్ట్రీ ఎక్స్లెన్స్ అవార్డు” ను అందుకున్న సంస్థ ఏది ?
1) సింగరేణి సంస్థ
2) అవాంటెల్ లిమిటెడ్
3) రిలయన్స్ ఇండస్ట్రీస్
1 మరియు 2 మాత్రమే
“గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ అండ్ క్లైమేట్ యాక్షన్ సిటిజన్ అవార్డు 2021” ను ఇటీవల అందుకున్న భారతీయ వ్యక్తి ఎవరు ?
1. రాజేంద్ర సింగ్
2. శ్రీరాం వెదిరె
3. విరల్ దేశాయ్
4. బిందేశ్వర్ పాఠక్
“Inmarsat – 6 F1” ఉపగ్రహాన్ని ఈ క్రింది ఏ దేశం ఇటీవల నింగిలోకి ప్రయోగించింది ?
1. చైనా
2. జపాన్
3. కెనడా
4. రష్యా
రక్షణ సాంకేతికత కోసం ప్రయోగ కేంద్రం, నూతన బ్రహ్మాస్ ఆయుధ కర్మాగారాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ నగరంలో శంకుస్థాపన చేయడం జరిగింది ?
1. విశాఖపట్నం
2. అహ్మదాబాద్
3. న్యూ ఢిల్లీ
4. లక్నో
ఇటీవల మరణించిన ప్రముఖ సినీ దర్శకుడు కె.ఎస్. సేతు మాధవన్ ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందినవారు ?
1. కర్ణాటక
2. తమిళనాడు
3. కేరళ
4. ఒడిశా
రతన్ లాల్ ఫౌండేషన్ ఇటీవల ప్రకటించిన “సుశీలా దేవి అవార్డు 2021” అందుకున్న మహిళ ఎవరు ?
1. స్మృతి ఇరానీ
2. అనుకృతి ఉపాధ్యాయ
3. పి. సత్యవతి
4. సుధా మూర్తి
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
30th December 2021 andhra pradesh current affairs explanation in telugu,
30th December 2021 ap today telugu current affairs,
30th December 2021 current affairs telugu ap,
30th December 2021 current affairs,
30th December 2021 daily current affairs telugu,
30th December 2021 daily latest current affairs telugu,
30th December 2021 gk 2021 current affairs telugu,
30th December 2021 latest current affairs telugu medium,
30th December 2021 Shine India current affairs telugu,
30th December 2021 Shine India current affairs telugu today,
30th December 2021 Shine India Daily Current Affairs,
30th December 2021 telengana current affairs news in telugu,
30th December 2021 today current affairs telugu classes,
monthly current affairs telugu