31st January 2022 Current Affairs in Telugu || 31-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,
టెక్ దిగ్గజం గూగుల్ ఏ టెలికం సంస్థలో పెట్టబడులు పెట్టనుంది?
1.Airtel
2.Idea
3.Jio
4.BSNL
భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏప్రదేశంలో ప్రారంభించారు?
1) గాంధీనగర్.
2) హైదరాబాద్
3) గురుగ్రామ్
4) చెన్నై
ప్రైమ్ వాలీబాల్ లీగ్-2022ను ఏ నగరం నిర్వహించనున్నారు ?
1.గోవా
2.విశాఖపట్నం
3.ముంబై
4.హైదరాబాద్
పెగసస్ స్పైవేర్‌పై ‘‘ది బ్యాటిల్ ఫర్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ సైబర్‌వెపన్’’ పేరుతో కథనం ప్రచురించిన అమెరికన్ పత్రిక?
1.బిజినెస్ టుడే మ్యాగజైన్
2.ఇండియా టుడే మ్యాగజైన్
3.రీడర్స్ డైజెస్ట్ మ్యాగజైన్
4.న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్
ఇటీవల తీవ్రమైన ఆహార సంక్షోభం ఏ దేశం ఎదుర్కొంటుంది ?
1.పాకిస్తాన్
2.నైజీరియా
3.అఫ్గానిస్తాన్
4.సౌత్ ఆఫ్రికా
అత్యధిక 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచి రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు?
1) మెద్వేదేవ్.
2) రఫెల్ నాదల్.
3) రోజర్ పెదరల్.
4) జకోవిచ్
భారతదేశ జనాభాలో ఎంత శాతం మంది 44సం||ల వయస్సులోపు వారని World Economic Forum వెల్లడించింది.
1. 65%
2. 70%
3. 77%
4. 68%
2023 ఆర్థిక సంవత్సరంకి సంబంధించి అమెరికా దేశం భారత ఉద్యోగస్తులకు హెచ్ 1బి వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రిక ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
1) 2022 ఫిబ్రవరి-1
2) 2022 ఫిబ్రవరి-25
3) 2022 మార్చి- 1
4 ) 2022 మార్చి-5
భారత కేంద్ర వ్యవసాయశాఖ వివరాల ప్రకారం భారతదేశంలో ఎంత శాతం వృక్షజాతులు అంతరించే దశలో ఉన్నట్లు వెల్లడైంది.
1. 28%
2. 32%
3. 21%
4. 18%
అత్యంత అరుదైన, దాదాపుగా అంతరించిపోయిన నల్ల ఖడ్గమృగాలు ఈ క్రింది ఏ ప్రాంతంలో ఒకప్పుడు అధికంగా జీవించేవి.
1. ఆస్ట్రేలియా
2. దక్షిణాఫ్రికా
3. థాయ్ లాండ్
4. రష్యా
ఇటీవల జరిగిన ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీ లో విజేతగా నిలిచిన దేశం ఏది?
1) చైనా
2) పాకిస్థాన్
3) అమెరికా
4) జపాన్
భారత దేశ కార్మికులల్లో ఎంతశాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు..
1. 70%
2. 65%
3. 75%
4. 60%
LIC చైర్మన్ గా పనిచేస్తున్న MR కుమార్ పదవీ కాలం భారత జీవిత భీమా సంస్థ ఎంత వరకు పెంచింది?
1) 2022 మార్చ్.
2) 2023 మార్చ్,
3) 2024 మార్చ్,
4) 2024 జూన్
భారత కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2020 నాటికి ఎంతశాతం పంచాయతీలకు కంప్యూటర్లు, అంతర్జాల సౌకర్యం అందుబాటులో లేవు ?
1. 35%
2. 46%
3. 40%
4. 27%
ప్రపంచంలో అతిపెద్ద కెనాల్ లాక్ ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు ?
1) నెదర్లాండ్
2) స్విట్జర్ల్యాండ్
3) జర్మనీ
4) న్యూజిలాండ్
భారత కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో 2020 నాటికి ఎంత శాతం గ్రామ పంచాయతీల్లో కనీస సౌకర్యాలు సమకూర్చడం జరిగింది. –
1. 78%
2. 65%
3. 71%
4. 83%
ఇటీవల భారతదేశంలో దిఘూషిప్ యార్డ్ లో మత్స్యకారులకు దొరికిన “తేలియాబోలా” అనే 121 చేపలు రూ.2 కో|| ధర పలికింది. ఈ దిఘూషిప్ యార్డ్ ఏ రాష్ట్రంలో కలదు.
1. పశ్చిమ బెంగాల్
2. మహారాష్ట్ర
3. ఒడిషా
4. కేరళ
2022 లో TX2 అవార్డును పొందిన భారతీయ టైగర్ రిజర్వ్ ఏది?
1) సిమిలిపాల్ నేషనల్ పార్క్.
2) బరాంగ టైగర్ రిజర్వ్
3) మధుమలై నేషనల్ పార్క్.
4) సత్యమంగళం టైగర్ రిజర్వ్
బాలికలపై సైబర్ వేధింపుల అవగాహనకు సంబంధించి e-smart cyber Child కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.
1. ఆంధ్రప్రదేశ్
2. మహారాష్ట్ర
3. కర్ణాటక
4. తెలంగాణ
జైల్లను ఆధునీకరించేందుకు ఏరాష్ట్ర ప్రభుత్వం జైల్ల అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసింది?
1) ఒడిస్సా
2) ఆంధ్ర ప్రదేశ్
3) గుజరాత్
4) కేరళ
భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్కూల్ బస్సుల్లో ఈ క్రింది వేటిని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
1. వీల్ ఛైర్
2. ఫైర్ అలార్మ్
3. శానిటైజర్
4. పిల్లల మాస్కులు
ఇటీవల మరణించిన “నా అక్షరం నా ఆయుధం” పుస్తక రచయిత ఎవరు?
1)ఎండ్లూరి సుధాకర్.
2 గిరిబాబు.
3)సీతారామశాస్త్రి.
4) రవిశాస్త్రి
AIR INDIA నూతన ఛైర్మన్ గా ఎవరు నేతృత్వం వహించనున్నారు.?
1. నవీన్ జైన్
2. చంద్రశేఖరన్
3. శ్రీకాంత్ మిట్టల్
4. వినీశ్ శర్మ
అధికార సమావేశంలో ఇతర రాష్ట్ర ముఖ్య మంత్రులను సన్మానించడంని నిషేధించిన తొలి రాష్ట్రం ?
1) కేరళ
2) త్రిపుర
3) అస్సాం
4) ఉత్తర ప్రదేశ్
టాటాస్టీల్ ఛెస్ ఛాలెంజర్స్ ట్రోఫీని ఏ తెలుగు చెస్ క్రీడాకారుడు గెల్చుకున్నాడు.
1. K. జ్ఞాని
2. P.S.ఆదిత్య
3. E.అర్జున్
4. S.అజిత్
జంతువుల నుండి జంతువులకు వ్యాపించే నూతన వైరస్ నియోకొవ్ ను ఏదేశంలో కనుగొనడం జరిగింది.?
1. దక్షిణాఫ్రికా
2. చైనా
3. బ్రిటన్
4. జర్మనీ
కోవిడ్ నిబంధనలు కారణంగా మాస్క్ తప్పనిసరి కాదని వాటి ఆంక్షలను ఎత్తివేసిన దేశం?
1) ఇంగ్లాండ్
2) రష్యా
3) చైనా
4) భారతదేశం
గాంధీజీ కి ఇష్టమైన ప్రముఖ భక్తి గీతం వైష్ణవజనతోను ఎవరు రచించారు?
1. తులసీదాస్
2. నరసీ మెహతా
3. కబీర్
4. మీరాబాయి
ఇటీవల కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా ఎవరు నియమితులయ్యారు?
1)కృష్ణమూర్తి
2)Dr V.అనంత నాగేశ్వరన్
3)గోపినాథ్
4) NK.సింగ్
జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) లఘు చిత్రపోటీలలో మొదటి బహుమతి తెలుగు లఘు చిత్రాన్ని గుర్తించండి.
1. Street Students
2. Labour study
3. Street Children
4. Food oonoo streets
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ 2022లో భారత్ ఎవరిపై 2-0 తేడాతో విజయం సాధించడం ద్వారా కాంస్య పతకం గెలుచుకుంది?
1) జపాన్
2) కొరియా
3) చైనా
4) సింగపూర్
ICC క్రికెట్ బోర్డ్ ఇటీవల ఏ దేశానికి చెందిన మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ పై 3 1/2 సం||ల నిషేధం విధించింది.
1. జింబాబ్వే
2. ఆస్ట్రేలియా
3. ఇంగ్లాండ్
4. కెన్యా
World Economic Forum వివరాల ప్రకారం భారతదేశంలో ప్రజల కొనుగోలు శక్తి 2030 కల్లా ఎన్ని లక్షల కోట్ల డాలర్లకు చేరనుందని వెల్లడించింది.
1. 5.7 లక్షల కోట్ల డాలర్లు
2. 8.6 లక్షల కోట్ల డాలర్లు
3. 4.8 లక్షల కోట్ల డాలర్లు
4. 6.2 లక్షల కోట్ల డాలర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎంత మంది వీధిబాలలను గుర్తించడం జరిగింది?
1. 603
2. 686
3. 593
4. 796
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc