31st May 2022 Current Affairs in Telugu || 31-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

31st May 2022 Current Affairs in Telugu || 31-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (World No Tobacco Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 29
2. మే 30
3. మే 31
4. జూన్ 1


Answer : 3

భారత్ లోనే మొట్టమొదటి పవన మరియు సోలార్ హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ను ఏ రాష్ట్రములో ప్రారంభించారు?
1. రాజస్థాన్
2. తెలంగాణ
3. మధ్యప్రదేశ్
4. హర్యానా


Answer : 1

ఇటీవల ఏ దేశం భారతదేశానికి అగ్ర వాణిజ్య భాగస్వామిగా మారింది?
1. చైనా
2. USA
3. ఫ్రాన్స్
4. బంగ్లాదేశ్


Answer : 2

భారతదేశంలో కాలుష్యం కారణంగా 2019లో ఎన్ని లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించాయని లాన్సెట్‌ జర్నల్‌ పేర్కొంది?
1. 21 లక్షలు
2. 23.5 లక్షలు
3. 24 లక్షలు
4. 26 లక్షలు


Answer : 2

SBI నివేదిక ప్రకారం FY22 లో భారత దేశం లో GDP వృధి ఎంత శాతం ఉండవచ్చు?
1. 8 – 8.3 శాతం
2. 8.1 – 8.4 శాతం
3. 8.2- 8.5 శాతం
4. 8.3 – 8.6 శాతం


Answer : 3

ప్రపంచంలో మొట్టమొదటి నానో యూరియా ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది?
1) మహారాష్ట్ర
2) గుజరాత్
3) ఆంధ్రప్రదేశ్
4) తమిళనాడు


Answer : 2

బయోడైవర్సిటీ రిజిస్టర్‌ను అందుకున్న మొదటి ప్రధాన మెట్రోగా ఏ నగర నిలిచింది
1. కోల్‌కతా
2. హైదరాబాద్
3. ముంబై
4. కేరళ


Answer : 1

ఎన్నోవ భారతీయ ఉపగ్రహం జీశాట్‌–24 ని ఏరియన్‌ స్పేస్‌ ద్వారా కక్ష్యలోకి జూన్‌ 22న పంపుతునారు?
1. 23వ
2. 24వ
3. 25వ
4. 26వ


Answer : 3

ఎవరి నేతృత్వంలో అంతరాష్ట్ర మండలి ఏర్పాటైంది?
1. నరేంద్ర మోడీ
2. రాజ్‌నాథ్ సింగ్
3. అమిత్ షా
4. యోగి ఆదిత్యనాథ్


Answer : 1

ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1. స్కాట్ మారిసన్
2. నాథన్ అల్బనీస్
3. కార్మెల్ టెబ్బట్
4. ఆంటోనీ అల్బనీస్


Answer : 4

ఎన్ని దేశాల మధ్య IPEF( Indo Pacific Economic Framework ) ఒప్పందం కుదిరింది?
1. 10
2. 12
3. 14
4. 16


Answer : 2

జంతువుల నుంచి మనుషులకు సోకే కాంగో ఫీవర్‌ ఏ దేశంలో కలకలం రేపుతోంది
1. చైనా
2. అమెరికా
3. స్పెయిన్
4. ఇరాక్


Answer : 4

ఏ సంవత్సరం నాటికి భారత ప్రభుత్వం దేశంలో 220 కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది?
1) 2024.
2) 2026.
3) 2023.
4) 2025


Answer : 4

ఏ ప్రాంతానికి కంపెనీ మంకీ పాక్స్‌ నిర్ధారణకు కిట్‌ తయారు చేసింది?
1. చెన్నై
2. హైదరాబాద్
3. ముంబై
4. పూణే


Answer : 1

ఏ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం మరియు హాస్పిటాలిటీ రంగానికి పరిశ్రమ హోదాను కల్పించింది?
1) మహారాష్ట్ర
2) గుజరాత్
3) రాజస్థాన్
4) తమిళనాడు


Answer : 3

UNO శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం?
1) జూన్-5
2) మే-5
3) మే-29
4) ఆగస్టు-29


Answer : 3

ఇటీవల కాల్చిచంపబడ్డ భారతదేశంలోని ప్రఖ్యాత గాయకుడు సిద్దూ మూసేవాలా ఈ క్రింది ఏ భాషలో ప్రముఖ గాయకుడు.
1. తుళు
2. అస్సామి
3. పంజాబ్
4. హిందీ


Answer : 3

మోనాకో గ్రాండ్ ట్రె Formula 1 టైటిల్ ను ఎవరు గెల్చుకున్నారు.
1. డొనాల్డ్ రాస్
2. సెర్గియోపెరెజ్
3. వెర్ స్టాపెన్
4. విలియమ్సన్


Answer : 2

2025 కల్లా ఎన్ని వేల కోట్ల రూపాయల ఆయుధాలను విదేశాలకు ఎగుమతి చెయ్యాలని భారత కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.
1. 23 వేల కోట్ల రూపాయలు
2. 35 వేల కోట్ల రూపాయలు
3. 40 వేల కోట్ల రూపాయలు
4. 38 వేల కోట్ల రూపాయలు


Answer : 2

2021-22లో భారత్ – అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ ఎన్ని బిలియన్ డాలర్లుగా నమోదుకావడం జరిగింది.
1. 119.42 బిలియన్ డాలర్లు
2. 125.16 బిలియన్ డాలర్లు
3. 120.14 బిలియన్ డాలర్లు
4. 128.16 బిలియన్ డాలర్లు


Answer : 1

IPL ఫైనల్ విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీని గుర్తించండి.
1. 14 కోట్ల రూపాయలు
2. 10 కోట్ల రూపాయలు
3. 20 కోట్ల రూపాయలు
4. 15 కోట్ల రూపాయలు


Answer : 3

గగనతల రద్దీ నియంత్రణ వ్యవస్థ (ATC) విద్యుత్ పంపిణీ వ్యవస్థల్లో అవరోధాలు ఏర్పడకుండా చూసే అధునాతన Algorithmను ఏ భారతీయ వర్శిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. IIT – మద్రాస్
2. IIT – ఖరగ్ పూర్
3. IIT – రాంచీ
4. IIT – హైదరాబాద్


Answer : 1

భారతదేశంలో ప్రస్తుతం అంకుర సంస్థల (Startup) విలువ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు.
1. 30 లక్షల కోట్ల రూపాయలు
2. 25 లక్షల కోట్ల రూపాయలు
3. 35 లక్షల కోట్ల రూపాయలు
4. 40 లక్షల కోట్ల రూపాయలు


Answer : 2

పారకనోయ్ రేస్ ప్రపంచ కప్ పోటీలు ఏ దేశంలో జరుగుతున్నాయి.
1. పోలెండ్
2. న్యూజిలాండ్
3. ఆస్ట్రేలియా
4. హాలండ్


Answer : 1

ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని ఏ దేశ ప్రతినిధి బృందంతో సమావేశాన్ని ధృవీకరించారు?
1. బంగ్లాదేశ్
2. సిరియా
3. కువైట్
4. పాకిస్తాన్


Answer : 4

ఇటీవల ఏ దేశం మారణాయుధాలు విక్రయించగల 12 దేశాల జాబితాను విడుదల చేసింది?
1. USA
2. ఫ్రాన్స్
3. జపాన్
4. ఇజ్రాయెల్


Answer : 3

భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 2 కొత్త ఓమిక్రాన్ వేరియంట్ ఇటీవల కనుగొనబడింది?
1. మహారాష్ట్ర
2. కేరళ
3. గోవా
4. ఉత్తర ప్రదేశ్


Answer : 1

ఇటీవల ఏ దేశం ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాద సిద్ధాంతనికి వ్యతిరేకంగా భారత్‌లో చేరింది?
1. ఫ్రాన్స్
2. బంగ్లాదేశ్
3. ఇరాన్
4. చైనా


Answer : 4

పరమ్ పోరుల్ సూపర్ కంప్యూటర్ ఏ NITలో ఇన్‌స్టాల్ చేయబడింది?
1. NIT రూర్కెలా
2. NIT అలహాబాద్
3. NIT తిరుచ్చి
4. NIT సూరత్కల్


Answer : 3

ఏ రాష్ట్రంలో, తపాలా శాఖ మొదటిసారిగా డ్రోన్‌ని ఉపయోగించి Post ను డెలివరీ చేసింది?
1. కేరళ
2. తెలంగాణ
3. గుజరాత్
4. ఒడిశా


Answer : 3

వార్తల్లో కనిపించే బంధన్ ఎక్స్‌ప్రెస్ మరియు మైత్రీ ఎక్స్‌ప్రెస్ భారతదేశం మరియు ఏ దేశం మధ్య నడుస్తాయి?
1. నేపాల్
2. శ్రీలంక
3. బంగ్లాదేశ్
4. మయన్మార్


Answer : 3

యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ 2022’ థీమ్ ఏమిటి?
1. People’s Progress: The Power of Partnerships
2. Peace to all
3. Planet Piece Partnerships
4. Tribute to peacekeepers


Answer : 1

ఇటీవల విడుదలైన ‘భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు – 2020’ నివేదిక ప్రకారం, 2020లో ఏ రాష్ట్రం/UT అత్యధిక ప్రమాద తీవ్రతను నమోదు చేసింది?
1. కేరళ
2. మిజోరం
3. అస్సాం
4. హిమాచల్ ప్రదేశ్


Answer : 2

17వ ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కింది వాటిలో focus country ఏది?
1. భూటాన్
2. శ్రీలంక
3. బంగ్లాదేశ్
4. నేపాల్


Answer : 3

ద్రావిడ లెజెండ్ మరియు ఐదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రి అయిన దివంగత ఎం కరుణానిధి యొక్క 16 అడుగుల పొడవైన కాంస్య విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?
1. చెన్నై
2. కోయంబత్తూరు
3. మధురై
4. సేలం


Answer : 1

Download PDF

సేవలను మెరుగుపరచడానికి నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్ ముసాయిదాను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది?
1. Ministry of Information and Broadcasting
2. Ministry of Science and Technology
3. Ministry of Commerce and Industry
4. Ministry of Electronics and IT


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st May 2022 Current Affairs
2nd May 2022 Current Affairs
3rd May 2022 Current Affairs
4th May 2022 Current Affairs
5th May 2022 Current Affairs
6th May 2022 Current Affairs
7th May 2022 Current Affairs
8th May 2022 Current Affairs
9th May 2022 Current Affairs
10th May 2022 Current Affairs
11th May 2022 Current Affairs
12th May 2022 Current Affairs
13th May 2022 Current Affairs
14th May 2022 Current Affairs
15th May 2022 Current Affairs
16th May 2022 Current Affairs
17th May 2022 Current Affairs
18th May 2022 Current Affairs
19th May 2022 Current Affairs
20th May 2022 Current Affairs
21st May 2022 Current Affairs
22nd May 2022 Current Affairs
23rd May 2022 Current Affairs
24th May 2022 Current Affairs
25th May 2022 Current Affairs
26th May 2022 Current Affairs
27th May 2022 Current Affairs
28th May 2022 Current Affairs
29th May 2022 Current Affairs
30th May 2022 Current Affairs
31st May 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *