31st October 2022 Current Affairs in Telugu || 31-10-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఏ ప్రముఖ హాస్యనటుడుని నియమించింది.?
1. అలీ
2. కృష్ణ భగవాన్
3. సునీల్
4. బ్రహ్మానందం
వీడియో గేమ్స్ ఆడే చిన్నారులకు చురుకైన మెదడు ఏర్పడుతుందని ఏదేశ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
1. అమెరికా
2. జర్మనీ
3. చైనా
4. బ్రిటన్
భారతదేశ వ్యాప్తంగా ఆయుర్వేదానికి సంబంధించిన ఆయుష్ కళాశాలలు ఎన్నివేలకు పైగా ఉన్నాయి.
1. 1500
2. 2500
3. 3500
4. 4500
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఎన్ని వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించినట్లు ప్రకటించింది.
1. 8915 కోట్ల రూపాయలు
2. 6762 కోట్ల రూపాయలు
3. 5302 కోట్ల రూపాయలు
4. 4638 కోట్ల రూపాయలు
భారత కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయుర్వేద పరిశోధనలకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది.
1. 2100 కోట్ల రూపాయలు.
2. 3050 కోట్ల రూపాయలు
3. 2900 కోట్ల రూపాయలు
4. 3100 కోట్ల రూపాయలు
భారత ప్రధాని మోదీ ఇటీవల ఈనాడు పత్రిక రూపొందించిన స్వాతంత్ర యోధుల వ్యాసాల గ్రంధాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకం పేరును గుర్తించండి.?
1. భారత వీరులు
2. స్వతంత్ర చరిత్ర
3. 75 వసంతాలు
4. అమృతగాధ
ఒకేసారి రెండు కంపెనీల్లో ఉద్యోగాలు చేయడం (Moon lighting)ను అనుమతించమని ఏ ప్రముఖ IT కంపెనీ స్పష్టం చేసింది.
1. TCS
2. WIPRO
3. IBM
4. INTEL
India-UK దేశాల మధ్య వాణిజ్య విలువ ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల పౌండ్లుగా నమోదవుతోంది.
1. 3680 కోట్ల పౌండ్లు
2. 2570 కోట్లపౌండ్లు
3. 4086 కోట్ల పౌండ్లు
4. 1880 కోట్ల పౌండ్లు
ఒమిక్రాన్ వేరియంట్లకు కళ్ళెం వేసే యాంటీ బాడీలను ఏదేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. బ్రిటన్
2. అమెరికా
3. జర్మనీ
4. ఇటలీ
భారత వన్యప్రాణి సంరక్షణ సంస్థ వివరాల ప్రకారం ఏటా ఎన్ని బట్టమేక పక్షులు విద్యుత్ తీగలు తగిలి చనిపోతున్నాయని వెల్లడించింది.
1. 25
2. 18
3. 29
4. 32
ప్రపంచ పక్షిజాతుల్లో వలస వెళ్ళే పక్షిజాతులు సంఖ్య సుమారు ఎంత శాతంగా ఉంది ?
1. 30%
2. 25%
3. 58%
4. 40%
అమెరికాలో ఏటా ఎన్ని లక్షల పక్షులు TV రేడియో టవర్లను ఢీకొని చనిపోతున్నాయని ప్రపంచ పర్యావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
1. 55 లక్షలు
2. 60 లక్షలు
3. 65 లక్షలు
4. 70 లక్షలు
ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కమిటీని వేసింది.
1. తెలంగాణ
2. కేరళ
3. మహారాష్ట్ర
4. గుజరాత్
ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని దేశాలకు భూమినుండి ఉపగ్రహాలు కూలగొట్టే సామర్త్యం (Anti Satellite Weapons) ఉంది.
1. 4 దేశాలు
2. 5 దేశాలు
3. 6 దేశాలు
4. 7 దేశాలు
భారతీయ కరెన్సీపై లక్ష్మీదేవి, గణేశ్ ముద్రలు వేయాలని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల కేంద్రాన్ని కోరారు?
1. ఉత్తరప్రదేశ్
2. దిల్లీ
3. మహారాష్ట్ర
4. తెలంగాణ
ప్రస్తుతం తాజా చేరికతో కలిపి ఎన్ని వ్యాధులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR ఆరోగ్యశ్రీ క్రింద చికిత్సను అందిస్తోంది.
1. 2,287
2. 4,806
3. 3,255
4. 2,889
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా YSR ఆరోగ్య శ్రీ లోకి ఎన్ని వ్యాధులకు చికిత్సలను కొత్తగా అందుబాటులోకి తెచ్చింది.?
1. 809
2. 910
3. 922
4. 998
ప్రముఖ సంపన్నుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను ఎన్ని బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం జరిగింది.
1. 40 బిలియన్ డాలర్లు
2. 42 బిలియన్ డాలర్లు
3. 44 బిలియన్ డాలర్లు
4. 46 బిలియన్ డాలర్లు
2014 నుండి 2022 వరకూ ఎన్ని పాత చట్టాల్ని రద్దుచేసినట్లు భారత కేంద్ర న్యాయశాఖ ప్రకటించింది.
1. 2160
2. 2065
3. 1986
4. 1486
BWF ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలు ఏ దేశంలో జరుగుతున్నాయి.
1. జపాన్
2. చైనా
3. హాంకాంగ్
4. స్పెయిన్
భారతదేశానికి చెందిన 500 సంవత్సరాలనాటి హనుమాన్ విగ్రహాన్ని ఇటీవల ఏదేశం భారత ప్రభుత్వానికి తిరిగి అప్పగించింది.
1. ఫిలిప్పీన్స్
2. ఐర్లాండ్
3. అమెరికా
4. ఆస్ట్రేలియా
T20 క్రికెట్ ప్రపంచకప్ లో అత్యధిక పరుగుల జాబితాలో భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లి ఎవరిని అధిగమించి 2వ స్థానంలో నిలిచాడు.
1. క్రిస్ గేల్
2. స్టీవ్ స్మిత్
3. షేనా వాట్సన్
4. కుమారసంగక్కర
ప్రపంచ కర్బన ఉద్గారాల్లో ఏదేశం 14 టన్నులతో తొలిస్థానంలో నిలిచిందని UNO ఆందోళన వ్యక్తం చేసింది.
1. రష్యా
2. అమెరికా
3. చైనా
4. బ్రెజిల్
UNO సంస్థ కర్బన ఉద్గారాల కట్టడిలో భారత్ ను ప్రశంసించింది. తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత సగటు కర్బన ఉద్గారాలు ఎన్ని టన్నులు మాత్రమేనని వెల్లడించింది.
1. 3.6 టన్నులు
2. 2.8 టన్నులు
3. 3.2 టన్నులు
4. 2.4 టన్నులు
వివిధ రాష్ట్రాల హోంమంత్రుల సమావేశం (చింతన్ శిబిర్) ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది.
1. పంజాబ్
2. ఒడిషా
3. హరియాణా
4. తమిళనాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ నగరంలో IIFT (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) డీప్ట్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది.
1. విశాఖపట్నం
2. కాకినాడ
3. విజయవాడ
4. తిరుపతి
వామపక్ష ఉగ్రవాదులగుప్పిట్లో నేటికీ ఎన్ని జిల్లాలు ఉన్నాయని భారత హోంశాఖ వెల్లడించింది.
1. 58
2. 46
3. 64
4. 23
తుంటి ఎముక విరిగిన వ్యక్తులకు ఏ రకమైన చికిత్స చెయ్యాలో చెప్పే అధునాతన softwareను ఏ భారతీయ వర్సిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. IISC బెంగళూర్
2. IIT గవహటి
3. IIT మద్రాస్
4. IIT ఖరగ్ పూర్
భారత క్రికెట్ బోర్డ్ (BCCI) తాజాగా మహిళా క్రికెటర్ల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని గుర్తించండి.
1. మహిళా క్రికెటర్లకు 1 కోటి బీమా పాలసీ
2. పురుషులతో సమానంగా మహిళలకు ఫీజు
3. ఫ్యామిలీలను Freeగా మ్యాచ్ కు అనుమతించడం
4. అదనపు మహిళా క్రికెటర్ల ఎంపిక
గడచిన 8 సంవత్సరాల్లో ఎన్నివేల కోట్ల రూపాయలు పైగా విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకొన్నట్లు భారత హోంశాఖ ప్రకటించింది.
1. 20,000 కోట్ల రూపాయలు
2. 15,000 కోట్ల రూపాయలు
3. 25,000 కోట్ల రూపాయలు
4. 30,000 కోట్ల రూపాయలు