31st October 2023 Current Affairs in Telugu || 31-10-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

31st October 2023 Current Affairs in Telugu || 31-10-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

ఇండియా మొబైల్ కాంగ్రెస్’ 7వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడుతోంది ?
1. ముంబై
2. న్యూఢిల్లీ
3. లక్నో
4. జైపూర్


Answer : 2

ఇటీవల చైనా హాంగ్జె నగరంలో పారా ఆసియా క్రీడలు ముగిసాయి. ఈ క్రింది వానిలో సరైనది గుర్తించండి
1. చైనా 521 పథకాలతో మొదటి స్థానంలో ఉంది. రెండు, మూడు స్థానాల్లో ఇరాన్, జపాన్ ఉన్నాయి.
2. భారతదేశం 111 పథకాలతో ఐదవ స్థానంలో నిలిచింది. 29 స్వర్ణం + 31 రజితం + 51 కాంస్యం
3. జావిల్లిన్ త్రో లో నీరజ్ యాదవ్ 33.69 మీటర్స్ దూరం విసిరి బంగారు పథకాన్ని సాధించాడు.
4.పైవన్నీ సరైనవే


Answer : 4

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఓటర్ల ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి?
1. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓటర్ల సంఖ్య 4,02, 21,450.
2. ఆంధ్రప్రదేశ్ లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. డిసెంబర్ 9 వరకు ఈ మెసేజ్ జాబితాలో అభ్యంతరాలు స్వీకరిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
3. మన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా
4. పైవన్నీ సరైనవే


Answer : 4

ఐక్యరాజ్య సమితిలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ కోసం సలహా సంఘాన్ని కార్యదర్శి గారు ఏర్పాటు చేయగా మన భారతీయులకు అందులో ముగ్గురు కు స్థానం కల్పించారు. ఈ క్రింది వానిలో అందులో లేని వారిని గుర్తించండి.
1. అమన్ దీప్ సింగ్ గిల్
2. అరిందం బాగ్చి
3. నాజ్మీన్ రజనీ
4.శరద్ శర్మ


Answer : 2

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర స్వయం సహాయక గ్రూపులకు, ఉత్పత్తులకు E-BAZZAR ఏర్పాటుకు స్వయంపురా అనే పేరుతో తీసుకొచ్చింది?
1. మహారాష్ట్ర
2. గోవా
3. ఉత్తరాఖండ్
4. పంజాబ్


Answer : 2

ఏ రాష్ట్ర / UT ప్రభుత్వం వారు SC/ST/OBC/EWS విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఉచిత కోచింగ్ సెంటర్స్ కోసం జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభ వికాస్ యోజన అనే పథకాన్ని ప్రారంభించారు?
1. న్యూఢిల్లీ
3. మహారాష్ట్ర
2. జమ్మూ కాశ్మీర్
4. ఉత్తర్ప్రదేశ్


Answer : 1

భారత వైమానిక దళ కమాండర్ల రెండు రోజుల సదస్సును ఎవరు ప్రారంభించారు ?
1. నరేంద్ర మోదీ
2. రాజ్నాథ్ సింగ్
3. అమిత్ షా
4. అనురాగ్ ఠాకూర్


Answer : 2

జమ్రానీ డ్యామ్ ప్రాజెక్ట్’ ఏ రాష్ట్రంలో ఉంది ?
1. బీహార్
2. మధ్యప్రదేశ్
3. ఉత్తరాఖండ్
4. రాజస్థాన్


Answer : 3

భారత సైన్యం యొక్క మొదటి వర్టికల్ విండ్ టన్నెల్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది ?
1. సిక్కిం
2. పంజాబ్
3. హిమాచల్ ప్రదేశ్
4. హర్యానా


Answer : 3

రాబర్ట్ పికో ఏ దేశానికి నూతన ప్రధానమంత్రి గా ఎన్నికయ్యారు?
1. లాత్వియా
2. స్పెయిన్
3. స్లోకేవియా
4. థాయిలాండ్


Answer : 3

ప్రతిష్టాత్మక ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏడవ ఎడిషన్ ను అత్యాధుక టెక్నాలజీ ప్రదర్శించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు?
1. న్యూఢిల్లీ- భారత మండపం
2. విశాఖపట్నం– ఆంధ్ర యూనివర్సిటీ
3. నాగపూర్
4. అహ్మదాబాద్


Answer : 1

ఇటీవల ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం జునిపర్ చెట్టుని ఆ రాష్ట్ర చెట్టుగా ప్రకటించింది?
1. లడక్
2. పుదుచ్చేరి
3. న్యూఢిల్లీ
4. కేరళ


Answer : 1

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ దేశం AI సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేయనున్నారు?
1. అమెరికా
2. ఇజ్రాయిల్
3. బ్రిటన్
4. ఆస్ట్రేలియా


Answer : 3

ఇటీవల ఏ దేశం అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు యోమగాములను షెన్ ఝూ 17 అంతరిక్ష నౌకను లాంగ్ మార్చ్ 2f రాకెట్ ద్వారా పంపారు?
1. రష్యా
2. చైనా
3. ఫ్రాన్స్
4. ఇండియా


Answer : 2

124 PM-శ్రీ పాఠశాలలను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
1. హర్యానా
2. ఉత్తరప్రదేశ్
3. అస్సాం
4. పంజాబ్


Answer : 1

రిఫరెన్స్’ పెట్రోల్ మరియు డీజిల్ ఉత్పత్తిని ప్రారంభించిన కంపెనీ ఏది ?
1. BPCL
2. HPCL
3. IOC
4. REC


Answer : 3

భారత్లోని అతి పెద్ద మ్యూజియం ఏ రాష్ట్రంలో ఉంది ?
1. తెలంగాణ
2. పశ్చిమ బెంగాల్
3. మధ్యప్రదేశ్
4. కర్ణాటక


Answer : 2

ఒకే క్రీడలో రెండు పసిడి పతకాలు సాధించిన తొలి భారత పారా ఆర్చర్ ఎవరు ?
1. మనీషా రామ్ దాస్
2. శీతల్ దేవి
3. భాగ్యశ్రీ జాదవ్
4. నిత్య శ్రీ


Answer : 2

ఆసియా పారా గేమ్స్ 50 మీటర్ల రైఫిల్స్ SH-1 ఈవెంట్లో బంగారు పతకం సాధించిన భారత క్రీడాకారుడు ఎవరు ?
1. అజయ్ సిన్హా
2. రాహుల్ కుమార్
3. సిద్ధార్థ్ బాబు
4. అమిత్ ఆనంద్


Answer : 3

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు ‘హమూన్’ అని పేరు పెట్టిన దేశం ఏది ?
1. పాకిస్థాన్
2. బంగ్లాదేశ్
3. ఇరాన్
4. కువైట్


Answer : 3

భారత ఎన్నికల సంఘం నేషనల్ ఐకాన్గా ఎవరిని నియమించింది ?
1. కపిల్ దేవ్
2. మహేంద్ర సింగ్ ధోని
3. అనుష్క శర్మ
4. రాజ్కుమార్ రావు


Answer : 4

జాతీయ స్థాయి ‘సరస్ లైవ్లీహుడ్ ఫెయిర్’ 2023 ఎక్కడ నిర్వహించబడుతోంది ?
1. పాట్నా
2. గురుగ్రామ్
3. లక్నో
4. వారణాసి


Answer : 2

ఇటీవల ఏ దేశం పర్యాటకులను ఆకర్షించేందుకు ఏడు దేశాలకు వీసా అవసరం లేదు అని కీలక నిర్ణయం తీసుకుంది?
1. సింగపూర్
2. మయన్మార్
3. శ్రీలంక
4. ఉక్రెయిన్


Answer : 3

బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ అతి తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫానుకు హమూన్ అని ఏ దేశం నామకరణం చేసింది?
1. ఇరాన్
2. ఇండియా
3. బంగ్లాదేశ్
4. సౌదీ అరేబియా


Answer : 1

అరేబియా సముద్ర తీరంలో ఏర్పడిన తేజ్ తుఫానుకు ఏ దేశం ఆ పేరు పెట్టింది?
1. ఇండియా
2. శ్రీలంక
3. ఇరాన్
4. పాకిస్తాన్


Answer : 1

మనదేశంలో ఇటీవల ఎన్నికల సంఘం వారు ఐదు రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికిగాను నేషనల్ ఐకాన్ గా ఎవరిని ఎంపిక చేసింది?
1. రాజ్ కుమార్ రావు
2. రామ్ చరణ్
3. అక్షయ్ కుమార్
4. అమితాబ్ బచ్చన్


Answer : 1

ఫారెస్ట్ ఫైర్ అండ్ సర్టిఫికేషన్’పై UN ఫోరమ్ను నిర్వహిస్తున్న దేశం ఏది ?
1. ఫ్రాన్స్
2. బ్రెజిల్
3. దక్షిణాఫ్రికా
4. భారతదేశం


Answer : 4

భారతీయ ఏరోస్పేస్ రంగంలో ప్రతిభను పెంపొందించడానికి ఎయిర్బస్ సంస్థ ఏ IITతో ఒప్పందం చేసుకుంది ?
1. IIT ముంబై
2. IIT ఢిల్లీ
3. IIT ఖరగ్పూర్
4. IIT కాన్పూర్


Answer : 4

ప్రపంచంలో అత్యున్నత విద్యాసంస్థగా నిలిచిన యూనివర్సిటీ ఏది ?
1. హార్వర్డ్ యూనివర్సిటీ
2. స్టాన్ఫోర్ట్ యూనివర్సిటీ
3. ఆక్స్ఫార్డ్ యూనివర్సిటీ
4. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ

Download PDF


Answer : 1

ఉత్తమ గ్రీన్ మిలటరీ స్టేషన్ అవార్డు పొందిన రైల్వే స్టేషన్ ఏది ?
1. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
2. ఉధంపూర్ రైల్వే స్టేషన్
3. చెన్నై రైల్వే స్టేషన్
4. ఢిల్లీ రైల్వే స్టేషన్


Answer : 2

ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న 2వ నగరం ఏది ?
1. ఢిల్లీ
2. ముంబై
3. చెన్నై
4. పూణె


Answer : 2

భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు ?
1. అమోల్ ముజుందార్
2. రమేష్ పౌవార్
3. నిఖిల్ చోప్రా
4. అజయ్ జడేజా


Answer : 1

వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్ ఎవరు ?
1. రోహిత్ శర్మ
2. గ్లెన్ మాక్స్వెల్
3. విరాట్ కోహ్లి
4. బాబర్ ఆజం


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st October 2023 Current Affairs
2nd October 2023 Current Affairs
3rd October 2023 Current Affairs
4th October 2023 Current Affairs
5th October 2023 Current Affairs
6th October 2023 Current Affairs
7th October 2023 Current Affairs
8th October 2023 Current Affairs
9th October 2023 Current Affairs
10th October 2023 Current Affairs
11th October 2023 Current Affairs
12th October 2023 Current Affairs
13th October 2023 Current Affairs
14th October 2023 Current Affairs
15th October 2023 Current Affairs
16th October 2023 Current Affairs
17th October 2023 Current Affairs
18th October 2023 Current Affairs
19th October 2023 Current Affairs
20th October 2023 Current Affairs
21st October 2023 Current Affairs
22nd October 2023 Current Affairs
23rd October 2023 Current Affairs
24th October 2023 Current Affairs
25th October 2023 Current Affairs
26th October 2023 Current Affairs
27th October 2023 Current Affairs
28th October 2023 Current Affairs
29th October 2023 Current Affairs
30th October 2023 Current Affairs
31st October 2023 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *