3rd August 2022 Current Affairs in Telugu || 03-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

3rd August 2022 Current Affairs in Telugu || 03-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న దేశంలోనే తొలిసారిగా ‘నేతన్నకు బీమా’ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కేరళ
4. కర్ణాటక


Answer : 2

సెప్టెంబర్ 11 మారణహోమం సూత్రధారుల్లో ఒకడు, అల్ ఖైదా అధినేత అయ్ మన్ అల్ జవహరీని ఏ దేశం డ్రోన్ దాడితో అతడిని మట్టుబెట్టింది
1. అమెరికా.
2. భారతదేశం
3. చైనా
4. శ్రీలంక


Answer : 1

కేరళ రాష్ట్రానికి చెందిన ఏ మంత్రి కేరళ శాసనసభలో ఎక్కువ కాలం పనిచేసిన సభ్యుడిగా రికార్డు సృష్టించారు
1. M. B. రాజేష్
2. ఊమెన్ చాందీ
3. చిట్టయం గోపకుమార్
4. పినరయి విజయన్


Answer : 2

బాంగ్లాదేశ్ లో భారత తదుపరి హై కమీషనర్ గా ఎవరు నియమితులయ్యారు?
1. ప్రణయ్ కుమార్ వర్మ
2. సందీప్ ఆర్య
3. ప్రదీప్ కుమార్ రావత్
4. అశోక్ లహరి


Answer : 1

వార్ఫేర్ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ కు ఏ ఎయిర్ ఫోర్స్ ఆథిత్యం ఇవ్వనుంది
1. రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్
2. ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్
3. ఆస్ట్రేలియన్ ఆర్మీ
4. రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ


Answer : 1

జింబాబ్వేతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారు?
1. కెఎల్ రాహుల్
2. శిఖర్ ధావన్
3. రోహిత్ శర్మ
4. రిషబ్ పంత్


Answer : 2

భారతదేశంలో ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ గా ఎవరు నియమితులైనారు?
1. మరి ఎల్కా పాంగేస్తు
2. డేవిడ్ మాల్పాస్
3. సచిన్ షహ్రియా
4. అగస్టే టానో కౌమే


Answer : 4

ప్రపంచంలోని అత్యంత అధునాతన 5G నెట్‌వర్క్‌ను భారతదేశం అంతటా అందుబాటులోకి తీసుకురావడానికి ఏ టెలికాం కంపెనీ సిద్ధంగా ఉంది?
1. ఎయిర్‌టెల్
2. వోడాఫోన్
3. అదానీ
4. రిలయన్స్ జియో


Answer : 4

లాన్ బౌల్స్ ఉమెన్స్ ఫోర్స్ ఈవెంట్ లో తొలి సారి భారత్ స్వర్ణ పథకం గెలుచుకుంది. అయితే 17-10 తేడాతో ఏ దేశంపై విజయం సాధించింది.
1. ఆఫ్రికా
2. దక్షిణాఫ్రికా
3. ఇంగ్లాండ్
4. కెనడా


Answer : 2

భారతదేశం ఏ నెలలో దేశవ్యాప్తంగా 5G సేవలను ప్రారంభించే అవకాశం ఉంది?
1. ఆగస్టు 2022
2. అక్టోబర్ 2022
3. డిసెంబర్ 2022
4. జనవరి 2023


Answer : 2

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు ఎంత మంది న్యాయవాదుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన తీర్మానానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 1న ఆమోదముద్ర వేశారు.
1. 5
2. 6
3. 7
4. 8


Answer : 3

ఆగస్టు 1, 2022న జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల జూడో 48కిలోల ఫైనల్‌లో రజతం గెలుచుకున్నది ఎవరు?
1. శుశీలా దేవి లిక్మాబం
2. హర్జిందర్ కౌర్
3. బింద్యారాణి దేవి
4. మీరాబాయి చాను


Answer : 1

రిటైర్‌మెంట్ తర్వాత పైలట్‌లను విమానయానం చేయడానికి అనుమతించే కొత్త విధానాన్ని ఏ ఎయిర్‌లైన్స్ తీసుకువస్తోంది?
1. విస్తారా
2. జెట్ ఎయిర్‌వేస్
3. ఎయిర్ ఇండియా
4. ఇండిగో


Answer : 3

ఎక్సర్‌సైజ్ పిచ్ బ్లాక్‌ను ఏ దేశం నిర్వహిస్తుంది?
1. ఇండోనేషియా
2. మలేషియా
3. ఆస్ట్రేలియా
4. జపాన్


Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం)లకు చెల్లించాల్సిన బాకీలు సుమారు ఎన్ని వేల కోట్ల రూపాయలుగా ఉంది.
1. 32 వేల కోట్ల రూపాయలు
2. 38 వేల కోట్ల రూపాయలు.
3. 27 వేల కోట్ల రూపాయలు
4. 21 వేల కోట్ల రూపాయలు


Answer : 2

5G స్పెక్ట్రమ్ వేలంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన BIDలు దాఖలు కావటం జరిగింది.
1. 2.14 లక్షల కోట్ల రూపాయలు
2. 1.50 లక్షల కోట్ల రూపాయలు
3. 1.85 లక్షల కోట్ల రూపాయలు
4. 80 వేల కోట్ల రూపాయలు


Answer : 2

U.N.O. సంస్థ ఉక్రెయిన్ నుండి చాలా నెలల అనంతరం ఎన్ని వేల టన్నుల మొక్కజొన్న ఎగుమతిని తొలిసారిగా ప్రారంభించింది.
1. 26,000 టన్నులు
2. 18,000 టన్నులు
3. 24,000 టన్నులు
4. 15,000 టన్నులు


Answer : 1

భారతదేశం ఏటా ఇసుక గిరాకీ ఎన్ని కోట్ల టన్నులుగా ఉంది.
1. 80 కోట్ల టన్నులు
2. 70 కోట్ల టన్నులు
3. 120 కోట్ల టన్నులు
4. 50 కోట్ల టన్నులు


Answer : 2

2021లో అత్యధికంగా ఈ క్రింది ఏ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొందినట్లు వెల్లడైంది.
1. తెలంగాణ
2. కేరళ
3. ఆంధ్రప్రదేశ్
4. కర్ణాటక


Answer : 4

కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ 55kgల విభాగంలో రజతం గెల్చిన భారతీయ మహిళా వెయిట్ లిఫ్టర్ ను గుర్తించండి.
1. బింద్యారాణి
2. యశోనాయర్
3. లాలిమ్రుతా
4. ఎరుక్కిసయూ


Answer : 1

ప్రపంచ Under 17 రెజ్లింగ్ పోటీలు ఏదేశంలో జరిగాయి.
1. క్యోటో
2. బుసాన్
3. పారిస్
4. రోమ్


Answer : 1

కామన్వెల్త్ క్రీడలు – వెయిట్ లిఫ్టింగ్ 313kgల ప్రదర్శనలో పసిడి పతకం సాధించిన భారతీయ లిఫ్టర్ ను గుర్తించండి.
1. అలోక్
2. ప్రజ్ఞాన్
3. చిరాయ్
4. కులదీప్


Answer : 1

జర్మనీ దివంగత నియంత హిట్లర్ వాడిన చేతి గడియారం ఇటీవల అమెరికాలో జరిగిన వేలంలో ఎన్ని కోట్ల రూపాయలు పలికింది.?
1. 9.8 కోట్ల రూపాయలు.
2. 10.86 కోట్ల రూపాయలు.
3. 5.64 కోట్ల రూపాయలు.
4. 8.71 కోట్ల రూపాయలు.


Answer : 4

HAL (హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) సంస్థ ఏటా ఎన్ని తేజస్ యుద్ధ విమానాలను నిర్మించనున్నట్లు ప్రకటించింది.
1. 14
2. 15.
3. 16
4. 17


Answer : 3

2022-23 తొలి త్రైమాసికంలో భారతదేశ ఫార్మా ఎగుమతలు ఎంతశాతం వృద్ధిని సాధించాయి.
1. 5%
2. 10%
3. 8%
4. 9%


Answer : 3

అరేబియన్ దేశాల్లో నివసించే భారతీయుల సంఖ్య సుమారు ఎన్ని లక్షలుగా ఉంది.
85 లక్షలు
90 లక్షలు
1.5 కోట్లు
2.6 కోట్లు


Answer : 2

జస్టిస్ హిదయతుల్లా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏనగరంలో ఉంది.
1. Delhi
2. జైపూర్
3. హైదరాబాద్
4. అలహాబాద్


Answer : 1

ఇటీవల అమెరికా దేశంలో కొవిడ్ తగ్గించడానికి వాడే ఏ ఔషధం కారణంగా ఆదేశ అధ్యక్షుడు బైడెన్ తిరిగి కరోనా బారిన పడ్డారు.
1. సెంటాఫైసిన్
2. కొవ్ 2.0
3. పాక్స్ లవిడ్
4. సుమోనల్


Answer : 3

ఇటీవల ఈ క్రింది ఏ ప్రముఖ భారతీయ సినిమానటుడికి తుపాకీ లైసెన్స్ ను కోర్టు మంజూరు చేసింది.
1. అమీర్ ఖాన్
2. సల్మాన్ ఖాన్
3. వివేక్ ఒబెరాయ్
4. అక్షయ్ కుమార్


Answer : 2

వందే భారత రైళ్ళతయారీలో టాటా స్టీల్ సంస్థ ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది.
1. 5000 కోట్ల రూపాయలు
2. 1500 కోట్ల రూపాయలు
3. 4000 కోట్ల రూపాయలు
4. 3000 కోట్ల రూపాయలు


Answer : 4

ఇప్పటివరకూ 100కు పైగా దేశాలకు భారతదేశం నుండి ఎన్ని మిలియన్ కొవిడ్ టీకాలు ఎగుమతయ్యా యని ఫార్మాగ్జిల్ వెల్లడించింది.
1. 325 మిలియన్
2. 300 మిలియన్
3. 150 మిలియన్
4. 239 మిలియన్


Answer : 4

2021 ఏ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లుల ఆమోదం కోసం 5 రోజుల కన్నా అత్యధిక సమయాన్ని తీసుకోవడం జరిగింది.
1. తమిళనాడు
2. కర్ణాటక
3. కేరళ
4. మహారాష్ట్ర


Answer : 3

ఇటీవల అమెరికాలోని ఈ క్రింది ఏనగరంలో మంకీ పాక్స్ ను ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు.
1. న్యూజెర్సీ
2. వర్జీనియా
3. అట్లాంటా
4. న్యూయార్క్


Answer : 4

కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ 300kgల పోటీలో స్వర్ణం గెల్చిన భారత లిఫ్టర్ ను గుర్తించండి.
1. జోసెఫ్
2. జెరెబ్రీ లాలిమంగా
3. భరత్ యాదవ్
4. వినూ ప్రభాకర్


Answer : 2

ఇటీవల బౌద్ధస్తూపానికి సంబంధించిన అపురూప శిల్పాలు ఈ క్రింది ఏ జిల్లాలో లభ్యమయ్యాయి?
1. కృష్ణా
2. ఖమ్మం
3. నల్లగొండ
4. మెదక్


Answer : 2

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మాఎగుమతులు ఎంత శాతానికి చేరతాయని భారత ఔషధ ఎగుమతుల ప్రోత్సాహకమండలి (ఫార్మెర్ఎల్) అంచనా వేసింది.
1. 10%
2. 12%
3. 15%
4. 8%


Answer : 1

ఇంధనాన్ని ఆదా చేసేందుకు టై లు ధరించడం మానేయాలని ఏ దేశ ప్రభుత్వం ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది?
1. జర్మనీ
2. పోలాండ్
3. స్పెయిన్
4. బంగ్లాదేశ్


Answer : 3

Download PDF

ఆల్ నాగా 111 సైనిక విన్యాసం భారత్ మరియు ఏ దేశం మద్య జరుగుతుంది?
1. ఇరాన్
2. సౌదీ అరేబియా
3. రష్యా
4. ఒమన్


Answer : 4

Raumg volcano (క్రియాశీలక అగ్నిపర్వతం) ఇటీవల తరచు బద్దలవుతున్న సందర్భంగా ఇది ఏ దేశానికి సంబందించింది?
1. ఇండోనేషియా
2. రష్యా
3. ఇటలీ
4. జపాన్


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st August 2022 Current Affairs
2nd August 2022 Current Affairs
3rd August 2022 Current Affairs
4th August 2022 Current Affairs
5th August 2022 Current Affairs
6th August 2022 Current Affairs
7th August 2022 Current Affairs
8th August 2022 Current Affairs
9th August 2022 Current Affairs
10th August 2022 Current Affairs
11th August 2022 Current Affairs
12th August 2022 Current Affairs
13th August 2022 Current Affairs
14th August 2022 Current Affairs
15th August 2022 Current Affairs
16th August 2022 Current Affairs
17th August 2022 Current Affairs
18th August 2022 Current Affairs
19th August 2022 Current Affairs
20th August 2022 Current Affairs
21st August 2022 Current Affairs
22nd August 2022 Current Affairs
23rd August 2022 Current Affairs
24th August 2022 Current Affairs
25th August 2022 Current Affairs
26th August 2022 Current Affairs
27th August 2022 Current Affairs
28th August 2022 Current Affairs
29th August 2022 Current Affairs
30th August 2022 Current Affairs

31st August 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *