3rd August 2023 Current Affairs in Telugu || 03-08-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

3rd August 2023 Current Affairs in Telugu || 03-08-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

US T20 లీగ్ ‘మేజర్ లీగ్ క్రికెట్’ మొదటి ఎడిషన్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1. MI న్యూయార్క్
2. లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్
3. శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్
4. సీటెల్ ఓర్కాస్


Answer : 1

అస్సాం నూతన అసెంబ్లీ భవనాన్ని ఎవరు ప్రారంభించారు ?
1. అమిత్ షా
2. నరేంద్ర మోదీ
3. ద్రౌపది ముర్ము
4. ఓం బిర్లా


Answer : 4

G20 ఎంపవర్ సమ్మిట్ ఏ నగరంలో నిర్వహించబడుతోంది ?
1. జైపూర్
2. న్యూఢిల్లీ
3. గౌహతి
4. గాంధీనగర్


Answer : 4

మణిపూర్లో హింసాకాండను ఖండిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్రం ఏది ?
1. కర్ణాటక
2. పశ్చిమ బెంగాల్
3. తమిళనాడు
4. బీహార్


Answer : 2

41వ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుతో ఎవరిని సత్కరించారు ?
1. ద్రౌపది ముర్ము
2. నరేంద్ర మోదీ
3. రాజ్నాథ్ సింగ్
4. రాహుల్ గాంధీ


Answer : 2

టెలికమ్యూనికేషన్లో సాంకేతిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం కోసం C-Dot ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1. ట్రాయ్
2. అమెజాన్ వెబ్ సర్వీసెస్
3. TCS
4. ఇన్ఫోసిస్


Answer : 1

రిసోర్స్ ఎఫిషియెన్సీ సర్కులర్ ఎకానమీ ఇండస్ట్రీ కోయలిషన్ని ఎవరు ప్రారంభించారు ?
1. భూపేంద్ర యాదవ్
2. నితిన్ గడ్కారి
3. ఎస్. జై శంకర్
4. అశ్విని వైష్ణవ్


Answer : 1

సినిమాలు పైరసీ చేసే వారికి చిత్ర నిర్మాణం వ్యయంలో ఎంత శాతం జరిమానా విధిస్తారు ?
1. 5
2. 10
3. 6
4. 8


Answer : 1

PSLV-C56 రాకెట్ ద్వారా ఏ దేశానికి చెందిన ఏడు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది ?
1. సింగపూర్
2. శ్రీలంక
3. అర్జెంటీనా
4. కంబోడియా


Answer : 1

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఇంగ్లండ్ క్రికెటర్ ఎవరు ?
1. జేమ్స్ ఆండర్సన్
2. స్టువర్ట్ బ్రాడ్
3. మొయిన్ అలీ
4. జోఫ్రా ఆర్చర్


Answer : 2

బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ను వరుసగా 8వ సారి గెలుచుకున్న ఫార్ములా వన్ రేసర్ ఎవరు ?
1. సెర్గియో పెరెజ్
2. చార్లెస్ లెక్లెర్క్
3. మాక్స్ వెర్సాపెన్
4. డేనియల్ రికియార్డో


Answer : 3

ఇటీవల యునెస్కో ఆసియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ అవార్డు పొందిన రైల్వే స్టేషన్ ఏది ?
1. బైకుల్లా రైల్వేస్టేషన్
2. హౌరా రైల్వే స్టేషన్
3. రాయపురం రైల్వే స్టేషన్
4. బరోగ్ రైల్వే స్టేషన్


Answer : 1

భారతదేశ G20 అధ్యక్షతన థింక్ 20 శిఖరాగ్ర సమావేశం ఏ నగరంలో నిర్వహించబడుతోంది ?
1. లక్నో
2. జైపూర్
3. మైసూర్


4. అహ్మదాబాద్


Answer : 3

ఉల్లాస్ అనే యాప్ను ఎవరు ప్రారంభించారు ?
1. విద్యా మంత్రిత్వ శాఖ
2. ఆరోగ్య మంత్రిత్వ శాఖ
3. హోం మంత్రిత్వ శాఖ
4. రక్షణ మంత్రిత్వ శాఖ


Answer : 1

వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరమ్ భాగమైన మొదటి భారతీయ నగరం ఏది ?
1. కొలకత్తా
2. ముంబై
3. బెంగళూరు
4. చెన్నై


Answer : 3

ఏ స్టీమింగ్ ప్లాట్ఫామ్ ప్రారంభించనున్నట్లు నాసా ప్రకటించింది ?
1. SPACE+
2. NASA+
3. NASA OP


4. NASA STREAM


Answer : 2

చీఫ్ మినిస్టర్ కమాండ్ సెంటర్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ?
1. మధ్యప్రదేశ్
2. కేరళ
3. బీహార్
4. ఉత్తరప్రదేశ్


Answer : 4

నేషనల్ కోఆపరేటివ్ కన్సూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏ ఇ-కామర్స్ స్టార్టప్ ఒప్పందం కుదుర్చుకుంది ?
1. బ్లింకిట్
2. మ్యాజిక్పన్
3. ఫ్లిప్కార్ట్
4. అమెజాన్


Answer : 2

US ఫైనాన్స్ ఏజెన్సీకి డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు ?
1. సౌమ్య స్వామినాథన్
2. ప్రీతి టాండన్
3. నిషా బిస్వాల్
4. గీతా గోపీనాథ్


Answer : 3

వరల్డ్ యూనివర్సిటీ గేమ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో బంగారు పతకం సాధించిన భారతీయ మహిళా షూటర్ ఎవరు ?
1. దివ్యాన్ సింగ్ పన్వార్
2. ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్
3. అర్జున్ బాబుటా
4. సౌరభ్ చౌదరి


Answer : 2

శ్రీలంక అథ్లెటిక్స్ నేషనల్ ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది ?
1. 11
2. 12
3. 13
4. 14


Answer : 4

రైతుల కోసం సల్ఫర్ తో పూత పూసిన కొత్త రకం యూరియా యూరియా గోల్డ్ అనే కొత్త రకం యూరియాని ఎవరు ప్రారంభించారు?
1. నరేంద్ర మోడీ
3. నరేంద్ర సింగ్ తోమర్


2. ధర్మేంద్రప్రదెన్
4. అమిత్ షా


Answer : 1

ఇటీవల భారత ప్రభుత్వం ఇండియా స్టాక్‌ను పంచుకోవడానికి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
1. దక్షిణ కొరియా
2. పాపువా న్యూ గినియా
3. మారిషస్
4. శ్రీలంక


Answer : 2

ఏ రాష్ట్రానికి చెందిన జడేరి ‘నమ్‌కట్టి’, చెడిబుట్ట చీర ఇటీవల GI ట్యాగ్‌ను పొందింది?
1. కేరళ
2. తమిళనాడు
3. కర్ణాటక
4. ఆంధ్రప్రదేశ్


Answer : 2

ఇటీవల ఏ దేశం సరోగసి (అద్దెగర్భం) నేరంగా పరిగణించాలని ఆదేశ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది.
1. అమెరికా
2. చైనా
3. సౌత్ కొరియా
4. ఇటలీ


Answer : 4

బీహార్ రోడ్స్ ప్రాజెక్ట్’ కోసం $295 మిలియన్ల సహాయాన్ని ఎవరు అందిస్తారు?
1. WB
2. ADB
3. IMF
4. NDB


Answer : 2

క్రైమ్ ఆఫ్ ఇండియా ప్రచురించబడిన డేటా ప్రకారం తప్పిపోయిన మహిళల జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానం లో ఉంది?
1. మహారాష్ట్ర
2. వెస్ట్ బెంగాల్
3. మధ్యప్రదేశ్
4. ఢిల్లీ


Answer : 1

దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది?
1. జార్ఖండ్
2. ఛత్తీస్‌గఢ్
3. ఒడిషా
4. అస్సాం


Answer : 1

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఇటీవల ‘రిసోర్స్ ఎఫిషియెన్సీ సర్క్యులర్ ఎకానమీ ఇండస్ట్రీ కోయలిషన్ (RECEIC)’ని ఎక్కడ ప్రారంభించారు?
1. జైపూర్
2. అహ్మదాబాద్
3. చెన్నై
4. కొచ్చి


Answer : 3

ఇటీవల ఏ దేశంలో రూబెళ్ళ వ్యాధిని పూర్తిగా తొలగించామని
1. శ్రీలంక
2. భూటాన్
3. బంగ్లాదేశ్
4. ఇరాన్


Answer : 2

RBI యొక్క డిజిటల్ చెల్లింపుల సూచిక ప్రకారం, FY 2022-23లో డిజిటల్ చెల్లింపులలో వృద్ధి శాతం ఎంత?
1. 12.24%
2. 13.24%
3. 14.24%
4. 15.24%


Answer : 2

ప్రపంచంలో అతి పెద్ద ప్రైవేటు ఉపగ్రహమైన జుపిటర్_3 నీ ఏ సంస్థ ప్రయోగించింది ?
1.ISRO
2.NASA
3.EASA
4.Japan Aerospace Exploration Agency


Answer : 3

భారత్, శ్రీలంక దేశాల మధ్య సన్నిహిత సంబంధం మెరుగుపరిచే ప్రక్రియలో భాగంగా భారత నౌకదల ఏ INS శ్రీలంక ట్రంకోమలికిచేరుకుంది?
1.Ins సహ్యాద్రి
2.Ins ఖంజర్
3.Ins చక్ర
4.ins వాగిర్


Answer : 2

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రాణ్ వాయు దేవతా పెన్షన్’ పథకాన్ని ప్రారంభించింది?
1. పంజాబ్
2. రాజస్థాన్
3. హర్యానా
4. ఉత్తరాఖండ్


Answer : 3

ఇటీవల నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. నిషా బిస్వాల్
2. జి. కన్నబిరాన్
3. శివేంద్ర నాథ్


4. సంజయ్ మిశ్రా


Answer : 2

ఇస్రో వారు షార్ కేంద్రంగా PSLV-C56 ద్వారా నేడు కక్షలోకి ఏడు ఉపగ్రహాలను (420కేజీ) విజయవంతంగా ప్రవేశపెట్టారు ఈ ఏ దేశానికి చెందినవి?
1. మలేషియా
2. అమెరికా
3. థాయిలాండ్
4. సింగపూర్


Answer : 4

ఇటీవల భారత మహిళల హాకీ జట్టు ఏ దేశంలో జరిగిన ‘టోర్నియో డెల్ సెంటెనారియో 2023’ టైటిల్‌ను గెలుచుకుంది?
1. ఇటలీ
2. ఫ్రాన్స్
3. జర్మనీ
4. స్పెయిన్


Answer : 4

ఇటీవల యునైటెడ్ నేషన్స్ సోషల్ డెవలప్‌మెంట్ కమిషన్ 62వ సెషన్‌కు అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1. రుచిర కాంబోజ్
2. అహ్మద్ సైఫల్ థాని
3. కార్లా మారియా కార్ల్సన్
4. మిచెల్ బుల్లక్


Answer : 1

బంగ్లాదేశ్ కి మొదటి రూపాయి వాణిజ్య రవాణా పెట్రోపోలు సరిహద్దు నుండి జరిగింది ఈ సరిహద్దు ఏ రాష్ట్రంలో ఉంది?
1. మిజో
2. అస్సా
3. పశ్చిమ బెంగాల్
4. త్రిపుర


Answer : 3

PM మోడీ ఇటీవల ప్రారంభించిన ‘యూరియా గోల్డ్’ మట్టిలో ఏ లోపాన్ని పరిష్కరిస్తుంది?
1. పొటాషియం
2. కాల్షియం
3. భాస్వరం
4. సల్ఫర్


Answer : 4

ఏ భారతీయ సంస్థ ఇటీవల ‘STARFIRE అల్గారిథమ్’ను అభివృద్ధి చేసింది?
1. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
2. ప్లాస్మా పరిశోధనా సంస్థ
3. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్
4. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్


Answer : 1

5వ ప్రపంచ కాఫీ కాన్ఫరెన్స్‌ను ఏ దేశం నిర్వహిస్తోంది?
1. ఇండోనేషియా
2. బ్రెజిల్
3. బ్రిటన్
4. భారతదేశం


Answer : 4

ఏ దేశానికి చెందిన ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు?
1. ఇంగ్లండ్
2. దక్షిణాఫ్రికా
3. ఆస్ట్రేలియా
4. వెస్టిండీస్


Answer : 1

ఇటీవల ‘కార్పొరేట్ డెట్ మార్కెట్ డెవలప్‌మెంట్ ఫండ్’ ఏర్పాటును ఎవరు ప్రకటించారు?
1. ఎస్‌బిఐ
2. ఆర్‌బిఐ
3. SEBI
4. HDFC


Answer : 3

ప్రాథమిక అక్షరాస్యతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది?
1. ఉమంగ్
2. ఉల్లాస్
3. పరివాహన్
4. మదాద్


Answer : 2

ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1న 466 అంబులెన్స్ లను ఒకేరోజు ప్రారంభించింది.?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. హర్యానా
4. కర్ణాటక


Answer : 1

దేశంలో మొట్టమొదటి ఫ్లోటింగ్ స్టోర్‌ను అమెజాన్ ఇండియా ఇటీవల ఎక్కడ ప్రారంభించింది?
1. దాల్ సరస్సు
2. రాజ్‌సమంద్ సరస్సు
3. అష్టముడి సరస్సు
4. చిల్కా సరస్సు


Answer : 2

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ‘డివైన్ లైట్ హౌస్’కి ఎక్కడ శంకుస్థాపన చేశారు?
1. ఒడిషా
2. రాజస్థాన్

Download PDF
3. గుజరాత్
4. మధ్యప్రదేశ్


Answer : 1

ఇటీవల, మహారాష్ట్ర ప్రభుత్వం మొదటి ఉద్యోగ రత్న అవార్డును ఎవరికి ప్రకటించింది?
1. అజీమ్ ప్రేమ్‌జీ
2. గౌతమ్ అదానీ
3. ముఖేష్ అంబానీ
4. రతన్ టాటా


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st August 2023 Current Affairs
2nd August 2023 Current Affairs
3rd August 2023 Current Affairs
4th August 2023 Current Affairs
5th August 2023 Current Affairs
6th August 2023 Current Affairs
7th August 2023 Current Affairs
8th August 2023 Current Affairs
9th August 2023 Current Affairs
10th August 2023 Current Affairs
11th August 2023 Current Affairs
12th August 2023 Current Affairs
13th August 2023 Current Affairs
14th August 2023 Current Affairs
15th August 2023 Current Affairs
16th August 2023 Current Affairs
17th August 2023 Current Affairs
18th August 2023 Current Affairs
19th August 2023 Current Affairs
20th August 2023 Current Affairs
21st August 2023 Current Affairs
22nd August 2023 Current Affairs
23rd August 2023 Current Affairs
24th August 2023 Current Affairs
25th August 2023 Current Affairs
26th August 2023 Current Affairs
27th August 2023 Current Affairs
28th August 2023 Current Affairs
29th August 2023 Current Affairs
30th August 2023 Current Affairs
31st August 2023 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *