3rd February 2023 Current Affairs in Telugu || 03-02-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
జనవరి నెలలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సంస్థ ఎన్ని లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి సింగరేణి చరిత్రలోనే ఆల్ టైం రికార్డును నమోదు చేసిందని సింగరేణి యజామాన్యం ప్రకటించింది.
1. 45.75 లక్షల టన్నులు
2. 46.67 లక్షల టన్నులు
3. 64.7 లక్షల టన్నులు
4. 68.4 లక్షల టన్నులు
భారతదేశంలో తొలి G 20 సమావేశం కి ఏ రాష్ట్రము ఆతిథ్యం ఇవ్వనుంది
1. హర్యానా
2. అస్సాం
3. తెలంగాణ
4. ఆంధ్రప్రదేశ్
కృష్ణా బోర్డుకు కొత్త ఛైర్మన్ గా ఎవరిని నియమిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
1. ఎస్.కె. సిబాల్‌ల
2. శివ్ నందన్ కుమార్
3. నవీన్ కుమార్
4. చందన్ ముఖర్జీ
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం (World Wetlands Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. జనవరి 30
2. జనవరి 31
3. ఫిబ్రవరి 01
4. ఫిబ్రవరి 02
ICC T20 ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఎవరు కొనసాగుతున్నాడు.
1. మహ్మద్ రిజ్వాన్
2. డెవాన్ కాన్వే
3. సూర్యకుమార్ యాదవ్
4. విరాట్ కోహ్లి
ఎఫ్ఎం సీతారామన్ 2023-24 కేంద్ర బడ్జెట్లో భారతీయ రైల్వేలకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు
1. 2.15 లక్షల కోట్లు
2. 2.40 లక్షల కోట్లు
3. 2.50 లక్షల కోట్లు
4. 2.68 లక్షల కోట్లు
భారత దేశం ఏ సంవత్సరం కల్లా పేదరిక రహిత భారత్ స్వావలంబన సాధించాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?
1. 2047
2. 2029
3. 2040
4. 2035
ఈ ఏడాది ఖెలో ఇండియా గేమ్స్ కి స్పాన్సర్ గా ఏ సంస్థ ఉంది?
1. అమెజాన్
2. TCM
3. SFA
4. Dream sports
RBI యొక్క డిజిటల్ చెల్లింపుల సూచీ మార్చిలో 349.30 నుండి సెప్టెంబర్‌లో ఎంతకి పెరిగింది
1. 377.16
2. 377.26
3. 377.43
4. 377.46
వైమానిక దళ నూతన వైస్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు?
1. సందీప్ సింగ్
3. రాజీవ్ సింగ్
2. అమర్ ప్రీత్ సింగ్
4. అరుణ్
అదానీ గ్రూప్ వ్యూహాత్మక ఇజ్రాయెల్ నౌకాశ్రయమైన హైఫాను ఎన్ని బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది
1. 1.1 బిలియన్ డాలర్లు
2. 1.2 బిలియన్ డాలర్లు
3. 1.3 బిలియన్ డాలర్లు
4. 1.4 బిలియన్ డాలర్లు
గణతంత్ర దినోత్సవ వేడుకలు ల్లో రాష్ట్రాల వారీగా శకటాలు లో ప్రథమ స్థానం లో ఏ రాష్ట్రం నిలిచింది?
1. ఉత్తరాఖండ్
2. మహారాష్ట్ర
3. ఉత్తరప్రదేశ్
4. ఆంధ్రప్రదేశ్
మోర్గాన్ స్టాన్లీ భారత్‌కు కొత్త కంట్రీ హెడ్‌గా ఎవరిని నియమించారు
1. అరుణ్ కోహ్లీ
2. రిధమ్ దేశాయ్
3. అనహిత తివారీ
4. సంజయ్ షా
భారత్ ఏ దేశం సహాయం తో అభివృద్ధి చేసిన అత్యంత అధునూతునమైన భూపరిశీలన ఉపగ్రహం “నిసార్” ను ఈ ఏడాది అందుబాటులోనికి రానుంది.
1. రష్యా
2. అమెరికా
3. ప్రాన్స్
4. చైనా
ఎవరికీ UK జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది
1. గురుశరణ్ కౌర్
2. మన్మోహన్ సింగ్
3. సోనియా గాంధీ
4. అటల్ బిహారీ వాజ్‌పేయి
ఏ దేశ మొదటి మహిళా ప్రధానమంత్రిగా మాన్యులా రోకా బోటీని నియమించింది
1. ఈక్వటోరియల్ గినియా
2. కామెరూన్
3. చాడ్
4. కాంగో రిపబ్లిక్
RBI విడుదల చేసిన డేటా ప్రకారం, డిసెంబర్ 2022 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం మైక్రో ATMల సంఖ్య ఎన్ని లక్షలకు చేరుకుంది.
1. 14.19 లక్షలు
2. 13.6 లక్షలు
3. 12.9 లక్షలు
4. 11.5 లక్షలు
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తాజా సమాచారం ప్రకారం, 2012తో పోలిస్తే 2021లో భారతదేశంలో సాధారణీకరించబడిన రాత్రి సమయ కాంతి (Night Time Light (NTL) ) ప్రకాశం ఎంత శాతానికి పెరిగింది.
1. 41%
2. 42%
3. 43%
4. 44%
పరిశోధనా సంస్థ, మెర్కామ్ క్యాపిటల్ ప్రకారం, భారతదేశం యొక్క సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యం 2025 చివరి నాటికి సుమారు ఎన్ని GW( గిగావాట్ ) చేరుకుంటుంది.
1. 90
2. 92
3. 94
4. 95
ఎంతో ప్రత్యేకంగా నిలిచిన ఒంగోలు జాతి ఆవులు సహా మూడు స్వదేశీ గోమాతల జన్యుక్రమాన్ని భారత శాస్త్రవేత్తలు తొలిసారిగా ఏ పరిశోధకులు ఆవిష్కరించారు.
1. IISER – పూణే
2. IISER – భోపాల్
3. IISER మొహాలీ
4. IISER – బెంగళూరు
మురుగు నీటిలో ఉండే కొవిడ్ వైరస్ అవశేషాలతో కొత్త వైరస్ వేరియంట్ల వ్యాప్తిని మరింత పక్కాగా గుర్తించవచ్చని ఏ సంస్థ అధ్యయనం చేసి వెల్లడించాయి.
1. NCBS
2. BET
3. BET & NCBS
4. పై ఏవి కాదు
మొదటి G20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం 1 ఫిబ్రవరి 2023 నుండి 2 ఫిబ్రవరి 2023 వరకు ఏ నగరంలో కొనసాగింది .
1. చెన్నె
2. హైదరాబాద్
3. కోల్‌కతా
4. ముంబై
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st February 2023 Current Affairs,
2nd February 2023 Current Affairs,
3rd February 2023 Current Affairs,
4th February 2023 Current Affairs,
5th February 2023 Current Affairs,
6th February 2023 Current Affairs,
7th February 2023 Current Affairs,
8th February 2023 Current Affairs,
9th February 2023 Current Affairs,
10th February 2023 Current Affairs,
11th February 2023 Current Affairs,
12th February 2023 Current Affairs,
13th February 2023 Current Affairs,
14th February 2023 Current Affairs,
15th February 2023 Current Affairs,
16th February 2023 Current Affairs,
17th February 2023 Current Affairs,
18th February 2023 Current Affairs,
19th February 2023 Current Affairs,
20th February 2023 Current Affairs,
21st February 2023 Current Affairs,
22nd February 2023 Current Affairs,
23rd February 2023 Current Affairs,
24th February 2023 Current Affairs,
25th February 2023 Current Affairs,
26th February 2023 Current Affairs,
27th February 2023 Current Affairs,
28th February 2023 Current Affairs,
29th February 2023 Current Affairs,
30th February 2023 Current Affairs,
31st February 2023 Current Affairs