3rd January 2022 Current Affairs in Telugu || 03-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

3rd January 2022 Current Affairs in Telugu || 03-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,

ప్రపంచ e – వ్యర్థాల పర్యవేక్షణ నివేదిక 2020 ప్రకారం 2019లో విశ్వవ్యాప్తంగా ఎన్ని కోట్ల మెట్రిక్ టన్నుల e-వ్యర్థాలు (Electronic) ఉత్పత్తి అవడం జరిగింది.

1. 6.01 కోట్ల మెట్రిక్ టన్ను
2. 3.84 కోట్ల మెట్రిక్ టన్ను
3. 4.20 కోట్ల మెట్రిక్ టన్ను
4. 5.36 కోట్ల మెట్రిక్ టన్ను

Answer : 4

సాహిత్య అకాడమీ 2021 సాహిత్య అకాడమీ అవార్డుకు దయా ప్రకాష్ సిన్హాను ఏ భాషకు ఎంపిక చేసింది?
1. హిందీ
2. ఇంగ్లీష్
3. ఉర్దూ
4. తమిళం

Answer : 1

క్రిస్టియనా రోనాల్డో ఫూట్ బాల్ లో అత్యధిక గోల్స్ సాధించగా ఈయన ఏ దేశానికి చెందిన వాడు?
1) రష్యా.
2) బ్రెజిల్.
3) అమెరికా.
4) పోర్చుగల్

Answer : 4

ప్రపంచ e వ్యర్థాల పర్యవేక్షణ – 2020 నివేదిక ప్రకారం 2030 నాటికి విశ్వవ్యాప్తంగా e వ్యర్థాలు ఎంత శాతం పెరుగుతాయని అంచనావేసింది.
1. 42%
2. 38%
3. 30%
4. 27%

Answer : 2

ఇటీవల భారతదేశం ఎన్నోవ అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ను ప్రారంభించింది?
1. 2వ
2. 3వ
3. 4వ
4. 5వ

Answer : 2

పాఠశాలలోని 10 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఫ్రీ మొబైల్ టాబ్లెట్ ఇస్తున్న రాష్ట్రం ఏది?
1) ఉత్తరాఖండ్.
2) మధ్యప్రదేశ్.
3) ఉత్తరప్రదేశ్.
4) ఆంద్రప్రదేశ్

Answer : 1

ఇటీవల ఇజ్రాయెల్ కింది వాటిలో దేనిపై బాంబులు వేసింది?
1. ఇరాన్
2. సిరియా
3. జోర్డాన్
4. గాజా

Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది రైతులు 3వ విడత YSR రైతు భరోసా PM కిసాన్ క్రింద లబ్ధి పొందనున్నారు.
1. 50.58 లక్షల మంది
2. 38.24 లక్షల మంది
3. 65.14 లక్షల మంది
4. 95.8 లక్షల మంది

Answer : 1

ఇటీవల ప్రధాని మోదీ 45 ఏళ్ల నాటి ప్రాజెక్ట్ ‘లఖ్వార్ మల్టీపర్పస్ డ్యామ్’ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1. ఛత్తీస్గఢ్
2. పశ్చిమ బెంగాల్
3. ఉత్తర ప్రదేశ్
4. ఒడిశా

Answer : 3

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవల పూర్తి స్వదేశీ విజ్ఞానంతో చేయబడిన యుద్ధనౌకను దర్శించారు.దాని పేరును గుర్తించండి.
1. INS పవన్
2. INS విక్రాంత్
3. INS సింధు
4. INS విరాట్

Answer : 2

ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఏ రైల్వే స్టేషన్కి ‘విరంగనా లక్ష్మీబాయి’గా పేరు పెట్టారు?
1. గోండా
2. బస్తీ
3. ఘజియాబాద్
4. ఝాన్సీ

Answer : 4

ఇటీవల ప్రముఖ ప్రపంచ కంపెనీ “టెస్లా”యొక్క ఆటో పైలట్ టీమ్ తొలి ఉద్యోగిగా భారతీయ సంతతికి చెందిన ఎవరికి అరుదైన గౌరవం దక్కింది. .
1. అశోక్ ఎల్లుస్వామి
2. మనోహర్ విపిన్
3. సతీశ్ మల్తోత్రా
4. శ్రీకాంత్ కురియన్

Answer : 1

ప్రతి సంవత్సరం జనవరి 3న జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోగా ఆరోజు పుట్టునరోజు జరుపుకుంటున్న మహిళ ఎవరు?
1) సరోజిని నాయుడు.
2) ఇందిరా గాంధీ


3) సావిత్రిబాయి పూలే.
4)దుర్గా బాయి

Answer : 3

DRDO తన 64వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంది?
1. 31 డిసెంబర్
2. 1 జనవరి
3. 2 జనవరి
4. 3 జనవరి

Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం మధ్యగల పిల్లలకు కొవిడ్ టీకా వేయడాన్ని ప్రారంభించింది.
1. 14-17 సంవత్సరాల
2. 15-18 సంవత్సరాల
3. 12-15 సంవత్సరాల
4. 18-21 సంవత్సరాల

Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం EWSC (ఆర్థిక బలహీనవర్గాలు) కోటా క్రింద ప్రయోజనాలు కల్పించేందుకు ఎన్ని లక్షల రూపాయలు వార్షికాదాయాన్ని సరిహద్దుగా తీసుకుంది.
1. 7 లక్షల రూపాయలు
2. 8 లక్షల రూపాయలు
3. 10 లక్షల రూపాయలు
4. 5 లక్షల రూపాయలు

Answer : 2

100 రోజుల పఠన ప్రచారాన్ని ‘పాధే భారత్’ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి ఎవరు?
1. నరేంద్ర మోడీ
2. అమిత్ షా
3. ధర్మేంద్ర ప్రధాన్
4. పీయూష్ గోయల్

Answer : 3

భారత దిగ్గజ బౌలర్ లలో తొలిస్థానంలో నిలిచిన అనిల్ కుంబ్లే ఎన్ని వికెట్లను తన కెరీర్ లో తీశాడు.
1. 600
2. 619
3. 588
4. 702

Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక వర్గం మహిళల అసభ్యకర చిత్రాలను వేలం వేసే ఒక APP పై నిషేధం విధించి తొలగించింది. ఆ APP పేరును గుర్తించండి.
1. అమెరికన్ హామ్ స్టర్
2. జబ్ తక్మెట్
3. Xవాలా
4. బుల్లీ బాయ్

Answer : 4

కింది వాటిలో దేని ప్రకారం, 2021 సంవత్సరంలో భారతదేశంలో దాదాపు 126 పులులు చనిపోయాయి?
1. యునెస్కో
2. నీతి ఆయోగ్
3. నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ
4. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం YSR రైతు భరోసా – PMకిసాన్ క్రింద రైతులకు ఎన్ని వేల కోట్ల రూపాయలు విడుదల చేయనుంది.?
1. 787 కోట్ల రూ||
2. 1036 కోట్ల రూ||
3. 856.36 కోట్ల రూ||
4. 903.21 కోట్ల రూ||

Answer : 2

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మురికి వాడల్లో నివసిస్తున్న జాబితా ఎంత శాతంగా ఉన్నారు?
1. 16%
2. 21%
3. 27%
4. 25%

Answer : 1

భారత కేంద్ర గృహపట్టణ వ్యవహారాల శాఖ స్మార్ట సిటీ మిషన్ క్రింద ఎన్ని ప్రాజెక్టులు దేశ వ్యాప్తంగా పూర్తయినట్లు ప్రకటించింది.
1. 7983
2. 4863
3. 3131
4. 2863

Answer : 3

Download PDF

టర్కీ నగరం ఇస్తాంబుల్లో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన సతీష్ కుమార్ ఆంద్రప్రదేశ్ లోని ఏజిల్లాకు చెందినవాడు?
1) శ్రీకాకుళం.
2) విజయవాడ.
3) చిత్తూరు.
4) కృష్ణా

Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *