3rd January 2023 Current Affairs in Telugu || 03-01-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

3rd January 2023 Current Affairs in Telugu || 03-01-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ఏ దేశ 39వ అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా (77) ప్రమాణ స్వీకారం చేశారు.
1. మెక్సికో
2. రియో డి జనీరో
3. కెనడా
4. బ్రెజిల్


Answer : 4

భారత్డై నమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) డైరెక్టర్ (టెక్నికల్) గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.
1. మాధవరావు
2. పి. ఉదయ్ కుమార్
3. ఆంజనేయ గౌడ్
4. శ్రీనివాస రాజు


Answer : 1

దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు
1. మాధవరావు
2. పి. ఉదయ్ కుమార్
3. ఆంజనేయ గౌడ్
4. శ్రీనివాస రాజు


Answer : 2

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.
1. శ్రీనివాస రాజు
2. వెంకటేశ్వర్ రెడ్డి
3. శ్రీనివాస రాజు
4. ఇ. ఆంజనేయ గౌడ్


Answer : 4

టై హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ గా ఎవరు నియమితులయ్యారు
1. చరణ్ లక్కరాజు
2. విక్రాంత్ వర్షిణి
3. విజయ్ జైన్
4. రషీదా అదెన్వాలా


Answer : 4

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా ఎవరు బాధ్యతలు చేపట్టారు.
1. రవి గుప్తా
2. ఆనంద్ జైన్
3. గుర్మీత్ సింగ్
4. అబ్దుల్ వహీద్ షా


Answer : 1

టీటీడీ కార్యనిర్వాహణాధికారిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు
1. ధర్మారెడ్డి
2. జవహర్ రెడ్డి
3. సత్యనారాయణ
4. అనిల్ కుమార్


Answer : 1

కొవిడ్ ఒమై క్రాన్ ఉప వేరియంట్ ఎక్సీబీబీ.1.5 తొలి కేసు భారత్ లోనూ ఏ రాష్ట్రంలో నమోదైంది.
1. తెలంగాణ
2. హర్యానా
3. గుజరాత్
4. తెలంగాణ


Answer : 3

ఈ కింది వాటిలో ఎవరు మొబైల్ యాప్ ‘ప్రహరీ మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క మాన్యువల్ ప్రారంభించారు.
1. అమిత్ షా
2. జై షా
3. సోనాల్ షా
4. యోగి ఆదిత్యనాథ్


Answer : 1

ప్రముఖుడు ఆర్ కృష్ణకుమార్ (84) ఇటీవల కన్నుమూశారు.అతడు ఏ సంస్థ అధ్యక్షుడుగా వ్యవహరించారు?
1. క్రోమా
2. టాటా గ్రూప్
3. ఫ్లిప్‌కార్ట్
4. జియోమార్ట్


Answer : 2

గుజరాత్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మంజుల సుబ్రమణ్యం ఇటీవల కన్నుమూశారు.ఆమె ఏ సంవత్సరంలో గుజరాత్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
1. 2005
2. 2006
3. 2007
4. 2008


Answer : 3

యునైటెడ్ స్టేట్స్ (అమెరికా)లో చైనా రాయబారి ఎవరు ఆ దేశ కొత్త విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు.
1. కుయ్ టియాంకై
2. వాంగ్ యి
3. లియు జియాన్చావో
4. క్విన్ గ్యాంగ్


Answer : 4

Download PDF

జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం (National Women Teachers Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. జనవరి 02
2. జనవరి 03
3. జనవరి 04
4. జనవరి 05


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st January 2023 Current Affairs
2nd January 2023 Current Affairs
3rd January 2023 Current Affairs
4th January 2023 Current Affairs
5th January 2023 Current Affairs
6th January 2023 Current Affairs
7th January 2023 Current Affairs
8th January 2023 Current Affairs
9th January 2023 Current Affairs
10th January 2023 Current Affairs
11th January 2023 Current Affairs
12th January 2023 Current Affairs
13th January 2023 Current Affairs
14th January 2023 Current Affairs
15th January 2023 Current Affairs
16th January 2023 Current Affairs
17th January 2023 Current Affairs
18th January 2023 Current Affairs
19th January 2023 Current Affairs
20th January 2023 Current Affairs
21st January 2023 Current Affairs
22nd January 2023 Current Affairs
23rd January 2023 Current Affairs
24th January 2023 Current Affairs
25th January 2023 Current Affairs
26th January 2023 Current Affairs
27th January 2023 Current Affairs
28th January 2023 Current Affairs
29th January 2023 Current Affairs
30th January 2023 Current Affairs
31st January 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *