3rd July 2023 Current Affairs in Telugu || 03-07-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

3rd July 2023 Current Affairs in Telugu || 03-07-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

సాగర్ సామాజిక్ సహయోగ్’ కొత్త CSR మార్గదర్శకాలను ఎవరు ఆవిష్కరించారు ?
1. నరేంద్ర మోడీ
2. ద్రౌపది ముర్ము
3. సర్బానంద సోనోవాల్
4. నరేంద్ర సింగ్ తోమర్


Answer : 3

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత ?
1. 67
2. 68
3. 69
4. 70


Answer : 1

ఆపరేషన్ కన్విక్షన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
1. కేరళ
2. ఉత్తరప్రదేశ్
3. తమిళనాడు
4. కర్ణాటక


Answer : 2

భారతదేశంలో హైడ్రోజన్తో నడిచే తొలి రైలు ఏ రాష్ట్రం నుండి ప్రారంభమవుతుంది ?
1. మహారాష్ట
2. హర్యానా
3. జార్ఖండ్
4. ఉత్తర ప్రదేశ్


Answer : 2

ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ?
1. ఆర్డీ హోల్లా – మైనీ
2. దేవికా చంద్ర
3. మోహినీ దేవి
4. విద్యా దేవి


Answer : 1

రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్ను ఎవరు ప్రారంభించారు ?
1. నారాయణ రాణే
2. నితిన్ గడ్కారీ
3. పక్షోత్తం రూపాలా
4. పీయూష్ గోయల్


Answer : 3

ది యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్ అనే కొత్త పుస్తకాన్ని ఎవరు రచించారు ?
1. కరునామై
2. విద్యాశా
3. రూపా పాయ్
4. రేణు కపిల్


Answer : 3

కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డుకు ఎంపికైన బంగ్లాదేశ్ పౌరుడు ఎవరు ?
1. అరునంద్
2. శబూన్
3. కిరణ్ కుమార్ దాచాండ్
4. కిషోర్ కుమార్ దాస్


Answer : 4

గ్రీన్ హైడ్రోజన్ పై అంతర్జాతీయ సదస్సును ఏ దేశం నిర్వహించనుంది ?
1. అమెరికా
2. రష్యా
3. బ్రిటన్
4. భారతదేశం


Answer : 4

ఫిఫా క్లబ్ ప్రపంచ కప్ 2023 ఏ నగరంలో నిర్వహించబడుతుంది ?
1. దుబాయ్
2. న్యూఢిల్లీ
3. జెడ్డా
4. టెహ్రాన్


Answer : 3

ఏ రాష్ట్రానికి చెందిన అమ్రోహా దోలక్ అనే ఉత్పత్తికి GI ట్యాగ్ లభించింది ?
1. కేరళ
2. ఉత్తరప్రదేశ్
3. తమిళనాడు
4. కర్ణాటక


Answer : 2

CBI నూతన ప్రత్యేక డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ?
1. అజయ్ భట్నాగర్
2. ఆనంద్ కుమార్
3. శేఖర్ పర్నేకర్
4. వినోద్ రాయ్


Answer : 1

ఫెడరల్ బ్యాంక్ పార్ట్ టైమ్ చైర్మన్గా RBI ఎవరి నియామకానికి ఆమోదం తెలిపింది ?
1. విష్ణు వర్ధన్
2. ఆనంద్ కుమార్
3. ఏపీ హోటా
4. ఆర్ వర్మ


Answer : 3

యునైటెడ్ స్టేట్స్ డెపలప్ మెంట్ ప్రోగ్రామ్ కొత్త అండర్ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ?
1. రైమాన్ హాష్
2. ఇకోలి హికా
3. అముత్
4. జు హాలియాంగ్


Answer : 4

ఏ కేంద్ర విభాగం 5G అండ్ బియాండ్ హ్యాకథాన్ 2023ని ప్రకటించింది ?
1. ట్రాయ్
2. నీతి ఆయోగ్
3. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్
4. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ


Answer : 3

విద్యుత్ రంగంలో కొత్త సంస్కరణల కోసం వరల్డ్ బ్యాంక్ ఏ రాష్ట్రానికి 200 మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది ?
1. హిమాచల్ ప్రదేశ్
2. ఉత్తరప్రదేశ్
3. తమిళనాడు
4. సిక్కిం


Answer : 1

గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ జాబితాలో గుర్తింపు పొందిన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడుఎవరు ?
1. అజయ్ బంగా
2. ఉమేష్ చంద్ర
3. శక్తికాంత దాస్
4. కిరణ్ జెడి


Answer : 1

మల్టీ బిలియన్ డాలర్ సంస్థగా నిలిచిన భారతదేశ తొలి ఎయిర్లైన్ సంస్థ ఏది ?
1. ఎయిర్ ఇండియా
2. ఇండిగో
3. ఎయిర్లైన్
4. ఎయిర్ ఏషియా


Answer : 2

వ్యవసాయ ఎరువులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త పథకం పేరు ఏంటి ?
1. పీఎం కిసాన్ సహాయ్
2. సీఎం ప్రణామ్
3. పీఎం యూరియా
4. పీఎం ఫర్టిలైజర్స్


Answer : 2

లేడీస్ యూరోపియన్ టూర్ ఈవెంట్ను రెండవ సారి గెలుచుకున్న భారతీయ మహిళ ఎవరు ?
1. దీక్షా దాగర్
2. దేవికా
3. ప్రేమిక
4. ప్రియాంక చంద్ర


Answer : 1

సాగర్ సామాజిక్ సహయోగ్’ కొత్త CSR మార్గదర్శకాలను ఎవరు ఆవిష్కరించారు ?
1. నరేంద్ర మోడీ
2. ద్రౌపది ముర్ము
3. సర్బానంద సోనోవాల్
4. నరేంద్ర సింగ్ తోమర్


Answer : 3

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత ?
1. 67
2. 68
3. 69
4. 70


Answer : 1

ఆపరేషన్ కన్విక్షన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
1. కేరళ
2. ఉత్తరప్రదేశ్
3. తమిళనాడు
4. కర్ణాటక


Answer : 2

భారతదేశంలో హైడ్రోజన్తో నడిచే తొలి రైలు ఏ రాష్ట్రం నుండి ప్రారంభమవుతుంది ?
1. మహారాష్ట
2. హర్యానా
3. జార్ఖండ్
4. ఉత్తర ప్రదేశ్


Answer : 2

ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ?
1. ఆర్డీ హోల్లా – మైనీ
2. దేవికా చంద్ర
3. మోహినీ దేవి
4. విద్యా దేవి


Answer : 1

రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్ను ఎవరు ప్రారంభించారు ?
1. నారాయణ రాణే
2. నితిన్ గడ్కారీ
3. పక్షోత్తం రూపాలా
4. పీయూష్ గోయల్


Answer : 3

ది యోగా సూత్రాస్ ఫర్ చిల్డ్రన్ అనే కొత్త పుస్తకాన్ని ఎవరు రచించారు ?
1. కరునా
2. విద్యశా
3. రూపా పాయ్
4. రేణు కపిల్


Answer : 3

కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డుకు ఎంపికైన బంగ్లాదేశ్ పౌరుడు ఎవరు ?
1. అరునంద్
2. శబూన్
3. కిరణ్ కుమార్ దాచాండ్
4. కిషోర్ కుమార్ దాస్


Answer : 4

Download PDF

గ్రీన్ హైడ్రోజన్ పై అంతర్జాతీయ సదస్సును ఏ దేశం నిర్వహించనుంది ?
1. అమెరికా
2. రష్యా
3. బ్రిటన్
4. భారతదేశం


Answer : 4

ఫిఫా క్లబ్ ప్రపంచ కప్ 2023 ఏ నగరంలో నిర్వహించబడుతుంది ?
1. దుబాయ్
2. న్యూఢిల్లీ
3. జెడ్డా
4. టెహ్రాన్


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st July 2023 Current Affairs
2nd July 2023 Current Affairs
3rd July 2023 Current Affairs
4th July 2023 Current Affairs
5th July 2023 Current Affairs
6th July 2023 Current Affairs
7th July 2023 Current Affairs
8th July 2023 Current Affairs
9th July 2023 Current Affairs
10th July 2023 Current Affairs
11th July 2023 Current Affairs
12th July 2023 Current Affairs
13th July 2023 Current Affairs
14th July 2023 Current Affairs
15th July 2023 Current Affairs
16th July 2023 Current Affairs
17th July 2023 Current Affairs
18th July 2023 Current Affairs
19th July 2023 Current Affairs
20th July 2023 Current Affairs
21st July 2023 Current Affairs
22nd July 2023 Current Affairs
23rd July 2023 Current Affairs
24th July 2023 Current Affairs
25th July 2023 Current Affairs
26th July 2023 Current Affairs
27th July 2023 Current Affairs
28th July 2023 Current Affairs
29th July 2023 Current Affairs
30th July 2023 Current Affairs
31st July 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *