3rd May 2022 Current Affairs in Telugu || 03-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

3rd May 2022 Current Affairs in Telugu || 03-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

సీబీడీటీ చైర్పర్సన్ అదనపు బాద్యతలు ఎవరు స్వీకరించారు?
1. అనితా కపూర్
2. రాణి సింగ్ నాయర్
3. సంగీత సింగ్
4. ప్రమోద్ చంద్ర మోడీ


Answer : 3

నూతన విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.
1. మంజీవ్ సింగ్ పూరి
2. వినయ్ మోహన్ క్వాత్రా
3. తరంజిత్ సింగ్ సంధు
4. హర్షవర్ధన్ ష్రింగ్లా


Answer : 2

CIA చీప్ టెక్నాలజీ ఆఫీసర్ గా ఎవరు నియమితులైనారు?
1. రబీందర్ సింగ్
2. నందు మూల చందాని
3. తరంజిత్ సింగ్ సంధు
4. హర్షవర్ధన్ ష్రింగ్లా


Answer : 2

ప్రపంచంలోని ‘ మోస్ట్ యాక్టివ్ ఇన్వెస్టర్స్ యాక్సిలరేటర్స్ , ఇంక్యుబేటర్స్’లో టీహబ్ ఎన్నోవ స్థానంలో నిలిచినట్టు 2022 త్రైమా సిక నివేదికలో ట్రాక్షన్ జియో స్పష్టం చేసింది .
1. 4వ స్థానం
2. 5వ స్థానం
3. 6వ స్థానం
4. 8వ స్థానం


Answer : 2

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1. రాజీవ్ కుమార్
2. అమిత్ షా
3. రాజ్నాథ్ సింగ్
4. సుమన్ బేరీ


Answer : 4

ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపు కోసం పురపాలక శాఖ చేపట్టిన ఎర్లీ బర్డ్ స్కీం తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని కోట్ల ఆదాయాన్ని సమకూర్చింది?
1. 965
2. 995
3. 1005
4. 1015


Answer : 1

ఏప్రిల్ 25 నుంచి 30 వరకు బ్యాంకాక్ లో జరిగిన ఆసియా యూత్ బాలికల బీచ్ హ్యాండ్ బాల్ టోర్నీలో ఏ దేశం రజత పతకం సాధించింది?
1. భారత్
2. హాంకాంగ్
3. చైనా
4. జపాన్


Answer : 1

ఆర్ధిక సమస్యలతో చిక్కుకు పోయిన పాకిస్తాన్ కు ఏ దేశం 8 బిలియన్ డాలర్లు ఆర్ధిక సహాయం ప్రకటించింది?
1. చైనా
2. అమెరికా
3. సౌదీ అరేబియా
4. తజకిస్థాన్


Answer : 3

75వ వార్షికోత్సవ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ ప్యానెల్లో సబ్యురాలిగాఎంపికైన బాలివుడ్ నటి ఎవరు?
1. దీపిక పదుకొనే
2. ప్రియాంక
3. కైరా అద్వానీ
4. దిశా పటాని


Answer : 1

విన్ఎయిర్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్ ఈక్విటీలో 79 శాతం వాటాను ఎన్ని కోట్లకు కొనుగోలు చేసింది.
1. 160 కోట్లు
2. 180 కోట్లు
3. 200 కోట్లు
4. 220 కోట్లు


Answer : 3

ఈ ఏడాది ఏప్రిల్లో GST వసూళ్లు రికార్డు స్థాయిలో ఎన్ని కోట్లు వసూలు అయ్యాయి?
1. 1.68 లక్షల కోట్లు
2. 1.84 లక్షల కోట్లు
3. 1.97 లక్షల కోట్లు
4. 2.05 లక్షల కోట్లు


Answer : 1

జీన్ బ్యాంక్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏది?
1. కేరళ
2. తెలంగాణ
3.మహారాష్ట్ర
4. పశ్చిమ బెంగాల్


Answer : 3

MSMEల కోసం ‘ఓపెన్-ఫర్-అల్’ డిజిటల్ ఎకోసిస్టమ్ను ఏ ఇండియన్ బ్యాంక్ ప్రారంభించింది?
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2. ICICI బ్యాంక్
3.HDFC బ్యాంక్
4. కెనరా బ్యాంక్


Answer : 2

నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ (NCF) కోసం ‘మాండేట్ డాక్యుమెంట్’ను ప్రారంభించిన సంస్థ ఏది?
1. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
2. AICTE
3.కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ
4. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ


Answer : 3

‘సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్-2022’ వేదిక ఏది?
1. ముంబై
2. న్యూఢిల్లీ
3.బెంగళూరు
4. చెన్నై


Answer : 3

సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ 2022 ని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు?
1) హైదరాబాద్
2) బెంగళూరు
3) చెన్నై
4) భువనేశ్వర్


Answer : 2

మహిళా పారిశ్రామికవేత్తలకు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను అందించడానికి గూగుల్ ఈ క్రింది ఏ రాష్ట్రంలో అవగాహన ఒప్పందం చేసుకుంది?
1) ఆంధ్ర ప్రదేశ్
2) తమిళనాడు
3) తెలంగాణ
4) ఒడిస్సా


Answer : 3

ప్రపంచంలో తొలిసారిగా బర్డ్ ఫ్లూ వైరస్ ను ఏ దేశంలో గుర్తించారు?
1) చైనా
2) బ్రెజిల్.
3) నేపాల్
4) అమెరికా


Answer : 4

కాస్మోస్ మలబారికస్ ప్రాజెక్టు కోసం కేరళ ప్రభుత్వం ఏ దేశంతో అవగాహన ఒప్పందం చేసుకుంది?
1) నెదర్లాండ్
2) అమెరికా
3) చైనా
4) జపాన్


Answer : 1

ఇటీవలి నివేదిక ప్రకారం, రష్యా రక్షణ పరిశ్రమను నాశనం చేసేందుకు రష్యాలోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తలందరినీ ఏ దేశం కొనుగోలు చేయాలని యోచిస్తోంది?
1. ఉక్రెయిన్
2. ఇటలీ
3. NATO
4. USA


Answer : 4

ఇటీవల కింది వాటిలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం డ్రాఫ్ట్ బ్యాటరీ స్వాపింగ్ పాలసీని విడుదల చేసింది ఏది?
1. M/o రోడ్డు & రవాణా
2. నీతి ఆయోగ్
3. కేంద్ర ప్రభుత్వం
4. లోక్ సభ


Answer : 2

భారతదేశంలో డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీని ఏది ప్రారంభించనుంది?
1. ఉబెర్ ఈట్స్
2. ఫుడ్ పాండా
3. జొమాటో
4. స్విగ్గీ


Answer : 4

స్టార్ 9 మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ పవన్ హన్స్ లిమిటెడ్లో ప్రభుత్వ వాటాని ఎంత శాతం కొనుగోలు చేస్తుంది?
1. 49%
2. 51%
3. 67%
4. 71%


Answer : 2

ఇటీవల ఇటీవలి వాటిలో వీరిలో ఎవరు సిక్కు ప్రతినిధి బృందాన్ని కలుసుకున్నారు?
1. నరేంద్ర మోదీ
2. అమిత్ షా
3. అజిత్ దోవల్
4. రాజ్నాథ్ సింగ్


Answer : 1

Download PDF

ఇటీవల ఎస్ జైశంకర్ ఏ దేశ ప్రధానిని కలిశారు?
1. బంగ్లాదేశ్
2. నేపాల్
3. భూటాన్
4. శ్రీలంక


Answer : 3

కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు?
1. జితేంద్ర సింగ్
2. పీయూష్ గోయల్
3. ధర్మేంద్ర ప్రధాన్
4. సర్బానంద సోనోవాల్


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st May 2022 Current Affairs
2nd May 2022 Current Affairs
3rd May 2022 Current Affairs
4th May 2022 Current Affairs
5th May 2022 Current Affairs
6th May 2022 Current Affairs
7th May 2022 Current Affairs
8th May 2022 Current Affairs
9th May 2022 Current Affairs
10th May 2022 Current Affairs
11th May 2022 Current Affairs
12th May 2022 Current Affairs
13th May 2022 Current Affairs
14th May 2022 Current Affairs
15th May 2022 Current Affairs
16th May 2022 Current Affairs
17th May 2022 Current Affairs
18th May 2022 Current Affairs
19th May 2022 Current Affairs
20th May 2022 Current Affairs
21st May 2022 Current Affairs
22nd May 2022 Current Affairs
23rd May 2022 Current Affairs
24th May 2022 Current Affairs
25th May 2022 Current Affairs
26th May 2022 Current Affairs
27th May 2022 Current Affairs
28th May 2022 Current Affairs
29th May 2022 Current Affairs
30th May 2022 Current Affairs
31st May 2022 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *