3rd May 2023 Current Affairs in Telugu || 03-05-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

3rd May 2023 Current Affairs in Telugu || 03-05-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్కు తొలి స్వర్ణం సాధించిన క్రీడాకారులు ఎవరు ?
1. సాత్విక్ సాయిరాజ్ దినేష్
2. దినేష్ ఖన్నా – చిరాగ్ శెట్టి ఖన్నా
3. సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి
4. చిరాగ్ శెట్టి – మనోజ్ కుమార్


Answer : 3

ప్ర‌పంచ ప‌త్రికా స్వేచ్ఛా దినోత్స‌వం (World Press Freedom Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే – 02
2. మే – 03
3. మే – 04
4. మే – 05


Answer : 2

ఉత్తమ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇయర్ అవార్డు 2023 అందుకున్న సింగరేణి సోలార్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది ?
1. తమిళనాడు
2. తెలంగాణ
3. బీహార్
4. గుజరాత్


Answer : 2

ప్రపంచ చెస్ ఛాంపియన్సిఫ్ – 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
1. లిరెన్ డింగ్
2. హికారు నకమురా
3. వెస్లీ సో
4. టైమర్ రాడ్జాబోవ్


Answer : 1

ఐసీసీ ప్రకటించిన వార్షిక టెస్ట్, టీట్వంటీ లలో మొదటి స్థానంలో నిలిచిన జట్టు ఏది
1. భారత క్రికెట్ జట్టు
2. అమెరికా క్రికెట్ జట్టు
3. ఆఫ్రికా క్రికెట్ జట్టు
4. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు


Answer : 1

అఖిలభారత ఫుట్ బాల్ సమైఖ్య రాజ్యాంగాన్ని ఖరారు చేసే బాధ్యతను సుప్రీంకోర్టు ఎవరికి అప్పచెప్పింది.?
1. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.
2. జస్టిస్ K. M. జోసెఫ్.
3. జడ్జి ఎల్. నాగేశ్వరరావు
4. జస్టిస్ ముఖేష్ షా.


Answer : 3

విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 కి ఎంపికైన భారతీయ మహిళా క్రికెటర్ ఎవరు?
1. స్మృతి మంధాన
2. హార్మన్ ప్రీత్ కౌర్
3. మిథాలీ రాజ్
4. జెమిమా రోడ్రిగ్స్


Answer : 2

ఏ దేశానికి భారత్ రక్షణ అవసరాల నిమిత్తం గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాప్ట్ ను బహుకరించనుంది.?
1. మాల్దీవులు
2. శ్రీ లంక
3. సీషెల్స్
4. మారిషస్


Answer : 1

రిస్క్ బేస్డ్ AI నియంత్రణను అనుసరించడానికి ఏ గ్రూప్ అంగీకరించింది ?
1. G4


2. G7
3. G20
4. బ్రిక్స్


Answer : 2

భారత సైన్యం మొదటిసారి ఎంత మంది మహిళా అధికారులను ఆర్టిలరీ రెజిమెంట్లో చేర్చింది ?
1. 3
2. 4
3.5
4. 6


Answer : 3

రోమ్ ఏటీపీ చాలెంజర్టెన్నిస్ టోర్నీ విజేతగా నిలిచిన భారతీయుడు ఎవరు.?
1. ప్రజ్నేష్ గుణేశ్వరన్
2. యుకీ భాంబ్రీ
3. జీవన్ నెడుంచెజియన్
4. సుమీత్ నగల్


Answer : 4

ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అత్యధికంగా రుణాలు తీసుకున్న ఆసియా దేశం ఏది ?
1. థాయిలాండ్
2. శ్రీలంక
3. ఉక్రెయిన్
4. పాకిస్థాన్


Answer : 4

ఏ రాష్ట్ర అటవీ అధికారులు అరికొంబన్ అనే ఏనుగును పట్టుకోవడానికి ప్రత్యేక మిషన్ చేపట్టారు ?
1. తమిళనాడు
2. ఆంధ్రప్రదేశ్
3. రాజస్థాన్
4. కేరళ


Answer : 4

విద్యుత్ దొంగతనాన్ని అరికట్టేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం బిజిలీ మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది ?
1. ఉత్తర ప్రదేశ్
2. మధ్యప్రదేశ్
3. బీహార్
4. గుజరాత్


Answer : 3

బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన CEOగా ఎవరు నియమితులయ్యారు ?
1. ప్రశాంత్ కుమార్
2. వివేక్ చంద్
3. మోహన్ కుమార్
4. దేవదత్తా చంద్


Answer : 4

ఏ రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ నేషనల్ రియల్ ఎస్టేట్ అవార్డును అందుకుంది ?
1. తమిళనాడు
2. ఆంధ్రప్రదేశ్
3. రాజస్థాన్
4. గుజరాత్


Answer : 3

కలెక్టివ్ స్పిరిట్, కాంక్రీట్ యాక్షన్’ అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు ?
1. అమిత్ షా
2. నరేంద్ర మోడీ
3. నితిన్ గడ్కరీ
4. నిర్మల సీతారామన్


Answer : 2

ప్రపంచ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నీ స్టేజి 2 ఎక్కడ జరుగుతుంది.?
1. సమర్కాండ్
2. తాష్కెంట్
3. బుఖారా
4. బిష్కెక్


Answer : 2

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ – 2023 పురుషుల డబుల్స్ టైటిల్ గెల్చుకున్న సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ లలో ఎన్నో స్థానంలో నిలిచింది.?
1. 3వ స్థానం
2. 4వ స్థానం
3. 5వ స్థానం
4. 6వ స్థానం


Answer : 3

మే 24న GSLV -F12 రాకెట్ ద్వారా ఇండియన్ నావిగేషన్ సిస్టం అభివృద్ధి కోసం ప్రయోగించనున్న శాటిలైట్ పేరు ఏమిటి.?
1. నావిక్ – 1
2. నావిక్ – 2
3. నావిక్ – 3


4. నావిక్ – 4


Answer : 1

సమాచార హక్కు చట్ట ప్రకారం రైల్వే శాఖ వందే భారత రైళ్ల సరాసరి వేగాన్ని ఎంతగా వెల్లడించింది.?
1. గంటకు 81 కీ.మీ. వేగం
2. గంటకు 82 కీ.మీ. వేగం
3. గంటకు 83 కీ.మీ. వేగం
4. గంటకు 84 కీ.మీ. వేగం


Answer : 3

భారతదేశంలో 2023 ఏప్రిల్ మాసానికి నిరుద్యోగిత రేటు ఎంతగా నమోదయింది.?
1. 8.01%
2. 8.11%
3. 8.21%
4. 8.31%


Answer : 2

ఆసియా కప్ క్రికెట్ 2023లో పాల్గొనడానికి అర్హత సాధించిన జట్టు ఏది?
1. అమెరికా
2. కెనడా
3. ఆఫ్రికా
4. నేపాల్


Answer : 4

నేషనల్ మెడికల్ డివైస్ పాలసీలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్ని మెడికల్ డివైస్ పార్కులను కేంద్రం ఏర్పాటు చేయనుంది.?
1. 3
2. 4
3. 5
4. 6


Answer : 2

మలేరియా నిర్మూలన అంశం మీద ‘ఆసియా పసిఫిక్ లీడర్స్’ సదస్సు కు ఆతిథ్యమిచ్చిన దేశం ఏది.?
1. కెనడా
2. ఆఫ్రికా
3. నేపాల్
4. భారత్


Answer : 4

చాట్ జిపిటికీ పోటీగా ఏ దేశం గిగా చాట్ ఏఐ చాట్ బాట్ ను ప్రారంభించింది.?
1. కెనడా
2. ఆఫ్రికా
3. రష్యా
4. భారత్


Answer : 3

భారతదేశం ఏ దేశానికి పులులను పంపనుంది.?
1. కాంబోడియా
2. ఆఫ్రికా
3. రష్యా
4. భారత్


Answer : 1

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ చలనచిత్ర పురస్కారాలు – 2023లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎన్ని అవార్డులు దక్కించుకుంది.?
1. 3
2. 4
3. 5
4. 6


Answer : 3

జాతీయ పంచాయతీ అవార్డులలో తెలంగాణ రాష్ట్రానికి 13 అవార్డులతో ఎన్నో స్థానంలో నిలిచింది?
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం


Answer : 1

ది వరల్డ్ రిస్క్ ఇండెక్స్ 2022 ప్రకారం 2011 – 2021 మధ్య జరిగిన విపత్తులలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
1. ఆఫ్రికా
2. రష్యా
3. భారత్
4. పిలిఫిన్స్


Answer : 4

ఇటీవల కేంద్ర మంత్రిమండలి 10 అణు రియాక్టర్లను ఎన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది.?
1. 7
2. 6
3. 5


4. 4


Answer : 3

2023 ఎప్రిల్‌ మాసానికి తెలంగాణ లో వసూళ్లు అయినా జీఎస్టీ ఆదాయం ఎంత.?
1. 5,622 కోట్లు
2. 5,621 కోట్లు
3. 5,620 కోట్లు
4. 5,619 కోట్లు


Answer : 1

2023 ఎప్రిల్‌ మాసానికి దేశంలో వసూళ్లు అయినా జీఎస్టీ ఆదాయం ఎంత.?
1. 1.67,035 కోట్లు
2. 1.87,035 కోట్లు
3. 1.87,035 కోట్లు
4. 1.97,035 కోట్లు


Answer : 3

ఏ దేశం కొత్త రాజ్యాంగ రచనకు ఆ దేశ ప్రజలు రెఫరెండం లో అనుకూలంగా తీర్పు ఇచ్చారు.?
1. రష్యా
2. ఉజ్బెకిస్తాన్
3. పాకిస్తాన్
4. ఉక్రెయిన్


Answer : 2

రాజ్యాంగలోని ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు విడాకుల కేసులను ఆరు నెలల లోపే పరిష్కరించవచ్చని తీర్పు ఇచ్చింది.?
1. ఆర్టికల్ 140
2. ఆర్టికల్ 141
3. ఆర్టికల్ 142
4. ఆర్టికల్ 143


Answer : 3

ఏప్రిల్ – 2023 మాసానికి సంబంధించిన భారత తయారీ రంగ వృద్ధి ఎంతగా నమోదు అయింది.?
1. 55.2 పాయింట్లు
2. 56.2 పాయింట్లు
3. 57.2 పాయింట్లు
4. 58.2 పాయింట్లు


Answer : 3

తాజాగా భారత్ లో అరోరా అనే ఖగోళ అధ్బుతం ఎక్కడ ఆవిష్కృతమైంది.?
1. లడఖ్
2. ముంబై
3. హైదరాబాద్
4. కోల్కతా


Answer : 1

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ 2023 అవార్డు ఎవరికి దక్కింది.?
1. లోవ్లినా బోర్గోహైన్
2. కర్ణం మల్లీశ్వరి
3. జెరెమీ లాల్రిన్నుంగా
4. మీరాబాయి ఛాను


Answer : 4

జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రెండు కొత్తరకం సాలెపురుగులను గుర్తించింది. వాటికి ఏమని పేరు పెట్టింది.?
1. పింటెల్లాద్రితీ
2. పింటెల్లాప్లాట్నీకీ
3. 1 & 2
4. None of the Above


Answer : 3

Download PDF

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ – 2023 నుండి ఆతిథ్యమిస్తున్న నగరం ఏది?
1. తాస్కెంట్
2. హైదరాబాద్
3. లండన్
4. దుబాయ్


Answer : 1

స్మార్ట్ సిటీ మిషన్ కార్యక్రమ గడువును ఎప్పటి వరకు పెంచుతూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.?
1. జూన్ – 2024 వరకు
2. జులై – 2024 వరకు
3. ఆగష్టు – 2024 వరకు
4. సెప్టెంబర్ – 2024 వరకు


Answer : 1

అత్యంత సంపన్న నగరాల జాబితా 2023లో మొదటి స్థానాల్లో నిలిచిన నగరాలు ఏవి?
1. న్యూయార్క్
2. టోక్యో
3. శాన్‌ప్రాన్సిస్కో
4. లండన్


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st May 2023 Current Affairs,
2nd May 2023 Current Affairs,
3rd May 2023 Current Affairs,
4th May 2023 Current Affairs,
5th May 2023 Current Affairs,
6th May 2023 Current Affairs,
7th May 2023 Current Affairs,
8th May 2023 Current Affairs,
9th May 2023 Current Affairs,
10th May 2023 Current Affairs,
11th May 2023 Current Affairs,
12th May 2023 Current Affairs,
13th May 2023 Current Affairs,
14th May 2023 Current Affairs,
15th May 2023 Current Affairs,
16th May 2023 Current Affairs,
17th May 2023 Current Affairs,
18th May 2023 Current Affairs,
19th May 2023 Current Affairs,
20th May 2023 Current Affairs,
21st May 2023 Current Affairs,
22nd May 2023 Current Affairs,
23rd May 2023 Current Affairs,
24th May 2023 Current Affairs,
25th May 2023 Current Affairs,
26th May 2023 Current Affairs,
27th May 2023 Current Affairs,
28th May 2023 Current Affairs,
29th May 2023 Current Affairs,
30th May 2023 Current Affairs,
31st May 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *