3rd October 2021 Current Affairs in Telugu || 03-10-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

3rd October 2021 Current Affairs in Telugu || 03-10-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

దుబాయ్ ఎక్స్పో–2020(వరల్డ్ ఫెయిర్–అంతర్జాతీయ ఎగ్జిబిషన్) ఎప్పుడు ప్రారంభం అయ్యింది
1. సెప్టెంబర్ 30
2. అక్టోబర్ 1
3. అక్టోబర్ 2
4. అక్టోబర్ 3

Answer :  2

ఈ ఏడాది లివా మిస్ దివా యూనివర్స్ పోటీలో ఏ రాష్టానికి చెందిన మోడల్ హర్నాజ్ సంధు విజేతగా నిలిచారు.
1. చండీగఢ్
2. కేరళ
3. తమిళనాడు
4. మధ్యప్రదేశ్

Answer :  1

భారత ఆహార పరిరక్షణ,నాణ్యత ప్రమాణాల సంస్థ(FSSAI) ఇటీవల రాష్ట్రాలవారీగా విడుదల చేసిన ఆహార పరిరక్షణ సూచిక-2020-21 నివేదికలో తినే తిండి, తాగే నీళ్ల నాణ్యత ప్రమాణాలలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి?
1) గుజరాత్, కేరళ, తమిళనాడు
2) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా
3) కర్ణాటక,మహారాష్ట్ర, మధ్యప్రదేశ్
4) పంజాబ్,హర్యానా, ఢిల్లీ

Answer :  1

ఇటీవల ఏ దేశం సరికొత్త విమాన విధ్వంసక క్షిపణిని పరీక్షించింది .
1. భారత దేశం
2. ఉత్తర కొరియా
3. అమెరికా
4. రష్యా

Answer :  2

భరత్ కు కాంస్య పతకం సాధించిపెట్టిన శరత్ కమల్ ఏ క్రీడకు చెందినవాడు?
1. ఫుట్బాల్
2. టేబుల్ టెన్నిస్
3. బేస్బాల్
4. బ్యాట్మెంటన్

Answer :  2

ఏ జిల్లాలో రూ.1,750 కోట్లతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయిన కైనెటిక్ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ యూనిట్ ఎక్కడ ఏర్పాటుకానుంది?
1. విశాఖపట్నం
2. హైదరాబాద్
3. ముంబై
4. కరీంనగర్

Answer :  1

ఇటీవల IIFL వెల్త్ హరూన్ ఇండియా 100 మంది ధనవంతులతో రూపొందించిన రిచ్ లిస్ట్-2021 జాబితాలో ఆసియాలోనే అగ్రగామి కుబేరుడిగా నిలిచినది ఎవరు?
1) శాశ్వత నకానీ
2) లక్ష్మీ మిత్తల్
3) ముఖేష్ అంబానీ
4) గౌతమ్ ఆదానీ

Answer :  3

LIC MD గా ఎవరు నియమితులైనారు?
1. మినీ ఐపీ
2. ముఖేష్ కుమార్ గుప్తా
3. రాజ్ కుమార్
4. బి సి పట్నాయక్

Answer :  4

భారత ఆహార పరిరక్షణ నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI) ఇటీవల విడుదల చేసిన ఆహార పరిరక్షణ సూచిక 2020-21 నివేదికలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల స్థానాలు వరుసగా?
1) మొదటి, రెండవ స్థానాలు
2) 8వ స్థానం, 14వ స్థానం
3) ఏడవ స్థానం, 16వ స్థానం
4) 10వ స్థానం, 19వ స్థానం

Answer :  4

ఆయుధఎగుమతుల్లో భారతదేశం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది.
1. 30వ స్థానం
2. 25వ స్థానం
3. 24వ స్థానం
4. 23వ స్థానం

Answer :  4

ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)మరియు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్ లో నర్సులు-వైద్యుల నిష్పత్తి ఎంత?
1) 1.5 : 2
2) 1.7:1
3) 2:5
4) 3.5:1

Answer :  2

ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్) జారీ చేసిన ప్రపంచ నవకల్పన సూచీ-2021 ర్యాంకింగ్ లో భారత్ స్థానం ఎంత?
1) 16వ స్థానం
2) 26వ స్థానం
3) 36వ స్థానం
4) 46వ స్థానం

Answer :  4

స్టాక్ హోం అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) వివరాల ప్రకారం ఆయుధాల దిగుమతులలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది.
1. 3వ స్థానం
2. 2వ స్థానం
3. 1వ స్థానం
4. 4వ స్థానం

Answer :  2

భారత కేంద్ర హోంశాఖ SDRF 2వ విడత నిధుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని కోట్ల రూపాయలు నిధులను విడుదల చేసింది.
1. 627 కో||రూ.
2. 506 కో||రూ.


3. 380 కో||రూ.
4. 447 కో||రూ.

Answer :  4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ మహాత్మాగాంధీ చేత ప్రారంభించబడిన పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమం 100 సం||లు పూర్తి చేసుకుంది. ఈ ఆశ్రమం ఈ క్రింది ఏ జిల్లాలోకలదు.?
1. కడప
2. కర్నూలు
3. నెల్లూరు
4. అనంతపురం

Answer :  3

PM స్వనిధి యోజన క్రింద ఎన్ని లక్షలమంది పైగా వీధి వ్యాపారులు లబ్దిపొందనున్నారని భారత ప్రభుత్వం ప్రకటించింది.
1. 46 ల||
2. 58ల||
3. 60 ల||
4. 72ల||

Answer :  1

భారత ప్రధాని మోదీ పారిశుధ్యం, గ్రామజలం నిమిత్తం ప్రారంభించనున్న APP పేరును గుర్తించండి.
1. హమార్ స్వచ్ఛతా App
2. CLAI App


3. ఆరోగ్య App
4. జల్ జీవన్ మిషన్

Answer :  4

ఇటీవల అంతర్జాతీయ ప్రయాణాలకు కొవిషీల్డ్ ను ధృవీకరిస్తూ ఏ దేశం ఆదేశాలు జారీ చేసింది.
1. అమెరికా
2. ఆస్ట్రేలియా
3. బ్రిటన్
4. ఇటలీ

Answer :  2

భారతకేంద్ర ప్రభుత్వం గడచిన 7 సంవత్సరాలలో పట్టణాభివృద్ధి శాఖకు ఎన్ని కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు ప్రకటించింది.
1. 3 ల||కో ||రూ.
2. 4 ల||కో||రూ.
3. 5 ల||కో ||రూ.
4. 6 ల||కో ||రూ.

Answer :  2

ఇటీవల మగదోమలు కుట్టవని కేవలం అవి మనుషులను చుట్టుముడతాయని, ఆడదోమలే రక్తం తాగుతాయని ఏదేశ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
1. ఆస్ట్రేలియా
2. బ్రిటన్


3. జర్మనీ
4. అమెరికా

Answer :  1

Download PDF

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *