3rd September 2021 Daily Current Affairs in Telugu || 03-09-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
దేశంలోనే తొలి అండర్ గ్రౌండ్ మహిళా మైనింగ్ ఇంజినీర్ గా ఏ రాష్టానికి చెందిన ఆకాంక్ష రికార్డుకెక్కారు .
1. ఝార్ఖండ్
2. గోవా
3. సూరత్
4. ముంబై
అమెరికాలోని చికాగో యూనివర్సిటీ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్(ఏక్యూఎల్ఐ) నివేదిక ప్రకారం భారత్లో వాయు కాలుష్యంతో ప్రజల ఆయుర్దాయం ఎన్నేళ్లు తగ్గుతోంది?
1. 6 సంవత్సరాలు
2. 7 సంవత్సరాలు
3. 8 సంవత్సరాలు
4. 9 సంవత్సరాలు
బ్లాక్ చైన్ సాంకేతిక ఆధారంగా ఈ ఓటింగ్ చేపట్టేందుకు ఏ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ , టెక్నాలజీ ( ట్రిపుల్ ఐటీ ) ఆచార్యులు సరికొత్త సాంకేతిక వ్యవస్థకు రూపకల్పన చేశారు
1. ట్రిపుల్ ఐటీ బాసర
2. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్
3. ట్రిపుల్ ఐటీ బెంగళూరు
4. ట్రిపుల్ ఐటీ ఢిల్లీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఆస్ట్రేలియన్ స్టడీస్ సెంటర్ ప్రారంభమైంది?
1. విశాఖపట్నం.
2. విజయనగరం.
3. పశ్చిమ గోదావరి.
4. గుంటూరు
రాజ్యసభ నూతన సెక్రటరీ జనరల్ గా ఇటీవల ఏ తెలుగు వ్యక్తి ఎంపికయ్యారు.
1.AN జితేంద్ర
2.PPK. రామాచార్యులు
3.L.S. రామారావు
4.VVN.సుబ్రహ్మణ్యం
2021 రామన్ మెగసెసె అవార్డుల జాబితా ప్రకారం ఈ క్రింది వాటిలో సరైన జత ఏది?
A) ఫిరదౌసి ఖాద్రి – టీకా శాస్త్రవేత్త. బంగ్లాదేశ్
B) మహమ్మద్ అంజద్ సాఖిబ్ – సూక్ష్మరుణ సంస్కర్త – పాకిస్థాన్
C) రాబర్టో బాలన్- పర్యావరణవేత్త – ఫిలిప్పీన్స్
D) స్టీవెన్ మున్సి-మానవతావాది – భారత్
1) A, B and C only
2)B, C and D only
3) A, C and D only
4) All are correct
ఏపీ HRC ( Human Rights Commission ) కార్యాలయం ఏ నగరంలో ఏర్పాటైంది?
1. కర్నూలు
2. విజయనగరం.
3. పశ్చిమ గోదావరి.
4. గుంటూరు
2021-22 ఆర్థిక సంవత్సరంలో రుణాలను మాఫీ చేసే ప్రభుత్వ రంగ బ్యాంకుల జాబితాలో ఏ బ్యాంకు అగ్రస్థానంలో ఉంది?
1. పంజాబ్ నేషనల్ బ్యాంక్
2.ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
3.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4.బ్యాంక్ ఆఫ్ ఇండియా
‘మేజర్ జనరల్ క్రిస్టోఫర్ డానహ్యూ ‘ గురుంచి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది ?
1) తాలిబెన్ల చేత కిడ్నాప్ చేయబడిన అమెరికా సైనికుడు
2) అందరికంటే చివరగా ఆఫనిస్తాన్ నుండి తరలి వెళ్ళిన చిట్ట చివరి అమెరికా సైనికుడు
3) కాబుల్ ఉగ్రదాడిలో మరణించిన ఆఫ్ఘనిస్తాన్’లోని అమెరికా సైనిక చీఫ్
4) అమెరికా సైనిక చీఫ్
15వ ఆర్థిక సంఘసిఫారసుల మేరకు భారత కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలోని స్థానిక సంస్థలకు ఎన్ని కోట్ల రూపాయల గ్రాంటును విడుదల చేసింది.
1.13385.70 కో ||రూ.
2.10,889.14 కో ||రూ.
3.9844.26 కో ||రూ.
4.12096.16 కో || రూ.
ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత ?
1) 31
2) 36
3) 38
4) 33
అన్ని ప్రభుత్వ సర్వీసులలో ‘ట్రాన్స్జెండర్’ కమ్యూనిటీకి 1% రిజర్వేషన్ని అందించిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం/యుటీ నిలిచింది?
1. ఢిల్లీ
2.మహారాష్ట్ర
3.కర్ణాటక
4.హరియాణ
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న మహిళా న్యాయమూర్తులు సంఖ్య ఎంత ?
1. 2
2. 3
3. 4
4. 5
ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా బలగాలు ఎన్ని సంవత్సరాలు కాపలాగా ఉండటం జరిగింది.
1.15సం||లు
2.20 సం||లు
3.18 సం||లు
4.25 సం||లు
ఇటీవల క్రికెట్’కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ పేసర్ ‘డేల్ స్టెయిన్’ ఏ దేశానికి చెందినవాడు ?
1) న్యూజిలాండ్
2) ఇంగ్లాండ్
3) ఆస్ట్రేలియా
4 ) దక్షిణాఫ్రికా
ఓపెన్ సోర్స్ స్పెసిఫికేషన్ల ద్వారా ఎనేబుల్ చేయబడిన ప్రపంచంలోని మొట్టమొదటి క్యాబ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసిన సంస్థ?
1. పాన్ ఇండియా కార్పొరేషన్ లిమిటెడ్
2.ఎన్ఎస్డీఎల్(NSDL) ఇ-గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్
3.నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్
4.టిన్ ఫెసిలిటేషన్ సెంటర్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) ఏప్రిల్- జూన్లో దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంత శాతం వృద్ధి రేటు” నమోదైంది.?
1) 20.1 శాతం
2) 23.1 శాతం
3) 10.1 శాతం
4) 18.1 శాతం
15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక సంస్థలకు భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల గ్రాంటును విడుదల చేసింది.?
1.423.23 కో || రూ.
2.581.7 కో ||రూ.
3.380.24 కో ||రూ.
4.603.24 కో ||రూ.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం… 2021, మార్చితో ముగిసిన సంవత్సరంలో డిజిటల్ చెల్లింపులు ఎంత శాతం వృద్ధిని నమోదు చేశాయి?
1. 32.25 శాతం
2.27.06 శాతం
3.23.45 శాతం
4.30.19 శాతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న AIDED కళాశాలల సంఖ్యను గుర్తించండి.
1.193
2.187
3.160
4.158
భారత్, ఇండోనేషియా మధ్య 36వ ఎడిషన్ కోర్పాట్(CORPAT) ఎక్కడ జరిగింది?
1. పసిఫిక్ మహాసముద్రం
2.బంగాళాఖాతం
3.హిందూ మహాసముద్రం
4.దక్షిణ చైనా సముద్రం
ADR సంస్థ సర్వే ప్రకారం 2019-20లో ఈ క్రింది ఏ పార్టీకి విరాళాలు రూపంలో అత్యధిక సొమ్ము లభించింది.
1.BJP
2.తృణమూల్
3.NDA
4.అకాళీదళ్
ఆర్థిక సేవలను అందించే సంస్థ స్విఫ్ట్(SWIFT)… ఇటీవల చిన్న వ్యాపార సంస్థలు, వినియోగదారుల కోసం ఏ పేరుతో కొత్త సేవలను ప్రారంభించింది?
1. స్విఫ్ట్ సీ
2.స్విఫ్ట్ షిఫ్ట్
3.స్విఫ్ట్ గో
4.స్విఫ్ట్ మీట్
APSRTCలో అన్ని సేవలూ ఒకే APPలో వచ్చేబిడ్ ను ఇటీవల ఏ ప్రైవేట్ సంస్థ దక్కించుకుంది.
1.రెడ్ బస్
2.వోలా
3.పైసాజినీ
4.అభిబస్
రెండు రోజుల ప్రతిష్టాత్మక సెంట్రల్-ఆసియా కాన్ఫరెన్స్కు ఆతిథ్యమిచ్చిన దేశం ఏది?
1. బెలారస్
2.ఆస్ట్రేలియా
3.కంబోడియా
4.ఉజ్బెకిస్తాన్
ఒక కోటి ఫాస్ట్ట్యాగ్లను జారీ చేసిన దేశంలోని మొట్టమొదటి బ్యాంకుగా ఏ బ్యాంక్ నిలిచింది?
1. ఐసీఐసీఐ బ్యాంక్
2.ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్
3.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4.పేటీఎం పేమెంట్స్ బ్యాంక్
నేషనల్ కమోడిటీ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ (NCDEX) ప్రారంభించిన రెండు వ్యవసాయ-కేంద్రీకృత వస్తువుల సూచికలు ఏవి?
1. ఎన్సిడిఎక్స్ కార్నెక్స్, ఎన్సిడిఎక్స్ టర్మెరిసెక్స్
2. ఎన్సిడిఎక్స్ వీటెక్స్, ఎన్సిడిఎక్స్ బ్లాక్పెపెరెక్స్
3. ఎన్సిడిఎక్స్ గ్వారెక్స్, ఎన్సిడిఎక్స్ సోయిడెక్స్
4. ఎన్సిడిఎక్స్ బార్లెక్స్, ఎన్సిడిఎక్స్ హెంపెక్స్
రైతులను చేర్చుకోవడానికి ప్రభుత్వం ఏ పథకం కింద ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది?
1. PMKMY
2. PMKSY
3. PKVY
4. PMFBY
ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం-2021 ఎవరికి లభించింది?
1. దిలీప్ శాంఘ్వీ
2. శివ నాడార్
3. ఉదయ్ కోటక్
4. సైరస్ పూనావాల
ఫార్మా రంగ విభాగంలో గోల్డెన్ పీకాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డ్-2021 గెలుచుకున్న సంస్థ?
1. విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్
2. సాయి లైఫ్ సైన్సెస్
3. సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్
4. ఎటికో లైఫ్సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్
2021 లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క జిడిపి వృద్ధి రేటును __________ శాతంగా IMF అంచనా వేసింది.
A) 5.0%
B) 6.0%
C) 7.0%
D) 4.0%
ఇన్ యాన్ ఐడియల్ వరల్డ్’ అనే పుస్తక రచయిత ఎవరు?
1. కునాల్ బసు
2. శేఖర్ షెకావత్
3. మోహిత్ నాగపాల్
4. రణబీర్ మాలిక్
గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2020 (GCI) లో భారత్ 10 వ స్థానంలో నిలిచిన 1st place దేశం?
1. ఎస్టోనియా
2. యూకే
3. సౌదీ అరేబియా
4. యూఎస్ఏ
భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వర్చువల్ గా పాల్గొన్న పన్ను విధానం, వాతావరణ మార్పులపై జి 20 హై-లెవల్ టాక్స్ సింపోజియంను ఏ దేశం నిర్వహించింది?
1. అమెరికా
2. రష్యా
3. యూకే
4. ఇటలీ
అంతర్జాతీయ ఖగోళ సంఘం (IAU) గౌరవ సభ్యుడిగా నియమించబడ్డ తొలి భారతీయుడు ఎవరు ?
1) కె.శివన్
2) డోర్లే ఆంగ్ చుక్
3) జి.సతీష్ రెడ్డి
4)బిమన్ బార్చి
“ది ఖాన్ ఆఫ్ ఖేల్ ఖుడాయ్” అనే పుస్తక రచయిత ఎవరు?
1. హర్షుల్ నాగపాల్
2. సుమేధా కఠూరియా
3. హర్ష భరతులా
4. రోహిత్ కుమార్
ఆఫ్రికన్ సంతతికి చెందిన వ్యక్తుల కోసం అంతర్జాతీయ దినోత్సవం (International Day for People of – ‘African Descent) ఎప్పుడు ?
1) ఆగస్టు 31
2) ఆగస్టు 30
3) ఆగస్టు 29
4) ఆగస్టు 28
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )