3rd & 4th April 2022 Current Affairs in Telugu || 04-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

3rd & 4th April 2022 Current Affairs in Telugu || 04-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

ఎన్ని ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది?
1. 200
2. 300
3. 400
4. 500


Answer : 4

ఏ దేశ దౌత్యవేత్తలను ఇటీవల బెల్జియం, నెదర్లాండ్స్ బహిష్కరించాయి?
1. అమెరికా
2. కెనడా
3. రష్యా
4. పాకిస్తాన్


Answer : 3

మార్చినెలలో భారతదేశ GST వసూళ్ళు ఎన్ని లక్షల కోట్ల రూపాయలుగా నమోదుకావడం జరిగింది.
1. 1.42 లక్షల కోట్లు
2. 1.38 లక్షల కోట్లు
3. 1.84 లక్షల కోట్లు
4. 1.24 లక్షల కోట్లు


Answer : 1

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 3 రోజులపాటు ఏప్రిల్ 1 2022న ఏ దేశానికి విదేశీ పర్యటనకు వెళ్లారు?
1) తుర్కుమోనిస్తాన్.
2) కజకిస్తాన్.
3) తజకిస్తాన్.
4) ఆఫ్ఘనిస్తాన్


Answer : 1

ఫిఫా ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ కు ఆదిత్యం ఇవ్వనున్న దేశం ఏది?
1) కజకిస్తాన్
2) చైనా
3) బ్రెజిల్
4) ఖతార్


Answer : 4

మహిళల ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ పోటీలలో మ్యాచ్ రిఫరీగా ఏ భారతీయ మహిళా Umpire గా ఎంపికయ్యారు.?
1. K.S.శాంత
2. G.S.లక్ష్మి
3. P.N.శ్వేత
4. R.T.పార్వతి


Answer : 2

ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రికల్ క్రూయిజ్ షిప్ ను ఏదేశం తయారు చేసింది?
1) జపాన్
2) చైనా
3) రష్యా
4) భారత్


Answer : 2

డెహ్రాడూన్లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తదుపరి డైరెక్టర్గా డాక్టర్ రేణు సింగ్ను కింది ఏ మంత్రిత్వ శాఖ నియమించింది?
1.పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
2.మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ & చైల్డ్ డెవలప్మెంట్
3. గిరిజనుల మంత్రిత్వ శాఖ
4.విద్యా మంత్రిత్వ శాఖ


Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం ఇటుకల తయారీ, వర్తకంపై ఎంతశాతం GSTని వసూలు చెయ్యాలని నిర్ణయించింది.
1. 6 శాతం
2. 7 శాతం
3. 8 శాతం
4. 9 శాతం


Answer : 1

2021-22 పంటల సంవత్సరంలో కూరగాయల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
1) ఉత్తరప్రదేశ్
2) మధ్యప్రదేశ్
3) అరుణాచల్ ప్రదేశ్
4) ఆంధ్ర ప్రదేశ్


Answer : 1

ప్రపంచ ఆటిజమ్ అవగాహన దినోత్సవం (World Autism Awareness Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 1
2. ఏప్రిల్ 2
3. ఏప్రిల్ 3
4. ఏప్రిల్ 4


Answer : 2

దక్షిణాది రాష్ట్రాల్లో GST వసూళ్ళ పరంగా భారతదేశంలోని ఏ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది.
1. తమిళనాడు
2. కేరళ
3. ఆంధ్రప్రదేశ్
4. కర్ణాటక


Answer : 3

భారత కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ ఉక్రెయిన్ నుండి ఫిబ్రవరిలో ఎన్నివేల మంది భారతీయులను తరలించినట్లు వెల్లడించింది.
1. 23,600
2. 15,100
3. 19,800
4. 22,500


Answer : 4

PM నరేంద్ర మోడీ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు?
1. MCA స్టేడియం, పూణే
2. తల్కటోరా స్టేడియం
3. వాంఖడే స్టేడియం
4. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (కొచ్చి)


Answer : 2

బి.బి.సి ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2021 ఎవరికి ప్రధానం చేశారు?
1) మిథాలీ రాజ్
2) స్మృతి మందాన
3) PV సింధు
4) మీరాబాయి చాను


Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇటీవల న్యాయ స్థాన ఆదేశాలను నిర్లక్ష్యం చేశారనే అభియోగంపై ఎంతమంది ఆంధ్రప్రదేశ్ లోని IAS ఆఫీసర్ లకు శిక్షను విధించింది.
1. 6
2. 7
3. 8
4. 9


Answer : 3

అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం (International Children’s Book Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 1
2. ఏప్రిల్ 2
3. ఏప్రిల్ 3
4. ఏప్రిల్ 4


Answer : 2

ఆసియా–ఓసియానియా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది ?
1. భరత్
2. ఇటలీ
3. టర్కీ
4. కెనడా


Answer : 3

ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ “క్యాచ్ ది రెయిన్ క్యాంపెయిన్ – 2022″ని ప్రారంభించారు?
1.గుజరాత్
2.కేరళ
3.మణిపూర్
4.రాజస్థాన్


Answer : 3

ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు జీవనాధారంలేని భర్తకు భార్య విడాకులు ఇస్తే అతనికి భరణం ఇవ్వాల్సినందే అని తీర్పునిచ్చింది.
1. మద్రాస్
2. కోల్ కతా
3. బాంబే
4. కర్ణాటక


Answer : 3

కజిరంగా నేషనల్ పార్క్ ఏ భారతీయ నది పక్కన ఉంది?
1.సట్లెజ్
2.గంగా
3.యమునా
4.బ్రహ్మపుత్ర


Answer : 4

‘Tap to Pay for UPI’ అనేది ఏ డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా ప్రారంభించబడిన కొత్త ఫంక్షనాలిటీ?
1.Google Pay
2.ఫోన్పే
3.భీమ్ యాప్
4.Paytm


Answer : 1

క్రిందివాటిలో జోన్వ్యాప్తంగా 100 శాతం విద్యుద్దీకరణ పూర్తి చేసిన రైల్వే విభాగం ఏది?
1.నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే
2.దక్షిణ మధ్య రైల్వే
3.కొంకణ్ రైల్వే
4.ఈస్ట్ కోస్ట్ రైల్వే


Answer : 3

2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో కేంద్ర ప్రభుత్వానికి RBI ఎంత మొత్తంలో WMA పరిమితిని సెట్ చేసింది?
1.రూ. 1,25,000 కోట్లు
2.రూ. 1,50,000 కోట్లు
3.రూ. 1,75,000 కోట్లు
4.రూ. 1,00,000 కోట్లు


Answer : 2

కేంద్రం ECLGS కాలపరిమితిని ఒక సంవత్సరం పొడిగించింది. ECLGS 3.0 పథకం కోసం మంజూరు చేయబడిన మొత్తం ఎంత?
1.రూ. 5 లక్షల కోట్లు
2.రూ. 2 లక్షల కోట్లు
3.రూ. 3 లక్షల కోట్లు
4.రూ. 4 లక్షల కోట్లు


Answer : 1

లోక్సభ ఏ నగరంలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ఒకే సంస్థగా విలీనం చేసే బిల్లును ఆమోదించింది?
1.చెన్నై
2.ఢిల్లీ
3.ముంబయి
4.కోల్కతా


Answer : 2

FY2022-23 కోసం జల్ జీవన్ మిషన్ పథకం కింద ఎంత మొత్తం మంజూరు చేయబడింది?
1.రూ. 70,000 కోట్లు
2.రూ. 40,000 కోట్లు
3.రూ. 60,000 కోట్లు
4.రూ. 50,000 కోట్లు


Answer : 3

RAMPకి ఏ ప్రపంచ సంస్థ మద్దతు ఇస్తుంది?
1.UNICEF
2.అంతర్జాతీయ ద్రవ్యనిధి
3.వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్
4.ప్రపంచ బ్యాంకు


Answer : 4

కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఏ నగరంలో తేజస్ స్కిల్ ట్రైనింగ్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు?
1.దుబాయ్
2.అబుదాబి
3.అజ్మాన్
4.షార్జా


Answer : 1

ప్రముఖ సామాజిక కార్యకర్త, దివంగత శ్రీ సోమేపల్లి సోమయ్య ఏ రాష్ట్రానికి చెందినవారు?
1.పశ్చిమ బెంగాల్
2.ఒడిషా
3.ఆంధ్రప్రదేశ్
4.తమిళనాడు


Answer : 3

IONS IMEX-22 యొక్క మొదటి ఎడిషన్ ఏ రాష్ట్రంలో జరిగింది?
1.మహారాష్ట్ర
2.కేరళ
3.గుజరాత్
4.గోవా


Answer : 4

సెమీకండక్టర్ చిప్ల తయారీకి US సెనేట్ ఎన్ని బిలియన్ డాలర్లను ఆమోదించింది?
1.62 బిలియన్ డాలర్లు
2.32 బిలియన్ డాలర్లు
3.52 బిలియన్ డాలర్లు
4.42 బిలియన్ డాలర్లు


Answer : 3

ఏ గొప్ప భారతీయ వ్యక్తి మనవరాలు “సుమిత్రా గాంధీ కులకర్ణి” మోడీ స్టోరీ వెబ్ పోర్టల్ను ప్రారంభించారు?
1.చంద్రశేఖర్ ఆజాద్
2.బి ఆర్ అంబేద్కర్
3.మహాత్మా గాంధీ
4.భగత్ సింగ్


Answer : 3

MRSAM యొక్క ఇండియన్ ఆర్మీ వెర్షన్ను DRDO ఏ దేశం భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది?
1.ఇటలీ
2.ఇజ్రాయెల్
3.ఫ్రాన్స్
4.ఫ్రాన్స్


Answer : 2

బాలికాటన్ 2022 అనేది ఏ దేశంతో US సైన్యం యొక్క సైనిక డ్రిల్?
1.దక్షిణ కొరియా
2.ఉత్తర కొరియా
3.జపాన్
4.ఫిలిప్పీన్స్


Answer : 4

Download PDF

నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్లో దాదాపు రూ. 109 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఏ బ్యాంక్ ప్రకటించింది?
1.బ్యాంక్ ఆఫ్ ఇండియా
2.బ్యాంక్ ఆఫ్ బరోడా
3.ఇండియన్ బ్యాంక్
4.ఇండస్లాండ్ బ్యాంక్


Answer : 1

IIT ఖరగ్పూర్లో పరమ శక్తి సూపర్ కంప్యూటర్ను ఎవరు ఆవిష్కరించారు?
1.అగ్దీప్ ధంఖర్
2.ఆర్. ఎన్. రవి
3.శ్రీ మంగూభాయ్ ఛగన్భాయ్ పటేల్
4.శ్రీ సత్యదేవ్ నారాయణ్ ఆర్య


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *