4th August 2022 Current Affairs in Telugu || 04-08-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
దేశవ్యాప్తంగా మార్చి 31 నాటికి వ్యవసాయ రుణాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నోవ స్థానం లో నిలిచింది
1. మొదటి స్థానం
2. రెండో స్థానం
3. మూడవ స్థానం
4. నాలుగోవ స్థానం
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.
1. వినయ్ మోహన్ క్వాత్రా
2. హర్షవర్ధన్ ష్రింగ్లా
3. ఎస్. జైశంకర్
4. రుచిరా కంబోజ్
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఎవరిని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
1. చాడ విజయ భాస్కర్ రెడ్డి
2. ఉజ్జల్ భుయాన్
3. షమీమ్ అక్తర్
4. గండికోట శ్రీ దేవి
ఫార్చ్యూన్-500 లిస్ట్ లో ‘ రిలయన్స్ ఎన్నోవ స్థానంలో నిలిచింది?
1. 50వ స్థానం
2. 51వ స్థానం
3. 52వ స్థానం
4. 53వ స్థానం
ఫార్చ్యూన్-500 లిస్ట్ లో ‘ LIC ఎన్నోవ స్థానంలో నిలిచింది?
1. 95
2. 96
3. 97
4. 98
కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారిగా కింది క్రీడలలో భారతదేశం చారిత్రాత్మక స్వర్ణాన్ని గెలుచుకుంది?
1. లాన్ బౌల్
2.వాటర్ పోలో
3. రోయింగ్
4. ఫెన్సింగ్
గత ఐదేళ్లలో దేశంలోని బ్యాంకులు ఎన్ని లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది.
1. 8 లక్షల కోట్లు
2. 9 లక్షల కోట్లు
3. 10 లక్షల కోట్లు
4. 11 లక్షల కోట్లు
కరెంటు కొన్నందుకు నిబంధనల ప్రకారం సొమ్ము చెల్లించకుండా బకాయిలు కొండలా పేరుకుపోతున్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర మొదటి నిలిచింది.
1. తెలంగాణ
2. తమిళనాడు
3. ఆంధ్రప్రదేశ్
4. కేరళ
ఏ దేశలో అరుదైన తెల్ల ఏనుగు జన్మించిందని ఆ దేశ మీడియా తెలిపింది.
1. మయన్మార్
2. పాకిస్తాన్
3. యుక్రెయిన్
4. భారతదేశం
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత బ్యాడ్మింటన్ మిక్స్డ్ జట్టు ఏ పతకాన్ని గెలుచుకుంది?
1. బంగారం
2.కాంస్య
3. వెండి
4. పైవేవీ కావు
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌కు రజత పతకం సాధించిన వికాస్ ఠాకూర్ ఏ క్రీడకు సంబంధించినవాడు?
1. బాక్సింగ్
2.జూడో
3. వెయిట్ లిఫ్టింగ్
4. బ్యాడ్మింటన్
నాన్సీ పెలోసి ఎవరు?
1. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్
2.US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్
3. రాష్ట్ర కార్యదర్శి
4. రక్షణ కార్యదర్శి
ఈజిప్టు తాజాగా జరిపిన పురావస్తు తవ్వకాల్లో ఎన్ని ఏళ్ల కిందటి సూర్య దేవాలయం బయటపడింది.
1. 4,500 ఏళ్ల
2. 4,600 ఏళ్ల
3. 4,700 ఏళ్ల
4. 4,800 ఏళ్ల
మర్మమైన సింక్ హోల్ ఏ దేశంలో కనుగొనబడింది?
1. చిలీ
2.ఐస్లాండ్
3. గ్రీన్‌ల్యాండ్
4. మెక్సికో
ఇస్రో ఉపగ్రహ ప్రయోగాల ద్వారా ఫారెక్స్‌లో ఎంత సంపాదించింది?
1. USD 250
2.USD 279
3.USD 300
4.USD 350
ఇటీవల వార్తల్లో నిలిచిన యువాన్ వాంగ్ 5 యుద్ధనౌక ఏ దేశానికి సంబందించింది?
1. జపాన్
2. చైనా
3. USA
4. శ్రీలంక
ఆల్టిమేట్ ఖోఖో టోర్నమెంట్ మొదటి సీజన్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది?
1. మహారాష్ట్ర
2. తమిళనాడు
3. జార్ఖండ్
4. తెలంగాణ
ఈ–కామర్స్, డిజిటల్ పేమెంట్స్ వంటి ఆన్లైన్ లావాదేవీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య సుమారు ఎన్ని కోట్లకు చేరుకుంది
1. 35.6 కోట్లు
2. 34.6 కోట్లు
3. 33.6 కోట్లు
4. 32.6 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న తోడు పధకంలో భాగంగా చిరువ్యాపారులకు ఎన్ని కోట్ల రూపాయలు వడ్డీలు లేని రుణాన్ని అందించనుంది.?
1. 406 కోట్ల రూపాయలు.
2. 395 కోట్ల రూపాయలు
3. 506 కోట్ల రూపాయలు
4. 786 కోట్ల రూపాయలు
భారతదేశంలో అత్యధిక యాచకులు గల రాష్ట్రాన్ని గుర్తించండి.
1. తెలంగాణ
2. జార్ఖండ్
3. పశ్చిమ బెంగాల్
4. బీహార్
ప్రస్తుతం అంతర్జాతీయ రోదసీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఎన్ని కోట్ల డాలర్లుగా ఉంది.
1. 61,300 కోట్ల డాలర్లు
2. 25,100 కోట్ల డాలర్లు
3. 38,100 కోట్ల డాలర్లు
4. 42,400 కోట్ల డాలర్లు
భారతదేశంలో ఎన్ని కోట్ల మందికి సామాజిక మాధ్యమాల్లో కనీసం ఒక ఖాతా అయినా కలదు.
1. 58 కోట్లు
2. 60 కోట్లు
3. 75 కోట్లు
4. 78 కోట్లు
NPCI (National Payments Corporation of India) జూలై నెల్లో భారతదేశ వ్యా ప్తంగా ఎన్ని కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగాయని వెల్లడించింది.
1. 1308 కోట్ల రూపాయలు
2. 1280 కోట్ల రూపాయలు
3. 628 కోట్ల రూపాయలు
4. 728 కోట్ల రూపాయలు
ఇటీవల అమెరికాదేశం ప్రపంచతీవ్రవాది అయిన అల్ జవహరీని అంతమొందించడానికి వాడిన అధునాత డ్రోన్ ను గుర్తించండి.
1. MQ-9 రీపర్
2. AN-7 స్కోప్
3. MQ-10 రీపర్
4. AN-1 స్కోప్
అంతరిక్ష ప్రయోగాలకు నిధులు కేటాయించే విషయంలో ఏదేశం ముందుంది.
1. అమెరికా
2. చైనా
3. రష్యా
4. ఫ్రాన్స్
భారతదేశం GDPలో ఎంత శాతాన్ని అంతరిక్ష ప్రయోగాలకోసం కేటాయిస్తోంది.
1. 0.021%
2. 0.049%
3. 0.035%
4. 0.028%
కామన్వెల్త్ – లాన్ బౌల్స్ క్రీడలో భారత జట్టు ఏదేశ జట్టుపై గెలిచి స్వర్ణాన్ని గెల్చుకుంది,
1. పోర్చుగల్
2. జర్మనీ
3. ఆస్ట్రేలియా
4. దక్షిణాఫ్రికా
భారతీయ Income Tax సంస్థ ఎన్ని కోట్ల రూపాయల వ్యాపార టర్నోవర్ మించిన సంస్థలు e-రశీదును తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.
1. 8 కోట్ల రూపాయలు
2. 5 కోట్ల రూపాయలు
3. 15 కోట్ల రూపాయలు
4. 10 కోట్ల రూపాయలు
అమెరికాలో సైనికదళాలు అల్ ఖైదా ఉగ్రవాది అయిన అల్ జవహరీని ఈ క్రింది ఏనగరంలో మట్టుబెట్టాయి.
1. ఇస్తాంబుల్
2. కరాచీ
3. హైదరాబాద్ (పాకిస్థాన్)
4. కాబుల్
అమెరికా అంతరిక్ష సంస్థ (NASA) నివేదిక ప్రకారం భూకక్ష్యలో ఎన్ని భారతీయ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి.
1. 103
2. 148
3. 158
4. 169
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st August 2022 Current Affairs
2nd August 2022 Current Affairs
3rd August 2022 Current Affairs
4th August 2022 Current Affairs
5th August 2022 Current Affairs
6th August 2022 Current Affairs
7th August 2022 Current Affairs
8th August 2022 Current Affairs
9th August 2022 Current Affairs
10th August 2022 Current Affairs
11th August 2022 Current Affairs
12th August 2022 Current Affairs
13th August 2022 Current Affairs
14th August 2022 Current Affairs
15th August 2022 Current Affairs
16th August 2022 Current Affairs
17th August 2022 Current Affairs
18th August 2022 Current Affairs
19th August 2022 Current Affairs
20th August 2022 Current Affairs
21st August 2022 Current Affairs
22nd August 2022 Current Affairs
23rd August 2022 Current Affairs
24th August 2022 Current Affairs
25th August 2022 Current Affairs
26th August 2022 Current Affairs
27th August 2022 Current Affairs
28th August 2022 Current Affairs
29th August 2022 Current Affairs
30th August 2022 Current Affairs
31st August 2022 Current Affairs