4th January 2023 Current Affairs in Telugu || 05-01-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
క్రిందివారిలో ఎవరికీ కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్‌కు ఎంపిక చేసింది.
1. యైర్ లాపిడ్
2. సారా నెతన్యాహు
3. నఫ్తాలి బెన్నెట్
4. బెంజమిన్ నెతన్యాహు దంపతులు
ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్ కు కేంద్ర ప్రభుత్వం ఏ పురస్కారాన్ని ప్రకటించింది
1. జ్ఞానపీఠ్ అవార్డు
2. పరమ వీర చక్ర
3. సాహిత్య అకాడమీ అవార్డు
4. ప్రవాసీ భారతీయ సమ్మాన్
పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏ దేశ ప్రభుత్వంమద్యం విక్రయాలపై ఇప్పటిదాకా విధిస్తున్న 30 శాతం పన్నును పూర్తిగా రద్దు చేసింది.
1. చైనా
2. దుబాయ్
3. అమెరికా
4. నెథర్లాండ్
నీటిలో సూక్ష్మ ప్లాస్టిక్ లు, ఇతర కాలుష్య కారకాలు ను వేగంగా వడకట్టే సరికొత్త వ్యవస్థను DGIST అనే సంస్థ శాస్త్రవేత్తలు పరిశోధించారు వారు ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు?
1. బ్రిటన్
3. మలేషియా
2. అమెరికా
4. దక్షిణ కొరియా
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎవరు?
1. నీలం సాహ్ని
2. రాజీవ్ కుమార్
3. ముఖేష్ కుమార్ మీనా
4. సమీర్ శర్మ
నోట్ల రద్దు చేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మారం సమర్ధించింది 4:1 మెజార్టీతో అయితే అందులో ఒక న్యాయమూర్తి దీన్ని వ్యతిరేకించారు ఆ న్యాయమూర్తి ఎవరు?
1. జస్టిస్ నజీర్
2. జస్టిస్ నాగరత్న
3. జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం
4. జస్టిస్ ఏఎస్ బొపన్న
ప్రపంచంలో తొలిసారిగా అంతరిక్షంలో సినిమా షూటింగ్ జరుపుకున్న తొలి సినిమాగా ద ఛాలెంజ్ అనే సినిమా రికార్డు సృష్టించింది ఈ సినిమా ఏ దేశానికి చెందినది?
1. అమెరికా
3. బ్రిటన్
2. చైనా
4.రష్యా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర పండుగగా ఏ కవి జయంతిని జనవరి 19న నిర్వహించాలని నిర్ణయించారు?
1)తాళ్లపాక అన్నమయ్య
2) శ్రీకృష్ణదేవరాయలు
3)యోగివేమన
4)బాలగంగాధర్ తిలక్
జాతీయ నాబార్డ్ క్రాఫ్ట్స్ మేళా 2023లో ఎక్కడ జరగనుంది?
1) ముంబై
2) బెంగళూరు
3)విజయవాడ
4)లక్నో
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ ఎన్ని రోజులు వరకు ఉచితంగా అందించాలని నిర్ణయించింది
1)6 నెలలు
2)ఒక సంవత్సరం
3)రెండు సంవత్సరాలు
4)మూడు నెలలు
సేంద్రియ వ్యవసాయము లో దేశంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1) అస్సాం
2) ఆంధ్రప్రదేశ్
3) సిక్కి
4) కర్ణాటక
క్రైస్తవ మత పెద్ద బెనిడిక్ట్ 16 ఇటీవల మరణించారు ఈయన ఏ దేశాని కి చెందినవాడు?
1) బ్రిటన్
2)వాటికన్ సిటీ
3) జర్మనీ
4) ఇజ్రాయిల్
దక్షిణాది రాష్ట్రాల జలవనరుల మంత్రుల సదస్సు 5, 6వ తేదీల్లో ఎక్కడ జరగనుంది?
1. భోపాల్
2. చెన్నె
3. పుదుచ్చేరి
4. భువనేశ్వర్
భారతదేశంలో ఎగిరే పక్షుల్లో అతి పెద్ద పక్షి బట్ట మేక పక్షి ఇవి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నట్లు గుర్తించారు?
1. 180
2. 185
3. 199
4. 259
ప్రభుత్వ కార్యాలయాలలో పాలన వ్యవహారాలన్నీ ఈ ఆఫీస్ ద్వారానే జరుగునున్నాయి ఎప్పటినుంచి అమల్లోకి రానుంది?
1. జనవరి 01
3. జనవరి 02
2. జనవరి 11
4. జనవరి 26
ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా MSME భారీ పార్క్ ని ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు?
1. మచిలీపట్నం పెడన
2. అనకాపల్లి- కోడూరు
3. శ్రీకాకుళం సోంపేట
4. నంద్యాల – ఆళ్లగడ్డ
ఏ నగరంలో 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌ను ఆయన జనవరి 3న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
1. నాగపూర్
2. హైదరాబాద్
3. పూణే
4. ముంబై
ప్రపంచ బ్రెయిలి దినోత్సవం (World Braille Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. జనవరి 02
2. జనవరి 03
3. జనవరి 04
4. జనవరి 05
జాతీయ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఏ రాష్ట్రముకు చెందిన శనపతి గురునాయుడు స్వర్ణ పతకాన్ని సాధించాడు.
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. మధ్యప్రదేశ్
4. కర్ణాటక
ఎలైట్ పురుషుల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి.
1. హరియాణా
2. ఉత్తరప్రదేశ్
3. మహారాష్ట్ర
4. తెలంగాణ
2015తో పోలిస్తే 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లమంది ఆకలితో అలమంటించేవారు పెరిగారని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) వెల్లడించింది.
1. 18 కోట్లు
2. 20 కోట్లు
3. 15 కోట్లు
4. 12 కోట్లు
ఒడిశాలోని రవుర్కెలాలో ఎన్ని సంవత్సరాల ఈశ్వర్నాథ్ గుప్తా అనే వృద్ధుడు ఆరు నిమిషాల 36 సెకన్ల పాటు శీర్షాసనం వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం సంపాదించారు.
1. 83
2. 84
3. 85
4. 86
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అందించే బహుజనబంధు పురస్కారాన్ని ఈ ఏడాది ఏ తెలుగు వ్యక్తికి అందించారు.
1. V. కృష్ణమోహన్ రావు
2. T.సత్తెయ్య
3. K. ముకుందరావు
4. L.మోహన్ రెడ్డి
ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో నరభక్షచిరుతపులిని వేటాడేందుకు ఆ రాష్ట్రప్రభుత్వం భారత్ లో పేరుప్రతిష్టలు పొందిన వేటగాడు ‘నవాబ్ అలీఖాన్’ను ఆ చిరుతను చంపడానికి నియమించింది.
1. బీహార్
2. తెలంగాణ
3. జార్ఖండ్
4. ఆంధ్రప్రదేశ్
పాకిస్థాన్ కస్టడీలో ఉన్న ఎంతమంది భారతీయులని విడిపించాల్సిందిగా భారత ప్రభుత్వం పాక్ ను విజ్ఞప్తి చేసింది
1. 633
2. 706
3. 722
4. 833
కేరళలో జరిగిన జాతీయ జూనియర్ జిమ్నాస్టిక్స్ లో ఎవరు ఆల్రౌండ్ టైటిల్ను సొంతం చేసుకుంది. మొత్తం 41.65 స్కోరుతో ఆమె అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
1. సారా
2. నిష్క అగర్వాల్
3. సౌమిలి
4. ఎవరు కారు
ప్రపంచ తృణధాన్యాల ఉత్పత్తిలో భారతదేశ వాటా ఎంతశాతంగా నమోదైంది.
1. 10%
2. 15%
3. 25%
4. 20%
2022లో తెలంగాణ రాష్ట్రంలో ఎంత శాతం మంది చిన్నారులు క్షయవ్యాధికి గురయ్యారని కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.?
1. 10%
2. 8%
3. 15%
4. 20%
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్రా కెరీర్లో మూడు ర్యాంకులు మెరుగుపరుచుకుని ఎన్నోవ స్థానంలో నిలిచింది.
1. 33వ స్థానం
2. 34వ స్థానం
3. 35వ స్థానం
4. 36వ స్థానం
డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ లో GST వసూళ్ళు ఎంతశాతం మేర పెరగడం జరిగింది.
1. 21%
2. 26%
3. 15%
4. 20%
భారతదేశ వ్యాప్తి GSTవసూళ్ళు డిసెంబర్ నెలలో ఎన్ని లక్షలకోట్లరూపాయలుగా నమోదయ్యాయి.
1. 1.05 లక్షలకోట్లరూపాయలు
2. 1.52 లక్షలకోట్లరూపాయలు
3. 1.23 లక్షలకోట్లరూపాయలు
4. 1.49 లక్షలకోట్లరూపాయలు
లైంగిక వేధింపుల ఆరోపణలతో ఈ క్రింది ఏ రాష్ట్రంకు చెందిన క్రీడలమంత్రి సందీప్ సింగ్ రాజీనామా చేశారు.
1. ఉత్తరప్రదేశ్
2. హరియాణా
3. పంజాబ్
4. మహారాష్ట్ర
గడచిన 5 సంవత్సరాల్లో High Court జడ్జీలుగా నియమితులయిన వారిలో OBCలు ఎంత శాతంగా ఉన్నారని కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది.
1. 30%
2. 25%
3. 15%
4. 20%
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ క్రింది ఏ జిల్లాలో ముద్దచర్మ వ్యాధికారణంగా భారీగా పశువులు మరణించడం జరిగింది.
1. YSR కడప
2. కర్నూల్
3. SPSR నెల్లూరు
4. తూర్పుగోదావరి
అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన 2023 ఏ నగరంలో జరుగుతోంది.
1. అహ్మదాబాద్
2. పాట్నా
3. ముంబాయి
4. హైదరాబాద్
National Institute Ranking Frame work-2022లో ఓవరాల్ గా తొలిస్థానంలో నిలిచిన భారతీయవర్శిటీని గుర్తించండి.
1. IT బాంబే
2. ||Tమద్రాస్
3. IISC బెంగళూర్
4. IITఖరగ్ పూర్
RBI జారీ చేసిన దేశీయ క్రమపద్ధతిలో ముఖ్యమైన బ్యాంక్ జాబితాకు కింది వాటిలో ఏ బ్యాంక్ జోడించబడలేదు?
1. ఐసిఐసిఐ
2. PNB
3. SBI
4. HDFC
ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్-ఎయిర్ థియేటర్ ‘ధను యాత్ర’ ఉత్సవాన్ని ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది?
1. గుజరాత్
2. ఒడిశా
3. పశ్చిమ బెంగాల్
4. కేరళ
2023 మొదటి ఆరు నెలలకు ఏ దేశం కౌన్సిల్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ అధ్యక్ష పదవిని చేపట్టింది?
1. ఫిన్లాండ్
2. జర్మనీ
3. ఇటలీ
4. స్వీడన్
ఈ సంవత్సరం ఎంత మందికి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులు అందజేయనున్నారు?
1. 12
2. 20
3. 27
4. 25
108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను ప్రధాని మోదీ ఏ నగరంలో ప్రారంభించారు?
1. నాగపూర్
2. అహ్మదాబాద్
3. పాట్నా
4. లక్నో
భారత ఎన్నికల సంఘం బీహార్ రాష్ట్ర చిహ్నంగా ఎవరిని నియమించింది?
1. శతృఘ్న సిన్హా
2. మనోజ్ వాజ్పేయి
3. మైథిలీ ఠాకూర్
4. పవన్ సింగ్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st January 2023 Current Affairs,
2nd January 2023 Current Affairs,
3rd January 2023 Current Affairs,
4th January 2023 Current Affairs,
5th January 2023 Current Affairs,
6th January 2023 Current Affairs,
7th January 2023 Current Affairs,
8th January 2023 Current Affairs,
9th January 2023 Current Affairs,
10th January 2023 Current Affairs,
11th January 2023 Current Affairs,
12th January 2023 Current Affairs,
13th January 2023 Current Affairs,
14th January 2023 Current Affairs,
15th January 2023 Current Affairs,
16th January 2023 Current Affairs,
17th January 2023 Current Affairs,
18th January 2023 Current Affairs,
19th January 2023 Current Affairs,
20th January 2023 Current Affairs,
21st January 2023 Current Affairs,
22nd January 2023 Current Affairs,
23rd January 2023 Current Affairs,
24th January 2023 Current Affairs,
25th January 2023 Current Affairs,
26th January 2023 Current Affairs,
27th January 2023 Current Affairs,
28th January 2023 Current Affairs,
29th January 2023 Current Affairs,
30th January 2023 Current Affairs,
31st January 2023 Current Affairs,