4th May 2023 Current Affairs in Telugu || 04-05-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

4th May 2023 Current Affairs in Telugu || 04-05-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

బ్రిటిష్ ప్రభుత్వం అందించే “భారత్ గౌరవ్ అవార్డు 2023” కు ఎంపికైన హైదరాబాదు వాసి ఎవరు.?
1. పీఎం ప్రసాద్
2. ప్రకాష్ శ్రీవాస్తవ
3. అజయ్ బంగ
4. అజయ్ అగర్వాల్


Answer : 4

ప్రపంచ బ్యాంక్ నూతన అధ్యక్షుడిగా జూన్ 2న బాధ్యతలు స్వీకరించనున్న ప్రభాస భారతీయుడు ఎవరు?
1. పీఎం ప్రసాద్
2. ప్రకాష్ శ్రీవాస్తవ
3. అజయ్ బంగా
4. అజయ్ అగర్వాల్


Answer : 3

కోల్ ఇండియా సిఎండిగా నియమితులైన తెలుగు వ్యక్తి ఎవరు.?
1. పీఎం ప్రసాద్
2. ప్రకాష్ శ్రీవాస్తవ
3. అజయ్ బంగ
4. అజయ్ అగర్వాల్


Answer : 1

క్రింది వారిలో ఏ ఇరానియన్ మహిళలకు ఐక్యరాజ్య సమితి పత్రికా స్వేచ్ఛ అవార్డు లభించింది.
1. నీలోఫర్ హమేదీ


2. ఇలాహే మహ్మద్
3. నర్గీస్ మహ్మదీ
4. పై అందరికి


Answer : 4

ఆసియాలోనే అతిపెద్ద చర్చి ఎక్కడ ప్రారంభం కానుంది.?
1. కరీంనగర్
2. హైదరాబాద్
3. వైజాగ్
4. వరంగల్


Answer : 4

వర్ధమాన భారత చెస్ క్రీడాకారిణి వంటికా అగర్వాల్ మొత్తం 2428 రేటింగ్ పాయింట్లతో మహిళల విభాగంలో భారతదేశ ఎన్నోవ ర్యాంక్ను చేరుకుంది
1. నం. 1 రాంక్
2. నం. 2 రాంక్
3. నం. 3 రాంక్
4. నం. 4 రాంక్


Answer : 3

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం అత్యంత పారితోషికం తీసుకుంటున్న క్రీడాకారుల జాబితా లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
1. క్రిస్టియనో రోనాల్డో
2. మెస్సీ
3. ఎంబాపె
4. ధోని


Answer : 1

180 దేశాల జాబితాలో “మీడియా స్వేచ్ఛ సూచి – 2023” లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
1. 160
2. 161
3. 162
4. 163


Answer : 2

S&P నివేదిక ప్రకారం భారత సేవల రంగం ఎంత అభివృద్ధిని (పీఎంఐ) నమోదు చేసింది.?
1. 59.5
2. 60.0
3. 61.0
4. 62.0


Answer : 4

స్పేస్ వాక్ నిర్వహించిన తొలి అరబ్ వ్యోమగామిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
1. హజ్జా అల్ మన్సూరి
2. ఆండ్రీ ఫెడ్యావ్
3. వారెన్ హోబర్గ్
4. సుల్తాన్ అల్ నెయాది


Answer : 4

గ్రహాల పుట్టుకను విశ్లేషించడానికి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా ఏ గ్రహాన్ని పరిశీలిస్తున్నట్లు నాసా ప్రకటించింది.?
1. NGC – 346
2. NGC – 345
3. NGC – 344
4. NGC – 343


Answer : 1

బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన ఎం.డీ. గా ఎవరు నియమితులయ్యారు.?
1. హస్ముఖ్ అధియా
2. సంజీవ్ చద్దా
3. అజయ్ కె ఖురానా
4. దేవదత్ చంద్


Answer : 4

2022 – 23 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను భారత్ విదేశాలకు ఎగుమతి చేసింది.?
1. 70 వేల కోట్లు
2. 80 వేల కోట్లు
3. 90 వేల కోట్లు
4. 100 వేల కోట్లు


Answer : 3

2030 నాటికి ఎన్ని లక్షల కోట్ల ఎగుమతుల లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.?
1. 164 లక్షల కోట్లు
2. 163 లక్షల కోట్లు
3. 162 లక్షల కోట్లు
4. 161 లక్షల కోట్లు


Answer : 1

భారత్ లో మీడియా, వినోద పరిశ్రమ 2022లో 20% వృద్ధి త ఎన్ని లక్షల కోట్లకు చేరింది.?
1. 1.2 లక్షల కోట్లు
2. 1.5 లక్షల కోట్లు
3. 2 లక్షల కోట్లు
4. 2.3 లక్షల కోట్లు


Answer : 3

అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను తాజాగా ఎంత శాతం పెంచింది.?
1. 0.25%
2. 0.5%
3. 0.75%
4. 1.0%


Answer : 1

.
కేంద్ర రక్షణ శాఖ సాయుధ బలగాలకు ఇచ్చే ఆహారంలో ఎంత శాతం తృరణ ధాన్యాల తో కూడిన ఆహారాన్ని ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది.?
1. 10%
2. 20%
3. 30%
4. 40%


Answer : 3

అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం (International Firefighters Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 03
2. మే 04
3. మే 05
4. మే 06


Answer : 2

బొగ్గు మైనర్ల దినోత్సవం (Coal Miners Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 03
2. మే 04
3. మే 05
4. మే 06


Answer : 2

180 దేశాల జాబితాలో “మీడియా స్వేచ్ఛ సూచి – 2023” లో మొదటి స్థానాలలో నిలిచిన దేశాలు ఏవి?
1. నార్వే
2. ఐర్లాండ్
3. డెన్మార్క్
4. ఇండియా


Answer : 1

యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మరియు యూరోపియన్ కమిషన్లు వాతావరణ మార్పుల కోసం ఎంత ఖర్చు చేయనున్నారు.?
1. 15 బిలియన్ల యూరో డాలర్లు
2. 16 బిలియన్ల యూరో డాలర్లు
3. 17 బిలియన్ల యూరో డాలర్లు
4. 18 బిలియన్ల యూరో డాలర్లు


Answer : 4

22వ లా కమిషన్ చైర్మన్ గా ఎవరు ఉన్నారు.?
1. రీతూ రాజ్ అవస్థి
2. రితురాజ్ అవస్థి
3. రవి ఆర్. త్రిపాఠి
4. S. శివ కుమార్


Answer : 2

ఐపీఎల్ లో 1000వ మ్యాచ్ లో సెంచరీ చేసిన ఆటగాడు ఎవరు.?
1. తిలక్ వర్మ
2. యశస్వీ జైశ్వాల్
3. ప్రభసిమ్రాన్ సింగ్
4. దేవదత్ పడిక్కల్


Answer : 2

దర్శకుల దినోత్సవం (Directors Day) (తెలుగు రాష్ట్రాలలో మాత్రమే) ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 03
2. మే 04
3. మే 05
4. మే 06


Answer : 2

ఆకలిని పెంచేఏ హర్మోన్( గ్రెలిన్ హర్మోన్ ) ను విడుదల చేసే ఔషదాన్ని ఇటీవల ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.?
1. న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
2. అమెరికా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
3. చైనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
4. రష్యా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు


Answer : 1

నాసా యొక్క ఏ నౌక 50 కి పైగా అంతరిక్ష ప్రయాణాలు చేసి రికార్డు సృష్టించింది.?
1. Perseverance rover
2. మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్
3. క్యూరియాసిటీ రోవర్
4. ఇంజెన్యూటీ మార్స్ హెలికాప్టర్


Answer : 4

అజర్ బైజాన్ గ్రాండ్ ఫ్రీ 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
1. చార్లెస్ లెక్లెర్క్
2. సెర్జియో పెరేజ్
3. మాక్స్ వెర్స్టాప్పెన్


4. ఫెర్నాండో అలోన్సో


Answer : 2

ఎప్రిల్‌ – 2023 మాసానికి సంబంధించిన భారత తయారీ రంగ వృద్ధి ఎంతగా నమోదు అయింది.?
1. 55.2 పాయింట్లు
2. 56.2 పాయింట్లు
3. 57.2 పాయింట్లు
4. 58.2 పాయింట్లు


Answer : 3

ఇటీవల సింతన్ స్నో ఫెస్టివల్ 2023 ఏ రాష్ట్రంలో నిర్వహించారు.?
1. జమ్మూ అండ్ కాశ్మీర్
2. తెలంగాణ
3. కర్నాటక
4. హర్యానా


Answer : 1

జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రెండు కొత్తరకం సాలెపురుగులను గుర్తించింది. వాటికి ఏమని పేరు పెట్టింది.?
1. పింటెల్లాద్రితీ
2. పింటెల్లాప్లాట్నీకీ
3. 1 & 2
4. పై ఏవి కాదు

Download PDF


Answer : 3

ఉత్తమ ఎనర్జీ ట్రాన్సిషన్ అవార్డు అందుకున్న థర్మల్ విద్యుత్ కేంద్రం ఏది.?
1. sipat థర్మల్ పవర్ స్టేషన్
2. రిహాండ్ థర్మల్ పవర్ స్టేషన్
3. సింగరేణి సోలార్ మరియు థర్మల్ విద్యుత్ కేంద్రాలు
4. వింధ్యాచల్ థర్మల్ పవర్ స్టేషన్


Answer : 3

దేశంలోనే ఎన్ని మీటర్ల తొలి తీగల రైల్వే వంతెనను రైసీ – కాట్రాసి ల మధ్య అంజిఖడ్ నదిపై నిర్మించారు.?
1. 700 మీటర్లు
2. 725 మీటర్లు
3. 750 మీటర్లు
4. 775 మీటర్లు


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st May 2023 Current Affairs,
2nd May 2023 Current Affairs,
3rd May 2023 Current Affairs,
4th May 2023 Current Affairs,
5th May 2023 Current Affairs,
6th May 2023 Current Affairs,
7th May 2023 Current Affairs,
8th May 2023 Current Affairs,
9th May 2023 Current Affairs,
10th May 2023 Current Affairs,
11th May 2023 Current Affairs,
12th May 2023 Current Affairs,
13th May 2023 Current Affairs,
14th May 2023 Current Affairs,
15th May 2023 Current Affairs,
16th May 2023 Current Affairs,
17th May 2023 Current Affairs,
18th May 2023 Current Affairs,
19th May 2023 Current Affairs,
20th May 2023 Current Affairs,
21st May 2023 Current Affairs,
22nd May 2023 Current Affairs,
23rd May 2023 Current Affairs,
24th May 2023 Current Affairs,
25th May 2023 Current Affairs,
26th May 2023 Current Affairs,
27th May 2023 Current Affairs,
28th May 2023 Current Affairs,
29th May 2023 Current Affairs,
30th May 2023 Current Affairs,
31st May 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *