3rd & 4th September 2022 Current Affairs in Telugu || 04-09-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
'పోషణ్ అభియాన్' అమల్లో ఏపీకి ఎన్నోవ స్థానంలో నిలిచింది? 1. 1వ స్థానం 2. 2వ స్థానం 3. 3వ స్థానం 4. 4వ స్థానం
ఇటీవల భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది?
1. ఫ్రాన్స్
2. ఇటలీ
3. జపాన్
4. UK
అఖిలభారత ఫుట్ బాల్ సమాఖ్య (AIFF) నూతన అధ్యక్షునిగా ఎవరు ఎంపికయ్యారు.
1. బైచుంగ్ భాటియా
2. కల్యాణ్ చౌబే
3. ప్రీతమ్ తాంబే
4. సల్మాన్ నరేన్
Different Air and one sky సంస్థ నిర్వహించిన సర్వేలో భారతదేశంలో ఎంతశాతం మంది ప్రజలు కలుషిత వాయువును పీలుస్తున్నారని వెల్లడించింది.
1. 82%
2. 99%
3. 75%
4. 90%
అంతర్జాతీయ పేపర్ బాయ్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. September 1
2. September 2
3. September 3
4. September 4
ఇటీవల మరణించిన ప్రముఖ రష్యా నాయకుడు గోర్బచోవ్ కు నోబెల్ శాంతి బహుమతిని ఏ సంవత్సరంలో ప్రధానం చేశారు.
1. 1993
2. 1990
3. 1988
4. 1987
పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎ్పటీ) ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో విఫలమైందన్న ఆరోపణలపై ఎన్ని కోట్లు జరిమానా విధిస్తూ ఉత్తర్వులిచ్చింది.
1. 3000 కోట్లు
2. 3200 కోట్లు
3. 3350 కోట్లు
4. 3500 కోట్లు
ప్రపంచ లైంగిక ఆరోగ్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు?
1. 3 సెప్టెంబర్
2. 4 సెప్టెంబర్
3. 5 సెప్టెంబర్
4. 6 సెప్టెంబర్
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైరవ ర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు.
1. జస్టిస్ డి.వై. చంద్ర చూడ్
2. జస్టిస్ యస్. వి. చంద్రచూడ్
3. జస్టిస్ N. V. రమణ
4. జస్టిస్ ఇందు మల్హోత్రా
లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో మణిపాల్ టైగర్స్ కెప్టెన్ గా ఎవరు వ్యవహరించనున్నారు?
1. హార్దిక్ పాండ్యా
2. రిషబ్ పంత్
3. హర్బన్ సింగ్
4. రోహిత్ శర్మ
ఇటీవల ఏ దేశం ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ను మూసివేసింది?
1. దక్షిణ కొరియా
2. జపాన్
3. తైవాన్
4. చైనా
ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో భారతయ గర్భిణీ స్త్రీ మృతి చెందడంతో నైతిక బాధ్యత వహిస్తూ ఆదేశ ఆరోగ్య శాఖామంత్రి రాజీనామా చేశారు.
1. టర్కీ
2. పోర్చుగల్
3. UAE
4. బ్రిటన్
దేశంలోనే తొలిసారిగా గర్భాశయ క్యాన్సర్ నివారణకు సీరం ఇన్స్టిట్యూట్ వారు ప్రయోగించిన తొలి టీకా పేరు?
1. సెర్వా వ్యాక్స్
2. సెర్వా రత్
3. సర్వా ప్రవీణ్
4. వ్యాక్సినేషన్
EU విదేశాంగ మంత్రులు ఏ దేశంతో వీసా ఒప్పందాలను నిలిపివేయడానికి అంగీకరించారు?
1. చైనా
2. రష్యా
3. పాకిస్తాన్
4. ఆఫ్ఘనిస్తాన్
ఏప్రిల్ – జూలై 2022 త్రైమాసికంలో భారతదేశ ద్రవ్యలోటు ఎంతశాతంగా నమోదు కావడం జరిగింది.
1. 20.5%
2. 15.6%
3. 25.6%
4. 19.1%
Skyscraper Day (ఆకాశహర్మ్య దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. September 1
2. September 2
3. September 3
4. September 4
డిజిటైజేషన్‌ను ముందుకు తీసుకురావడానికి ఫ్లాపీ డిస్క్‌ల వినియోగానికి వ్యతిరేకంగా ఏ దేశం యుద్ధం ప్రకటించింది?
1. జపాన్
2. చైనా
3. ఆస్ట్రేలియా
4. కెనడా
నువాక్వాయ్ పండుగ ఇటీవల ఏ రాష్ట్రంలో జరిపారు?
1. రాజస్థాన్
2.జమ్మూ కాశ్మీర్
3. ఒడిస్సా
4. తమిళనాడు
ఈ క్రింది ఏ దేశపు మహిళా అద్యక్షురాలైన క్రిస్టినా ఫెర్నాండెజ్ పై హత్యాయత్నం జరగడం సంచలనం సృష్టించింది.
1. జర్మనీ
2. స్వీడన్
3. పెరూ
4. అర్జెంటీనా
Road safety ప్రపంచ క్రికెట్ సీరిస్ సీజన్-2 మ్యాచ్ లకోసం Indian Legends తరపున ఏ మాజీ క్రికెటర్ టీమ్ కు కెప్టెన్ గా నియమితులయ్యారు.
1. సచిన్
2. గంగూలీ
3. లక్ష్మణ్
4. ద్రావిడ్
శ్రామిక శక్తి కొరతను తగ్గించడానికి ఏ దేశం శాశ్వత వలస పరిమితిని 195,000కి పెంచింది?
1. ఆస్ట్రేలియా
2. న్యూజిలాండ్
3. USA
4. UAE
2021లో భారతదేశం ఎన్ని కోట్ల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది.
2.15 కోట్ల టన్నుల బియ్యం
1.86 కోట్ల టన్నుల బియ్యం
3.16 కోట్ల టన్నుల బియ్యం
1.25 కోట్ల టన్నుల బియ్యం
గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి భారతదేశ విదేశీ రుణాలు గడచిన ఏడాదితో పోలిస్తే, ఎంతశాతం పెరిగాయి.
1. 8.2%
2. 7.6%
3. 5.8%
4. 9.6%
మహిళ పారిశ్రామిక వేత్తలను అభివృద్ధి చెయ్యడానికి మహిళనిధి కార్యక్రమం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
1. ఉత్తరప్రదేశ్
2. తమిళనాడు
3. ఆంధ్రప్రదేశ్
4. రాజస్థాన్
ఈ క్రింది ఏ దేశంలో పైలట్ల సమ్మె కారణంగా 800 విమానాల ప్రయాణం ఆగిపోయింది.
1. బ్రిటన్
2. స్కాట్లండ్
3. జర్మనీ
4. స్విట్జర్లాండ్
2021లో ఎన్ని లక్షల మంది HIV బారిన పడ్డారని UNO సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
1. 3.5 లక్షల మంది
2. 2.5 లక్షల మంది
3. 1.5 లక్షల మంది
4. 1.85 లక్షల మంది
భారతదేశ తొలి స్వదేశీ విమానవాహక నౌక INS విక్రాంత్ ను ఏ నౌకాతీరం వద్ద భారతప్రధాని మోదీ జలాల్లోకి ప్రవేశపెట్టారు.
1. ముంబాయి
2. కోచి
3. తారాపూర్
4. కాండ్ల
2015 నాటి గణాంకాల ప్రకారం భారతదేశంలో రాబందుల సంఖ్యను గుర్తించండి.
1. 25 వేలు
2. 19వేలు
3. 30 వేలు
4. 45వేలు
ఇటీవల సమర్త పేరుతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ను e-goveranance Portal ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ?
1. ఉత్తరాఖండ్
2. ఉత్తరప్రదేశ్
3. తమిళనాడు
4. అంధ్రప్రదేశ్
భారత కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఎన్ని కోట్ల రూపాయలు మించి GSTను ఎగవేసిన వారిపై విచారణ చేపట్టాలని IT డిపార్ట్ మెంట్ ను ఆదేశించింది.
1. 10 కోట్ల రూపాయలు
2. 3 కోట్ల రూపాయలు
3. 5 కోట్ల రూపాయలు
4. 10 కోట్ల రూపాయలు
2011 – 2019 మధ్యకాలంలో భారతదేశంలో దుర్భర దారిద్ర్యం ఎంత శాతం మేర తగ్గిందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
1. 14.8%
2. 9.6%
3. 12.3%
4. 10.8%
International Fair for Trade Inservice – రోబోటిక్ ప్రదర్శన ఏనగరంలో జరిగింది.
1. బీజింగ్
2. క్యూటో
3. రోమ్
4. మకావు
AUGUST నెలలో అమెరికా దేశ నిరుద్యోగితా రేటు ఎంత శాతంగా నమోదైంది.
1. 6.1%
2. 5.8%
3. 4.2%
4. 3.5%
NCRB దేశవ్యాప్తి నివేదిక ప్రకారం సామూహిక ఆత్మహత్యల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం
భారతదేశం జీవవైవిధ్య పరిరక్షణకోసం ఈ క్రింది ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?
1. చైనా
2. నేపాల్
3. ఆస్ట్రేలియా
4. రష్యా
ఒడిశా ప్రభుత్వం కలియా పథకం కింద రైతులకు ఎన్ని కోట్లు పంపిణీ చేసింది
1. 720 కోట్లు
2. 823 కోట్లు
3. 869 కోట్లు
4. 912 కోట్లు
భారతదేశంలో తొలిసారిగా సీరమ్ సంస్థ ఈ క్రింది ఏ కాన్సర్ కు టీకాను విజయవంతంగా తయారు చేసింది.
1. గొంతు కాన్సర్
2. లివర్ కాన్సర్
3. సర్వైకల్ కాన్సర్
4. బ్లడ్ కాన్సర్
2070 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని వేల కొత్త వైరస్ లు వ్యాపిస్తాయని WHO అంచనా వేసింది.
1. 19 వేలు
2. 18 వేలు
3. 15 వేలు
4. 10 వేలు
అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో భాగమని ఇటీవల ఏ యూరోపియన్ దేశం బహిరంగంగా చెప్పింది.
1. జర్మనీ
2. ఫ్రాన్స్
3. ఇటలీ
4. పోలాండ్
సముద్రపు నాచును కొవిడ్ టీకాలో కలిపితే టీకా శక్తి 25 రెట్లు పెరుగుతుందని ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
1. చైనా
2. బ్రిటన్
3. ఫ్రాన్స్
4. జర్మనీ
వోస్టాక్ 2022 కోసం భారత సైనికులు రష్యాకు వెళ్లడంపై ఇటీవల ఏ దేశం ఆందోళన వ్యక్తం చేసింది?
1. ఉక్రెయిన్
2. జపాన్
3. దక్షిణ కొరియా
4. USA
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు గరిష్టంగా ఎంత శాతం ఉండొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ అంచనావేసింది.
1. 7.1%
2. 6.8%
3. 7.4%
4. 8.1%
ఇటీవల గౌతమ్ అదానీ ప్రపంచంలోని ____ అత్యంత సంపన్న వ్యక్తి అయ్యాడు.
1. 2వ
2. 3వ
3. 4వ
4. 5వ
IOCL – AP, తెలంగాణా Executive Director గా ఎవరు నియమితులయ్యా రు.
1. B.అనిల్ కుమార్
2. V.శివారమ్
3. K.చంద్రారెడ్డి
4. N.వెంగవ్
ఇటీవలే భద్రతపై కేబినెట్ కమిటీ తేజస్ మార్క్-2 ప్రాజెక్ట్‌ను ఆమోదించింది మరియు దానికోసం ఎన్ని రూపాయిని అందించింది.
1. 4000 కోట్లు
2. 5200 కోట్లు
3. 6500 కోట్లు
4. 10000 కోట్లు
ఇటీవల ఏ దేశానికి చెందిన సైన్యం 400 చినూక్ హెలికాప్టర్లను నేలమట్టం చేసింది?
1. ఇటలీ
2. బ్రిటన్
3. ఆస్ట్రేలియా
4. USA
ప్రపంచంలోనే అతిపెద్ద వేద దేవాలయం భారతదేశంలో ఏ రాష్ట్రంలో నిర్మించనుంది ?
1. పశ్చిమ బెంగాల్
2. ఉత్తర ప్రదేశ్
3. రాజస్థాన్
4. గుజరాత్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st September 2022 Current Affairs
2nd September 2022 Current Affairs
3rd September 2022 Current Affairs
4th September 2022 Current Affairs
5th September 2022 Current Affairs
6th September 2022 Current Affairs
7th September 2022 Current Affairs
8th September 2022 Current Affairs
9th September 2022 Current Affairs
10th September 2022 Current Affairs
11th September 2022 Current Affairs
12th September 2022 Current Affairs
13th September 2022 Current Affairs
14th September 2022 Current Affairs
15th September 2022 Current Affairs
16th September 2022 Current Affairs
17th September 2022 Current Affairs
18th September 2022 Current Affairs
19th September 2022 Current Affairs
20th September 2022 Current Affairs
21st September 2022 Current Affairs
22nd September 2022 Current Affairs
23rd September 2022 Current Affairs
24th September 2022 Current Affairs
25th September 2022 Current Affairs
26th September 2022 Current Affairs
27th September 2022 Current Affairs
28th September 2022 Current Affairs
29th September 2022 Current Affairs
30th September 2022 Current Affairs
31st September 2022 Current Affairs