5th April 2022 Current Affairs in Telugu || 05-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
పురుషుల , మహిళల ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్స్ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా ఎవరు రికార్డు సృష్టించింది
1. అలీసా హీలీ
2. ఆడమ్ గిల్‌క్రిస్ట్
3. డేవిడ్ వార్నర్
4. బ్రెట్ లీ
గని అవగాహన కోసం అంతర్జాతీయ దినోత్సవం (International Day for Mine Awareness) ఏ రోజున జరుపుకుంటారు?
1. ఏప్రిల్ 3
2. ఏప్రిల్ 4
3. ఏప్రిల్ 5
4. ఏప్రిల్ 6
తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
1. వేముల ప్రశాంత్ రెడ్డి
2. మెట్టు శ్రీనివాస్
3. P సతీష్
4. P రవీందర్ రావు
ఆర్మీ కొత్త చీఫ్‌గా ఎవరూ బాధ్యతలు చేపట్టనున్నారు?
1. మనోజ్ పాండే
2. బిపిన్ రావత్
3. ఎం ఎం నరవనే
4. రాజ్ శుక్ల
ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి BB గురుంగ్ ఇటీవల కన్నుమూశారు?
1. గోవా
2. మధ్యప్రదేశ్
3. సిక్కిం
4. ఉత్తర్‌ప్రదేశ్
భువనేశ్వర్ ఐఐటి ఇన్చార్జ్ డైరెక్టర్‌గా ఎవరిని నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు?
1. VK తివారి
2. R V రాజకుమార్
3. K A పద్మనాభన్
4. ఇంద్రనీల్ మన్నా
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కి నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులైనారు?
1. మంగు సింగ్
2. వికాస్ కుమార్
3. మనోజ్ జోషి
4. వికాస్ కుమార్
ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగులో జ్యోతి 53.9 సెకన్లలో పూర్తి చేసి ఎన్నో స్థానంలో నిలిచింది?
1. మొదటి స్థానం
2. రెండవ స్థానం
3. మూడవ స్థానం
4. నాలుగో స్థానం
2021-22 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుండి ఎగుమతులు రికార్డు స్థాయిలో ఎన్ని లక్షల కోట్లు చేరాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి తెలిపారు.
1. 30.12 లక్షల కోట్లు
2. 31.55 లక్షల కోట్లు
3. 32 లక్షల కోట్లు
4. 32.22 లక్షల కోట్లు
మహిళల ప్రపంచ కప్ 2022 లో ఇంగ్లాండ్ ని ఓడించి ఏ దేశం 7వ సారి విశ్వా విజేతగా అవతరించింది?
1. అమెరికా
2. భారత్
3. ఆస్ట్రేలియా
4. కెనడా
జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో ఏ జట్టు విజేతగా నిలిచింది?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. హిమాచల్ ప్రదేశ్
4. మధ్యప్రదేశ్
2021-22 ఆర్థిక సంవ త్సరంలో ఎన్ని కిలోమీటర్ల రైల్వే ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసి జోన్ చరిత్రలో ఇదే హయ్యస్ట్ రికార్డు సాధించింది?
1. 700 K.M
2. 720 K.M
3. 750 K.M
4. 770 K.M
రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరి నియమించారు?
1. అర్జున్ ముండా
2. రమావత్ వాల్య నాయక్
3. రమేష్ చంద్ మీనా
4. ప్రవీర్ కృష్ణ
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్‌గా ఎవరు బాద్యతలు స్వీకరించారు?
1. ఆర్.ఎస్. గర్ఖాల్
2. ఎస్.రాజు
3. K A పద్మనాభన్
4. ఇంద్రనీల్ మన్నా
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc