5th April 2023 Current Affairs in Telugu || 05-04-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
జాతీయ మారిటైమ్ దినోత్సవం (National Maritime Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. April – 04
2. April – 05
3. April – 06
4. April – 07
2వ G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది ?
1. చైన్నై
2. ముంబై
3. హైదరాబాద్
4. సిలిగురి
2024 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత శాతానికి పరిమితం కావచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది
1. 6.2 శాతం
2. 6.3 శాతం
3. 6.4 శాతం
4. 6.5 శాతం
2022 23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రత్యక్ష పన్ను వసూలు ఎన్ని లక్ష కోట్లు?
1. 14.62 లక్షల కోట్లు
2. 15.25 లక్షల కోట్లు
3. 16.61 లక్షల కోట్లు
4. 17.33 లక్షల కోట్లు
2వ G20 ఎంప్లాయిమెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ ప్రారంభమైంది ?
1. ఇండోర్
2. భోపాల్
3. గురుగ్రామ్
4. గౌహతి
ఏ బ్యాంకు పూణేలో స్టార్టప్‌ల కోసం తన మొదటి ప్రత్యేక శాఖను ప్రారంభించింది
1. బ్యాంక్ ఆఫ్ బరోడా
2. కర్ణాటక బ్యాంకు
3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
4. ఆంధ్ర బ్యాంకు
మియామీ ఓపెన్ టెన్నిస్ 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
1. మేద్వదేవ్
2. కార్లోస్ అల్కరాజ్
3. ఆండ్రీ రుబ్లెవ్
4. జన్నిక్ సిన్నర్
డిజిటల్ బ్యాంకింగ్ భాగస్వామి కోసం ఫినో పేమెంట్స్ బ్యాంక్ మరియు ఏ క్రికెట్ జట్టు జతకట్టాయి.
1. Delhi Capitals
2. Royal Challengers Bangalore
3. Sunrisers Hyderabad
4. Rajasthan Royals
ఇటీవల భారతదేశం ఏ దేశంతో మొదటి రక్షణ సహకార ఒప్పందంపై సంతకం చేశాయి
1. బల్గేరియా
2. హంగేరి
3. సెర్బియా
4. రొమేనియా
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనను ఎవరు ప్రారంభించారు ?
1. పీయూష్ గోయల్
2. గిరిరాజ్ సింగ్
3. అశ్విని వైష్ణవ్
4. నిర్మల సీతారామన్
ఏటీపీ వరల్డ్ టెన్నిస్ ర్యాంకింగ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆటగాడు ఎవరు?
1. కార్లోస్ అల్కరాజ్
2. ఆండ్రీ రుబ్లెవ్
3. జన్నిక్ సిన్నర్
4. జకోవిచ్
ఏ కంపెనీ నార్లెడ్ ద్రవ హైడ్రోజన్‌తో నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి ఫెర్రీని విజయవంతంగా ప్రారంభించింది
1. నార్వేజియన్
2. స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్
3. ర్యానైర్
4. ఫిన్నైర్
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఏ దేశాలను మలేరియా రహిత దేశాలుగా ధృవీకరించింది?
1. ఇండియా, శ్రీలంక
2. అజర్ బైజాన్,తజికిస్తాన్
3. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్
4. నేపాల్, బంగ్లాదేశ్
ఆర్బిఐ లెక్కల ప్రకారం మూడవ త్రై మాసకంలో కేంద్ర కరెంటు ఖాతా లోటు జిడిపిలో ఎంత శాతంగా నమోదు అయింది?
1. 2.1%
2. 2.2%
3. 2.3%
4. 2.4%
భారత్ మరియు మలేషియా మధ్య వాణిజ్య కార్యకలాపాలకు ఏ కరెన్సీని ఉపయోగించనున్నారు ?
1. అమెరికన్ డాలర్
2. మలేషియన్ రింగిట్
3. భారతీయ రూపాయి
4. యూరో
IMF ఉక్రేణుకు ఎన్ని కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.?
1. 15.4 బిలియన్ డాలర్లు
2. 15.5 బిలియన్ డాలర్లు
3. 15.6 బిలియన్ డాలర్లు
4. 15.7 బిలియన్ డాలర్లు
ఏ దేశం కొత్త రాజ్యాంగంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది?
1. శ్రీలంక
2. ఉజ్బెకిస్తాన్
3. ఆఫ్ఘనిస్తాన్
4. ఇరాన్
క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ & సిస్టం అమలలో మొదటి ర్యాంకు సాధించిన రాష్ట్రం ఏది?
1. హర్యానా
2. తెలంగాణ
3. కర్నాటక
4. మధ్యప్రదేశ్
భారత ప్రభుత్వం అంధత్వ నివారణ వారాన్ని ఎప్పుడు నిర్వహిస్తుంది ?
1. ఏప్రిల్ 1 నుంచి
2. ఏప్రిల్ 2 నుంచి 8
3. ఏప్రిల్ 3 నుంచి 9
4. ఏప్రిల్ 4 నుంచి 10
కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి ఎన్ని కోట్ల విదేశాలకు ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది.?
1. 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు
2. 2.1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు
3. 2.2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు
4. 2.3 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు
‘International Conference on Human-Wildlife Conflict and Coexistence’ ఏ దేశం నిర్వహిస్తోంది?
1. భారతదేశం
2. UK
3. USA
4. ఫ్రాన్స్
NATO 31వ సభ్య దేశంగా ఏ దేశానికి అవకాశం లభించింది.?
1. ఫిన్లాండ్
2. అమెరికా
3. కెనడా
4. ఆఫ్రికా
భారతదేశంలో కూల్ రూఫ్ పాలసీని ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏది ?
1. ఆంధ్రప్రదేశ్
2. రాజస్థాన్
3. తెలంగాణ
4. కేరళ
2020 రెండు 23 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో భారత వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు ఎంత శాతం వృద్ధి చెందాయి.?
1. 6.01%
2. 6.02%
3. 6.03%
4. 6.04%
భారతదేశ నిరుద్యోగిత రేటు మార్చి 2023లో 3 నెలల గరిష్ట స్థాయిగా ఎంత శాతానికి పెరిగింది
1. 7.5%
2. 7.6%
3. 7.7%
4. 7.8%
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎన్ని ప్రాంతాలకు ‘పేరుమార్పు’ చేస్తున్నట్లు చైనా ప్రకటించింది
1. 10 ప్రాంతాలు
2. 11 ప్రాంతాలు
3. 12 ప్రాంతాలు
4. 13 ప్రాంతాలు
IMF ఇటీవల ఏ దేశానికి ఎక్స్టెండెడ్ ఫండ్ సదుపాయాన్ని ఆమోదించింది?
1. పాకిస్తాన్
2. ఆఫ్ఘనిస్తాన్
3. బంగ్లాదేశ్
4. ఉక్రెయిన్
మార్చి 2023లో GST ఆదాయ సేకరణ ఎంత శాతానికి పెరిగి రూ.1.60 లక్షల కోట్లకు చేరుకుంది
1. 11%
2. 12%
3. 13%
4. 14%
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st April 2023 Current Affairs,
2nd April 2023 Current Affairs,
3rd April 2023 Current Affairs,
4th April 2023 Current Affairs,
5th April 2023 Current Affairs,
6th April 2023 Current Affairs,
7th April 2023 Current Affairs,
8th April 2023 Current Affairs,
9th April 2023 Current Affairs,
10th April 2023 Current Affairs,
11th April 2023 Current Affairs,
12th April 2023 Current Affairs,
13th April 2023 Current Affairs,
14th April 2023 Current Affairs,
15th April 2023 Current Affairs,
16th April 2023 Current Affairs,
17th April 2023 Current Affairs,
18th April 2023 Current Affairs,
19th April 2023 Current Affairs,
20th April 2023 Current Affairs,
21st April 2023 Current Affairs,
22nd April 2023 Current Affairs,
23rd April 2023 Current Affairs,
24th April 2023 Current Affairs,
25th April 2023 Current Affairs,
26th April 2023 Current Affairs,
27th April 2023 Current Affairs,
28th April 2023 Current Affairs,
29th April 2023 Current Affairs,
30th April 2023 Current Affairs,
31st April 2023 Current Affairs