5th April 2021 Daily Current Affairs in Telugu || 05-04-2021 Daily Current Affairs in Telugu
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 14 : Click Here
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
** SR Tutorial Whatsapp Group – 9 : Click Here
** SR Tutorial Whatsapp Group – 8 : Click Here
** SR Tutorial Whatsapp Group – 7 : Click Here
** SR Tutorial Whatsapp Group – 6 : Click Here
** SR Tutorial Whatsapp Group – 5 : Click Here
** SR Tutorial Whatsapp Group – 4 : Click Here
** SR Tutorial Whatsapp Group – 3 : Click Here
** SR Tutorial Whatsapp Group – 2 : Click Here
** SR Tutorial Whatsapp Group – 1 : Click Here
Some Important Questions :
- భారతదేశంలో అతి పెద్ద నీటిలో తేలియాడే సౌరవిద్యుత్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
- ఇటీవల మరణించిన ప్రముఖ చిత్ర టీవీ నటి శశికళ తను ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును అందుకుంది?
- Digit Insurance బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు?
- భగవతి సింగ్ తన మాతృ దేహాన్ని ( Death Body ) కింగ్ జార్జ్ మెడికల్ విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇస్తానని అన్నారు. అయితే అతను ఏ ప్రముఖ పార్టీకి చెందిన అభ్యర్థి?
- ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వాభూసన్ హరిచందన్ ఏ అవార్డులు అందుకున్నారు ?
- అంతర్జాతీయ మనస్సాక్షి దినం ( Conscience Day ) ఏ తేదీన జరుగుతుంది?
- కరెంట్ అకౌంట్ లోటును 2020 డిసెంబర్ త్రైమాసికంలో భారత్ ఎంత శాతం నమోదు చేసింది?
- భారతదేశంలో “దుర్గ” అనే ప్రాంతంలో కరోనా విలయతాండవంతో 40 మంది (వారానికి) మృతి చెందడం జరిగింది. ఈ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది.
- మార్చి 2021 లో, ఆర్థిక మంత్రిత్వ శాఖ అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఇసిఎల్జిఎస్) 3.0 ను ప్రవేశపెట్టింది మరియు ఇసిఎల్జిఎస్ 1.0, 2.0 & 3.0 యొక్క చెల్లుబాటును ______________ క్రెడిట్, యొక్క లక్ష్య రేఖకు ( targeted line ) చేరుకునే వరకు విస్తరించింది.