5th December 2021 Current Affairs in Telugu || 05-12-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

5th December 2021 Current Affairs in Telugu || 05-12-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,

ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. అతడు ఏ పార్టీ తరుపున తన సేవలు అందించారు?
1. TRS
2. TDP
3. Congress
4. BJP

Answer : 3

ఆసియా యూత్ పారా క్రీడల్లో నీలం సంజయ్ రెడ్డి ఇనుప గుండును ఎన్ని మీటర్లు విసిరాడు?
1. 7.11 మీటర్లు
2. 8.11 మీటర్లు
3. 9.11 మీటర్లు
4. 10.11 మీటర్లు

Answer : 3

2021 డిసెంబర్ లో నిర్వహించిన జాతీయ స్థాయిలో ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ (ISF) పురస్కారాలను ఏ నగరంలో ప్రధానం చేశారు?
1) ముంబై.
2) హైదరాబాద్.
3) బెంగుళూర్
4) కలకత్తా

Answer : 3

ఏ దేశ బౌలర్ ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా రికార్డులకెక్కాడు.
1. ట్రెంట్ బౌల్ట్
2. జోష్ హాజిల్వుడ్
3. ముజీబ్ ఉర్ రెహమాన్
4. అజాజ్ పటేల్

Answer : 4

ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు?
1. 3 డిసెంబర్
2. 4 డిసెంబర్
3. 5 డిసెంబర్
4. 6 డిసెంబర్

Answer : 2

కోవిడ్-19 కారణం వలన ఆకర్షణీయ నగరాలు గడువు ఎంత కాలం వరకు పొడిగించారు? 1)2022 జూన్
2)2022 జులై
3)2023 జూలై
4)2024 జూలై

Answer : 3

ప్రతిష్ఠాత్మక మిలాన్ విన్యాసాలు (బహుపాక్షిక నావికా విన్యాసాలు) 2022 ఎక్కడ జరగనున్నాయి?
1. మిలాన్
2. విశాఖపట్నం
3. షాంఘై
4. కోల్కత్త

Answer : 2

ఇటీవల జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఇండియా టుడే సంస్థ 2021 సంవత్సరానికిగానూ స్టేట్ ఆఫ్ స్టేట్స్ పేరిట నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా 2021 ఏడాది సమ్మిళిత అభివృద్ధి సాధించిన రాష్ట్రాలలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
1) తమిళనాడు
2) పశ్చిమబెంగాల్
3) కేరళ
4) ఆంధ్ర ప్రదేశ్

Answer : 4

దేశీయంగా ఆవిష్కరించిన తొలి సర్వర్ ‘రుద్ర’ను ఎవరు ఆవిష్కరించారు
1. KTR
2. మేకపాటి గౌతమ్ రెడ్డి
3. అరవింద్ కేజ్రీవాల్
4. రాజీవ్ చంద్రశేఖర్

Answer : 4

2021 DEC 3న భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో దశాబ్దకాలంలో న్యూజిలాండ్ పై స్వదేశంలో సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్ ఎవరు?
1) విరాట్ కోహ్లి
2) మయాక్ అగర్వాల్.
3) రోహిత్
4) రహానే

Answer : 2

ఇండియన్ ఆర్మీ యూనిఫాం డిజిటల్ డిస్ట్రప్టివ్ ప్యాటర్న్ పై ఆధారపడి ఉంటుంది. ఆ యూనిఫాం మిలటరీ చేతుల్లోకి ఎప్పుడు వస్తుంది?
1. 2022 January 15
2. 2022 January 26
3. 2022 February 15
4. 2022 February 26

Answer : 1

ఇటీవల కాలంలో ఆసియా పారా క్రీడలో అండర్-20 ఎఫ్ 11 విభాగంలో నీలం సంజయ్ రెడ్డి సాధించిన పతాకం ?
1) స్వర్ణం.
2) కాంస్యం.
3) రజతం.
4) ఏదీకాదు

Answer : 2

ఏ రెండు ఆసియా దేశాల మధ్య రైల్వే సేవలు డిసెంబర్ 4న ప్రారంభమయ్యాయి?
1. భరత్ – పాకిస్తాన్
2. భరత్ – శ్రీలంక
3. చైనా-లావోస్
4. నేపాల్ – భూటాన్

Answer : 3

ఎన్ని కాంతి సంవత్సరాల దూరంలో కొత్త ఎక్సో ప్లానెట్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు .
1. 15 కాంతి సంవత్సరాలు
2. 23 కాంతి సంవత్సరాలు
3. 31 కాంతి సంవత్సరాలు
4. 39 కాంతి సంవత్సరాలు

Answer : 3

2021 DEC 3న కేంద్రప్రభుత్వం విడుదల చేసిన సర్వే ప్రకారం భారతదేశంలో రైతుకుటుంబాలు చేసే అప్పులు సర్వేలో మొదటి రెండు స్థానాలలో AP, TS ఉండగా AP ఎంతశాతంగా నమోదైంది?
1) 92.2%
2) 93.1%
3) 93.2%
4) 94.2%

Answer : 3

ఆసియా యూత్ పారాలింపిక్స్లో రజతం ఎవరు గెలుచుకున్నారు?
1. అనన్య బన్సల్
2. కాశిష్ లక్రా
3. సంజయ్ ఆర్. నీలం
4. లక్షిత్

Answer : 1

దేశంలోని జల , విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణానికి PFC & REC ఇప్పటివరకు ఎన్ని కోట్లు రుణం విడుదల చేసినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కేసింగ్ తెలిపారు .
1. రూ .1,23,627 కోట్లు
2. రూ .1,43,627 కోట్లు
3. రూ .1,63,627 కోట్లు
4. రూ .1,83,627 కోట్లు

Answer : 3

ఇటీవల ఏ దేశం బలవంతపు వివాహం పైన నిషేధం విధించింది
1. ఆఫ్గనిస్తాన్ దేశం
2. పాకిస్తాన్ దేశం
3. ఫిలిఫైయన్స్
4. శ్రీలంక

Answer : 1

ఇన్ఫినిటీ ఫోరంను ఇటీవల ఎవరు ప్రారంభించారు
1) రామ్ నాథ్ కోవింద్
2) నరేంద్ర మోడీ
3) జితేంద్ర సింగ్
4) నితిన్ గడ్కరీ

Answer : 2

ఏ టీకాలు రక్తం గడ్డకట్టే అరుదైన కేసులకు కారణమయ్యాయి?
1. ఆస్ట్రోజెనికా – జాన్సన్ & జాన్సన్ కోవిడ్
2. జాన్సన్ & జాన్సన్ కోవిడ్ – bharath biotech
3. bharath biotech – ఆస్ట్రోజెనికా
4. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా – జాన్సన్ & జాన్సన్ కోవిడ్

Answer : 1

ఎన్ని సాగు చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు .
1. 1
2. 2
3. 3
4. 4

Answer : 3

అంతర్జాతీయ ద్రవ్య నిధి ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎల్డీఎండీ) గా ఎవరు ఎన్నికైనారు?
1. క్రిస్టాలినా జార్జివా
2. క్రిస్టీన్ లగార్డ్
3. డొమినిక్ స్ట్రాస్-కాన్
4. గీతా గోపి నాథ్

Answer : 4

ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ సిటీల కింద ఎంపికైన నాలుగు నగరాలకు ఎంత డబ్బు ఖర్చు చేశారు?
1. రూ.1,357 కోట్లు
2. రూ.1,457 కోట్లు
3. రూ.1,557 కోట్లు
4. రూ.1,657 కోట్లు

Answer : 4

ఫార్చ్యూన్ ఇండియా 50 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు?
1.నిర్మలా సీతారామన్
2.నీతా అంబానీ
3.గీతా గోపీనాథ్
4.ప్రియాంక చోప్రా

Answer : 1

డిసెంబర్ 3న ఏ భారత మాజీ రాష్ట్రపతి జన్మదినాన్ని జరుపుకుంటారు?
1. రాజేంద్ర ప్రసాద్
2. సర్వేపల్లి రాధాకృష్ణన్
3. V. V. గిరి
4. కె. ఆర్. నారాయణన్

Answer : 1

వింటర్ ఒలింపిక్ 2022 తర్వాత చైనా తైవాన్పై దాడి చేస్తుందని ఎవరు చెప్పారు?
1. జో బిడెన్
2. డోనాల్డ్ ట్రంప్
3. బోరిస్ జాన్సన్
4. జి జిన్పింగ్

Answer : 2

ఇటీవల ట్విట్టర్ ఏ దేశంలో వేలాది ఖాతాలను నిషేధించింది?
1. చైనా
2. పాకిస్తాన్
3. భారతదేశం
4. ఆఫ్ఘనిస్తాన్

Answer : 1

ఇటీవల భారత ప్రభుత్వం ఏ రాష్ట్రం/యూటీకి చెందిన “నామ్దా” క్రాఫ్ట్ను పునరుద్ధరించడానికి పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది?
1. లడఖ్
2. గుజరాత్
3. జమ్మూ & కాశ్మీర్
4. ఉత్తర ప్రదేశ్

Answer : 3

ఇటీవల తాలిబాన్ మరియు ఏ దేశ బలగాలు సరిహద్దులో ఘర్షణ పడ్డాయి?
1. పాకిస్తాన్
2. ఇరాన్
3. తజికిస్తాన్
4. తుర్క్మెనిస్తాన్

Answer : 2

ఏ రాష్ట్రంలోని విజిల్ గ్రామం “కాంగ్థాంగ్”, ప్రధాని మోదీ కోసం ప్రత్యేక ట్యూన్ను కంపోజ్ చేస్తుంది?
1. అస్సాం
2. త్రిపుర
3. మేఘాలయ
4. మణిపూర్

Answer : 3

చైనా యొక్క BRIని ఎదుర్కోవడానికి క్రింది వాటిలో ఏది 300 బిలియన్ యూరోల నిధులను ప్లాన్ చేస్తుంది?
1. ఇటలీ
2. ఫ్రాన్స్
3. జర్మనీ
4. యూరోపియన్ యూనియన్

Answer : 4

Download PDF

ఏ రాష్ట్రంలో ఏనుగుల కదలికను సులభతరం చేయడానికి 1 KM పొడవైన ఫ్లైఓవర్ నిర్మించబడుతుంది?
1. అస్సాం
2. మధ్యప్రదేశ్
3. ఉత్తరాఖండ్
4. ఒడిశా

Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

5th December 2021 andhra pradesh current affairs explanation in telugu,

5th December 2021 ap today telugu current affairs,

5th December 2021 current affairs telugu ap,

5th December 2021 current affairs,

5th December 2021 daily current affairs telugu,

5th December 2021 daily latest current affairs telugu,

5th December 2021 gk 2021 current affairs telugu,

5th December 2021 latest current affairs telugu medium,

5th December 2021 Shine India current affairs telugu,

5th December 2021 Shine India current affairs telugu today,

5th December 2021 Shine India Daily Current Affairs,

5th December 2021 telengana current affairs news in telugu,

5th December 2021 today current affairs telugu classes,

monthly current affairs telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *