5th January 2023 Current Affairs in Telugu || 05-01-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

5th January 2023 Current Affairs in Telugu || 05-01-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

బీహార్ రాష్ట్ర ఐకాన్గా ఎవరిని గాయని ఎన్నికల సంఘం నియమించింది.
1. మోనాలీ ఠాకూర్
2. మైథిలీ ఠాకూరు
3. శారదా సిన్హా
4. మృణాల్ ఠాకూర్


Answer : 2

సియాచిన్ యుద్దభూమిలో నియమితులైన మొదటి మహిళా అధికారి ఎవరు?
1) పూజా సింగ్
2) ఆర్తి షా
3) శివాని సింగ్
4) శివ చౌహాన్


Answer : 4

కితాబ్ కోల్కతా కార్యక్రమంలో ఎవరు రచించిన ‘అంబేద్కర్: ఎ లైఫ్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
1. రావ్ ఇంద్రజిత్ సింగ్
2. శశి థరూర్
3. అనురాగ్ సింగ్ ఠాకూర్
4. భాను ప్రతాప్ సింగ్ వర్మ


Answer : 2

ప్రముఖ వ్యక్తి సుమిత్రా సేన్ (89) కన్నుమూశారు.ఆమె ఏ రంగానికి చెందినవారు?
1. సంగీత విద్వాంసురాలు
2. రాజకీయవేత్త
3. నటి
4. కవయిత్రి


Answer : 1

దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియన్ రొనాల్డో ఇకనుండి ఏ దేశానికి చెందిన Foot Ball Club అల్నాసర్ కు ఆడబోతున్నట్లు ప్రకటించాడు.
1. జర్మనీ
2. ఇండోనేషియా
3. సౌదీ అరేబియా
4. దక్షిణాఫ్రికా


Answer : 3

భారతదేశంలో మౌలిక సదుపాయాల రంగాన్ని పెంచడానికి భారతదేశం దేనితో రుణ ఒప్పందాలపై సంతకం చేశాయి
1. National Housing Bank
2. Asian Development Bank
3. NABARD
4. IDBI Bank


Answer : 2

స్టీల్ ఆర్చ్ సియోమ్ వంతెనను ఎవరు ప్రారంభించారు
1. రావ్ ఇంద్రజిత్ సింగ్
2. రాజ్నాథ్ సింగ్
3. అనురాగ్ సింగ్ ఠాకూర్
4. భాను ప్రతాప్ సింగ్ వర్మ


Answer : 2

BSF జవాన్లకోసం ఈ క్రింది ఏ సరిహద్దు ప్రాంతంలో కాంక్రీట్ బంకర్లు నిర్మించాలని భారత కేంద్ర
ప్రభుత్వం నిర్ణయించింది.
1. గుజరాత్
2. అస్సాం
3. జమ్ముకాశ్మీర్
4. తెలంగాణ


Answer : 1

జనవరి 2023 నుండి థాయ్లాండ్లోని బ్యాంకాక్లో ఆసియా పసిఫిక్ పోస్టల్ యూనియన్ (APPU) బాధ్యతలను దేశం తీసుకుంటుంది.
1. భారతదేశం
2. చైనా
3. శ్రీలంక
4. నేపాల్


Answer : 1

భారతకేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ BRO (సరిహద్దు రహదారుల సంస్థ) నిర్మించిన ఎన్ని ప్రాజెక్ట్ లను ప్రారంభించారు.
1. 35
2. 27
3. 23
4. 20


Answer : 2

2023-24 సంవత్సరంలో భారతదేశ వినోదరంగం ఎన్ని లక్షలకోట్లరూపాయలకు చేరొచ్చని క్రిసిల్ సంస్థ అంచనావేసింది.
1. 1.6 లక్షల కోట్ల రూపాయలు
2. 1.2 లక్షల కోట్ల రూపాయలు
3. 1.8 లక్షల కోట్ల రూపాయలు
4. 2.1 లక్షల కోట్ల రూపాయలు


Answer : 1

భారత రాష్ట్రపతి శ్రీద్రౌపదిముర్ము ఏ రాష్ట్రంలో ఇటీవల Smart నగరాల పధకం క్రింద నిర్మించిన రాజ్యాంగ పార్క్ ను ప్రారంభించారు.
1. రాజస్థాన్
2. ఉత్తరప్రదేశ్
3. గుజరాత్
4. మధ్యప్రదేశ్


Answer : 1

ఏ తేదీ నుండి ఏపీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలులోకి వచ్చింది?
1. డిసెంబర్ 30, 2022
2. డిసెంబర్ 31, 2022
3. జనవరి 01,2023
4. జనవరి 02,2023


Answer : 2

విదేశీ భారతీయులకు అత్యున్నత గౌరవం, ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు (PBSA) 2023 కోసం ఎంత మందిని భారత ప్రభుత్వం ఎంపిక చేసింది.
1. 25 మంది
2. 26 మంది
3. 27 మంది
4. 28 మంది


Answer : 3

IPL ఫ్రాంచెజీ దిల్లీ క్యాపిటల్స్ Directorగా ఏ మాజీ క్రికెటర్ ను ఎంపికచేయడం జరిగింది.
1. సౌరభ్ గంగూలీ
2. సచిన్
3. ద్రవిడ్
4. VVS లక్ష్మణ్


Answer : 1

భారత రక్షణశాఖ ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో నిర్మించిన 100మీ|| ఉక్కు వంతెనను సైన్యంకోసం వినియోగంలోకి తీసుకువచ్చింది.
1. అరుణాచల్ ప్రదేశ్
2. జమ్ముకాశ్మీర్
3. అస్సోం
4. మేఘాలయ


Answer : 1

క్రొయేషియా ఏ తేదీ నుండి యూరోను తన కరెన్సీగా స్వీకరించింది మరియు యూరోజోన్ 20వ సభ్యదేశంగా మారింది.
1. డిసెంబర్ 30, 2022
2. డిసెంబర్ 31, 2022
3. జనవరి 01,2023
4. జనవరి 02,2023


Answer : 3

ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా 3.80 కో|| జనాభాతో ఇటీవల ఏనగరం Create చేసింది.
1. శాన్ ఫ్రాన్సిస్కో
2. బీజింగ్
3. లాస్ ఏంజెల్స్
4. టోక్యో


Answer : 4

ఏ సంస్థ ‘స్మార్ట్’ కార్యక్రమాన్ని ప్రారంభించాయి.
1. నేషనల్ కమీషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (NCISM)
2. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS)
3. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్( CCIM )
4. 1 & 2


Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడచిన 3 1/2 సంవత్సరాల్లో ఎన్నివేలకోట్ల రూపాయలను ఫించన్ లపై ఖర్చు చేసినట్లు ప్రకటించింది.?
1. 62,500 కోట్ల రూపాయలు
2. 72,100 కోట్ల రూపాయలు
3. 58,100 కోట్ల రూపాయలు
4. 78,800 కోట్ల రూపాయలు


Answer : 1

ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ఆవిర్భవించే ఈ జనవరి 1 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది.
1. 20 సంవత్సరాలు
2. 27 సంవత్సరాలు
3. 32 సంవత్సరాలు
4. 35 సంవత్సరాలు


Answer : 2

భారత్ సైన్స్ కాంగ్రెస్ 108వ సమావేశాల్లో ఇటీవల ఈ క్రింది ఏ మతానికి చెందిన బంగారు సిరాతో రాసిన అరుదైన ఆ మత పవిత్రగ్రంధాన్ని ప్రదర్శనకు ఉంచారు.
1. హిందూ
2. క్రియ
3. ముస్లిం
4. జొరాస్ట్రియన్


Answer : 3

భారతదేశంలో గిడ్డంగుల పర్యవేక్షణకోసం ప్రత్యేక Droneను ఏ వర్శిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. IIT మద్రాస్
2. IISC బెంగళూర్
3. IIT ఖరగ్ పూర్
4. IIT గుహవాటి


Answer : 4

వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మారిసియో సులైమాన్ ఏ సంవత్సరం నుండి ట్రాన్స్ జెండర్ కేటగిరీని ప్రవేశపెడతామని ప్రకటించారు.
1. 2026
2. 2025
3. 2024
4. 2023


Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని నెలలపాటు RBIతో చర్చించాకనే నోట్లరద్దు విధానాన్ని చేసిందని సుప్రీంకోర్ట్ తాజాగా తన తీర్పులో ప్రకటించింది.
1. 6 నెలలు
2. 3 నెలలు
3. 7 నెలలు
4. 9 నెలలు


Answer : 1

ఇటీవల ఏ దేశంలో 30,000కు పైగా ఉద్యోగార్ధులు ఒక స్టేడియంలో కూర్చొని ఉద్యోగపరీక్షను రాయటం ప్రసారమాధ్యమాల్లో విశేషంగా వచ్చింది.
1. థాయ్ లాండ్
2. శ్రీలంక
3. బంగ్లాదేశ్
4. పాకిస్థాన్


Answer : 4

కౌస్తవ్ ఛటర్జీ భారతదేశం యొక్క ఎన్నోవ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు
1. 78వ
2. 79వ
3. 80వ
4. 82వ


Answer : 1

ఎవరు మార్చి 6, 2023 నుండి బ్యాంక్ ఆఫ్ సింగపూర్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమితులయ్యారు.
1. జేసన్ మూ
2. నా వు బెంగ్
3. తిహ్ షిహ్ లీ
4. ఓయ్ సాంగ్ కుయాంగ్


Answer : 1

ఏ మంత్రిత్వ శాఖ ప్రజ్జ్వల ఛాలెంజ్ని ప్రారంభించింది
1. రక్షణ మంత్రిత్వ శాఖ
2. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
3. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
4. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ


Answer : 2

2022 July గణాంకాల ప్రకారం భారత్ – రష్యాల మధ్య వ్యాపారాల విలువ ఎన్ని కోట్ల డాలర్లుగా ఉంది.
1. 1800 కోట్ల డాలర్లు
2. 1000 కోట్ల డాలర్లు
3. 1200 కోట్ల డాలర్లు
4. 1100 కోట్ల డాలర్లు


Answer : 4

ప్రపంచ క్రికెట్ లో తొలిసారిగా ప్రస్తుతానికి భారత్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆట ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్ పేరుమీద క్రికెట్ స్టేడియంను నెలకొల్పారు. ఈ ఆటగాడు ఏ రాష్ట్రానికి చెందిన భారత యువ క్రికెటర్
1. పశ్చిమబంగ
2. మహారాష్ట్ర
3. తెలంగాణ
4. కర్ణాటక


Answer : 1

Unified Payment Interface (UPI) ద్వారా డిసెంబర్ నెలలో భారతదేశ చెల్లింపులు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు . చేరాయని ఆ సంస్థ ప్రకటించింది.
1. 9.85 లక్షల కోట్ల రూపాయలు.
2. 9.84 లక్షల కోట్ల రూపాయలు
3. 12.82 లక్షల కోట్ల రూపాయలు.
4. 10.84 లక్షల కోట్ల రూపాయలు


Answer : 3

పెద్దనోట్ల రద్దు తర్వాత చెలామణిలో ఉన్న నగదు ఎంత శాతం పెరిగిందని RBI ప్రకటించింది.
1. 79%
2. 83%
3. 62%
4. 68%


Answer : 2

ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economic Forum)ఏ దేశంలో జరగనుంది.
1. జర్మనీ
2. పోలండ్
3. స్విట్జర్లాండ్
4. దక్షిణకొరియా


Answer : 3

2022 డిసెంబర్ 2నాటికి భారత్ లో చెలామణిలో ఉన్న నోట్ల విలువ ఎన్ని లక్షల కోట్లరూపాయలకు చేరిందని RBI ప్రకటించింది.
1. 35.28 లక్షల కోట్ల రూపాయలు
2. 30.18 లక్షల కోట్ల రూపాయలు
3. 28.16 లక్షల కోట్ల రూపాయలు
4. 32.42 లక్షల కోట్ల రూపాయలు


Answer : 4

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ జాతీయ స్కౌట్ మరియు గైడ్ జంబోరీని ఏ రాష్ట్రంలో ప్రారంభిస్తారు?
1. కర్ణాటక
2. బీహార్
3. రాజస్థాన్
4. గుజరాత్


Answer : 3

వరల్డ్ ర్యాపిడ్ మరియు వరల్డ్ బ్లిట్జ్ చెస్ టైటిళ్లను గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు?
1. ఆర్ ప్రజ్ఞానంద
2. కోనేరు హంపీ
3. హారిక ద్రోణవల్లి
4. మాగ్నస్ కార్ల్సెన్


Answer : 4

భారతదేశంలోని మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ఆపరేషన్ను NTPC ఏ రాష్ట్రంలో ప్రారంభించింది?
1. గుజరాత్
2. హిమాచల్ ప్రదేశ్
3. ఉత్తరాఖండ్
4. ఉత్తర ప్రదేశ్

Download PDF


Answer : 1

LG ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు?
1. లలిత్ సేథి
2. హాంగ్ జు జియోన్
3. హర్షిత్ శ్రీవాస్తవ
4. కు కువాంగ్-మో


Answer : 2

ముఖ్యమంత్రి నివాస భూమి హక్కుల పథకం దేనిలో ప్రారంభమైంది?
1. మధ్యప్రదేశ్
2. ఉత్తర ప్రదేశ్
3. హర్యానా
4. పంజాబ్


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st January 2023 Current Affairs,
2nd January 2023 Current Affairs,
3rd January 2023 Current Affairs,
4th January 2023 Current Affairs,
5th January 2023 Current Affairs,
6th January 2023 Current Affairs,
7th January 2023 Current Affairs,
8th January 2023 Current Affairs,
9th January 2023 Current Affairs,
10th January 2023 Current Affairs,
11th January 2023 Current Affairs,
12th January 2023 Current Affairs,
13th January 2023 Current Affairs,
14th January 2023 Current Affairs,
15th January 2023 Current Affairs,
16th January 2023 Current Affairs,
17th January 2023 Current Affairs,
18th January 2023 Current Affairs,
19th January 2023 Current Affairs,
20th January 2023 Current Affairs,
21st January 2023 Current Affairs,
22nd January 2023 Current Affairs,
23rd January 2023 Current Affairs,
24th January 2023 Current Affairs,
25th January 2023 Current Affairs,
26th January 2023 Current Affairs,
27th January 2023 Current Affairs,
28th January 2023 Current Affairs,
29th January 2023 Current Affairs,
30th January 2023 Current Affairs,
31st January 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *