5th July 2023 Current Affairs in Telugu || 05-07-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ 2047 ను ఎవరు ప్రారంభించారు ?
1. అమిత్ షా
2. మన్సుఖ్ మాండవీయ
3. నరేంద్ర మోదీ
4. నిర్మలా సీతారామన్
భారతదేశం G20 అధ్యక్షతన ‘స్టార్టప్ 20 శిఖర్’ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించబడుతోంది ?
1. జైపూర్
2. పాట్నా
3. వారణాసి
4. గురుగ్రామ్
మిలిటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు??
1. విజయ్ శేఖర్
2. అతుల్ ఆనంద్
3. రవి అవస్తి
4. మృదుల్ సిన్హా
భారతదేశంలో దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి అణు విద్యుత్ రియాక్టర్ వాణిజ్య కార్యకలాపాలు ఎక్కడ ప్రారంభించబడ్డాయి?
1. గుజరాత్
2. మహారాష్ట్ర
3. తమిళనాడు
4. కర్ణాటక
మహారాష్ట కొత్త ఉప ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ?
1. శరద్ పవార్
2. అజిత్ పవార్
3. సంజయ్ రౌత్
4. ఆదిత్య థాకరే
ప్రపంచంలో సన్నని ప్లాస్టిక్ కవర్లను నిషేధించిన మొదటి దేశం ఏది ?
1. ఇండియా
2. ఫ్రాన్స్
3. ఆస్ట్రేలియా
4. న్యూజిలాండ్
ఆధునిక సౌకర్యాలతో కూడిన అంతర్జాతీయ హాస్టల్ మధుమాస్ని ఎవరు ప్రారంభించారు ?
1. ధర్మేంద్ర ప్రధాన్
2. నరేంద్ర సింగ్ తోమర్
3. పక్షోత్తం రూపాలా
4. నితిన్ గడ్కారి
2023 ఆసియా గేమ్స్ కు ఎంపికైన తెలంగాణ షూటర్ ఎవరు ?
1. మోహిని రెడ్డి
2. ప్రణవి రాయ్
3. ఇషా సింగ్
4. చాందిని కుమారి
ఈసారస్ అనే యాప్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
1. వ్యవసాయ మంత్రిత్వ శాఖ
2. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
3. పెట్రోలియం మంత్రిత్వ శాఖ
4. విద్యా మంత్రిత్వ శాఖ
ఆస్టియన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా వన్ ఛాంపియన్షిప్ టైటిల్ 2023ని ఎవరు గెలుచుకున్నారు?
1. ఫెర్నాండో అలోన్సో
2. లూయిస్ హామిల్టన్
3. మాక్స్ వెర్సాపెన్
4. పియర్ గ్యాస్లీ
తరంగ్ శక్తి అనే వ్యాయామాన్ని ఎవరు నిర్వహించనున్నారు ?
1. ఇండియన్ ఆర్మీ
2. ఇండియన్ ఎయిర్ ఫోర్స్
3. ఇండియన్ నేవీ
4. ఇండియన్ కోస్ట్ గార్డ్
17వ ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెస్‌ను ఎవరు ప్రారంభించారు ?
1. జి. కిషన్ రెడ్డి
2. నరేంద్ర మోదీ
3. ద్రౌపది ముర్ము
4. అమిత్ షా
DRDO అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబోరెటరీ నూతన డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు ?
1. అరవింద్ నాయర్
2. దేవదత్త చంద్
3. బీవీ పాపారావు
4. కమలాకర్
బ్యాంకింగ్ ఆన్ వరల్డ్ హెరిటేజ్ మీద తొలి ప్రదర్శనను ఎవరు ప్రారంభించారు ?
1. మీనాక్షి లేఖి
2. అమిత్ షా
3. రాజ్‌నాథ్ సింగ్
4. పియూష్ గోయల్
మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలో నాలుగో అత్యంత విలువైన బ్యాంక్ ఏది ?
1. కెనరా బ్యాంక్
2. యాక్సిస్ బ్యాంక్
3. HDFC బ్యాంక్
4. ఎస్ బ్యాంక్
భారతదేశ సొలిసిటర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు ?
1. గోపాల కృష్ణ
2. వివేక్ చంద్ర
3. మోహన్ కరణ్
4. తుషార్ మెహతా
ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ గౌరవ చైర్మన్ ఎవరు నియమితులయ్యారు ?
1. దర్జన్
2. సుకుమార్
3. ఎస్ ఎస్ రాజమౌళి
4. సమీర్ కుమార్
PEN పింటర్ ప్రైజ్ 2023 అవార్డు గ్రహీత ఎవరు ?
1. మార్క్ జువెల్
2. మైఖేల్ రోసెన్
3. అఫిత్ అంబీ
4. స్టెయిన్ మొంత్
ఏ రాష్ట్ర కేబినెట్ కొత్తగా 19 జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ?
1. మధ్యప్రదేశ్
2. రాజస్థాన్
3. అస్సాం
4. కేరళ
లాసాన్ డైమాండ్ లీగ్ 2023 విజేతగా నిలిచిన భారతీయ అథ్లెట్ ఎవరు ?
1. నీరజ్ చోప్రా
2. ధర్మేంద్ర కుమార్
3. ఆదిత్య రాయ్
4. కిషన్ కుమార్
యునెస్కో నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ను భూమి మీద ఉత్పత్తి చేస్తున్నారు.?
1. 43 కోట్ల మెట్రిక్ టన్నులు
2. 42 కోట్ల మెట్రిక్ టన్నులు
3. 41 కోట్ల మెట్రిక్ టన్నులు
4. 40 కోట్ల మెట్రిక్ టన్నులు
వింబుల్డన్ 2023 ఆరంభ ఉత్సవాల సందర్భంగా భారత్‌కు చెందిన ఏ క్రీడ ఛాయాచిత్రాన్ని ప్రదర్శించారు.?
1. తెలంగాణ స్నేక్ బోట్
2. హర్యానా స్నేక్ బోట్
3. కేరళ స్నేక్ బోట్
4. కర్ణాటక స్నేక్ బోట్
శాప్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ ను భారత్ ఎన్ని సార్లు గెలుచుకుంది.?
1. 6 సార్లు
2. 7 సార్లు
3. 8 సార్లు
4. 9 సార్లు
ఏ బ్యాంకు తాజాగా అన్ని ఏటీఎంలలో క్యాష్ లెస్ నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించింది.?
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2. ICICI
3. Axis బ్యాంకు
4. బ్యాంకు అఫ్ బరోడా
కేవలం 999 రూపాయలకే 4జి ఫోన్ ను అందించనున్నట్లు ప్రకటించిన సంస్థ ఏది.?
1. శంసుంగ్
2. Redmi
3. Realme
4. జియో
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day USA) ఏ రోజున జరుపుకుంటారు?
1. July – 2
2. July – 3
3. July – 4
4. July – 5
ఏ అంతర్జాతీయ విమానాశ్రయం 100% సౌర విద్యుత్ ను ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది.?
1. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ.
2. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై.
3. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు
4. రాజీవ్ గాంధీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్
చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఏరోజు చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది.?
1. జూలై 12
2. జూలై 13
3. జూలై 14
4. జూలై 15
అతిపెద్ద వార్ మెమోరియల్ ను ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది?
1. ఆంధ్రప్రదేశ్
2. కర్ణాటక
3. తెలంగాణ
4. తమిళనాడు
కోల్ ఇండియా నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
1. పి ఎం ప్రసాద్
2. బినయ్ దయాల్
3. రామ్ ప్రకాష్ శ్రీవాస్తవ
4. ఎస్ ఎన్ తివారీ
మహారాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు.?
1. ఏకనాథ్ షిండే
2. అమృతా ఫడ్నవిస్
3. ఉద్ధవ్ ఠాక్రే
4. అజిత్ పవార్
నేషనల్ సికెల్ సెల్ ఎనీమియా ఎడ్యుకేషన్ మిషన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు.?
1. లాల్పూర్ గ్రామం
2. అరిఖానా
3. అరబ్లస్
4. అపియా
ఏ కంపెనీ యొక్క మార్కెట్ విలువ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరింది.?
1. శామ్సంగ్
2. redmi
3. నోకియా
4. యాపిల్
నేషనల్ మ్యారీ టైం హెరిటేజ్ కాంప్లెక్స్ ను గుజరాత్ లో ఏ ప్రాంతంలో ప్రారంభించారు.?
1. ధోలవీర
2. మొహెంజదారో
3. సూర్కోటడ
4. లోథాల్
ఉక్రెయిన్ ఆర్థిక పరిపుష్టి కోసం ప్రపంచ బ్యాంకు ఎంత రుణాన్ని మంజూరు చేసింది.?
1. 1 బిలియన్ డాలర్లు
2. 1.5 బిలియన్ డాలర్లు
3. 2 బిలియన్ డాలర్లు
4. 3 బిలియన్ డాలర్లు
ప్రపంచ UFO దినోత్సవం (World UFO Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. July – 2
2. July – 3
3. July – 4
4. July – 5
యాసెష్ 2023 సిరీస్ లో రెండవ టెస్టు గెలుచుకున్న జట్టు ఏది?
1. ఆఫ్రికా
2. కెనడా
3. అమెరికా
4. ఆస్ట్రేలియా
బ్లూమ్‌బర్గ్ ప్రపంచ కుబేరుల జాబితా – 2023లో మొదటి స్థానంలో నిలిచినది ఎవరు?
1. బెర్నార్డ్ ఆర్నాల్ట్
2. జెఫ్ బెజోస్
3. బిల్ గేట్స్
4. ఎలాన్ మాస్క్
బ్లూమ్‌బర్గ్ ప్రపంచ కుబేరుల జాబితా – 2023 లో ఆసియా మరియు భారత్ లో అత్యంత సంపన్నుడు ఎవరు.?
1. గౌతమ్ అదానీ
2. ముఖేష్ అంబానీ
3. శివ నాడార్
4. సైరస్ పూనావాలా
ఇటీవల అమెరికా ఏ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.?
1. హాంగ్ కొంగ
2. సింగపూర్
3. ఉక్రెయిన్
4. తైవాన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఏ యాప్ ద్వారా యూపీఐ సేవలను కూడా అందించనుంది.?
1. IDBI Bank GO Mobile+
2. SBI Yono
3. PNB ONE
4. mPokket
జాతీయ వైద్యుల దినోత్సవం (National Doctor’s Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. July – 1
2. July – 2
3. July – 3
4. July – 4
జాతీయ పోస్టల్ వర్కర్ డే (National Postal Worker Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. July – 1
2. July – 2
3. July – 3
4. July – 4
కెనడా దినోత్సవం (Canada Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. July – 1
2. July – 2
3. July – 3
4. July – 4
చార్టర్డ్ అకౌంటెంట్ డే (Chartered Accountants Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. July – 1
2. July – 2
3. July – 3
4. July – 4
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st July 2023 Current Affairs
2nd July 2023 Current Affairs
3rd July 2023 Current Affairs
4th July 2023 Current Affairs
5th July 2023 Current Affairs
6th July 2023 Current Affairs
7th July 2023 Current Affairs
8th July 2023 Current Affairs
9th July 2023 Current Affairs
10th July 2023 Current Affairs
11th July 2023 Current Affairs
12th July 2023 Current Affairs
13th July 2023 Current Affairs
14th July 2023 Current Affairs
15th July 2023 Current Affairs
16th July 2023 Current Affairs
17th July 2023 Current Affairs
18th July 2023 Current Affairs
19th July 2023 Current Affairs
20th July 2023 Current Affairs
21st July 2023 Current Affairs
22nd July 2023 Current Affairs
23rd July 2023 Current Affairs
24th July 2023 Current Affairs
25th July 2023 Current Affairs
26th July 2023 Current Affairs
27th July 2023 Current Affairs
28th July 2023 Current Affairs
29th July 2023 Current Affairs
30th July 2023 Current Affairs
31st July 2023 Current Affairs