5th June 2021 Daily Current Affairs in Telugu || 05-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important questions are :
- తెలంగాణ శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ బాధ్యతల ఎవరు స్వీకరించారు?
- భారత కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఉత్తీర్ణతా ధృవపత్రం ఎంతకాలం పొడిగించాలని నిర్ణయించింది.?
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2021 ఎప్పుడు జరుపుకుంటారు?
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR – జగనన్న కాలనీల ఇళ్ళ నిర్మాణంలో భాగంగా వచ్చే ఏడాది నాటికి ఎన్ని లక్షల ఇళ్ళను తొలిదశలో నిర్మిస్తామని వెల్లడించింది.
- నీతి ఆయోగ్ యొక్క ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2020-21లో కిందివాటిలో ఏది అగ్రస్థానాన్ని నిలుపుకుంది?
- నీతిఆయోగ్ సుస్థిరాభివృద్ధి ర్యాంకుల్లో ఏ రెండు రాష్ట్రాలు సంయుక్తంగా 2వ స్థానంలో నిలిచాయి.
- సుప్రసిద్ధ రచయిత కాళీపట్నం రామారావు ఇటీవల మరణించారు.అతడు ఏ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడెమీ అందుకున్నారు?
- నగదు నిర్వహణ పరిష్కారం కోసం మహీంద్రా గ్రామీణ హౌసింగ్ ఫైనాన్స్‌తో కింది వాటిలో ఏది ముడిపడి ఉంది?
- ఎన్ని వేల కోట్లు రూపాయలతో అధునాతన పరిజ్ఞానంతో ఆరు సంప్రదాయ జలాంతర్గాములను దేశీయంగా నిర్మించేందుకు ఉద్దేశించిన మెగా ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వశాఖ ప్రారంభించాడు?
- Who took over as the Chairman of the Telangana Legislative Council Protem?
- How long has the Central Government of India decided to extend the Teacher Eligibility Test (TET) pass certificate?
- When is World Environment Day 2021 celebrated?
- The Andhra Pradesh government has revealed how many lakh houses will be constructed in the first phase by next year as part of the construction of houses in the YSR-Jagannath colonies.
- Which of the following has retained the top spot in Nitish Aayog’s SDG India Index 2020-21?
- Which two states jointly ranked 2nd in the Nithiyogi Sustainable Development Ranks?
- Well known author Kalipatnam Rama Rao died recently. In which year did he receive the Central Literary Academy?
- Which of the following is associated with Mahindra Rural Housing Finance for cash management solution?
- How many thousands of crores of rupees has been spent by the Ministry of Defense on a mega project to build six conventional submarines domestically with advanced technology?