5th November 2021 Current Affairs in Telugu || 5-11-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
ఏ రోజున ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు?
1. అక్టోబర్ 03
2.అక్టోబర్ 04
3.అక్టోబర్ 05
4.అక్టోబర్ 06
పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని నెలకొల్పనున్న వ్యక్తి ఎవరు?
1.కెప్టెన్ అమరీందర్ సింగ్
2.నవజ్యోత్ సింగ్ సిద్ధూ
3.అరవింద్ కేజ్రీవాల్
4.చరణ్జిత్ సింగ్ చన్నీ
అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన రాష్ట్రం?
1.తెలంగాణ
2.ఆంధ్రప్రదేశ్
3.కేరళ
4.మధ్యప్రదేశ్
ఏ రోజున ప్రపంచ జంతు దినోత్సవాన్ని జరుపుకుంటారు?
1. అక్టోబర్ 01
2.అక్టోబర్ 04
3.అక్టోబర్ 02
4.అక్టోబర్ 03
ఒకే భానుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్’ అనే పిలుపునిచ్చిన దేశం ఏది?
1.భారతదేశం
2.చైనా
3.అమెరికా
4.కొరియా
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) నవంబర్-4,నవంబర్-5,2021 తేదీలలో రోమ్ లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ విత్తన సదస్సుకు ఆహ్వానం అందుకున్న భారతదేశపు ఏకైక రాష్ట్రం ఏది?
1) కేరళ
2) గుజరాత్.
3) తెలంగాణ
4) తమిళనాడు
ఇటీవల ఏ దేశం తమ దేశంలో విదేశీ కరెన్సీపై నిషేధం విధించింది?
1) మయన్మార్.
2) ఆఫ్ఘనిస్తాన్
3) పాకిస్తాన్
4) సింగపూర్
భారత క్రీడా మంత్రిత్వశాఖ ఈ ఏడాది ఎంతమంది క్రీడాకారులని అర్జున వార్డుకు ఎంపిక చేసింది.
1.21 మంది
2.60 మంది
3.35 మంది
4.42 మంది
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా 100 E – ఎలక్ట్రిక్ బస్సులను ఏ నగరంలో నడపనుంది?
1) విజయవాడ
2) గుంటూరు
3) కర్నూలు.
4) తిరుపతి
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి.
1.ఫ్రెంస్కో
2.బెల్ గ్రేడ్
3.పాంక్వో
4.బోస్నియా
భారత Enforcement Directorate (EO) ఇటీవల అనిల్ దేశ్ ముఖ్ అనే ఒక రాష్ట్ర మాజీ హోం మంత్రిని అరెస్ట్ చేసింది. ఇతను ఏ రాష్ట్రానికి హోం మంత్రిగా పనిచేశారు. ఈ
1.ఉత్తరప్రదేశ్
2.మహారాష్ట్ర
3.బీహార్
4.మధ్యప్రదేశ్
ఇటీవల విడుదల చేసిన స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్-2020లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
1)పశ్చిమ బెంగాల్
2)ఉత్తరప్రదేశ్
3) కర్ణాటక
4)మణిపూర్
ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ లో భాగంగా భారత ప్రభుత్వం కంటైనర్ ఆధారిత మొబైల్ హాస్పిటల్స్ ను ఏఏనగరాల్లో ప్రారంభించనున్నారు?
1) ఢిల్లీ,చెన్నై
2) భువనేశ్వర్,అమృత్ సర్
3)గ్యాంగ్ టక్, ఇటానగర్
4) పైవన్నీ
ఇటీవల Raymond Group సంస్థల మాజీ అధినేత విజయ్ పథ్ సింఘానియా తన జీవిత విశేషాలపై రాసిన పుస్తకాన్ని గుర్తించండి.
1.Palmistry
2.An Incomplete life
3.Flying clouds
4.Pass with Destiny
సామాజిక అభివృద్ధి కోసం ఏ దేశ ప్రభుత్వం కొత్తగా వికలాంగుల మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయనున్నది?
1) నార్వే
2) స్వీడన్
3) స్పెయిన్
4) న్యూజిలాండ్
ICC క్రికెట్ బోర్డ్ ఇటీవల బయో బబుల్ ను ఉల్లంఘించినందుకు మైకెల్ గాఫ్ అనే Umpireపై ఆరు రోజుల నిషేధాన్ని విధించింది. ఇతడు ఏ దేశానికి చెందిన Umpire మరియు మాజీ క్రీడాకారుడు.
1.దక్షిణాఫ్రికా
2.న్యూజిలాండ్
3.ఆస్ట్రేలియా
4.ఇంగ్లాండ్
ఇటీవల ప్రెంచ్ గయానా నుండి ప్రయోగించిన సిరక్యూస్ 4A అనే సైనికసమాచార ఉపగ్రహం ఏదేశానికి చెందినది?
1) భారత్
2) ఫ్రాన్స్
3) పాకిస్తాన్
4) ఉత్తర కొరియా
శ్రీలంక దేశ ఎగుమతులలో ఈ క్రింది ఏది ప్రథమ స్థానంలో కలదు ??
1.మరబోట్లు
2.చేపలు
3.సీసం
4.తేయాకు
ఇటీవల ఏ రాష్ట్రం “గో గ్రీన్” పథకాన్ని ప్రారంభించడం ద్వారా నిర్మాణ రంగం మరియు పారిశ్రామిక రంగంలోని కార్మికులకు సబ్సిడీ ధరలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందిస్తున్నది?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) తమిళనాడు
4) గుజరాత్
గ్లాస్తో బ్రేక్ త్రూస్ పేరుతో రూపొందించిన బ్రిటన్ ప్రణాళికకు COP 26లో ఎన్ని దేశాలు ఆమోదం తెలిపాయి.
1.40
2.35
3.60
4.54
ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల వేదికగా పేరొందిన ‘ప్లగ్ అండ్ ప్లే టెక్నాలజీ సెంటర్’ ఎక్కడ ఏర్పాటు కానుంది?
1.ఢిల్లీ
2.మహారాష్ట్ర
3.అమరావతి
4.హైదరాబాద్
ఇటీవల మరణించిన పునీత్ రాజ్ కుమార్ ఏ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు?
1) తెలుగు
2) హిందీ
3) కన్నడ
4) మరాఠీ
ప్రఖ్యాత World Travel Market (WTM) అంతర్జాతీయ అవార్డును ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం గెలుచుకుంది.
1.ఉత్తరప్రదేశ్
2.మహారాష్ట్ర
3.కేరళ
4.పశ్చిమ బెంగాల్
ఇటీవల ఏ దేశ ప్రధాని 2022 సంవత్సరం ను “ఐక్యత సంవత్సరంగా” నిర్వహించాలని 16వ తూర్పు ఆసియా కమిటీ శిఖరాగ్ర సమావేశంలో ప్రకటించారు?
1) ఇటలీ
2) బ్రెజిల్
3) ఇండియా
4) న్యూజిలాండ్
భారత కేంద్ర ప్రభుత్వం UIDAI (ఆధార్ ప్రాధికార సంస్థ)కు చట్టం ఉల్లఘించినట్లు తేలిన వ్యక్తులు (లేదా) సంస్థలపై గరిష్టంగా ఎన్ని రూపాయల వరకూ జరిమానా విధించే అధికారాన్ని కల్పించింది.
1.1 కో||రూ.
2.2 కో.రూ||
3.50 ల||రూ.
4.3 కో.రూ||
వేట నిరోధక చర్యలు పెంచడానికి భారతదేశం శాటిలైట్ ఫోన్లతో కూడిన మొదటి జాతీయ ఉద్యానవనంగా మారిన కజిరంగా నేషనల్ పార్క్ ఏరాష్ట్రంలో ఉంది?
1) అస్సాం
2) గుజరాత్.
3) కర్ణాటక
4) రాజస్థాన్
ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్-2021 గా నిలిచిన పదం ఏది?
1) కోవిడ్
2) లాక్ డౌన్
3) క్వారంటైన్
4) వ్యాక్స్ (టీకా)
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఎన్ని కోట పనిదినాలను కేటాయించడం జరిగింది.
1.2.40 కో||
2.1.83 కో||
3.2.56 కో||
4.1.24 కో||
ఇటీవల గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్ అసెంబ్లీ ప్రెసిడెంట్ మరియు కౌన్సిల్ చైర్మన్ గా మరోసారి ఎవరు ఎన్నికయ్యా రు?
1) ప్రిన్సెస్ మాకో.
2) అలెక్స్ క్వినెజ్
3) బాన్ కి మూన్
4) ఆంటోనియో
ఇటీవల ఆహార సంక్షోభం పెరగడంతో ఏ దేశం పాఠశాలల్లో క్లీన్ ప్లేట్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
1.శ్రీలంక
2.నైజీరియా
3.చైనా
4.దక్షిణాఫ్రికా
శక్తివంతమైన దీర్ఘ శ్రేణి సముద్ర కమ్యూనికేషన్ అందించడానికై భారత్ లో మొదటి రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సిస్టమ్ ను ఎక్కడ ప్రారంభించారు?
1) కాండ్గా
2) కోల్ కతా
3) శ్రీహరికోట
4) చాంధీ పూర్
గ్లాస్లో సదస్సులో ప్రపంచ నేతలు అందరిముందూ మాట్లాడి ప్రశంసలు అందుకున్న భారతీయ విద్యార్థిని పేరును గుర్తించండి.
1.నందిని
2.శ్వేత
3.కల్పన
4.వినీష్
ఇటీవల ఏ దేశం అంతరించిపోతున్న స్థానిక పొడవాటి తోక గల గబ్బిలాన్ని బర్డ్ ఆఫ్ ది ఇయర్-2021 గా ప్రకటించింది?
1) ఇటలీ
2) బ్రెజిల్
3) ఇండియా
4) న్యూజిలాండ్
ఇటీవల ఏదేశంలో 18 రోజులపాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి ఆచూకీ అన్వేషణ విజయవంతంగా ముగిసింది.
1.అమెరికా
2.ఆస్ట్రేలియా
3.కెనడా
4.దక్షిణాఫ్రికా
ఇటీవల భారత్ లోని ఏ రాష్ట్రంలో మొదటి యాపిల్ ఫెస్టివల్ ను నిర్వహించారు?
1) జమ్మూ & కాశ్మీర్
2) కేరళ
3) గుజరాత్.
4) త్రిపుర
ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఇటీవల ఏ Supplimentను తీసుకోవడం ద్వారా దగ్గు, గొంతునొప్పి సమస్యలను పరిష్కరించవచ్చని తమ పరిశోధనలో తేల్చారు.
1.జింక్
2.B12
3.ఐరన్
4.C
భారత్ కు చెందిన భారత్ బయోటెక్ ఔషధ కంపెనీ తయారుచేసిన కోవిడ్ టీకా కోవార్టిన్ ను గుర్తిస్తున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించిన దేశం ఏది?
1) అమెరికా
2) బ్రిటన్
3) జర్మనీ
4) ఆస్ట్రేలియా
భారత్ బయోటెక్ తయారుచేసిన కొవార్టిన్ కు WHO సంస్థ ప్రపంచ గుర్తింపునిచ్చింది. ఈ సంస్థ CMDగా ఎవరు పనిచేస్తున్నారు.?
1.సుధీర్ ఏపూరీ
2.కృష్ణ ఎల్ల
3.భాస్కర్ మరపట్ల
4.కిరణ్ కేతినేని
భారత్ లో హరిత ప్రాజెక్టుల కోసం అదనంగా 750 మిలియన్ పౌండ్లు విడుదల చేయడానికి ప్రపంచ బ్యాంకుకు “ఇండియా గ్రీన్ గ్యారెంటీ” ఇస్తామని ప్రకటించిన దేశం ఏది?
1) రష్యా.
2) బ్రిటన్.
3) ఫ్రాన్స్
4) చైనా
హైలో సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ ఏ దేశంలో జరుగుతోంది.
1.స్పెయిన్
2.జర్మనీ
3.ఫిన్లాండ్
4.జపాన్
న్యూజిలాండ్ లోని ఉత్తర, దక్షిణ దీవులను కలిపే కుక్ జలసంధిని విద్యుత్ విమానంలో ప్రయాణించి దాటిన తొలి వ్యక్తిగా ఇటీవల రికార్డు సృష్టించినది ఎవరు?
1) జాన్ రాబర్ట్
2) జేమ్స్ ఎడ్వర్డ్
3) గ్యారీ ఫ్రీడ్ మన్
4) హార్పర్ గ్రెసన్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆనకట్టలలో (DAM) ఏదేశం అత్యధికంగా ఆనకట్టలను కలిగి ఉంది.
1.చైనా
2.అమెరికా
3.దక్షిణ కొరియా
4.సింగపూర్
టామ్ ఇండియా క్రికెట్ నూతన కోచ్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.
1.సచిన్
2.MSథోనీ
3.VVS లక్ష్మణ్
4.రాహుల్ ద్రావిడ్
హెల్త్ క్వెస్ట్ స్టడీ అప్ ను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రమాణాలను అప్గ్రేడ్ చేయడానికి ఏ సంస్థ ప్రారంభించింది?
1. ఇస్రో
2.ఎయిమ్స్
3.నీతి ఆయోగ్
4.ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
Public Affairs సంస్థ 2021 వృద్ధి నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అన్ని రంగాలు కలిపిన ర్యాంకింగ్ లో ఎన్నవ స్థానంలో నిలిచింది.
1.13వ స్థానం
2.12వ స్థానం
3.8వ స్థానం
4.11వ స్థానం
DRDO ఇటీవలే పరీక్షించిన హై-స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ (HEAT) పేరు?
1. నిభయ్
2.అభ్యాస్
3.విరాట్
4.ఆకాష్
ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ఏ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
1.ఇంటింటికీ వ్యాక్సిన్
2.ప్రతి ఇంటి స్వచ్ఛత
3.శౌచాలయాలపై ఉద్యమం
4.కరోనా జాగ్రత్తలు
చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మీకి బ్రాండ్ అంబాసిడర్గా కింది వారిలో ఎవరు ఎంపికయ్యారు?
1. రోహిత్ శర్మ
2.అజింక్య రహానే
3.నీరజ్ చోప్రా
4.కెఎల్ రాహుల్
ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ పోలీసులకు వారంలో ఒకరోజు సెలవు తీసుకొనే సౌకర్యాన్ని కల్పించింది.
1.గుజరాత్
2.దిల్లీ
3.తమిళనాడు
4.హరియాణా
2021-2023కి వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్ (WAIPA) అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1. జర్మనీ
2.ఇండియా
3.ఆస్ట్రేలియా
4.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
భారతదేశ వ్యాప్తంగా బాణసంచా తయారీ కార్మికులు సుమారు ఎన్ని లక్షలకు పైగా ఉన్నారు.
1.2 లక్షలు
2.1.50 లక్షలు
3.70 లక్షలు
4.80 లక్షలు
భారతదేశానికి నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (NBA) బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు?
1. అమీర్ ఖాన్
2.అక్షయ్ కుమార్
3.రణవీర్ సింగ్
4.షారుఖ్ ఖాన్
నిపున్ భారత్ మిషన్ అమలు కోసం ఏర్పాటైన జాతీయ స్టీరింగ్ కమిటీ (NSC)కి ఎవరు నేతృత్వం వహిస్తారు?
1. ధర్మేంద్ర ప్రధాన్
2.మన్సుఖ్ మాండవియా
3.రమేష్ పోఖ్రియాల్
4.అనురాగ్ ఠాకూర్
భారత కేంద్ర వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం దేశంలో సేంద్రియ సాగగు ఎన్ని లక్షల హెక్టార్లలో కొనసాగుతోంది.
1.18 ల||హె||
2.27 ల||హె||
3.33 ల||హె||
4.40 ల||హె||
“రైటింగ్ ఫర్ మై లైఫ్” సంకలనాన్ని ఏ రచయిత విడుదల చేశారు?
1. సల్మాన్ రష్దీ
2.చేతన్ భగత్
3.సుధా మూర్తి
4.రస్కిన్ బాండ్
భారత క్రీడల మంత్రిత్వశాఖ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని ఈ ఏడాది ఎంతమంది ఆటగాళ్ళకు ఇవ్వాలని నిర్ణయించింది.
1.6
2.8
3.10
4.12
ఎన్ శివరామన్ స్థానంలో రేటింగ్ ఏజెన్సీ ICRA కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా ఎవరు నియమితులయ్యారు?
1. ప్రభాకర్ అలోకా
2.సంజయ్ దత్తాత్రి
3.అమితవ్ ఘోష్
4.రాంనాథ్ కృష్ణన్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )