6th April 2022 Current Affairs in Telugu || 06-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
ఇటీవల టెన్నిస్కు టాటా చెప్పిన ఆష్లే బార్టీ ( ఆస్ట్రేలియా ) నంబర్వన్ ర్యాంక్ను ఎవరు సొంతం చేసుకుంది .
1. ఇగ స్వీయాటెక్
2. డేనియల్ కాలిన్స్
3. మరియా సక్కరి
4. సిమోనా హాలెప్
FICCI ప్రకారం 2022-23లో భారతదేశ వృద్ధి రేటు శాతం నమోదు కావచ్చు అని FICCI వేసింది?
1. 7.1 శాతం
2. 7.2 శాతం
3. 7.3 శాతం
4. 7.4 శాతం
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా ప్రకారం మార్చి ముగిసేసరికి భారత్లో నిరుద్యోగిత రేటు ఎంత శాతానికి పడిపోయింది అని తెలిపింది?
1. 8.2 శాతం
2. 7.9 శాతం
3. 7.6 శాతం
4. 7.4 శాతం
ఇటీవల భారత వాయుసేనలోనూ, ఆర్మీలోనూ విశేషసేవలు అందిస్తున్న చేతక్ హెలికాప్టర్లను తయారుచేయడం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యింది.
1. 25 సంవత్సరాలు
2. 60 సంవత్సరాలు
3. 50 సంవత్సరాలు
4. 25 సంవత్సరాలు
మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏ తేదీ వరకు కొత్త పథకాలను విడుదల చేయొద్దని SEBI ఆదేశించింది?
1. మే 1
2. జూన్ 1
3. జులై 1
4. ఆగష్టు 1
UNSCలో భారతదేశం యొక్క శాశ్వత సభ్యత్వానికి మద్దతు కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కింది వాటిలో ఏ దేశాన్ని సందర్శించారు?
1. తుర్క్మెనిస్తాన్
2. USA
3. జపాన్
4. బ్రెజిల్
____ అని పిలువబడే కొత్త ఉత్పరివర్తన ( mutant strain ) జాతి గురించి WHO హెచ్చరిస్తుంది?
1. XX
2. XR
3. XE
4. XS
XE రీకాంబినెంట్ వేరియంట్‌ను ఎక్కడ గుర్తించారు?
1. అమెరికా
2. చైనా
3. యూకే
4. ఫ్రాన్స్
Federation cup Athletics పోటీలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి.
1. కేరళ
2. హరియాణా
3. అస్సోం
4. కర్ణాటక
ఏ సైకిలకు ప్రెస్టీజియస్ బ్రాండ్స్ ఆఫ్ ఆసియా అవార్డు లభించింది.
1. హీరో
2. అవాన్
3. రేంజర్
4. 1 & 2
కరోనా కారణంగా శ్రీలంకదేశం గడచిన 2 సంవత్సరాల్లో ఎన్ని బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది.
1. 9 బిలియన్ డాలర్లు
2. 12 బిలియన్ డాలర్లు
3. 14 బిలియన్ డాలర్లు
4. 18 బిలియన్ డాలర్లు
64వ వార్షిక గ్రామీ అవార్డులు ఎప్పుడు జరిగాయి?
1. ఏప్రిల్ 3
2. ఏప్రిల్ 4
3. ఏప్రిల్ 5
4. ఏప్రిల్ 6
క్యాన్సర్ కేసులు ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నోవ స్థానంలో ఉంది?
1. 5వ
2. 6వ
3. 7వ
4. 8వ
శ్రీలంకకు మరో 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ సరఫరా చేసిన దేశం ఏది?
1. అమెరికా
2. చైనా
3. భారత్
4. పాకిస్తాన్
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రముఖ నగరంలో కేవలం మహిళా ఆటోడ్రైవర్ లు నడిపే గులాబి రంగు ఆటోలు ప్రసార మాధ్యమాల్లో వచ్చాయి.
1. విజయవాడ
2. విజయనగరం
3. తిరుపతి
4. విశాఖపట్నం
ఇటీవల ప్రధానిమోది బీహార్ నుండి ఏ దేశానికి తిరిగే ప్యాసింజర్ రైల్ ను ఆ దేశ ప్రధానితో కలిపి ప్రారంభించారు.
1. పాకిస్థాన్
2. బంగ్లాదేశ్
3. నేపాల్
4. భూటాన్
భారతదేశం ప్రతిఏటా ఎన్ని బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని శ్రీలంకతో చేస్తోంది.
1. 0.94 బిలియన్ డాలర్లు
2. 1.48 బిలియన్ డాలర్లు
3. 1.12 బిలియన్ డాలర్లు
4. 1.98 బిలియన్ డాలర్లు
భారత కేంద్ర రక్షణశాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికి ఎన్ని వందల చేతక్ హెలికాప్టర్లను HAL సంస్థ అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.?
1. 724
2. 627
3. 850
4. 700
ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతదేశం నుండి దిగుమతి చేసుకునే ఎన్నివేలకు పైగా వస్తువులకు Duty free సదుపాయాన్ని కల్పిస్తామని ప్రకటించింది.
1. 6000
2. 5800
3. 7000
4. 8000
ఇటీవలఏ ప్రముఖ భారతీయ IT దిగ్గజ సంస్థ రష్యాలో తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నామని ప్రకటించింది.
1. TCS
2. Infosys
3. WIPRO
4. Reliance
శ్రీలంకకు సైన్యాన్ని పంపడం లేదని ఈ క్రింది వాటిలో ఏ దేశం ఇటీవల స్పష్టం చేసింది?
1. బంగ్లాదేశ్
2. చైనా
3. USA
4. భారతదేశం
మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్‌లలో ఏ దేశం యొక్క రాకెట్ రీ-ఎంట్రీ దృశ్యం కారణంగా అరుదైన సంఘటన వెలుగు చూసింది
1. చైనా
2. జపాన్
3. USA
4. రష్యా
ఇటీవల కింది ఏ దేశ జాతీయ అసెంబ్లీ రద్దు చేయబడింది?
1. బంగ్లాదేశ్
2. శ్రీలంక
3. పాకిస్తాన్
4. ఆఫ్ఘనిస్తాన్
ఇటీవల కింది వాటిలో ఏది భారత్ బయోటెక్ యొక్క COVAXIN ని సస్పెండ్ చేసింది?
1. WHO
2. UK
3. ICMR
4. UAE
ఇటీవల ప్రధానమంత్రి మోడీ మరియు నేపాల్ ప్రధాని ____కిమీ క్రాస్ బోర్డర్ రైలు లింక్‌ను ప్రారంభించారు?
1. 25
2. 35
3. 45
4. 55
ఇటీవల ఏ రాష్ట్రంలో దోమల నివారణకు గాంబూసియా చేపను ప్రవేశపెట్టారు?
1. ఒడిశా
2. మధ్యప్రదేశ్
3. ఉత్తర ప్రదేశ్
4. కేరళ
రష్యా యొక్క అణు ఉద్రిక్తత కారణంగా ఇటీవల ఏ దేశం ICBM పరీక్షను రద్దు చేసింది?
1. US
2. ఇజ్రాయెల్
3. జపాన్
4. ఫ్రాన్స్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc