3rd – 6th July 2022 Current Affairs in Telugu || 06-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

3rd – 6th July 2022 Current Affairs in Telugu || 06-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ప్రపంచ జంతుకారక వ్యాధి దినోత్సవం (World Zoonoses Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. జులై 03
2. జులై 04
3. జులై 05
4. జులై 06


Answer : 4

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day USA) ఏ రోజున జరుపుకుంటారు?
1. జులై 03
2. జులై 04
3. జులై 05
4. జులై 06


Answer : 1

కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ సహా పలు పథకాలు రాష్ట్రాలకు ఎంత మొత్తాన్ని మంజూరు చేసింది
1. 11,834.54 కోట్లు
2. 12,834.54 కోట్లు
3. 13,834.54 కోట్లు
4. 14,834.54 కోట్లు


Answer : 3

QS BEST STUDENT CITIES RANK IN 2023 లో ఏ నగరం అగ్రస్థానంలో ఉంటుంది?
1) ముంబాయి.
2) లండన్
3) అమెరికా
4) ఢిల్లీ


Answer : 2

భారతదేశ పట్టణ జనాభా ఏ సంవత్సరం నాటికి 675 మిలియన్లుగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది?
1) 2025
2) 2030
3) 2035
4) 2040


Answer : 3

Covid వ్యాధి నివారణకు రక్తం లేకుండానే యాంటీ-బాడీడీ పరీక్ష చేసిన శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవాడు?
1) చైనా
2) రష్యా
3) బంగ్లాదేశ్
4) జపాన్


Answer : 4

2022లో నేషనల్ జియోసైన్స్ అవార్డుకు జాతీయస్థాయిలో ఎంపికైన శాస్త్రవేత్త ఏ రాష్ట్రానికి చెందినవాడు?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) ఒడిస్సా
4) మధ్యప్రదేశ్


Answer : 1

ఏ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా పట్టణ జనాభా 68% నమోదవుతుందని అంచనా?
1) 2030
2) 2040
3) 2050
4) 2045


Answer : 3

భారత్ లో ఓమైక్రాన్ కొత్త వేరియంట్ BA 2.75 వెలుగులోకి వచ్చిందని ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు?
1) అమెరికా
2) బంగ్లాదేశ్
3) ఫ్రాన్స్


4) ఇయిల్


Answer : 4

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ ప్రాంతంలో ఆవిష్కరించారు?
1) విశాఖపట్నం
2) తిరుపతి
3) భీమవరం
4) రాజమండ్రి


Answer : 3

ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించేందుకు కేంద్రం ఎంపిక చేసిన సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది?
1)జూలై-1-2022
2) జూలై-3-2022
3) జూలై-5-2022
4) జూలై-2-2022


Answer : 1

భారత్ డైనమిక్ లిమిటెడ్ (BDL) కొత్త తయారీ కేంద్రాలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) తమిళనాడు
4) కేరళ


Answer : 2

ఏ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డును జారీ చేశారు?
1) ఉత్తరప్రదేశ్.
2) తమిళనాడు
3) ఆంధ్ర ప్రదేశ్
4) బీహార్


Answer : 1

వైకాహ అను పేరుతో వికలాంగుల మంత్రిత్వ శాఖను ఏ దేశం ప్రారంభించింది?
1) జపాన్
2) చైనా
3) భారతదేశం
4) న్యూజిలాండ్


Answer : 4

నమ్మ క్లినిక్ (వైద్య విధానం) ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం ?
1) కేరళ
2) కర్ణాటక
3) ఉత్తరప్రదేశ్
4) తమిళనాడు


Answer : 2

మోర్సస్ 2022 కాసెట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రకారం భారతదేశంలో ప్రవాసులకు ఖరీదైన నగరం ఏది?
1) ముంబై
2) బెంగళూరు
3) చెన్నై
4) హైదరాబాద్


Answer : 1

నేషనల్ హైవే ఎక్స లెంట్ అవార్డు 2021 ను ఎవరు అందజేశారు?
1) శ్రీ రాజ్నా థ్ సింగ్
2) నితిన్ గడ్గారి
3) నరేంద్ర మోడీ
4) All


Answer : 2

భారతదేశంలో నేటికీ విద్యుత్ సౌకర్యం లేని గ్రామీణ గృహాలు ఎన్ని కోట్లు ఉన్నాయని Power of All అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడైంది.
1. 2.5 కోట్లు
2. 2.1 కోట్లు
3. 1.4 కోట్లు
4. 1.89 కోట్లు


Answer : 3

ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్ నాటికి భారతదేశంలో గరిష్ట విద్యుత్ లోటు ఎంత శాతంగా ఉంది.
1. 2.5
2. 2.1%
3. 1.5%
4. 1%


Answer : 4

జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1) కర్ణాటక
2) మహారాష్ట్ర
3) ఉత్తరప్రదేశ్
4) ఒడిస్సా


Answer : 4

జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో వరుస మూడు రాష్ట్రాలను గుర్తించండి?
1) ఒడిస్సా, ఉత్తరప్రదేశ్,ఆంధ్రప్రదేశ్
2) ఒడిస్సా,మధ్యప్రదేశ్, తమిళనాడు
3) ఒడిస్సా,తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్
4) ఒడిస్సా,తమిళనాడు,జార్ఖండ్


Answer : 1

గంగా రీ ఇంజనీరింగ్ రిజువనేటింగ్ రీకనెక్టింగ్ పుస్తక రచయిత ఎవరు?
1) విజయ భాస్కర్
2) ఆనంద్ కుమార్
3) రాజీవ్ రంజన్ మిశ్రా
4) పుష్కల్ ఉపాధ్యాయ్.
5) 3&4


Answer : 5

ప్రధాని నరేంద్ర మోడీ 2022 డిజిటల్ ఇండియా వీక్ ను ఎక్కడ ప్రారంభించారు?
1) సూరత్
2) గాంధీనగర్
3) ముంబై
4) చెన్నై


Answer : 2

భారత్ ఆర్మీకు సంబంధించి సురక్ష మంతన్ అనే విన్యాసం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) ఉత్తరప్రదేశ్.
2) తమిళనాడు
3) రాజస్థాన్
4) బీహార్


Answer : 3

భారత కేంద్ర రహదారుల శాఖ ఈ క్రింది ఏ తేదీ నుండి కార్లు, ట్రక్కులు మొదలైన వాహనాలను నూతన ప్రామాణిక టైర్లను వాడాలని నిర్దేశించింది.
1. నవంబర్ 1
2. అక్టోబర్ 1
3. సెప్టెంబర్ 1
4. డిసెంబర్ 1


Answer : 2

మస్తిష్క తరంగాల విశ్లేషణతో నేర విచారణను చేపట్టే అధునాతన సాంకేతికతను ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. ఆస్ట్రేలియా
2. జర్మనీ
3. అమెరికా
4. బ్రిటన్


Answer : 3

భారతదేశంలో ప్రతి సంవత్సరం single use plastic ఎన్ని లక్షల టన్నులు తయారు కాబడుతోంది.
1. 3.5 లక్షల టన్నులు
2. 2.1 లక్షల టన్నులు
3. 3.2లక్షల టన్నులు
4. 2.4 లక్షల టన్నులు


Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ విద్యుత్ ను అందించే నిమిత్తం సౌభాగ్య పధకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది.
1. 2015
2. 2016
3. 2018
4. 2017


Answer : 4

ప్రఖ్యాత పూరీజగన్నాధ రధయాత్ర ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరుగుతుంది.
1. ఒడిషా
2. మహారాష్ట్ర
3. బీహార్
4. కర్ణాటక


Answer : 1

భారతదేశంలో నేటికీ ఎంత శాతం గ్రామాలు విద్యుదీకరణకు దూరంగా ఉన్నాయి.
1. 4%
2. 5%
3. 6%
4. 8%


Answer : 1

భారత సుప్రీంకోర్టు ఇటీవల ఈ క్రింది ఏ మహిళా, ఒక మతంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విద్వేషాలకు దారితీశాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
1. నూపుర్ శర్మ
2. దీపాశుక్లా
3. అనురాగ దుబే
4. కృతి పచోరీ


Answer : 1

రష్యాదేశం ఉక్రెయిన్ దేశంలో ఈ క్రింది ఏ సముద్రతీర సమీపానగల స్నేక్ ద్వీపం నుండి తమ సేనలను ఉపసంహరించుకుంది.
1. నల్ల సముద్రం
2. ఎర్రసముద్రం
3. మృత సముద్రం
4. ఆర్కిటిక్ సముద్రం


Answer : 1

2022-23 సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ పై ఎగుమతి సుంకం పెంపు కారణంగా ఎన్ని వేల కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరుతుందని భారత కేంద్ర ప్రభుత్వం అంచనావేసింది.
1. 58,000 కో||రూ.
2. 66,000 కో||రూ.
3. 78,000 కో||రూ.
4. 83,000 కో||రూ.


Answer : 2

ప్రపంచ బ్యాంక్ ఈ క్రింది ఏ సంవత్సరంలో విద్యుత్ సౌకర్యం లేని అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారతదేశాన్ని ప్రకటించింది.
1. 2016లో
2. 2014లో
3. 2013లో
4. 2012లో


Answer : 2

భారతదేశంలో పూర్తి స్థాయి విద్యుత్ ను అందుకున్న రాష్ట్రాల సంఖ్యను గుర్తించండి.
1. 10
2. 15
3. 20
4. 25


Answer : 2

Download PDF

2030 నాటికి ఎన్ని గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని భారత కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది.
1. 450 గిగావాట్లు
2. 350 గిగావాట్లు
3. 400 గిగావాట్లు
4. 550 గిగావాట్లు


Answer : 1

మలేసియా ఓపెన్ షటిల్ పోటీలు ఈ క్రింది ఏనగరంలో జరుగుతున్నాయి.?
1. కౌలాలంపూర్
2. షాంగై
3. డెహ్రాడూన్
4. రింగిట్


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st July 2022 Current Affairs
2nd July 2022 Current Affairs
3rd July 2022 Current Affairs
4th July 2022 Current Affairs
5th July 2022 Current Affairs
6th July 2022 Current Affairs
7th July 2022 Current Affairs
8th July 2022 Current Affairs
9th July 2022 Current Affairs
10th July 2022 Current Affairs
11th July 2022 Current Affairs
12th July 2022 Current Affairs
13th July 2022 Current Affairs
14th July 2022 Current Affairs
15th July 2022 Current Affairs
16th July 2022 Current Affairs
17th July 2022 Current Affairs
18th July 2022 Current Affairs
19th July 2022 Current Affairs
20th July 2022 Current Affairs
21st July 2022 Current Affairs
22nd July 2022 Current Affairs
23rd July 2022 Current Affairs
24th July 2022 Current Affairs
25th July 2022 Current Affairs
26th July 2022 Current Affairs
27th July 2022 Current Affairs
28th July 2022 Current Affairs
29th July 2022 Current Affairs
30th July 2022 Current Affairs

31st July 2022 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *