6th June 2023 Current Affairs in Telugu || 06-06-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

6th June 2023 Current Affairs in Telugu || 06-06-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతల స్వీకరించారు?
1. మెర్సీ టెంబోన్
2. శామ్యూల్ ముంజెల్ మైంబో
3. ఓర్సోలియా మెలిండా స్జెకెలీ
4. అజయ్ బంగా


Answer : 4

ఆసియా అండర్-20 అథ్లెటిక్స్లో భారత్కు ఎన్ని స్వర్ణాలు గెలుచుకుంది
1. 2
2. 3
3. 4
4. 5


Answer : 1

UNGA 78వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు
1. డెన్నిస్ ఫ్రాన్సిస్
2. జోలాంటా బనాస్జెక్-పినిల్లా
3. జోహన్నెస్ కల్మాన్
4. ఆంటోనియో గుటెర్రెస్


Answer : 1

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని 100% అమలు చేసిన రాష్ట్రంగా ఏది.?
1. తెలంగాణ
2. ఆంధప్రప్రదేశ్
3. కేరళ
4. ఉత్తర్ప్రదేశ్


Answer : 1

చిన్న మొత్తాల పొదుపులో ఎంతకుమించి పొదుపు చేస్తే ఆదాయ ధ్రువీకరణ సమర్పించాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.?
1. 15 లక్షలకు మించి
2. 12 లక్షలకు మించి
3. 11 లక్షలకు మించి
4. 10 లక్షలకు మించి


Answer : 4

సురక్షితమైన తాగునీటి సరఫరాలో ఏ రాష్ట్రము అగ్రస్థానంలో నిలిచింది
1. ఉత్తర్ప్రదేశ్
2. హర్యానా
3. ఆంధ్రప్రదేశ్
4. తెలంగాణ


Answer : 3

గ్లోబల్ సైక్లింగ్ ఇనిషియేటివ్ లో విజేతగా నిలిచిన భారతీయుడు ఎవరు.?
1. పింఫ్రీ చించ్వాడ్
2. పింప్రి కాలనీ
3. చించ్వాడ్
4. పూణే


Answer : 1

జూన్ – 6న చత్రపతి శివాజీ యొక్క ఇన్నోవా పట్టాభిషేక దినోత్సవంగా జరుపుకోనున్నారు.?
1. 349వ
2. 350వ
3. 351వ
4. 352వ


Answer : 2

నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌పై RBI ఎన్ని కోట్ల జరిమానా విధించింది
1. 2 కోట్లు
2. 2.10 కోట్లు
3. 2.20 కోట్లు
4. 2.30 కోట్లు


Answer : 3

సైబర్ సెక్యూరిటీ మీద విద్యార్థులకు, టీచర్లకు శిక్షణ ఇవ్వడానికి ఏ సంస్థ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.?
1. ఇన్ఫోసిస్
2. మైక్రోసాఫ్ట్
3. గూగుల్
4. TCS


Answer : 2

సెంటర్ ఫర్ సైన్స్ & ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్ లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
1. ఆంధప్రప్రదేశ్
2. కేరళ
3. ఉత్తర్ప్రదేశ్
4. తెలంగాణ


Answer : 4

క్రిందివారిలో ఎవరు స్పానిష్ గ్రాండ్ ప్రి 2023 విజేతగా నిలిచాడు
1. మాక్స్ వెర్స్టాపెన్
2. ఫెర్నాండో అలోన్సో
3. లూయిస్ హామిల్టన్
4. సెర్గియో పెరెజ్


Answer : 1

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
1. అనిర్బన్ దాస్‌గుప్తా
2. అమరేంద్ ప్రకాష్
3. అశోక్ కుమార్ త్రిపాఠి
4. కృష్ణ కుమార్ సింగ్


Answer : 2

టాటా కెమికల్స్ చైర్మన్ అండ్ MDగా ఎవరు నియమితులయ్యారు.?
1. ఆర్. ముకుందన్
2. చంద్రశేఖరన్
3. జాన్ ముల్హాల్
4. రామకృష్ణన్ ముకుందన్


Answer : 1

యూకో బ్యాంక్ ఎండీ, సీఈఓగా ఎవరు నియమితులైనారు?
1. అనిర్బన్ దాస్‌గుప్తా
2. అమరేంద్ ప్రకాష్
3. అశోక్ కుమార్ త్రిపాఠి
4. అశ్వినీ కుమార్


Answer : 4

అడవుల వృద్ధి, వ్యర్థాల నిర్వహణ, తదితరాల్లో ఏ రాష్ట్రము అగ్రస్థానంలో నిలిచింది?
1. హర్యానా
2. ఆంధ్రప్రదేశ్
3. మధ్యప్రదేశ్
4. తెలంగాణ


Answer : 4

ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు?
1. మహారాష్ట
2. తమిళనాడు


3. ఆంధ్రప్రదేశ్
4. తెలంగాణ


Answer : 4

గిరిజన రైతులు భద్రపరిచిన విత్తనాల పరిరక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏది ?
1. కర్ణాటక
2. ఒడిశా
3. తమిళనాడు
4. మహారాష్ట్ర


Answer : 2

సాంకేతిక సహకారం కోసం భారత నౌకాదళం ఏ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1. ఉస్మానియా యూనివర్సిటీ
2. కేరళ డిజిటల్ యూనివర్సిటీ
3. ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ
4. మద్రాస్ యూనివర్సిటీ


Answer : 3

ఇటీవల సెంట్రలైజ్డ్ లాబొరేటరీ నెట్వర్క్ మెంబర్ గా చేరిన దేశం ఏది ?
1. ఇండియా
2. పాకిస్తాన్


3. శ్రీలంక
4. బంగ్లాదేశ్


Answer : 1

యువనిథి అనే పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ?
1. కేరళ
2. కర్ణాటక
3. తమిళనాడు
4. ఒడిశా


Answer : 2

ఏ దేశానికి చెందిన 55 మంది నావల్ ఫోర్స్ క్యాడెట్లు తొలిసారిగా భారత నౌకాదళంలో శిక్షణ పొందారు ?
1. సౌదీ అరేబియా
2. ఆస్ట్రేలియా
3. జపాన్
4. థాయిలాండ్


Answer : 1

హిమాలయ ప్రాంతంలో పర్వతారోహణ కోర్పు పూర్తి చేసిన మొదటి భారతీయ మహిళా NCC క్యాడెట్ ఎవరు ?
1. షాలినీ సింగ్
2. మోహినీ


3. లక్ష్మీ కళ్యాణి
4. వినోదిని


Answer : 1

93 సంవత్సరాల సేవలను పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి డీలక్స్ రైలు ఏది ?
1. సాగర్
2. డెక్కన్ క్వీన్
3. చత్రపతి శివాజీ
4. శాత వాహన


Answer : 2

Download PDF

లాట్వియా దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
1. రైమ్స్ హైజి
2. అవిర్ట్ మొంటన్
3. ఎడ్గార్స్ రింకెవిక్స్
4. వెంటన్ తోర్


Answer : 3

పీఎం స్వనిధి మొబైల్ యాప్ను ఎవరు ప్రారంభించారు ?
1. పీయూష్ గోయల్
2. గజేంద్ర సింగ్ షెకావత్
3. నితిన్ గడ్కారి
4. హర్దీప్ సింగ్ పూరి


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st June 2023 Current Affairs
2nd June 2023 Current Affairs
3rd June 2023 Current Affairs
4th June 2023 Current Affairs
5th June 2023 Current Affairs
6th June 2023 Current Affairs
7th June 2023 Current Affairs
8th June 2023 Current Affairs
9th June 2023 Current Affairs
10th June 2023 Current Affairs
11th June 2023 Current Affairs
12th June 2023 Current Affairs
13th June 2023 Current Affairs
14th June 2023 Current Affairs
15th June 2023 Current Affairs
16th June 2023 Current Affairs
17th June 2023 Current Affairs
18th June 2023 Current Affairs
19th June 2023 Current Affairs
20th June 2023 Current Affairs
21st June 2023 Current Affairs
22nd June 2023 Current Affairs
23rd June 2023 Current Affairs
24th June 2023 Current Affairs
25th June 2023 Current Affairs
26th June 2023 Current Affairs
27th June 2023 Current Affairs
28th June 2023 Current Affairs
29th June 2023 Current Affairs
30th June 2023 Current Affairs
31st June 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *