6th September 2021 Daily Current Affairs in Telugu || 06-09-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

6th September 2021 Daily Current Affairs in Telugu || 06-09-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc


ఇటీవల మృతిచెందిన ‘చందన్ మిత్ర’ గురుంచి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది ?
1) వైద్యుడు
2) ఆర్ధిక నిపుణుడు
3) క్రికెటర్
4) పాత్రికేయుడు

Answer :  4

United India Insurance కంపెనీ Chief Managing Directorగా ఎవరు నియమితులయ్యారు.
1.విక్రాంత్ సింగ్
2.దీపక్ లాంబై
3.SL త్రిపాఠీ
4.విష్ణు కుమార్

Answer :  3

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(DRDO) అనుబంధ సంస్థ అయిన ఢిల్లీ లోని డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ (డేసిడాక్)నూతన డైరెక్టర్ గా నియమితులైన శాస్త్రవేత్త ఎవరు?
1) కామనేని నాగేశ్వరరావు
2) లావు నాగేశ్వరరావు
3) శుభాషణ రెడ్డి
4) శ్రీనివాసన్.

Answer :  1

భారత ఆదాయ పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్ల రూపాయల ఆదాయపన్ను refond ఇచ్చినట్లు వెల్లడించింది.
1.67,401 కో ||రూ.
2.58,209 కో || రూ.
3.62,506 కో ||రూ.
4.72,509 కో ||రూ.

Answer :  1

ద టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ ఏటా ప్రకటించే ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ లో’ భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన విశ్వవిద్యాలయం ఏది?
1) ఐఐఎస్సీ-బెంగళూరు
2) ఐఐటి – ఢిల్లీ
3) ఢిల్లీ కేంద్రీయ విశ్వవిద్యాలయం
4) ఐఐటి- మ ద్రాస్

Answer :  1

ప్రపంచదేశాల్లో ఈ క్రింది ఏదేశం అత్యధికంగా అక్షరాస్యత పై తన GDPలో 8% ఖర్చు చేస్తోంది.
1.ఫిన్లాండ్
2.జర్మనీ
3.స్వీడన్
4.దక్షిణ కొరియా

Answer :  4

ఇటీవల మృతిచెందిన ‘సయ్యద్ అలీ షా గిలానీ గురుంచి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1) హురియత్ కాన్ఫరెన్స్ మాజీ చైర్మన్
2) జమ్మూ మరియు కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి
3) జమ్మూ & కాశ్మీర్ మాజీ గవర్నర్
4) జమ్మూ & కాశ్మీర్ నుండి ఎంపికైన మొదటి సివిల్ సర్వెంట్

Answer :  1

భారతదేశంలో ఎన్నవ రాజ్యాంగసవరణ ద్వారా విద్యారంగాన్ని రాష్ట్ర జాబితానుండి కేంద్ర జాబితాకు మార్చడం జరిగింది.
1.44వ సవరణ
2.42వ సవరణ
3.46వ సవరణ
4.47వ సవరణ

Answer :  2

దివంగత భారతీయ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ వర్ధంతి అయిన సెప్టెంబరు 5ను ‘గౌరీ లంకేష్ దినోత్సవం’గా నిర్వహించుకోనున్న దేశం ఏది ?
1) అమెరికా
2) బ్రిటన్
3) కెనడా
4 ) జర్మనీ

Answer :  4

దక్షిణ చైనా సముద్రం అంచుల్లో ఇటీవల భారత నావికాదళం సింబెక్స్ పేరిట ఏ దేశంతో నావికా సంయుక్త విన్యాసాలను చేసింది.?
1.మలేషియా
2.జపాన్
3.సింగపూర్
4.రష్యా

Answer :  3

పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పిస్తూ ఏర్పాటైన “యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్” మార్గదర్శకాలను ఉల్లంఘించినందున ఏ ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక(APP)నకు ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ సుమారుగా 1950 కోట్ల రూపాయల జరిమానా విధించింది?
1) ట్విట్టర్
2) టెలిగ్రామ్.
3) వాట్సాప్
4) ఇన్స్టాగ్రామ్

Answer :  3

ప్రస్తుతం భారతదేశ అక్షరాస్యతా శాతాన్ని సుమారుగా గుర్తించండి.
1.74%
2.70%
3.69%
4.72%

Answer :  1

విద్యుత్ ఎయిర్ ట్యాక్సీలను వినియోగంలోకి తెచ్చే దిశగా ఈ క్రింది ఏ సంఫ ప్రయోగాలు చేస్తుంది ?
1) NASA
2) JAXA
3) బ్లూ ఆరిజిన్
4) Spacex

Answer :  1

ఈ క్రింది ఐచ్చికాలలో భారత ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులకు సంబంధించి వేసిన కమిటీలలో ఒకటికాని దానిని గుర్తించండి.
1.యశ్ పాల్ కమిటీ
2.రామ్మూర్తి కమిటీ
3.మొదలియార్ కమిటీ
4.నానావతి కమిటీ

Answer :  4

పోషన్ అభియాన్ ఎప్పుడు ప్రారంభించబడింది?
1) 2009
2) 2012
3) 2015
4) 2018

Answer :  4

ప్రపంచ నిరక్షరాస్యుల్లో అన్ని దేశాలతో కలిపితే భారతదేశంలో నిరక్షరాస్యులు ఎంత శాతంగా ఉన్నారు.
1.25%
2.35%
3.38%
4.42%

Answer :  2

‘సింబెక్స్’ పేరిట ఈ క్రింది ఏ దేశాలు నౌకాదళ విన్యాసాలలో పాల్గొన్నాయి?
1) భారత్ మరియు మలేషియా
2) భారత్ మరియు స్పెయిన్
3) భారత్ మరియు స్విట్జర్లాండ్
4) భారత్ మరియు సింగపూర్

Answer :  4

భారత రాజ్యాంగంలో ఎన్నవ అధికరణంలో అందరికీ నాణ్యమైన, ఉచిత విద్యను అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకొన్నారు.
1.45వ అధికరణం
2.33వ అధికరణం
3.52వ అధికరణం
4.47వ అధికరణం

Answer :  1

ద టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇటీవల ప్రకటించిన ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ లో తొలి మూడు స్థానాలలోని యూనివర్సిటీలు ఏవి?
1) IIT ఇండోర్,JNU ఢిల్లీ టెక్నాలజీ, ఆక్స్ఫర్డ్
2) ఆక్స్ఫర్డ్, కాలిఫోర్నియాఐటీ,హార్వర్డ్ యూనివర్సిటీ
3)షాంఘై యూనివర్సిటీ, టోక్యో యూనివర్సిటీ,యేల్స్ వర్సిటీ
4) పైవేవీకావు

Answer :  2

‘కార్చి ఆగ్లాం’ వివాదాస్పద ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
1) నాగాలాండ్
2) సిక్కిం
3) అస్సాం
4) అరుణాచల్ ప్రదేశ్

Answer :  3

ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు ఇటీవల వారికి కొరకరాని కొయ్యగా ఉన్న పంజ్ షేర్ ప్రాంతాన్ని కూడా దాదాపు చేజిక్కుంచుకున్నారు. ఇది ఎవరి అధీనంలో ఉంది.
1.అహ్మద్ మసూద్
2.బిస్మిల్లా ఖయ్యూమ్
3.ఫయిజ్ హమీద్
4.ఘనీ బరాదర్

Answer :  1

డోన్ నుంచి భద్రతకు సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో దేశంలోని తొలి డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశోధనా కేంద్రాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కర్ణాటక
4) కేరళ

Answer :  4

ఇటీవల ఎగిరే టాక్సీలను ఏ దేశంలోని అంతరిక్ష సంస్థ విజయవంతంగా ప్రయోగించింది.
1.రష్యా
2.ఆస్ట్రేలియా
3.బ్రిటన్
4.అమెరికా

Answer :  4

టోక్యో పారాలింపిక్స్-2020లో స్వర్ణ పతకం గెలుపొందిన ప్రమోద్ భగత్’ ఈ క్రింది ఏ క్రీడకు చెందినవాడు?
1) హైజంప్
2) షూటింగ్
3) ఆర్చరీ
4) బ్యాడ్మింటన్

Answer :  4

బ్రిక్స్ ఫిల్మ్ టెక్నాలజీ సింపోజియం – 2021 ను ఏ దేశం నిర్వహిస్తుంది?
1) భారతదేశం
2) చైనా
3) బ్రెజిల్
4) సౌతాఫ్రికా

Answer :  1

భారత నౌకాదళంలోకి ఇటీవల అత్యంత శక్తివంతమైన గూఢచారి నౌక ఇటీవల చేరింది. దీని పేరును గుర్తించండి.
1.INSధృవ్
2.INS పీయూష్
3.INS సాగర్ గర్భ
4.INS వేలా

Answer :  1

టోక్యో పారాలింపిక్స్-2020లో కాంస్య పతకం గెలుపొందిన ‘మనోజ్ సర్కార్’ ఈ క్రింది ఏ క్రీడకు చెందినవాడు ?
1) హైజంప్
2) షూటింగ్
3) ఆర్చరీ
4) బ్యాడ్మింటన్

Answer :  4

ఇటీవల ఏ దేశ ప్రధాని అయిన యోషిహిడే సుగా తన రాజీనీమాను ఆదేశ పార్లమెంట్ లో సమర్పించారు.
1.చైనా
2.జపాన్
3.తైవాన్
4.సింగపూర్

Answer :  2

కర్ణాటక లోని కావేరి నదీ పరివాహక జిల్లాల్లో రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ఈశా ఫౌండేషన్ ఇటీవల ఆవిష్కరించిన .యాప్ ఏది?
1) ప్రాణధార.
2) మర మిత్ర.
3) ధ్యాన ధ్యాన
4) కర్షక్

Answer :  2

టోక్యో పారాలింపిక్స్-2020లో రజత పతకం గెలుపొందిన ‘సింఘ్ రాజ్ అదానా’ ఈ క్రింది ఏక్రీడకు చెందినవాడు ?
1) హైజంప్
2) షూటింగ్
3) బాడ్మింటన్
4) లాంగ్ జంప్

Answer :  2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని కోట్ల రూపాయల సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించాలని నిర్ణయించింది.
1.4000 కో ||రూ.
2.3500 కో ||రూ.
3.2500 కో ||రూ.
4.3000 కో ||రూ.

Answer :  3

టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏటా ప్రకటించే ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ లో భారతీయ వర్సిటీలలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన విశ్వవిద్యాలయం ఏది?
1)IISC-బెంగుళూరు.
2)IIT-రాయపూర్.
3)IIT-ఇండోర్.
4)బెనారస్-హిందువర్సిటీ

Answer :  1

14 సెప్టెంబర్ 5న జరగనున్న టోక్యో పారాలింపిక్స్-20.9000 ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా ఎవరు వ్యవహరించనున్నారు?
1) మనోజ్ సర్కా ర్
2) అవని లెఖరా
3) మనీష్ నర్వా ల్
4) భవాని పటేల్

Answer :  2

పురుషుల పారా అథ్లెటిక్స్ లో హైజంప్ కేటగిరీలో నూతనంగా ఆసియా రికార్డు నెలకొల్పిన భారతీయ క్రీడాకారుడిని గుర్తించండి.
1.దీపక్ పాండ్యా
2.కశిష్ లాక్రా
3.ఏక్తా శరత్
4.ప్రవీణ్ కుమార్

Answer :  4

దేశంలోనే తొలి అండర్ గ్రౌండ్ మహిళా మైనింగ్ ఇంజనీర్ గా నియమితులైన ఝార్ఖండ్ లోని హజారీబాగ్ కు చెందిన మహిళ ఎవరు?
1) KK శైలజ.
2) ఆర్య రాజేంద్రన్
3)ఆకాంక్ష కుమారి
4) గీతాంజలి రావు

Answer :  3

భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రం అత్యధిక డెంగీ వ్యాధి కేసులతో సతమతమవుతోంది.
1.మధ్యప్రదేశ్
2.ఉత్తరప్రదేశ్
3.మహారాష్ట్ర
4.Delhi

Answer :  2

‘స్వర్ణ విజయ్ వర్డ్ జ్యోతి’ని ప్రధాని నరేంద్రమోడీ ఎప్పుడు ప్రారంభించారు ?
1) డిసెంబరు 16, 2020
2) జనవరి 16, 2020
3) ఫిబ్రవరి 16, 2020
4) మార్చి 16, 2020

Answer :  1

ఇటీవల అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న రామ్ సర్ చిత్తడి నేలల జాబితాలో చోటు పొందిన సుల్తాన్పూర్ .నేషనల్ పార్క్ ఏరాష్ట్రంలో ఉంది?
1)గుజరాత్
2) హిమాచల్ ప్రదేశ్.
3)కేరళ,
4)హర్యా నా

Answer :  4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడచిన 27 నెలల్లో 30,175 కో || రూ.తో ఎన్ని భారీ మెగా పరిశ్రమలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించాయని వెల్లడించింది.
1.23
2.68
3.54
4.48

Answer :

ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం (ఈఈఎఫ్) – 2021 ఎక్కడ జరిగింది?
1) ఫ్లాది వొస్తోక్ (రష్యా)
2) ఢిల్లీ (ఇండియా)
3) లండన్ (బ్రిటన్)
4) టోక్యో (జపాన్)

Answer :  1

భారత ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని బిలియన్ డాలర్ల విలువైన Textile ఎగుమతులు చేపట్టాలని లక్ష్యంగా చేసుకుంది.
1.30 బిలి ||$
2.44 బిలి ||$
3.50 బిలి ||$
4.65 బిలి ||$

Answer :  2

ఇటీవల మృతిచెందిన ‘సిద్ధార్ద్ శుక్లా ఏ రంగానికి చెందినవారు?
1) నటుడు
2) క్రీడాకారుడు
3) శాస్త్రవేత్త
4 ) జర్నలిస్టు

Answer :  1

భారత సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల ఎంతమంది న్యాయమూర్తులను నూతనంగా వివిధ హైకోర్టులకు సిఫారసు చేసింది.
1.68 మంది
2.43 మంది
3.52 మంది
4.73 మంది

Answer :  1

ఆరేళ్ల క్రితం సంభవించిన భారీ భూకంపానికి దెబ్బతిన్న 117 ప్రాజెక్టుల పునర్నిర్మాణం కోసం ఈ క్రింది ఏదేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది?”
1) భూటాన్
2) శ్రీలంక
3) నేపాల్
4) మయన్మార్

Answer :  3

భారత్ లో బడికెళ్లే విద్యార్థుల్లో “పొగాకు ఉత్పత్తుల వాడకం పై గ్లోబల్ యూత్ టొబాకో సర్వే (GYTS) ఆధ్వర్యంలో’ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషనల్ సైన్సస్ (IIPS) సహకారంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వేలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
1) అరుణాచల్ ప్రదేశ్
2) మిజోరాం
3) ఆంధ్ర ప్రదేశ్
4)1 మరియు 2

Answer :  4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 801 ఎకరాల్లో ఎన్ని కోట్ల రూపాయలతో YSR ఎలక్ట్రానిక్ మ్యూన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ను ప్రారంభించింది.
1.900 కో ||రూ.
2.1100 కో ||రూ.
3.800 కో ||రూ.
4.730 కో ||రూ.

Answer :  4

ఇన్ స్టాగ్రామ్ లో 15 కోట్ల మంది అభిమానులు ఉన్న తొలి ఆసియా వాసి ఎవరు ?
1) విరాట్ కోహ్లి
2) నరేంద్ర మోడీ
3) మహేంద్ర సింగ్ ధోని
4) షీ జిన్ పింగ్

Answer :  1

దివ్యాంగుల ఒలింపిక్స్ లో భారత షూటింగ్ క్రీడాకారిణి అవనీలేఖరా ఎన్ని మీటర్ల విభాగంలో కాంస్యం సాధించింది.?
1.50మీ ||
2.10మీ ||
3.30మీ ||
4.25మీ ||

Answer :  1

టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ 2020 లో 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH 1 లో విజేతగా నిలిచి పారా ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన భారత తొలి మహిళగా రికార్డు సృష్టించిన క్రీడాకారిణి ఎవరు?
1) అవని లేఖారా
2) భవాని పటేల్
3) దీప మాలిక్
4) లట్లేనా

Answer :  1

YSR జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ను ఏ ప్రాంతంలో 3155 ఎకరాలలో ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. .
1.కొప్పర్తి
2.సింగన్నపాలెం
3.ఉద్దండాపురం
4.విశాఖపట్నం

Answer :  1

టోక్యో పారాలింపిక్స్-2020లో కాంస్య పతకం గెలుపొందిన అవని లేఖరా’ ఈ క్రింది ఏ క్రీడకు చెందింది ?
1) బాడ్మింటన్
2) షూటింగ్
3) టేబుల్ టెన్నిస్
4) ఆర్చరీ

Answer :  2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం MSMEలు, టెక్స్ టైల్/ Spinning Millsకు ఎన్ని కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను విడుదల చేసింది.
1.1283 కో ||రూ.
2.1058 కో|| రూ.
3.1,124 కో ||రూ.
4.983 కో ||రూ.

Answer :  3

 

ఇటీవల కేంద్ర రక్షణ శాఖ “ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ (ASI) స్టేడియానికి నీరజ్ చోప్రా స్టేడియం అని పేరు పెట్టింది. టోక్యో ఒలంపిక్స్ లో స్వర్ణ పతకంతో మెరిసిన నీరజ్ చోప్రా ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు?
1) బాక్సింగ్
2) సెయిలింగ్.
3)జావెలిన్ త్రో.
4) ఆర్చరీ

Answer :  3

సెంట్రల్ బ్యాంకులు డిజిటల్ కరెన్సీల (CBDC) పథకాన్ని ప్రారంభించిన దేశాలు ఏవి?
1) ఆస్ట్రేలియా, జపాన్, మలేషియా మరియు దక్షిణాఫ్రికా
2) ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా మరియు జపాన్
3) ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా మరియు దక్షిణాఫ్రికా
4) ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్మరియు ఇండియా

Answer :  3

పాకిస్థాన్ తో 1971లో భారత్ విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇండియన్ నేవి చేపట్టిన కార్యక్రమం పేరేమిటి?
1.విజయ్ రాస్తా
2.విజయ్ దివస్
3.అమర్ సిపాయి తాహక్
4.స్వర్జిమ్ విజయ్ వర్ష

Answer :  4

‘జపాడ్ 2021’ అనే బహుళ దేశాల సైనిక వ్యాయామం ఎక్కడ జరిగింది ?
1) టోక్యో (జపాన్)
2) న్యూయార్క్ (అమెరికా)
3) నిజ్నీ (రష్యా)
4) పారిస్ (ఫ్రాన్స్)

Answer :  3

ఆఫ్ఘనిస్తాన్ లో ముష్కరులను నిర్మూలించాలన్న లక్ష్యంతో రెండు దశాబ్దాలు సుదీర్ఘ పోరాటం చేసి ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించడంతో ఆఫ్ఘన్ నుంచి సైనికులను వెనక్కు రప్పించిన దేశం ఏది?
1) పాకిస్తాన్
2) రష్యా
3) జర్మనీ
4) అమెరికా

Answer :  4

భారతదేశానికి ప్రత్యేక డ్రాయింగ్ హక్కుల కేటాయింపులను అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తాజాగా ‘ఎంతకు పెంచింది.?
1) $ 15.86 బిలియన్లు
2) $ 16.86 బిలియన్లు
3) $ 17.86 బిలియన్లు
4) $ 18.86 బిలియన్లు

Answer :  3

ఇటీవల రాజ్యసభ నూతన సెక్రటరీ జనరల్ గా నియమితులైన తెలుగు వ్యక్తి ఎవరు? రాజ్యసభ సచివాలయంలో పనిచేసే ఉద్యోగి సెక్రటరీ జనరల్ పదవిని చేపట్టడం గత 70 ఏళ్ళలో రాజ్య సభలో ఇదే ప్రథమం .
1)డాక్టర్ పరాశరం పట్టాభి కేశవ రామాచార్యులు.
2)దేశ్ దీపక్ వర్మ
3)పమిడి ఘట్టం శ్రీనరసింహ
4)డాక్టర్ O.చిన్నపరెడ్డి

Answer :  1

ప్రపంచ సామాజిక రక్షణ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది ?
1) అంతర్జాతీయ ద్రవ్య నిధి
2) అంతర్జాతీయ కార్మిక సంస్థ
3) ప్రపంచ ఆర్థిక వేదిక
4) ప్రపంచ వాణిజ్య సంస్థ

Answer :  2

ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రైతుల హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఆ అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్రం ఏది?
1) బీహార్.
2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ
4) తమిళనాడు

Answer :  4

న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన 24వ ఎస్ఏడీసి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
1) శక్తికాంత్ దాస్
2) నరేంద్ర మోడీ
3) అరవింద్ సుబ్రహ్మణ్యన్
4) నిర్మలా సీతారామన్

Answer :  4

ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటుచేసేందుకై ప్రారంభించిన వెబ్ పోర్టల్ ఏది?
1)ఈ-కుబేర్.
2)ఈ-కర్యక్.
3)ఈ-శ్రమ్.
4)ఈ-ఆమ్ ఆద్మీ

Answer :  3

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ యొక్క మొదటి మహిళా చైర్పర్సన్ మరియు MD గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
1) మీనాక్షి లేఖిని
2)వర్తిక శుక్లా
3) ప్రియ సింగ్
4) నిర్మలా కుమారి

Answer :  2

ఇటీవల కాలుష్యంతో సతమతమవుతున్న నగర వాయు నాణ్యతను పెంచేందుకు బాంబే, ఢిల్లీ IIT ల సహకారంతో టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ప్రయోగాత్మకంగా తొలిస్మాగ్ టవర్ను ఏర్పాటు చేసింది. దేశంలోనే ప్రథమంగా ఈ స్మాగ్ టవర్ ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
1)ఢిల్లీ ఢిల్లీ
2)AP-అమరావతి
3)మహారాష్ట్ర-ముంబై
4) కర్ణాటక-బెంగుళూరు

Answer :  1

ప్రపంచంలోనే ఎన్నవ అతి పెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థగా భారత్ అవతరించింది. ?
1) మూడవ
2) నాలుగవ
3) ఐదవ
4) ఆరవ

Answer :  1

ప్లాస్టిక్ ఒప్పందాన్ని ప్రారంభించిన మొదటి ఆసియా దేశం ఏది?
1) జపాన్
2) సింగపూర్
3) భారతదేశం
4) చైనా

Answer :  3

ఇటీవల దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన బహుళప్రయోగ గైడిడ్ రాకెట్ వ్యవస్థ ఫలా-1 ను విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది?
1) ఆఫ్ఘనిస్తాన్
2) పాకిస్తాన్
3) ఇరాన్
4) ఇరాక్

Answer :  2

రైతుల కోసం ప్రత్యేకంగా ‘కిసాన్ ఫోర్’ను ప్రారంభించిన సంస్థ ఏది?
1)మీషో
2) ఫ్లిప్ కార్ట్
3) బిగ్ బాస్కెట్
4) అమెజాన్

Answer :  4

ఇటీవల 6 వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ (ఈఈఎఫ్) లో ప్రధాని మోదీ ప్రసంగించారు. 2021 EEF సమ్మిట్‌కు ఆతిథ్యమిచ్చిన దేశం ఏది?
1. ఫ్రాన్స్
2.రష్యా
3.జర్మనీ
4.ఆస్ట్రేలియా

Answer :  2

ఏటీఎంలు/డబ్ల్యుఎల్‌ఏలు నెలలో 10 గంటల కంటే ఎక్కువ కాలం నగదు లేకుండా ఉంటే ఆర్‌బిఐ ఎంత మొత్తంలో ద్రవ్య జరిమానా విధించబడుతుంది?
1) రూ. 7,000
2) రూ. 5,000
3) రూ. 10,000
4) రూ .12,000

Answer :  3

జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్ యొక్క ప్రస్తుత మార్గదర్శకాలను సమీక్షించడానికి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి అధిపతి ఎవరు?
1. సచ్చిదానంద్ మూర్తి
2.రవీందర్ కుమార్
3.పంకజ్ సలోడియా
4.అశోక్ కుమార్ టాండన్

Answer :  4

హురున్ ఇండియా ఫ్యూచర్ యునికార్న్ లిస్ట్ 2021 లో భారతదేశ ర్యాంక్ ఎంత?
1) 4 వ
2) 2 వ
3) 3 వ
4) 6 వ

Answer :  3

2020 సమ్మర్ ఒలింపిక్స్‌లో భారత బృందాలు ఎన్ని పతకాలు సాధించాయి?
1. 9
2.6
3.7
4.8

Answer :  3

2021 కాంకాకాఫ్ ఫుట్‌బాల్ గోల్డ్ కప్‌ను ఏ జట్టు గెలుచుకుంది?
1. ఇటలీ
2.జమైకా
3.మెక్సికో
4.యునైటెడ్ స్టేట్స్

Answer :  4

టోక్యో పారాలింపిక్స్‌లో ఏ ఈవెంట్‌లో ప్రవీణ్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు?
1. డిస్కస్ త్రో
2.షాట్‌పుట్
3.హై జంప్
4.జావెలిన్ త్రో

Answer :  3

12 వ డిఫెన్స్ ఎక్స్‌పో -2022 కి ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది?
1. బెంగళూరు
2.గాంధీనగర్
3.లక్నో
4.ఇండోర్

Answer :  2

టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో మొట్టమొదటి స్కేట్బోర్డింగ్ పోటీలో బంగారు పతకం సాధించిన ఆటగాడి పేరు
1. ర్యాన్ షెక్లర్
2.కెల్విన్ హోఫ్ఫ్లర్
3.యుటో హారిగోమ్
4.జాగర్ ఈటన్

Answer :  4

 

Join Telegram Group : Click Here ( or )

Download PDF

Join Whatsapp Group : Click Here ( or )

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *