73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు – 73rd and 74th Amendments to the Constitution Indian Polity Model Practice Bits Mock Test
73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు
Quiz-summary
0 of 53 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 53 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- Answered
- Review
-
Question 1 of 53
1. Question
కిందివాటిలో పంచాయతీలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
1) 73
2) 74
3) 69
4) 42Correct
Incorrect
-
Question 2 of 53
2. Question
మున్సిపాలిటీలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
1) 73
2) 74
3) 42
4) 44Correct
Incorrect
-
Question 3 of 53
3. Question
73, 74 రాజ్యాంగ సవరణలు లోక్ సభలో ఎప్పుడు ఆమోదం పొందాయి?
1) 1992, డిసెంబరు 22
2) 1992, డిసెంబరు 23
3) 1992, డిసెంబరు 21
4) 1992, డిసెంబరు 24Correct
Incorrect
-
Question 4 of 53
4. Question
73, 74 రాజ్యాంగ సవరణలు రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం పొందాయి?
1) 1992, డిసెంబరు 22
2) 1992, డిసెంబరు 23
3) 1992, డిసెంబరు 21
4) 1992, డిసెంబరు 24Correct
Incorrect
-
Question 5 of 53
5. Question
1993, ఏప్రిల్ 20న 73, 74 రాజ్యాంగ సవరణల పై సంతకం చేసిన రాష్ట్రపతి ఎవరు?
1) శంకర్ దయాళ్ శర్మ
2) ఆర్. వెంకట్రామన్
3) కె.ఆర్. నారాయణన్
4) జైల్ సింగ్Correct
Incorrect
-
Question 6 of 53
6. Question
73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటినుంచి అమల్లోకి వచ్చింది?
1) 1993, ఏప్రిల్ 24
2) 1993, జూన్ 1
3) 1993, జనవరి 1
4) 1993, ఏప్రిల్ 23Correct
Incorrect
-
Question 7 of 53
7. Question
74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటినుంచి అమల్లోకి వచ్చింది?
1) 1993, జనవరి 1
2) 1993, ఏప్రిల్ 24
3) 1993, ఏప్రిల్ 23
4) 1993, జూన్ 1Correct
Incorrect
-
Question 8 of 53
8. Question
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 21
2) ఏప్రిల్ 20
3) ఏప్రిల్ 24
4) జనవరి 26Correct
Incorrect
-
Question 9 of 53
9. Question
73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో కింది ఏ భాగాన్ని చేర్చారు?
1) IX
2 ) X
3) XI
4) XIICorrect
Incorrect
-
Question 10 of 53
10. Question
రాజ్యాంగంలో IX ‘ఎ’ భాగాన్ని ఏ సవరణ చట్టం ద్వారా చేర్చారు? –
1) 73
2) 74
3) 69
4) 88Correct
Incorrect
-
Question 11 of 53
11. Question
73వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్ ను చేర్చింది?
1) 9వ
2) 10వ
3) 11వ
4) 12వCorrect
Incorrect
-
Question 12 of 53
12. Question
74వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్ ను చేర్చింది?
1) 9వ
2) 10వ
3) 11వ
4) 12వCorrect
Incorrect
-
Question 13 of 53
13. Question
11వ షెడ్యూల్ లో ఎన్ని విధులను చేర్చారు?
1) 18
2) 19
3) 28
4) 29Correct
Incorrect
-
Question 14 of 53
14. Question
12వ షెడ్యూల్ లో చేర్చిన విధుల సంఖ్య ఎంత?
1) 18
2) 19
3) 28
4) 29Correct
Incorrect
-
Question 15 of 53
15. Question
11వ షెడ్యూల్ లో పంచాయతీల విధులకు సంబంధించి చేర్చిన రాజ్యాంగ ప్రకరణ ఏది?
1) 243 A
2) 243 B
3 ) 243 G
4) 243 WCorrect
Incorrect
-
Question 16 of 53
16. Question
12వ షెడ్యూల్ లో మున్సిపాలిటీల విధులకు సంబంధించి చేర్చిన రాజ్యాంగ ప్రకరణ ఏది?
1) 243 W
2 ) 243 G
3) 243 H
4) 2431Correct
Incorrect
-
Question 17 of 53
17. Question
73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి ఏయే ప్రకరణలను చేర్చారు?
1) 243 నుంచి 2430
2) 243 నుంచి 243 ZG
3) 243 P నుంచి 243 ZG
4) 243 A నుంచి 2430Correct
Incorrect
-
Question 18 of 53
18. Question
73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి ఎన్ని ప్రకరణలను చేర్చారు?
1) 16
2) 19
3) 17
4) 18Correct
Incorrect
-
Question 19 of 53
19. Question
74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి కొత్తగా ఏయే ప్రకరణలను చేర్చారు?
1) 243 నుంచి 2430
2) 243 నుంచి 243 ZG
3) 243 P నుంచి 243 ZG
4) 243 A నుంచి 243 OCorrect
Incorrect
-
Question 20 of 53
20. Question
74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి కొత్తగా ఎన్ని ప్రకరణలను చేర్చారు?
1) 20
2) 16
3) 17
4) 19Correct
Incorrect
-
Question 21 of 53
21. Question
ఏ ప్రధాని కాలంలో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు పార్లమెంటులో ఆమోదం పొందాయి?
1) రాజీవ్ గాంధీ
2) వి.పి. సింగ్
3) దేవెగౌడ
4) పి.వి. నరసింహారావుCorrect
Incorrect
-
Question 22 of 53
22. Question
కిందివారిలో 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులను (పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి) 1989 లో పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ప్రధాని ఎవరు?
1) రాజీవ్ గాంధీ
2) వి.పి. సింగ్
3) ఇందిరా గాంధీ
4) పి.వి. నరసింహా రావుCorrect
Incorrect
-
Question 23 of 53
23. Question
కిందివాటిలో గ్రామసభకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
1) 73
2) 74
3) 73, 74
4) 42Correct
Incorrect
-
Question 24 of 53
24. Question
జిల్లా ప్రణాళికా కమిటీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
1) 73
2) 74
3) 73, 74
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 25 of 53
25. Question
మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం (మహానగర ప్రణాళిక కమిటీ) ఏది?
1) 74
2) 73
3) 73, 74
4) 69Correct
Incorrect
-
Question 26 of 53
26. Question
కిందివాటిలో గ్రామసభకు సంబంధించిన రాజ్యాంగ ప్రకరణ ఏది?
1) 243 A
2) 243 B
3) 243 C
4) 243 DCorrect
Incorrect
-
Question 27 of 53
27. Question
మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన రాజ్యాంగ ప్రకరణ ఏది?
1) 243 B
2) 243 K
3) 243 I
4) 243 CCorrect
Incorrect
-
Question 28 of 53
28. Question
పంచాయతీలు, మున్సిపాలిటీల కాలపరిమితికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు ఏవి?
1) 243 F, 243 V
2) 243 E, 243 U
3) 243 G, 243 W
4) 243 D, 243TCorrect
Incorrect
-
Question 29 of 53
29. Question
పంచాయతీలు, మున్సిపాలిటీల్లో సీట్ల రిజర్వేషన్ కి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు ఏవి?
1) 243 F, 243 V
2) 243 C, 243 R
3) 243 D, 243 T
4) 243 G, 243 WCorrect
Incorrect
-
Question 30 of 53
30. Question
కిందివాటిలో పంచాయతీలు, మున్సిపాలిటీల నిర్మాణానికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు ఏవి?
1) 243 F, 243 V
2) 243 C, 243 R
3) 243 D, 243 T
4) 243 G, 243 WCorrect
Incorrect
-
Question 31 of 53
31. Question
పంచాయతీలు, మున్సిపాలిటీల అధికారాలకు సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు ఏవి?
1) 243 1, 243Y
2) 243 J, 243 Z
3) 243 K, 243 ZA
4) 243 G, 243 W 22.Correct
Incorrect
-
Question 32 of 53
32. Question
ఏ ప్రకరణల ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పడుతుంది?
1) 243 K, 243 ZA
2) 243 1, 243 Y
3) 243 H, 243 X
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 33 of 53
33. Question
ఏయే ప్రకరణల ఆధారంగా రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పడుతుంది?
1) 243 H, 243 X
2) 243 1, 243Y
3) 243 G, 243 W
4) 243 K, 243 ZACorrect
Incorrect
-
Question 34 of 53
34. Question
పంచాయతీలు, మున్సిపాలిటీల ఆదాయ వనరులకు (పన్నులు, నిధులు) సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు ఏవి?
1) 243 K, 243 ZA
2) 243 J, 243Z
3) 243 G, 243 W
4) 243 H, 243XCorrect
Incorrect
-
Question 35 of 53
35. Question
పంచాయతీలు, మున్సిపాలిటీల ఖాతాల ఆడిట్ కు సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు ఏవి?
1) 243 J, 243 Z
2) 243 H, 243 X
3) 243 J, 243 I
4) 243 K, 2437Correct
Incorrect
-
Question 36 of 53
36. Question
వార్డు కమిటీలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
1) 73
2) 74
3) 73, 74
4) 42Correct
Incorrect
-
Question 37 of 53
37. Question
కిందివాటిలో 73వ రాజ్యాంగ సవరణ చట్ట ముఖ్య అంశం ఏది?
1) వార్డు కమిటీల ఏర్పాటు
2) జిల్లా ప్రణాళికా కమిటీల ఏర్పాటు
3) మహానగర ప్రణాళికా కమిటీ ఏర్పాటు
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 38 of 53
38. Question
పంచాయతీని నిర్వచించిన రాజ్యాంగ ప్రకరణ ఏది?
1) 243
2) 243 A
3) 243 B
4) 243 CCorrect
Incorrect
-
Question 39 of 53
39. Question
వార్డు కమిటీల ఏర్పాటుకు సంబంధించిన రాజ్యాంగ ప్రకరణ ఏది?
1) 243 S
2) 243 R
3) 243 T
4) 243VCorrect
Incorrect
-
Question 40 of 53
40. Question
పంచాయతీ, మున్సిపాలిటీ సభ్యుల అనర్హతకు సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు ఏవి?
1) 243 S, 243 R
2) 243 0, 243 X
3) 243 N, 243 ZA
4) 243 F, 243 VCorrect
Incorrect
-
Question 41 of 53
41. Question
కింది ఏ ప్రకరణం దేశరాజధాని ప్రాంతమైన దిల్లీకి వర్తించదు?
1) 243 ZD
2) 243 ZC
3) 243 ZA
4) 243 ZBCorrect
Incorrect
-
Question 42 of 53
42. Question
స్థానిక స్వపరిపాలనా సంస్థల స్థాపన VIIవ షెడ్యూల్ లోని ఏ జాబితా కిందికి వస్తుంది?
1) జాబితా |
2) జా బితా II
3) జా బితా III
4) జాబితా IVCorrect
Incorrect
-
Question 43 of 53
43. Question
గ్రామ పంచాయతీ ఏర్పాటును తెలియజేసేది ఏది?
1) ఆర్టికల్ 39 A
2) ఆర్టికల్ 40
3) ఆర్టికల్ 41
4) ఆర్టికల్ 42Correct
Incorrect
-
Question 44 of 53
44. Question
స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించడానికి ప్రయత్నం చేసిన ప్రధాని ఎవరు?
1) రాజీవ్ గాంధీ
2) వి.పి. సింగ్
3) పి.వి. నరసింహారావు
4) అందరూCorrect
Incorrect
-
Question 45 of 53
45. Question
ఏ ప్రధాని కాలంలో ప్రభుత్వం పడిపోవడం వల్ల స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులు రద్దు అయ్యాయి?
1) రాజీవ్ గాంధీ
2) వి.పి. సింగ్
3) పి.వి. నరసింహారావు
4) ఇందిరాగాంధీCorrect
Incorrect
-
Question 46 of 53
46. Question
లోక్ సభ ఆమోదించినప్పటికీ రాజ్యసభ వ్యతిరేకించడం వల్ల స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడంలో విఫలమైన ప్రధాని ఎవరు?
1) వి.పి. సింగ్
2) రాజీవ్ గాంధీ
3) మొరార్జీ దేశాయ్
4) పి.వి. నరసింహారావుCorrect
Incorrect
-
Question 47 of 53
47. Question
కేంద్రంలో పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
1) 2002
2) 1992
3) 1993
4) 2004Correct
Incorrect
-
Question 48 of 53
48. Question
కేంద్రంలో పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఎప్పుడు ఏర్పడింది?
1) 1985
2) 1992
3) 1993
4) 1986Correct
Incorrect
-
Question 49 of 53
49. Question
పంచాయతీరాజ్ విధానం ద్వారా ఏ తరహా ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది?
1) ఒకే అంచెలో స్థానిక స్వతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన గ్రామస్థాయి వ్యవస్థలు
2) రెండు అంచెల్లో స్థానిక స్వతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన గ్రామ మండలస్థాయి వ్యవస్థలు
3) మూడు అంచెల్లో స్థానిక స్వతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన గ్రామ, మండల, జిల్లా స్థాయి వ్యవస్థలు
4) నాలుగు అంచెల్లో స్థానిక స్వతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి వ్యవస్థలుCorrect
Incorrect
-
Question 50 of 53
50. Question
73వ రాజ్యాంగ సవరణ (1992) ప్రకారం…
1) గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ స్త్రీ, పురుషులకు ఉపాధి కల్పించడం
2) వ్యవసాయ పనులు లేని రోజుల్లో పురుషులకు ఉపాధి కల్పించడం
3) దేశంలో బలమైన పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయడం
4) జీవించే హక్కు, స్వేచ్ఛ – స్వాతంత్ర్యాలు, సమానత్వ హక్కులను కల్పించడం ద్వారా ఎలాంటి వివక్ష లేకుండా ఉండటంCorrect
Incorrect
-
Question 51 of 53
51. Question
ఒక వ్యక్తి ఒకే సమయంలో………….
1) గ్రామ పంచాయతీకి పోటీ చేయవచ్చు
2) మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడిగా పోటీ చేయవచ్చు (ఎంపీటీసీ)
3) జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడిగా పోటీ చేయవచ్చు (జడ్పీటీసీ)
4) పై మూడింటికీ పోటీ చేయవచ్చుCorrect
Incorrect
-
Question 52 of 53
52. Question
పంచాయతీ కాలపరిమితి (5 ఏళ్లు) ముగియడానికి 6 నెలల ముందుగా…
1) ఎలాంటి ఉప ఎన్నికను నిర్వహించకూడదు.
2) ఉప ఎన్నికను నిర్వహించవచ్చు
3) ఉప ఎన్నికకు సంబంధించి కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు.
4) ఉప ఎన్నికకు సంబంధించి పంచాయతీరాజ్ కమిషనర్ నిర్ణయం తీసుకుంటారు.Correct
Incorrect
-
Question 53 of 53
53. Question
భారతదేశంలో గ్రామ పరిపాలన విషయంలో సరికానిది ఏది?
1) భారత రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలు అనేవి మన సమాఖ్య రాజ్యాంగంలో స్వతంత్రమైనవి కావు.
2) స్థానిక సంస్థల్లో 30% స్థానాలను స్త్రీలకు కేటాయించారు.
3) స్థానిక సంస్థలకు నిధులను ఒక కమిషన్ అందిస్తుంది.
4) స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది.Correct
Incorrect
Leaderboard: 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits Are
- జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
- 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటినుంచి అమల్లోకి వచ్చింది?
- 11వ షెడ్యూల్ లో ఎన్ని విధులను చేర్చారు?
- మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన రాజ్యాంగ ప్రకరణ ఏది?
- కేంద్రంలో పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఎప్పుడు ఏర్పడింది?
- పంచాయతీలు, మున్సిపాలిటీల కాలపరిమితికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు ఏవి?